డమరుకం కోసం భారి గ్రాఫిక్స్

నాగార్జున నటిస్తున్న మొట్టమొదటి సోసియో ఫాంటసి చిత్రం డమరుకం లో అనుష్క దేవకన్య గ నటిస్తోంది నాగార్జున ఆటో డ్రైవర్ గ కనిపిస్తాడు ఈ సినిమా  కోసం భారి గ్రాఫిక్స్ సిద్దం చేసారు ఈ సినిమా షూటింగ్ ఇటివల కంప్లీట్ అయ్యింది ప్రస్తుతం స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ వర్క్ జరుగుతోంది 60  పాటు వుండే గ్రాఫిక్స్ కోసం రెండు నెలలు గ వర్క్ జరుగుతోంది ఈ కార్యక్రమాలు ఈ సినిమా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దగ్గరవుండి పర్యవేక్షిస్తున్నారు ఈ సినిమా శ్రీనివాసరెడ్డి నాగార్జునల కెరీర్ లో భారి సినిమా ఈ సినిమా మే లో విడుదల కి సిద్దమవుతోంది ఈ సినిమా తో ఫాన్స్ పండగ చేసుకోవడం ఖాయం అంటున్నారు ఈ సినిమా లో అనుష్క విశ్వరూపం చూపించేందుకు సిద్దమవుతోంది అని సమాచారం అయితే వేసవి లో ఈ డమరుకం మోగుతుంది అన్నమాట 

Post a Comment

Previous Post Next Post