Latest Post

Kajal Agarwal Launched Second Look Of Vishnu Vishal Matti Kusthi

 Kajal Agarwal Launched Second Look Of Vishnu Vishal, Aishwarya Lekshmi, Chella Ayyavu, RT Teamworks, Vishnu Vishal Studioz Matti Kusthi



Hero Vishnu Vishal's latest sports drama Matti Kusthi under the direction of Chella Ayyavu is gearing up for release. Vishnu Vishal himself is producing the movie, in association with Mass Maharaja Ravi Teja under RT Teamworks and Vishnu Vishal Studioz banners. Aishwarya Lekshmi is playing the female lead opposite Vishnu Vishal.


While Ravi Teja unveiled first look of the movie, Kajal Agarwal launched second look poster. While the first look showed Vishnu Vishal as a wrestler, the second poster shows the romantic side of the movie. What it seems to be their first night, Vishnu Vishal, Aishwarya Lekshmi are seen indulging in romantic kusthi. They appear in bride and groom costumes.


The film has music by Justin Prabhakaran, while Richard M Nathan is the cinematographer and Prasanna GK is the editor.


Matti Kusthi has completed its shooting part. The post-production works are currently underway. The makers are planning to release the movie in December.


Cast: Vishnu Vishal, Aishwarya Lekshmi


Technical Crew:

Writer & Director: Chella Ayyavu

Producers: Ravi Teja, Vishnu Vishal

Banners: RT Teamworks, Vishnu Vishal Studioz

DOP: Richard M Nathan

Music Director: Justin Prabhakaran

Editor: Prasanna GK

Art Director: Umesh J Kumar

Lyrics: Vivek

PRO: Vamsi-Shekar

Namaste Setji Completes Censor Formalities

 సెన్సార్ పూర్తి చేసుకున్న నమస్తే సేట్ జీ 



శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం చేస్తూ హీరో గా నటిస్తున్న చిత్రం "నమస్తే సేట్ జీ".

స్వప్న చౌదరి, సాయి కృష్ణ, శోభన్ భోగరాజు , చింతల శ్రీనివాస్ లు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కి తల్లాడ శ్రీనివాస్ నిర్మాత.

విడుదల కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ "యూ" సర్టిఫికెట్ ని పొంది సెన్సార్ సభ్యుల ప్రశంసలు సైతం అందుకుంది.


ఈ సందర్భంగా డైరెక్టర్ హీరో తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ "మేము చేసిన కష్టానికి ఫలితం ఈ సినిమా ద్వారా త్వరలో రాబోతుంది. 

సెన్సార్ సభ్యులు సైతం సినిమా బాగుంది అని మెచ్చుకున్నారు, సింగిల్ కట్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది, తెలుగు ప్రేక్షకులకు, కిరాణా షాప్ లో పని చేసే వ్యాపారస్తులకు ఖచ్చితంగా  ఈ చిత్రం నచ్చుతుంది.

ప్రముఖ లిరిసిస్ట్ చింతల శ్రీనివాస్, సంధ్య వర్శిని రచించిన పాటలు, వి.ఆర్.ఏ ప్రదీప్ అందించిన పాటలు, మా రామ్ తవ్వ అందించిన నేపథ్య సంగీతం ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో పలు అంశాలు అందరిని మెప్పిస్తాయి.

త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని అన్నారు.


ఈ సినిమా కి ఎడిటింగ్- వివేకానంద విక్రాంత్

నిర్మాత - తల్లాడ శ్రీనివాస్

దర్శకత్వం- తల్లాడ సాయికృష్ణ

సంగీతం- వి.ఆర్.ఏ.ప్రదీప్, రామ్ తవ్వ

కథ మాటలు- శివ కాకు, రమేష్ కుమార్ వెలుపుకొండ

డైరెక్షన్ టీం - పవన్ లునాటిక్, హానుమాద్రి శ్రీకాంత్, సతీష్

Anjali Talkies First Look is Out

 అంజలి టాకీస్ ఫస్ట్ లుక్ విడుదల 



శ్రీ లక్ష్మి పిక్చర్స్ పతాకంపై, తాన్యా, గిరీష్ మరియు కే కే, ముఖ్య తారాగణం తో ఉదయ్ కుమార్ సి హెహ్ దర్శకత్వంలో బి బాపిరాజు నిర్మిస్తున్న చిత్రం "అంజలి టాకీస్". ఈ చిత్రం అంజలి టాకీస్ అనే సినిమా హాల్ లో జరిగే ఒక హారర్ కథ. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమంలో బిజీగా ఉంది. ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.


ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "అంజలి టాకీస్" ఒక థియేటర్ లో జరిగే హారర్ సస్పెన్స్ కథ. ఈ చిత్రం లో పని చేసిన నటీనటులు అద్భుతంగా జీవించారు. ప్రతి సన్నివేశం తర్వాత ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠ ప్రతి ప్రేక్షకులకు కలుగుతుంది. షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం" అని తెలిపారు. 


బ్యానర్ : శ్రీ లక్ష్మి పిక్చర్స్ , రుద్రా ప్రొడక్షన్స్, మరియు సుముహూర్తం పిక్చర్స్ 

చిత్రం పేరు : అంజలి టాకీస్ 

నటీ నటులు : తాన్యా, గిరీష్, కావ్యారెడ్డి , సత్యం యాబి, కే కే, కుమార్ కొమాకుల, మంజూ, జయ శ్రీ, మృణాల్, అరుణ, తదితరులు 


సంగీతం : సందీప్ పి 

కెమెరా మాన్ : రవి కుమార్ నీర్ల 

ఎడిటర్ : జానకి రామ్ 

కో ప్రొడ్యూసర్ : అరుణ్ రుద్రా, సాయి కిరణ్ బొప్పన 

నిర్మాత : బి బాపి రాజు

దర్శకుడు : ఉదయ్ కుమార్ సి హెహ్


This week, an entertainment bonanza with aha like never before

 This week, an entertainment bonanza with aha like never before




Adivi Shesh and Sharwanand to feature in Unstoppable with NBK 2, while Raashi Khanna to be a special guest in Dance Ikon and Rashmi Gautam and Getup Seenu to partake in Chef Mantra season 2 - 

Hyderabad, 1st November: This week, aha brings a range of captivating shows for its ardent viewers. The brochure celebrates with a choc-a-bloc entertainment offering with Adivi Shesh and Sharwanand episode on Unstoppable with NBK 2 and a Judges choice episode where the beautiful Raashi Khanna will grace as a special guest followed by Rashmi Gautam and Getup Seenu in Chef Mantra season 2. Be it food, dance, fun & entertainment, drama… There’s an endless choice for its loyal and novel audience.

Dance Ikon (5th & 6th November):

Dance Ikon, South India’s biggest dance show, has proven to be a platform for mega talent. Every episode has been bringing out the best performance in every contestant. Streaming on aha every Saturday and Sunday, the maiden Dance Ikon is hosted by Ohmkar and judged by Ramya Krishnan and Shekhar Master. This week, the show will witness the beautiful actress Raashi Khanna as a special guest who will share her interest in dance and some fun trivia with the participants, along with Shekhar and Yash Masters. Do not miss watching the competition between the TOP 8 participants only on aha. 

Link - https://www.youtube.com/watch?v=R84wdEk9yG4

Chef Mantra Season 2 (4th November): 

Actress, producer, writer, director, Philanthropist and NFT Collector Lakshmi Manchu, a passionate foodie herself, turns host for Chef Mantra season 2, where food choices inevitably shape the lifestyle and personality of the much-loved celebrities. This week the show features Rashmi Gautam and Getup Seenu, where they take a trip down memory lane and discuss the memories associated with their comfort food.

So, what are you waiting for? Do not miss to watch Unstoppable with NBK 2, Dance Ikon and Chef Mantra season 2 only on aha.



Thaggedheledu Pre Release Event Held Grandly

 లవ్, రొమాన్స్, రివేంజ్ ... వంటి అన్నీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘తగ్గేదే లే’ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది : హీరో నవీన్ చంద్ర



యంగ్ హీరో నవీన్ చంద్ర కథానాయకుడిగా భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌ నిర్మాణంలో ‘దండు పాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా...


మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ ‘‘చాలా సంవత్సరాలుగా ఇండిపెండెంట్ సాంగ్స్ చేసుకుంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న సమయంలో మంచి సినిమా చేయలేనా అనే బాధ ఉండేది. రాజా రవీంద్ర రూపంలో వచ్చింది. ఆయనతో నాకు పరిచయం లేదు. మెహర్ రమేష్ గారి మాట మేరకు పిలిచి అవకాశం ఇచ్చారు. దండుపాళ్యం సినిమాకు నేను పెద్ద ఫ్యాన్. అలాంటి సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీనివాసరాజుగారితో పని చేయటం చాలా ఆనందమేసింది. టెక్నీషియన్ ఫ్రెండ్లీ డైరెక్టర్. నా దగ్గరుండి అన్నీ రకాలైన పాటలు చేయించారు. భద్ర ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్థతో రీ ఎంట్రీ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.


మకరంద్ దేశ్ పాండే మాట్లాడుతూ ‘‘భ్రద ప్రొడక్షన్స్ సంస్థకు అభినందనలు. ఈ సంస్థ లేకుండా ఉండుంటే శ్రీనివాసరాజుగారు లేరు.. ఆయన లేకుంటే మా దండుపాళ్యం గ్యాంగ్ లేదు. శ్రీనివాసరాజుగారితో 12 ఏళ్ల అనుబంధం ఉంది. దండుపాళ్యం గ్యాంగ్‌గా మళ్లీ నటించాం. కోవిడ్ సమయంలోనూ మేం షూటింగ్ చేశాం. మేకర్స్ మమ్మల్ని చక్కగా చూసుకున్నారు. నవీన్ చంద్ర చాలా మంచి వ్యక్తి. బాగా యాక్ట్ చేశాడు ప్రతి నిమిషాలకు సినిమాలో ట్విస్ట్ ఉంటుంది. రొమాన్స్, లస్ట్, రివేంజ్, డ్రామా అన్నీ ఉంటాయి’’ అన్నారు.


పూజా గాంధీ మాట్లాడుతూ ‘‘దండుపాళ్యం ప్రయాణం స్టార్ట్ చేసి 12 ఏళ్లు అవుతుంది. శ్రీనివాసరాజుగారు మమ్మల్ని బాగా ప్రిపేర్ చేస్తూ వచ్చారు. మా గ్యాంగ్ ఉన్నచోట మ్యాజిక్ జరిగింది. తగ్గేదే లే చిత్రానికి కూడా అది తప్పకుండా జరుగుతుంది. మంచి సబ్జెక్ట్. అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. రాజా రవీంద్రగారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చక్కగా హ్యాండిల్ చేశారు. నా తెలుగు స్ట్రైట్ మూవీ. తెలుగు ప్రేక్షకులు సినిమాను లవ్ చేసే విధానం నాకు ఎంతో నచ్చుతుంది. వారికి హ్యాట్సాఫ్. వారి వల్ల ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఇన్‌స్పిరేషన్ వస్తుంది. నవంబర్ 4న వస్తోన్న మా  తగ్గేదే లే సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ ‘‘భ్రద ప్రొడక్షన్స్ సినిమా చేయాలనుకున్నప్పుడు రాజా రవీంద్రగారు చాలా కథలు విని, చివరకు శ్రీనివాసరాజుగారి కథను ఎంచుకున్నారు. తొలి సినిమాతోనే హిట్ కొట్టబోతున్నారని అర్థమైంది. పి.పి.రెడ్డిగారు తొలిసారి సినీ పరిశ్రమలోకి ప్రొడక్షన్‌లో అడుగు పెడుతున్నారు. నవీన్ చంద్ర జర్నీ నాకు ఫస్ట్ నుంచి తెలుసు. బాగా కష్టపడే హీరో. సినిమా సినిమాకు ఎదుగుతున్నాడు. మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఈ సినిమా కూడా తనకు హిట్ అవుతుంది. శ్రీనివాసరాజుగారు క్రియేట్ చేసిన దండు పాళ్యం ప్రపంచం.. సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.


నవీన్ చంద్ర మాట్లాడుతూ.. 'ఈ చిత్రం ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ మధ్యలో జరిగింది. ఆ సమయంలో షూటింగ్‌లు కూడా జరగక అందరికీ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ భద్ర ప్రొడక్షన్ మాత్రం ముందు అందరికీ పేమెంట్స్ ఇచ్చేశారు. వ్యాక్సినేషన్ చేయించారు. నిర్మాత పీపీ రెడ్డి గారికి థాంక్స్. ముందు లవ్ స్టోరీ అన్నారు. రొమాన్స్ చాలా ఎక్కువ ఉంది ఎలా అని అనుకున్నాను. కానీ ఇందులోకి సడెన్‌గా దండుపాళ్యం గ్యాంగ్ వచ్చింది. మూడు స్టోరీలను ఇందులో అద్భుతంగా సెట్ చేశారు. లవ్, యాక్షన్, వెంజెన్స్ ఇలా అన్నీ కూడా ఇమడ్చి పెట్టారు. ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. అందరికీ సినిమా నచ్చుతుంది. మకరంద్ లాంటి నటులతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. అనన్య, దివ్యలు అద్భుతమైన నటులు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నవంబర్ 4న ఈ చిత్రం రాబోతోంది. పీపీ సార్.. మళ్లీ మాకు చాన్స్ ఇవ్వండి. ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్' అని అన్నారు.


నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. 'ఏ కథ అయినా ఎక్కడి నుంచి ఒక చోట జరిగిన వాటి నుంచి స్పూర్తి పొందుతారు. అలాంటి యథార్థ ఘటనలను చెప్పేందుకు మా భద్ర ప్రొడక్షన్ సంస్థను స్థాపించాం. ఇది మా మొదటి చిత్రం. ఈ తగ్గేదేలే మూవీ అనేది దండుపాళ్యం నుంచి స్పూర్తిపొందాం. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాం. కరోనా సమయంలో ఎంతో కష్టపడి సినిమాను నిర్మించాం. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్' అని అన్నారు.


దివ్య పిళ్లై మాట్లాడుతూ.. 'నేను ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. భద్ర ప్రొడక్షన్ మొదటి చిత్రం కావడం, నాకు కూడా ఇదే మొదటి సినిమా ఆవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు థాంక్స్. ఇలాంటి టీంతో పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నటీనటులందరూ నాకు ఎంతో సహకరించారు. భద్ర ప్రొడక్షన్స్ మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకున్నారు' అని అన్నారు.


అనన్య రాజ్ మాట్లాడుతూ.. 'స్టోరీ విన్న వెంటనే నాకు నచ్చింది. నాకు ఈ కథలో నటించాలని ఉందని చెప్పా. వెంటనే పది నిమిషాల్లో అంతా జరిగిపోయింది. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు థాంక్స్. పోస్టర్‌లో నేను ఎంతో సీరియస్‌గా కనిపిస్తున్నాను. కానీ నిజ జీవితంలో మాత్రం నేను చిన్న పిల్లలా ఉంటాను. నాకు చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నవీన్ చంద్ర చాలా మంచి నటుడు. దండుపాళ్యం గ్రూప్‌కు చాలా థాంక్స్. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. నవంబర్ 4న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి' అని అన్నారు.


డైరెక్టర్ శ్రీనివాస్ రాజ్ మాట్లాడుతూ.. ' మంచి నటీనటులు, ప్రొడక్షన్ కంపెనీ దొరకడంతోనే ఈచిత్రం సాధ్యమైంది. నిర్మాత పీపీ రెడ్డి చేయి చాలా మంచిది. ఇలాంటి నటీనటులు లేకపోతే.. ఈ సినిమాను చేసి ఉండేవాడ్ని కాదు. ఈ చిత్రానికి అన్నీ కుదిరాయి. కరోనా రెండో వేవ్ ఎంతో కష్టంగా గడిచింది. నా తండ్రిని నేను కోల్పోయాను. అలాంటి దశలోనూ మీరంతా నాకు సపోర్ట్‌గా నిలిచారు. మీరంతా లేకపోతే ఈ చిత్రం పూర్తయ్యేది కాదు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్' అని అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజా రవీంద్ర మాట్లాడుతూ.. 'ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి గారు మంచి చిత్రాలు తీద్దామని ఇండస్ట్రీకి వచ్చారు. బాహుబలి వంటి పది సినిమాలను తీయగల సత్తా ఉంది. కానీ మంచి కంటెంట్ చిత్రాలను తీయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కరోనాలో కష్టపడి పని చేశాం. అందరికీ వ్యాక్సినేషన్ చేయించి సొంత మనుషుల్లా చూసుకున్నారు. చాలా హ్యాపీగా పని చేశాం. ఇలాంటి సినిమాలు ఆడితే.. ఈ బ్యానర్ ద్వారా అందరికీ పని దొరుకుతుంది' అని అన్నారు.

‘Pathaan is not just a film, it is an emotion!’ : Siddharth Anand

 ‘Pathaan is not just a film, it is an emotion!’ : Siddharth Anand

 


Ace director Siddharth Anand says the idea behind secretly dropping the teaser of Pathaan was to celebrate Shah Rukh Khan’s birthday with his countless fans across the globe! The visually spectacular Yash Raj Films’ action extravaganza, Pathaan, is part of Aditya Chopra’s spy universe and has the biggest superstars of the country Shah Rukh Khan, Deepika Padukone and John Abraham in it.

 

Siddharth says, “The craze for a glimpse of Pathaan has been unprecedented. After a long, long time there’s insane buzz for a film that is genuine and organic. And it’s all due to the super stardom of this one man - Shah Rukh Khan. His fans, and we are talking of millions of them, have been clamouring for just a peek of him and his film. And thus, there could be no better day to put out the teaser of Pathaan than SRK’s birthday!”

 

The director adds, “He, truly, has been ruling the hearts and minds of audiences for decades and Pathaan marks his return to the big screen after a gap of four long years. So, while we decided to surprise them all on his birthday, the pressure to deliver was immense.”

 

Siddharth says, given the massive expectations of fans, the teaser of Pathaan had to deliver the goods. He says, “We had to make a unit that justifies their wait to see something of Pathaan as well as the fact that we have chosen his birthday to release the first big asset of the film! It had to be spectacular and memorable at the same time and I think we have managed to make them very happy, given the incredible reaction that we are witnessing for Pathaan’s teaser.”

 

He adds, “For us, Pathaan is not just a film, it is an emotion as we are aiming to make the biggest action spectacle with one of the all-time biggest on-screen icons that Indian cinema has ever seen. The teaser is just the beginning to deliver on that promise on the big screen on Jan 25, 2023!”

 

Pathaan has the biggest on-screen pairings in the history of Indian cinema given their epic blockbusters Om Shanti Om, Chennai Express and Happy New Year. SRK and DP recently sizzled in Spain as leaked photos from the sets took the internet by storm. The glamourous duo shot a hugely mounted song in Mallorca as SRK was papped flaunting an eight-pack and DP her perfect bikini bod. They then headed to Cadiz and Jerez in Spain where they wrapped the schedule on March 27th.


Full Bottle First Look Presents Mercury Soori aka Satya Dev in a Stylish and Quirky Avatar



 Full Bottle First Look Presents Mercury Soori aka Satya Dev in a Stylish and Quirky Avatar




Starring Satyadev, an actor who is so passionate about doing different films and versatile roles, as protagonist, Full Bottle is produced by Ramanjaneyulu Javvaji and SD Company. Sarvanth Ram Creations is the production banner of the film.



Full Bottle is written and directed by Sharan Koppisetty. The makers have recently released the concept poster, which is unique in various aspects. Today makers unveiled the exciting and very unique first look of Satya Dev from Full Bottle.



Coming on the first look poster of Full Bottle, it is so catchy, colorful and interesting. The poster gives a hint that the project is a fun filled entertainer. The poster piqued everyone's interest with elements related to Kakinada, drinking and auto rickshaw surrounding Satya Dev in a quirky goggles. Satya Dev's new look indicates that he is unbottling a fun and quirky entertainer this time. He is playing the role 'Mercury Soori' in the film. The poster reflects the mood of the movie and one must see it to have the feel.



Satya Dev is currently basking in the success of his recent movies 'GodFather' and 'Ram Setu.' After delivering terrific performance in both the films he is ready to surprise with this one. The upcoming film marks the second collaboration of Satyadev and Director Sharan Koppisetty, after the success of Thimmarusu. The team recently wrapped up the shoot and post production is underway. With this striking first look poster makers Kickstarted the excitement in the audience.



As far as the technical team of Full Bottle is concerned, Sujatha Siddharth is the director of photography, editing will be taken care of by Santhosh Kamireddy. Executive producer is Naveen Reddy.



Visual effects are by Tej Dilip, Vamsi Kaka is the publicist, Vishnu Thej Putta is handling digital and Ramana Madhavaram is co-director

Mili Releasing on November 4th

 నటిగా నన్ను కొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘మిలి’ -  జాన్వీ కపూర్



జాన్వీ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’. మాతుకుట్టి గ్జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా...


జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘ డైరెక్టర్‌గారు స్టోరి చెప్పినప్పుడు మిలి చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా చూసిన నాన్న చాలా ఎగ్జయిట్ అయ్యారు. నన్ను, తనని తెరపై చూసుకున్నట్లు అనిపించిందని అన్నారు. మా నాన్నగారితో నేను చేసిన తొలి సినిమా. మాతుకుట్టి సార్‌తో కలిసి నటించటం చాలా లక్కీ అనిపించింది. -18 డిగ్రీల టెంపరేచర్‌లో 22 రోజుల పాటు చిత్రీకరించాం. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయటం చాలా కష్టం. నాన్నగారు నిర్మాతగా ఎలాంటి వ్యక్తో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి మనసున్న నిర్మాత అని అంటుంటారు. ఈ సినిమా సమయంలోనూ అది నిజమని ప్రూవ్ చేశారు. సెట్స్‌కైతే చాలా తక్కువ సార్లు వచ్చారంతే. తన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 

నటిగా 15-16 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉండటం అంటే చిన్న విషయం కాదు.. చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. అయితే ఇలాంటి పాత్రలో నటించటం వల్ల మానసికంగా మరింత బలంగా తయారయ్యాను. దక్షిణాది ప్రేక్షకులు మా అమ్మకి, నాన్నకి ఎంత ప్రేమను అందించారో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. నేను కూడా చాలా రోజులుగా సౌత్‌లో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. త్వరలోనే చేసే అవకాశం ఉంది’’ అన్నారు.  


సన్నీ కౌశల్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాాదాలు . మిలి విషయానికి వస్తే థ్రిల్లింగ్ మూవీయే కాదు.. ఇప్పటి వరకు తెరపై చూడని రిలేషన్‌ని ఎలివేట్ చేసే సినిమాగా అనిపించింది. అందుకు బోనీ సార్ అడగ్గానే వెంటనే ఓకే చెప్పేశాను. జాన్వీ, మాతుకుట్టి వంటి వారితో పని చేయటం లక్కీగా భావిస్తున్నాను’’ అన్నారు. . 


బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘నేను డైరెక్ట్ చేసిన వాటిలో 14-15 చిత్రాలు హైదరాబాద్‌లో చిత్రీకరించాను. ఇక్కడి వారితో నాకు మంచి అనుబంధం ఉంది. నా సతీమణి శ్రీదేవికి తెలుగు సినిమా ఎలాంటి ఆదరణ చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నా కుమార్తె జాన్వీకి కూడా అదే తరహా ప్రేమాభిమానాలు దక్కుతాయని ఆశిస్తున్నాను.షూటింగ్ చేస్తున్న సమయంలో జాన్వీ, డైరెక్టర్ మాతుకుట్టి ఇద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. కానీ షూటింగ్ ఎలా చేయాలనే దానిపై కాంప్రమైజ్ కాలేదు’’ అన్నారు.


Urvashivo Rakshashivo is Pakka Family film-Anu Emmanuel

 ఊర్వశివో రాక్షసివో  కుటుంబం మొత్తం చూసే సినిమా- అను ఇమ్మాన్యుయేల్‌



‘‘నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వడ్‌ అమ్మాయి. కెరీర్‌లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక’’ అని అనూ ఇమ్మాన్యుయేల్‌ అన్నారు. అల్లు శిరీష్‌ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. రాకేష్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలిలేని, విజయ్‌ ఎం నిర్మించారు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్‌ అను ఇమ్మాన్యూయేల్‌ చెప్పుకొచ్చిన ముచ్చట్లు...


ఇందులో సింధూ అనే సాఫ్ట్‌వేర్‌ అమ్మాయిగా నటించా. కెరీర్‌లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. ఆమెకి ప్రేమ కావాలి. కానీ ప్రేమే జీవితం అనుకోదు. అలాంటి అమ్మాయికి శ్రీకుమార్‌ అనే సింపుల్‌ కుర్రాడు పరిచయం అవుతాడు. సింపుల్‌ కుర్రాడికి, కెరీర్‌ ఓరియెంటెడ్‌ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అన్నది కథ. హీరో, హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ డిఫరెంట్‌ మైండ్‌సెట్‌తో కాంట్రాస్ట్‌గా ఉంటాయి. అదే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. న్యూ ఏజ్‌ జానర్‌ కథ ఇది. యూత్‌ని బాగా ఇంపాక్ట్‌ చేస్తుంది. 


అరవింద్‌గారు ముఖ్య కారణం...

ఈ కథ ఎంపిక చేసుకోవడానికి చాలా కారణాలున్నాయి. మొదట బన్నీవాస్‌ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. సబ్జెక్ట్‌ విన్నాక చేయాలా? వద్దా అనే సందిగ్థంలో ఉన్నా. చాలా మీటింగ్‌ల తర్వాత ఓ రోజులు అల్లు అరవింద్‌గారిని కలిశాను. ‘ఇలాంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ క్యారెక్టర్‌ చేస్తే బావుంటుంది. డిఫరెంట్‌గా ట్రై చేయ్‌’ అన్నారు. నేను ఇంటికి వెళ్లి ఆలోచనలో పడ్డా. వెళ్తునప్పుడే  నా డైలాగులు మాత్రమే కాకుండా ఫుల్‌ స్ర్కిప్ట్‌ నాకు ఇచ్చారు. నా పాత్రకు సంబంధించిన స్ర్కిప్ట్‌ కాకుండా ఫుల్‌ స్ర్కిప్ట్‌ చదవడం ఇదే మొదటిసారి. ఫైనల్‌గా కథ, సింధూ పాత్ర, అరవింద్‌గారి మాటలు నన్ను కన్విన్స్‌ చేశాయి. సింధూ పాత్రను ఓకే చేశా. జనరల్‌గా ఓ సినిమా నా దగ్గరకు వచ్చిందీ అంటే హీరో ఎవరు, ఇతర ఆర్టిస్ట్‌లు ఎవరు? అని అడుగుతా. కానీ గత రెండు, మూడేళ్లలో సినిమా రంగంలో చాలా మార్పులు చూశాం. ప్రేక్షకులకి హీరో ఎవరనేది కూడా అక్కర్లేదు. కంటెంట్‌ ఎలా ఉందనేది చూస్తున్నారు. కంటెంట్‌ బావుందా లేదా అన్నదే చూస్తున్నారు. నా మొదటి చిత్రం ‘మజ్ను’, ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాల్లోనే నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన సినిమాల్లో ఐదారు సీన్లలోనే కనిపిస్తా. ఇందులో అలా కాదు. ఫుల్‌ లెంగ్త్‌ సినిమాలో కనిపిస్తాను. అది కూడా చాలా కొత్త పాత్రలో కనిపిస్తా. సంగీతం సినిమాకు ఎసెట్‌ అవుతుంది. 


కుటుంబం మొత్తం చూసే సినిమా...

ఈ సినిమాకు శిరీష్‌ హీరో అని నాకు ముందే తెలుసు. ఈ సినిమాకు ముందు ఎప్పుడే శిరీష్‌ని కలవలేదు. పూజ రోజున మొదటిసారి కలిశా. డైరెక్టర్‌ కథ మొత్తం నెరేట్‌ చేశాక నేను, శిరీష్‌ కాఫీ షాప్‌లో కూర్చుని పాత్రల గురించి మాట్లాడుకున్నాం. ఒకరి తత్వం గురించి ఒకరు తెలుసుకున్నాం. శ్రీ, సింధూ పాత్రల్లో రియలిస్టిక్‌గా కనిపించడానికి కష్టపడ్డాం. స్ర్కీన్‌పై మా ఇద్దరి మధ్య లవ్‌ సీన్స్‌, కెమిస్ట్రీ, ఎమోషన్స్‌ బాగా ఆకట్టుకుంటాయి. శిరీష్‌ గుడ్‌ కోస్టార్‌. సినిమా మేకింగ్‌ మీద చాలా పట్టుంది. మ్యూజిక్‌, ఆర్ట్‌, టెక్నికల్‌ ఇలా అన్ని విషయాల మీద అతనికి అవగాహన ఉంది. నాతో మ్యూజిక్‌ గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. దర్శకుడు రాకేశ్‌ శశి డెడికేటింగ్‌ పర్సన్‌. అతనికి సినిమా తప్ప వేరే లోకం తెలీదు. ఒక షాట్‌ ఇలా రావాలి అంటే అలా వచ్చే వరకూ వదిలిపెట్టడు. అతని డెడికేషన్‌, ఓర్పు, కథ చెప్పిన తీరుతోపాటు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ వాల్యూ కూడా నేనీ సినిమా చేయడానికి కారణం. గీతా బ్యానర్‌లో వల్గర్‌ సినిమాలు రావని, కుటుంబం మొత్తం చూసే చిత్రాలు వస్తాయనే నమ్మకం ఉంది కాబట్టే ఈ సినిమా చేశా. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్‌ చేసే చిత్రమిది. 


పోలికలు... తేడాలు ఉన్నాయి...

నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వడ్‌ అమ్మాయి. కెరీర్‌లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక. ట్రైలర్‌లో చూపించిన ఫిజికల్‌ రిలేషన్‌షిప్‌ నిజజీవితంలో నాకు కనెక్ట్‌ కాదు. 


నా చేతిలో ఏమీ లేదు...

కెరీర్‌ బిగినింగ్‌లోనే నేను పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య వంటి స్టార్‌ల సరసన యాక్ట్‌ చేశా. ఎవరితో యాక్ట్‌ చేసిన కథ, బ్యానర్‌ గురించి ఆలోచిస్తా. నాకు అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్‌ కాదు. కాకపోతే వరుసగా సినిమాలు చేయడం లేదు. నేను చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ నటిగా నేను ఫెయిల్‌ అనే మాట ఎక్కడా వినిపించలేదు. అనూ కళ్లతో అభినయించగలదు అనే మార్క్‌ సంపాదించుకున్నా. కొన్ని సినిమాల రిజల్ట్‌ చూశాక నన్ను నేను మార్చుకున్నా. రెగ్యులర్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నా. వచ్చిన అవకాశంలో ఆ పాత్రకు నేను సూట్‌ అవుతాను అనుకుంటేనే ఓకే చేస్తున్నా. లేదంటే ఇంట్లో కూర్చుంటా. ఏదో వచ్చాం... చేశాం.. వెళ్లాం అనుకునే పద్దతిలో లేను. మంచి కథ ఎంచుకోవడం, పాత్రకు న్యాయం చేయడం వరకే నా చేతిలో ఉంది. అంతకు మించి ఏదీ నా చేతిలో ఉండదు. దర్శకుడు చెప్పింది చేస్తాం.. ఇచ్చిన డైలాగ్‌ చెబుతామంతే. సక్సెస్‌ నా చేతిలో లేదు.


తదుపరి చిత్రాలు...

ప్రస్తుతం రవితేజ గారితో ‘రావణాసుర’ చిత్రంలో నటిస్తున్నా. చాలా క్రేజీ క్యారెక్టర్‌ అది. ఓటీటీ మీద కూడా దృష్టిపెట్టాను. ఓ ఆఫర్‌ వచ్చింది. ఆ వివరాలు తర్వాత చెబుతా.

Rishab Shetty's Kantara Telugu version crorsses Massive 50 Crores at Box Office

 Rishab Shetty's Kantara Telugu version crorsses Massive 50 Crores at Box Office



Rishab Shetty's Kantara is taking the box office by storm. Recently, the Telugu, Tamil and Hindi versions of films released and is raking in the moolah.


Kantara, a Kannada film directed by Rishab Shetty, was released in Telugu on Friday after making waves at the box office in its native state. The film started its sensation from the first day itself. The Telugu audience impressed with the making and rooted story made this one a Divine blockbuster.


From the first day, the film became a sensation. The Telugu audience was so impressed with the film's production and story that it became a Divine blockbuster.


The Telugu version of the film recently surpassed the 50 crore mark. The film's glorious run will continue thanks to positive word of mouth and solid bookings. This is a wonderful example of how much the Telugu audience loves good cinema. 


Kantara is an action thriller with touches of divine elements of Bhootha Kola, a traditional dance for the deity. Apart from writing and directing the film, Kantara also features Rishab Shetty in the lead role. The film also stars Kishore, Achyuth Kumar, Sapthami Gowda and Pramod Shetty in pivotal roles. The film is produced by Vijay Kiragandur under Hombale Films. Allu Aravind released the film in Telugu under Geetha Film Distribution.


Kantara has been trending on social media. The movie's cinematography and background music have been praised by the watchers as it continues to enjoy favour of the audience. The film's climax has also been landed.



Director - Rishab Shetty


Producer - Vijay Kiragandur


Production Banner: Hombale Films


Actors - Rishab Shetty, Kishore Kumar, Achyuth Kumar, Sapthami Gowda, Pramod Shetty, Prakash Tuminadu, Manasi Sudhir, Shanil Guru, Deepak, Roy Panaje


Cinematographer - Arvindh S Kashyap


Editor - Prateek Shetty, KM Prakash


Music - Ajaneesh Loknath


Distribution - Geetha Film Distribution

Varun Dhawan's Bhediya film is releasing in Telugu under Geetha Film Distribution

 Varun Dhawan's Bhediya film is releasing in Telugu under Geetha Film Distribution




Bhediya, Varun Dhawan's upcoming film is set to hit theatres on November 25 in cinemas Pan India in Hindi, Tamil and Telugu. The film directed by Amar Kaushik also features Kriti Sanon in the lead role and is touted to be a creature horror-comedy.


The Bhediya mania has begun recently. Jio Studios and Dinesh Vijan’s creature comedy set the ball rolling with a thrilling and sensational trailer, and now, the makers have released the first song from the film’s album.


Makers now busy with the promotions and the latest update is that leading film producer Allu Aravind presenting Bhediya in Telugu through "Geetha Film Distribution". With a well-known producer on board, the film will reach a larger audience in both Telugu states.


Recently Geetha Film Distribution released the Kantara Telugu version in Telugu states and the film is still rocking at the box office. Now they are back with another content oriented film.


The handsome and brilliant actor Varun Dhawan has fans all over India and now he is trying impress the Pan India audience with this film. And Kriti Sanon is youth's favourite here in Telugu states. With their charm both actors are ready to dazzle Telugu audience.


Jio Studios & Dinesh Vijan present, ‘Bhediya’. A Maddock Films production, directed by Amar Kaushik, produced by Dinesh Vijan and starring Varun Dhawan, Kriti Sanon, Deepak Dobriyal and Abhishek Banerjee among others, is releasing in cinemas Pan-India in Hindi, Telugu and Tamil in 2D and 3D on 25th November 2022.

Merlapaka Gandhi Interview About Like Share and subscribe

'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్.. ఆద్యంతం ఒక ఫన్ రైడ్ లా వుంటుంది: దర్శకుడు మేర్లపాక గాంధీ ఇంటర్వ్యూ


 



ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


 


ఎ ఎం బీ మాల్ లో ప్రమోషన్ ప్లాన్ ఎవరిది ?


ఎ ఎం బీలో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని షూట్ చేయడానికి వెళ్లాం. అయితే సినిమా వస్తుందని ఎంతమందికి తెలుసనే ఒక ఆలోచన వచ్చి షూట్ చేయమని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.


 


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్టొరీ ఐడియా ఎప్పుడు వచ్చింది ?


లాక్ డౌన్ సమయంలో అందరికీ తీరిక దొరికింది. అప్పుడే చాలా మంచి యూట్యూబ్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఎలాగూ బయటికి వెళ్ళలేం కాబట్టి కనీసం ట్రావెల్ వీడియోస్ చూస్తే బయటికి వెళ్ళిన ఫీలింగ్ వుంటుందని ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ చూశాను. అది చాలా నచ్చింది. ప్రదేశాలు గురించి, వాటి చరిత్ర గురించి చెప్పడం చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఒక యూట్యుబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన మొదలైయింది. ట్రావెల్ వ్లాగర్  కి వున్న కష్టాలు, ప్రమాదాలు, సవాళ్ళు బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేశాం.


 


ట్రావెల్ వ్లాగ్, యూట్యుబర్ లైఫ్ తో లిమిటెడ్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు కదా ? కామన్ ఆడియన్స్ కి ఈ కథ ఎంత రిలేటెడ్ గా వుంటుంది ?


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా హిలేరియస్ గా వుంటుంది. హీరో, హీరోయిన్  ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్ . వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదురుకున్నారనేది కూడా చాలా ఇంటరెస్టింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్ లా వుంటుంది. అండర్ కరెంట్ గా ఒక సమస్య రన్ అవుతూనే .. ఆ పరిస్థితి నుండి వచ్చే సిట్యువేషనల్ కామెడీ అద్భుతంగా వుంటుంది.


 


మీ సినిమాల్లో స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్ కదా.. మరి ఇందులో ఎలా వుంటుంది ?


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా వుంటుంది. ప్రతి పదిహేను నిమిషాలకు కథలో ఒక చేంజ్ ఓవర్, మలుపు వుంటుంది.  సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా వుంటుంది.


 


సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో ఎలా చేశారు ?


సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథ చేశాను. అందులో తన నటన బాగా నచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో ఒక యూట్యుబర్ గా యంగ్ యాక్టర్ కావాలని సంతోష్ తో కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది. అలాగే జాతిరత్నాలు తర్వాత ఫారియా ఈ సినిమా చేసింది. తను సహజంగా ఎలా వుంటుందో సినిమాలో కూడా అలానే కనిపించింది. ఇద్దరూ పర్ఫెక్ట్ గా సరిపోయారు.


 


సుదర్శన్, బ్రహ్మాజీ పాత్రల గురించి ?


సుదర్శన్ ట్రావెల్ వ్లాగ్ షూట్ చేసే డివోపీ గా దాదాపు సినిమా అంతా ఉంటాడు. ఈ పాత్ర లో చాలా ఫన్నీగా ఉంటాడు. ఇందులో పిపిఎఫ్ అనే గ్యాంగ్ వుంటుంది. దానికి హెడ్ గా కనిపిస్తారు బ్రహ్మాజీ. చాలా రోజుల తర్వాత బ్రహ్మాజీ గారు అద్భుతంగా చేసిన క్యారెక్టర్ అని నాకు అనిపించింది. ఆయన పాత్ర కూడా దాదాపుగా సినిమా అంతా వుంటుంది. చాలా లైట్ హార్టెడ్ గా సరదాగా ఎంజాయ్ చేసే హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇది.


 


ప్రభాస్ గారు ఈ సినిమా కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు వున్నారు ?


యూవీ క్రియేషన్స్, ప్రభాస్ గారు మాకు వెరీ క్లోజ్. వారి బ్యానర్ లో సినిమాలు చేశాం. తర్వాత కూడా చేయబోతున్నాను. నా, సంతోష్ శోభన్ సినిమా అంటే తప్పకుండా యూవీ క్రియేషన్స్ హెల్ప్ చేస్తోంది.


 


చిన్న సినిమాలకి ప్రేక్షకులు చాలా సెలెక్టెడ్ గా థియేటర్ కి వస్తున్నారు కదా.. ఆ భయం ఏమైనా ఉందా ?


వుందండీ. అందుకే చాలా కొత్తగా వైవిధ్యంగా ప్రమోట్ చేస్తున్నాం. జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది మా టార్గెట్. మంచి టాక్ స్ప్రెడ్ అయితే, సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారు.


 


మీ మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి స్క్రీన్ ప్లే లో చాలా మంచి పేరు వచ్చింది. అలాంటి రేసీ స్క్రీన్ ప్లేతో కొత్త సినిమాల ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ?


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే కూడా రేసీగా వుంటుంది.  ఒక ట్రాక్ నడుస్తోంది. ఆ ట్రాక్ లోకి లీడ్ రోల్స్ ఎప్పుడు వస్తారా అనే ఎక్సయిమెంట్ వుంటుంది. చాలా కొత్తగా వుంటుంది.


 


మీ కథలు మీ నాన్న చదువుతారా ?


ప్రతి బౌండ్ స్క్రిప్ట్ ని నాన్నకి ఇస్తా. చదివి అభిప్రాయాలు, సూచనలు చెబుతారు. ఆయన కథతో సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుండో వుంది. దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి చేయాలి.


 


ఈ కథ విన్న తర్వాత వెంకట్ బోయనపల్లి గారు ఎలా స్పందించారు ?


ఆయనకి ఎప్పటి నుండో ఒక సినిమా చేయాలి. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ, టైటిల్ ఆయనకి చాలా నచ్చాయి. నా మీద నమ్మకంతో ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించారు. ఈ సినిమా కోసం మారేడిమిల్లి అడవి లో షూట్ చేశాం. అదొక మంచి అనుభవం.


 


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రమోషన్స్ లో చిరంజీవి గారు కూడా కలిసోచ్చారు కదా ?


నిజంగా ఇది అనుకోకుండా జరిగింది. వాల్తేరు వీరయ్య టీజర్ లో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అనే డైలాగ్ వాడగానే అందరూ మమ్మల్ని ట్యాగ్ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. ఏదో అద్భుతంగా జరగాలని ఎదురుచూశాం. చిరంజీవి గారి రూపంలో మాకు అద్భుతం జరిగింది.


 


ప్రవీణ్ లక్క రాజు మ్యూజిక్ గురించి ?


ప్రవీణ్ లక్క రాజుతో ఎక్ మినీ కథ, ఎక్స్ ప్రెస్ రాజా చేశాను. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు. డివోపీ వసంత్ కొన్ని తమిళ చిత్రాలు చేశారు. చాలా బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. దావూద్ స్క్రీన్ ప్లే కి హెల్ప్ చేశారు. ఇద్దరం కలసి చేశాం.


 


కొత్తగా చేయబోతున్న సినిమాలు ?


స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. పెద్ద సినిమా చేయాలనే మూడ్ లో వున్నా.  జవాన్ నిర్మాత కృష్ణ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, అలాగే  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో  కూడా ఒక సినిమా చేయాలి.


 


ఆల్ ది బెస్ట్


థాంక్స్

Mass Maharaja Ravi Teja Unveiled First Look Of Vishnu Vishal Matti Kusthi

 Mass Maharaja Ravi Teja Unveiled First Look Of Vishnu Vishal, Chella Ayyavu, RT Teamworks, Vishnu Vishal Studioz Matti Kusthi



Mass Maharaja Ravi Teja and Vishnu Vishal together are producing the latter’s sports drama film Matti Kusthi. Chella Ayyavu is directing the movie under RT Teamworks and Vishnu Vishal Studioz banners. Aishwarya Lekshmi is playing the female lead opposite Vishnu Vishal.


Today, Ravi Teja unveiled the film’s first look poster. The poster presents Vishnu Vishal as a star wrestler who is gearing up for a big fight in the ring. The actor is seen in a wrestling dress in the picture and flaunting toned abs. The film’s story is set in a rural backdrop.


The film has music by Justin Prabhakaran, while Richard M Nathan is the cinematographer and Prasanna GK is the editor.


Matti Kusthi has completed its shooting part. The post-production works are currently underway. The makers are planning to release the movie in December.


Cast: Vishnu Vishal, Aishwarya Lekshmi


Technical Crew:

Writer & Director: Chella Ayyavu

Producers: Ravi Teja, Vishnu Vishal

Banners: RT Teamworks, Vishnu Vishal Studioz

DOP: Richard M Nathan

Music Director: Justin Prabhakaran

Editor: Prasanna GK

Art Director: Umesh J Kumar

Lyrics: Vivek

PRO: Vamsi-Shekar

Mayor of New Jersey Edison Mr. Sam Joshi honoured Nikhil Siddhartha for Karthikeya 2 humongous success in the USA

 Mayor of New Jersey Edison Mr. Sam Joshi honoured Nikhil Siddhartha for Karthikeya 2 humongous success in the USA



After witnessing a successful run in theatres, owing to good word of mouth. Karthikeya 2. is now creating sensation at the OTT. Being produced on a small budget, the box office collection of this Nikhil Siddharta-starrer has left trade analysts astonished. Karthikeya 2 was released on August 13.


The divine elements and storyline of the film enthralled everyone. Many critics praised Nikhil's performance as Dr. Karthikeya, and the audience adored him. Throughout the theatrical run, the creators and team received praise from all corners. ISCKON letter, Gujarat CM, Amitabh Bachchan, Powerstar Pawan Kalyan, and many others appreciated the team.


Mr. Sam Joshi, Mayor of New Jersey Edison, has now honoured Nikhil Siddhartha for Karthikeya 2's enormous success in the United States. He shared a few words about Nikhil "Hey Everyone, we wanted to recognise Nikhil for his incredible work in the film industry, and his most recent film Karthikeya 2 has been a blockbuster hit both in America and in India. We are so proud of him, and we Mayor Office wanted to issue a proclamation to him. Thank you so much for your work."


"Thank you so much sir for this honour; I just want to say this is coming from Sam Joshi sir, the mayor of Edison; this is huge for me," Nikhil responded.


This mythological adventure drama, directed by Chandoo Mondeti, is not only sensational at Box office but also basking in acclaim. Karthikeya 2 is a sequel to Chandoo Mondeti’s 2014 film Karthikeya. This movie is produced jointly by TG Vishwa Prasad and Abhishek Agarwal. The story outlines the hidden depth of the drowned city of Dwaraka. Nikhil, Anupama, and Srinivas Reddy try to unearth the mystery behind the same.

Insecure Releasing on November 11th

 నవంబర్ 11న  థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతున్న మూవీ "ఇన్ సేక్యూర్".                                                                                                              

     


                                                                                                                       

                           ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో

సిహెచ్  క్రాంతి కిరణ్ సహకారం తో అదిరే అభి ( అభినవ కృష్ణ ) ఆమీక్షా పవార్,ప్రగ్య నాయన్, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లుగా సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం  "ఇన్ సేక్యూర్" నవంబర్ 11న గ్రాండ్ గా విడుదలవుతుంది.

                      ఈ సందర్భంగా దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ ... తప్పు చేసి డబ్బు హోదాను అడ్డుపెట్టుకుని చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే చెడు ఆలోచనను దూరం చేసే ప్రయత్నగా "ఇన్ సేక్యూర్" మూవీని నిర్మించాం ఈ చిత్రంలో కీలక పోలీస్ పాత్రలో "సీతారామం" ఫేమ్ మధు నంబియర్, నటించగా ప్రముఖ ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు మరో కీలక పాత్రలో నటించారు, నవంబర్ 11న 

థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ చిత్రం మా బ్యానర్లో నాలుగో చిత్రం గతంలో నందికొండవాగుల్లోన , మోని , స్టూవర్టుపురం చిత్రాలు నిర్మించాం  గత చిత్రలాగానే ఈచిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు 

                         ఈ చిత్రానికి సంగీతం : నవనీత్ చారి ,సమర్పణ: రంజిత్ కోడిప్యాక , సహకారం : సిహెచ్  క్రాంతి కిరణ్ , పాటలు : బస్వాగాని భాస్కర్ , మాటలు : శిల్ప కసుకుర్తి , నిర్మాత, దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి

Aditya Om saving lives

 Aditya Om saving lives 



Actor Aditya Om who’s also known for his social work and philanthropic ways has done his bit to provide ambulance services for the villages of  Cherupally, Kothapally ( gram panchayat) and surrounding areas in Bhadradri kothagudem district and city fever hospital Tandur. Aditya Om who has been working since long in the tribal villages of   Bhadradri Kothagudem district was distressed to see the loss of lives because of no ambulance services during covid times and rampant snake bites in that area. With the help of Rotary Club and it’s related local organisations, he was able to mobilise enough resources for providing ambulance services to these areas. Aditya Om says that because of the assistance given by his friends,charitable organisations and awareness by the local people many lives have been saved in the recent past. This gives him enormous satisfaction and he plans to keep on working for the welfare of the people there.

Alipiriki Allantha Duram lo Releasing on November 18th

 కాస్కేడ్ పిక్చర్స్ -  'అలిపిరికి అల్లంత దూరంలో " నవంబర్ 18న విడుదల



కాస్కేడ్ పిక్చర్స్ పతాకం పై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


యూనిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  అలాగే 'మా తిరుపతి' పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రమోషనల్ మెటీరియల్ మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తేది ఖరారైయిది. నవంబర్ 18న ఈ చిత్రం థియేటర్లో విడుదలౌతుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు రూపొందించిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంది. వింటేజ్ డేస్ ని గుర్తుకు తెస్తూ దండోరా వేయించడం అలరిస్తోంది.


తిరుపతి నేపధ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. నూతన దర్శకుడు ఆనంద్ తన తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ చూపించబోతున్నారని ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే అర్ధమౌతుంది.  

 

నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తుండగా, డిజికె డీవోపీగా పని చేస్తున్నారు.


 నటీనటులు:  రావణ్ నిట్టూరు,  శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి

లహరి గుడివాడ


టెక్నికల్ టీం :

దర్శకత్వం: - ఆనంద్ జె

నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి

బ్యానర్: కాస్కేడ్ పిక్చర్స్

డీవోపీ: డిజికె

సంగీతం : ఫణి కళ్యాణ్

ఎడిటర్ : సత్య గిడుతూరి

పీఆర్వో : తేజస్వి సజ్జా

Santosh Shobhan's Peculiar Plan For Like Share Subscribe

Santosh Shobhan's Peculiar Plan For Like Share Subscribe



Young and talented hero Santosh Shobhan is greatly a anticipating the release of his upcoming film, Like Share Subscribe which is up for release on the 4th of November. 


As a part of the promotions, the unit release a new promo video and it has a hilarious touch. In the video, Santosh asks strangers and commoners if they know about the film.


Santosh and comedian Sudharshan are seen conversing with commoners about whether or not they know the former and his upcoming film, Like Share Subscribe. The video has a fun vibe all the way through.


Many of the people recognize Santosh and also the film, LSS. A few get the release date right and a few don't. The video, as a whole, it a very entertaining one. 


The film is directed by Merlapaka Gandhi and it has Faria Abdullah in the female lead role. 

Hollywood Stunt Choreographer amazed by Samantha's dedication!!

 Hollywood Stunt Choreographer amazed by Samantha's dedication!!



Samantha's upcoming Action Thriller 'Yashoda' directed by Hari - Harish is up for release on November 11th 2022.


Produced by Sivalenka Krishna Prasad's production under Sridevi Movies, movie is made on a lavish budget and the Production values are evident in the recently released trailer trailer.


Garnering immense hype on the movie, Trailer gave a glimpse of the concept of story and even the action, emotion and thrill we shall witness in theatres.


Glad by the response, Action choreographer Yannick Ben reveals insights about the making of the these High-voltage Fights & Stunts by Samantha. Reveals that her dedication is at next level and it's her will power that made the entire sequences thrilling.


He worked with Samantha earlier for 'Family Man 2' webseries and now they team up for the best action in 'Yashoda'.


With expertise in Aikido, Kick Boxing, Jeet Kune Do, Gymnastics, and Sand, Yannick Ben choreographed stunts for prestigious Hollywood flicks, 40+ Telugu & Hindi movies.


His filmography includes

like 'Transporter 3', Christopher Nolan's 'Inception', 'Dunkirk', Shahrukh Khan's 'Raees', Salman's 'Tiger Zinda Hai', Pawan Kalyan's 'Attarintiki Daredi', Mahesh Babu's 1 - Nenokkadine, Allu Arjun's 'Badrinath', Suriya's ‘Seven aum arivu’ and many others.

O Thandri Theerpu Movie Launched

అట్టహాసంగా ప్రారంభమైన "ఓ తండ్రి తీర్పు" చిత్రం*



తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పెరుగుతున్న ఎడబాటు, తరిగిపోతున్నప్రేమల ఇతివృత్తంగా రూపొందుతున్న సినిమా 'ఓ తండ్రి తీర్పు'. సమర్పకులు లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ జ‌న్మదినం సందర్భంగా  ఈ సినిమా హైద‌రాబాద్‌లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహిస్తుండ‌గా రాజేందర్ రాజు కాంచనపల్లి పర్యవేక్షిస్తున్నారు. నటీనటులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ నివ్వగా.. ప్ర‌ముఖ‌ సంగీత దర్శకులు కోటి కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రమేష్ చెప్పాల స్క్రిప్ట్ అందజేశారు.


అనంతరం.. సమర్పకులు ఆరిగపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు - పిల్లల మధ్య బంధాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో తెలియజేప్పే సందేశాత్మ‌క క‌థ‌న‌మే 'ఓ తండ్రి తీర్పు' చిత్రమ‌ని తెలిపారు. మంచి మేసేజ్ తో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి కి, చిత్రయూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 


నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ తండ్రి తీర్పు నిర్మిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని, లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ ప్రోత్సాహం, ఆశీస్సులతో ఈ సినిమా ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. 


దర్శకులు ప్రతాప్ భీమవరపు మాట్లాడుతూ.. ఓ తండ్రి తీర్పు సినిమా క‌థ‌ రాయడానికే 6 నెలలు పట్టిందని, ఈ కథను పుస్తకం రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఎవరు సహకరించలేదని అన్నారు. ఓ తండ్రి తీర్పు పుస్తకంగా, మళ్ళీ తిరిగి సినిమా రూపొందటానికి లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సహకారం, రమణ చారి గారి ప్రోత్సహం ఎంతగానో ఉందని అన్నారు.


పర్యవేక్షకులు రాజేందర్ రాజు కాంచనపల్లి మాట్లాడుతూ.. ఓ మంచి కథ కి పర్యవేక్షన చెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రంలో అవకాశం కల్పించినందుకు నటీనటులు, టెక్నిషియన్స్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


బ్యానర్ : ఏవీకే ఫిలిమ్స్

సమర్పణ: *లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్*


నిర్మాత

లయన్ శ్రీరామ్ దత్తి


రచన దర్శకత్వం

ప్రతాప్ భీమవరపు


పర్యవేక్షణ

రాజేందర్ రాజు కాంచనపల్లి*l


డీఓపీ

సురేష్ చెట్ పల్లి


కో డైరెక్టర్

రంగనాథ్ కలింగ


 స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్

 నామాల రవీంద్ర సూరి, సాహిత్య ప్రకాష్


 ప్రాజెక్టు కోఆర్డినేటర్

రాపోలు దత్తాత్రి


సంగీతం 

మధు బాపు


పబ్లిసిటీ డిజైనర్

వివారెడ్డి


పీఆర్‌వో 

దయ్యాల అశోక్

 

ఆర్ట్ 

దుద్దుపూడి ఫణి రాజు


అసిస్టెంట్ డైరెక్టర్ 

బాలచంద్ర


 నటీనటులు:

 ప్రతాప్, శ్రీరామ్, అనురాధ, చెల్లి స్వప్న, మంజుల, కునాల్ కుషాల్,శ్రీరామోజు లక్ష్మీనారాయణ శ్రీనివాస్ స్వాతి ప్రవల్లిక నటరాజు