మళ్లీ తెరపైకొస్తున్న హాస్యనటుడు నగేష్ తన హాస్యంతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు నగేష్ తాజాగా ఓ చిత్రంలో నటించనున్నాడు. ఏంటి ఆశ్చర్య పోతున్నార ? ... మరణించిన నగేష్ ఎలా నటిస్తాడనేగా మీ డౌట్... అవును అండి ఇది నిజం నేటి సాంకేతిక నైపుణ్యం గొప్పతనం ! రజనీకాంత్ హీరోగా ఆయన కూతురు సౌందర్య రూపొందిస్తున్న 'కొచ్చాడియాన్' సినిమాలో ఇది సాధ్యమవుతోంది. మోషన్ కేప్చర్ టెక్నాలజీ సాయంతో ఈ సినిమాలో నగేష్ ఎనిమేటేడ్ క్యారెక్టర్ని సృష్టిస్తున్నారు. ఈ పాత్ర ప్రేక్షకులకి కావాల్సినంత హాస్యాన్ని పండిస్తుందని అంటున్నారు.గతం లో రాజమౌళి దర్సకత్వం వచ్చిన యమదొంగ సినిమా లో నందమూరి తారక రామారావు గారు ఓ పాటలో కనిపించి అభిమానులను ప్రేక్షకులను అలరించారు ఇప్పడు నగేష్ నవ్వించ బోతునారు రజనీకాంత్ కి నగేష్ అంటే ఎంతో అభిమానం. ఇద్దరూ కల్సి ఎన్నో చిత్రాలలో నటించారు. ఆ అభిమానంతోనే ఈ సినిమాలో నగేష్ పాత్రను పెడుతున్నట్లు తెలుస్తోంది

Post a Comment