Latest Post

Faria Abdullah Interview About Like Share and subscribe

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్... ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ


 



దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్‌ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.


 


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ చాలా మంచి కథ. బిగినింగ్ నుండి ఎడింగ్ వరకూ చాలా లేయర్స్ వున్న స్క్రిప్ట్. నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ ట్రావెలింగ్ నేపధ్యంలో వుంటుంది. అలాగే ఇందులో నా పాత్రలో చాలా మలుపులు, ఎత్తుపల్లాలు వుంటాయి. ఇందులో ప్రతి పాత్రకు ఒక నేపధ్యం ఉంటూ కథలో భాగం అవుతుంది. 


 


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?


ఇందులో ట్రావెల్ వ్లాగర్ గా కనిపిస్తా. వీడియోస్ కోసం దేశమంతా తిరిగే పాత్ర ఇది. ఈ ప్రయాణంలో హీరోని కలుస్తా. తను కూడా ఒక ట్రావెల్ వ్లాగర్. కథ చాలా ఎంటర్ టైనింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రయాణంలో మర్చిపోలేని జ్ఞాపకాలు వున్నాయి. జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వలనే జరిగింది. థాయిలాండ్ లో ఒక పాట షూట్ చేయడం కోసం వెళ్లాను. మర్చిపోలేని జ్ఞాపకం ఇది.


 


జాతిరత్నాలు, లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్.. ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ ని ప్రభాస్ గారు విడుదల చేయడం ఎలా అనిపించింది ?


లక్కీ ఛార్మ్ గా ఫీలౌతున్నా. జాతిరత్నాలు తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపించా. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ హీరోయిన్ గా నా రెండో సినిమా. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. జాతిరత్నాలు లానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది.


 


హీరో సంతోష్ శోభన్ గురించి ?


సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా ప్యాషనేట్ గా పని చేస్తారు. సంతోష్ శోభన్ తో నటించడం ఆనందంగా వుంది.


 


దర్శకుడు మేర్లపాక గాంధీ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?


మేర్లపాక గాంధీ గారితో పని చేయడం డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా క్లారిటీతో డైరెక్ట్ చేస్తారు. ఆయన ఫన్ కూడా చాలా నేచురల్ గా వుంటుంది. ఆయన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోయా. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా.


 


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విషయంలో మీకు సవాల్ గా అనిపించిన అంశాలు ఏమిటి ?


చాలా అడ్వంచర్ మూవీ ఇది. అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్. 40 శాతం సినిమా అడవిలో జరుగుతుంది. ఇరవై రోజులు అడవిలోనే వున్నాం. సిగ్నల్ కూడా వుండదు. ట్రైలర్ లో ఒక ఊబి కనిపిస్తుంది. దాన్ని క్రియేట్ చేశాం. అలాగే యాక్షన్, చేజింగ్ సీన్లు వున్నాయి. మొత్తం ఖత్రోన్ కే ఖిలాడీ లాంటి అనుభవం ఇచ్చింది (నవ్వుతూ).


 


మీ మొదటి సినిమా జాతిరత్నాలు లో 'చిట్టి' పాత్రకు మంచి పేరొచ్చింది కదా.. ఆ పేరుతోనే పిలుస్తున్నారు.. ఈ విషయంలో భాద్యత పెరిగిందని అనిపిస్తుందా ?


'చిట్టి' పాత్రని అందరూ అభిమానించారు. చిట్టి అనేది ఒక ఎమోషన్ గా మారింది. ఈ విషయం లో ఆనందంతో పాటు భాద్యత కూడా పెరిగింది. నా స్కిల్ పై నాకు పూర్తి నమ్మకం వుంది. అయితే ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ని ఆదరిస్తారనేది కూడా ఇక్కడ కీలకం. నా పాత్ర వరకూ వందశాతం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ సినిమాలో చిట్టి కాదు వసుధనే కనిపిస్తుంది.


 


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సుదర్శన్ కి మీకు మంచి కాంబినేషన్ ఉంటుందని విన్నాం ?


అవును. సుదర్శన్ ఫన్నీ పర్శన్. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది. ఈ కథ చాలా లో ఎంటర్టైన్మెంట్ వుంది.


 


మరో రెండేళ్ళలో ఇలా వుండాలానే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా ?


రెండేళ్ళు కాదు కానీ.. మరో ఐదేళ్ళతో పాన్ వరల్డ్ వుండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం తమిళ్ లో సుసీంధిరన్ దర్శకత్వంలో విజయ్ అంటోనీ హీరో గా ఒక సినిమా చేస్తున్న. సుసీంధిరన్ గారు ఎంతో గౌరవం చూపిస్తారు. 25 ఏళ్ళు ఇండస్ట్రీలో పక్కాగా వుంటానని వారు చెప్పడం గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. 


 


ఇకపై ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలని అనుకుంటున్నారు.. లిమిటేషన్లు ఏమైనా ఉన్నాయా ?


లిమిటేషన్లు ఏమీ లేవు. యాక్షన్, సూపర్ నేచురల్, సైకో థ్రిల్లర్స్ .. ఇలా అన్నీ పాత్రలు చేయాలని వుంది. అయితే ఏ పాత్రని చేసిన రిలేటిబుల్ గా వుండాలి.


 


కొత్తగా చేయబోతున్న సినిమాలు ?


రవితేజ రావణాసుర, ఒక తమిళ్ మూవీ, ఒక హిందీ సిరిస్ చేస్తున్నా.


 


దర్శకత్వం పై ఆసక్తి వుందని చెప్పారు కదా ఎలాంటి సినిమాలు చేస్తారు ?


నాకు ఆర్ట్ ఫిలిమ్స్ చాలా ఇష్టం. అలాగే మ్యూజికల్ ఫిలిమ్స్ కూడా ఇష్టం. అయితే దర్శకత్వం ఇప్పుడు కాదు.. మరో పదేళ్ళు పడుతుంది.


 


అల్ ది బెస్ట్


థాంక్స్

Superstar Rajinikanth lines up two crazy projects with Lyca Productions

 Superstar Rajinikanth lines up two crazy projects with Lyca Productions



Superstar Rajinikanth is considered one of the greatest acting legends of our time. His films are awaited by his legions of fans with great enthusiasm. The general audience is always gung-ho about watching him on the big screen in a variety of roles.


Lyca Productions is the most-happening production house known for producing prestigious projects on a luxurious scale. 'Ponniyin Selvan: I' is a case in point. At a time when the glorious banner is producing 'Ponniyin Selvan: II' and 'Indian 2', it has now teamed up with Rajinikanth himself. This is a reunion of the great '2.0' combination!


Today, Mr. Tamilkumaran, the Head of Lyca Productions, announced that the banner will be producing two films with Rajini. The puja ceremony for both projects will be held on November 5 in Chennai.


Mr. Subaskaran, the Chairman of Lyca Productions, and Mr. Premsivasamy, the Deputy Chairman of the banner, were also present during the announcement alongside Rajini.


There is going to be an ample amount of anticipation around the crazy, big-ticket projects. More details will be announced soon. The names of the directors will be officially received soon.


Producer Abhishek Agarwal Adopting Thimmapur Village

 Producer Abhishek Agarwal Adopting Thimmapur Village, G Kishan Reddy Attending 3rd Sarthak Diwas Of Chandrakala Foundation



Successful and dynamic producer Abhishek Agarwal, known for making path-breaking movies like The Kashmir Files and Karthikeya 2, is equally popular for his charity works. He has done a lot of social service during the Covid 19 pandemic, and he has taken up another great initiative now.


The young producer who has made good profits with his last two blockbusters has decided to adopt a village. He is adopting the village of Thimmapur in Kandukur Mandal, Ranga Reddy District. Incidentally, Thimmapur is the birthplace of Cabinet Minister Shri G Kishan Reddy of the BJP. It’s well known that Abhishek Agarwal shares a good rapport with the minister and have been seen together many times at various events and functions.



Abhishek Agarwal and his family established the Chandrakala Foundation and have been serving people. He is adopting Thimmapur village, on the auspicious occasion of his father Tej Narayan Agarwal’s 60th birthday and his late grandmother Smt. Chandrakala’s 90th birth anniversary.


The 3rd Sarthak Diwas of Chandrakala Foundation will take place on October 30th in presence of Shri G. Kishan Reddy. JRC Convention in Hyderabad is the venue for the event.

Rudraveena Movie Review

Love & Action Entertainer "'Rudraveena' Review


Love & Action Entertainer "'Rudraveena' Review


Check out the Review of Rudraveena starring Sreeram Nimmala, Elsa Ghosh, Subhashree Rayaguru  in lead roles Directed by Madhusudan Reddy produced by Lakshmana Rao Ragula Music Composed by Mahaveer 

story

In Yanam city, Lalappa (Raghu Kunche) along with his younger brothers, Muttappa and Kannappa are gangsters and do all the illegal things  drugs, murders and rapes


 In the same town Rudra (Sri Ram Nimmala) is a cricket coach for young children on the other hand he kills the Lalappa's team what is the reason behind this ? 

what is the relationship between Rudra and Veena forms the rest of the story 


Performances


 In this segment we must appreciate 

Rudra (Sri Ram Nimmala) for his performance he has done terrific job particularly in Emotional scenes his performance is good his role has two shades he did a proper justification to his role 


 Lalappa (Raghukunche) did an extraordinary job as villain with a different look to his villainy with a scar on his face.

Elsa (Priya) acted well The chemistry of Rudra and Priya on screen is very good. Shubha Shree has acted wonderfully in the role of Veena and another actress Sonia has given a good performance as the lady villain. Chalaki Chanti, Getup Sreenu, Jabardasth Bach ramana reddy and others

 who have acted in this movie have impressed with their performance.


Technical Aspects 


In this segment we must appreciate producers for their production values Even though its a small budget film makers never compromised on making 


Director Madhusudan Reddy narration is good he made an perfect engaging experience to audience dialogues are good 


 music director Mahaveer has done perfect Job his music has taken the movie to Next level 

Cinematography is simply good Visuals are Rich 


Verdict
On whole Rudraveena is a package of all the elements which entertains audience don't miss go watch and enjoy

Telugucinemas.in Rating 3/5 




Andaru Bagundali Andulo Nenundali Review



 Check out the Review of Andaru Bagundali Andulo Nenundali starring  Ali, Mouryani, Naresh,  Tanikella Bharani, Manju Bhargavi,L B Sriram Pavithra Lokesh directed by Kiran SriPuram produced by Alibaba, Konathala Mohan & Sri Charan under Ali wood Entertainments banner Rakesh Pazhedam,  composed music Mohan Reddy is the cinematographer for this movie which is now streaming on AHA 


Story 

Andaru Bagundali Andulo Nenundali is the story based on social media over usage and its side effects and revolves around two characters Srinivasa Rao (Naresh) and Sameer (Ali)  


Srinivasarao Is a Government employee and Sameer (Ali) is a Saudi return who is crazy about social media .one day Sameer experience one funny incident with Srinivasa Rao and he posts the same in social media which leads to multiple problems what is that incident? What are the consequences forms the rest of the story 


Performances 


In this segment we must appreciate Ali and Naresh mainly for their performances Naresh has done outstanding job as mute man his expressions are terrific and hilarious he has done ultimate work and justified his role .Ali played a main lead asusual he rocked with his comedy timing and he has given his best .Mouryani played a female lead role she had done proper justification to her role. Manju Bhargavi role is good .Tanikella Bharani Lb Sriram Pavithra Lokesh and rest of the cast has done decent job 


Technical Aspects 

In this segment we must appreciate producers for their production values Even though its a small budget film the out put is extremely well

Director needs special appreciation even though its a official remake of the Malayalam film Vikruthi. We will feel that while watching the film makers perfectly adapted to our nativity his narration is good and perfectly engaging  

Music is good particularly Bgm helped the movie a lot. Camera work is simply awesome. Dialogues are good Editing is okay the rest of the crew has done decent job 


Verdict 

On whole Andaru Bagundali Andulo Nenundali is a perfect film for this weekend to watch on Ott (aha) movie has all the elements which entertains us don't miss watch and enjoy 


Telugucinemas.in Rating 3.25/5




Hero Nikhil Siddharth Launched Thaggedheledu Trailer

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేతుల మీదుగా విడుదలైన ‘తగ్గేదే లే’ ట్రైలర్.. త్వరలో విడుదల



ఓ అమ్మాయిని ఎవరో దారుంగా చంపేసుంటారు. ..ఆ హత్యను ఎవరు చేశారని పోలీస్ ఆఫీసర్స్ దర్యాప్తు చేస్తుంటారు. నవీన్ చంద్రను అనుమానిస్తుంటారు. మరో వైపు ఓ హంతకులు ముఠా ... హత్యలు చేయటానికి పథకాలు రచిస్తుంటుంది. అసలు చనిపోయిన అమ్మాయి ఎవరు? హంతకుల ముఠాకి, నవీన్ చంద్రకు ఏంటి సంబంధం? అనే విషయం తెలుసుకోవాలంటే ‘తగ్గేదే లే’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు మేకర్స్. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను హీరో నిఖిల్ విడుదల చేసి ఎంటైర్ టీమ్‌కి అభినందనలు తెలిపారు.


 సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కిస్తుున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ఇంట్రెస్టింగ్ టీజ‌ర్‌, నైనా గంగూలీ నర్తించిన స్పెషల్ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైలర్‌తో సినిమాపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించిన విజువల్స్.. చరణ్ అర్జున్ మ్యూజిక్ మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.


దివ్యా పిళ్లై, అన‌న్య సేన్ గుప్తా హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నాగ‌బాబు, డానీ కుట్ట‌ప్ప‌, ర‌వి కాలే, మ‌క‌రంద్ దేశ్ పాండే, అయ్య‌ప్ప పి.శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌, పూజా గాంధీ, రాజా ర‌వీంద్ర‌, ర‌వి శంక‌ర్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Jayasri Rachakonda: Unbelievable that I acted in Akshay Kumar's RAM SETHU

 Jayasri Rachakonda Unbelievable that 

I acted in Akshay Kumar's RAM SETHU



I had a weeks worth of shoot for Ram Setu. Though my scenes are crucial to the story, there was a nagging thought that my scenes might be cut at the editing table. I was elating when I saw a glimpse of myself in the trailer. I am completely overwhelmed now with the compliments and screenshots sent by well wishers, said lawyer-turned-leading actress Jayasri Rachakonda.


Jayasri, who also entertained with her act in Karthikeya 2, which performed very well in Hindi and Telugu, is seen as a Supreme Court Judge in "Ram Setu". The film released on the 25th October, is receiving a fantastic response from the audience. Jayasri says that she considers herself fortunate to have acted alongside Akshay Kumar, Nasser, and Jacqueline Fernandez and termed the film a Diwali gift for her.


Jayasri will also be seen in upcoming movies "Legally Veer, Mr. Work From Home, Manasuna Vunnadhi Cheppalanunnadhi, Breaking News, and Salman Khan's brother-in-law Aayush Sharma's directorial as Doctor Rehana, which are in different stages of making. Jayasri is also part of few advertisement campaigns and moving forward in her career with sheer dedication, punctuality, and discipline!!

God Of Masses Balakrishna's First-Ever Brand Commercial For Sai Priya Group's 116 Paramount

 God Of Masses Balakrishna's First-Ever Brand Commercial For Sai Priya Group's 116 Paramount



The God Of Masses Nandamuri Balakrishna is stepping into the world of advertising with his first-ever brand commercial. Balakrishna chose a brand that matches his stardom. He has turned brand ambassador and is endorsing a real estate project- 116 Paramount, a venture by Sai Priya Group. Sai Priya Group is a south India-based construction and plotting services company that is a leading builder in diverse market segments. To match the Regal range of projects they offer, they brought in Lion Nandamuri Balakrishna to endorse their brand.


Two commercial ads featuring Balakrishna have been released. While the concepts of the two ads are unique and imposing, Balakrishna shines in two different getups- be it his class appearance in suits or his traditional appearance in Kurta Pajamas. While the first ad presents Balakrishna in a royal avatar, whereas he represents a typical middle-class man in the second ad. Both are very good concepts and are attention-grabbing ones. Buying a home is a very big decision for Indians. When buying a residential house, it essentially is backed by a lot of emotions and sentiments. And the same is conveyed through the second ad. Balakrishna is so graceful and effortless in his dialogue delivery. Baby Aadhyasree Gandra appeared as Balakrishna’s daughter.


Anand Gurran has written and directed the two commercials, while cinematography was by Suresh Sarangam and music was provided by Yashwanth Nag. Shreyas Media in association with Brand'E co-ordinated the commercial ads which look extravagant.

Ninne Chusthu Movie Review

 లవ్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "నిన్నే చూస్తూ"..  రివ్యూ




వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్లో, శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరోహీరోయిన్లుగా,కే. గోవర్ధనరావు దర్శకత్వంలో, పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మించిన చిత్రం “నిన్నే చూస్తు”.రమణ్ రాథోడ్ అందించిన మ్యూజిక్ అందించారు.ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు, ఈ పాటలలోని రిధమ్స్ ,బీట్స్‌ కు ప్రేక్షకుల నుండి 

అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 27 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి 



 కథ

సినిమా స్టార్ట్ అవ్వగానే  అమలాపురం లో ఉండే కృష్ణ (శ్రీకాంత్ గుర్రం) తన తండ్రి బాను చందర్ ని చంపిన వారిని చంపడానికి బ్యాగ్ లో గన్ పెట్టుకొని ఇంట్లో తల్లి సుహాసినికి ఇంటర్వ్యూ కు పేరుతో బయటకు వెళ్లి తన తండ్రిని చంపిన వారిని వెతుకుతూ ఉంటాడు.చివరకు తన తండ్రిని చంపిన  వ్యక్తి వైజాగ్ లో ఉన్నాడని తెలుసుకొని వైజాగ్ వెళ్లి చంపడానికి ట్రై చేస్తే అది మిస్ అవుతుంది. వైజాగ్ లోని ప్రముఖ  ఇండస్ట్రీలిస్ట్ జగదీశ్ చంద్ర ప్రసాద్ (సుమన్), ఇంద్ర (కిన్నెర) ల కూతురు సత్య (హేమలతా రెడ్డి/ బుజ్జి ) అమెరికా లో చదువుకుని ఇండియాకు తిరిగి వస్తుంది.తన తండ్రి దుబాయ్ కు వెళ్లడంతో తన ఫ్రెండ్ అయిన స్వాతి(ప్రెసిడెంట్ కూతురు)ని కలవడానికి అమలాపురం వస్తుంది సత్య .అదే ఊర్లో ఉండే కృష్ణ అప్పుడప్పుడూ తన డ్రీమ్ గర్ల్ తో పగటి కలలు కంటుంటాడు. అయితే ఒకరోజు కళ్ళు తెరవగానే నిజంగానే తన డ్రీమ్ గర్ల్ కనపడుతుంది. ఆ తరువాత సత్య తన ఫ్రెండ్ తో నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం ఈ విలేజ్ మొత్తం చూయించమని  ఆడగడంతో ఆ అమ్మాయి కృష్ణ దగ్గరకు వచ్చి అమెరికా నుండి వచ్చిన తన ఫ్రెండ్ సత్య కు మన ఊరు చూయించమని హెల్ప్ అడుగుతుంది. అలా సత్య ను ఊరు చూపించే క్రమంలో ఒకరిని చూసుకొని డీప్ లవ్ లో పడతారు. దీనికి కృష్ణ అమ్మ కూడా ఒప్పు కుంటుంది.అయితే పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం వైజాగ్ రమ్మంటుంది సత్య, దాంతో వైజాగ్ వెళ్లిన కృష్ణ కు ఇంతకాలం తను చంపాలనుకున్న వ్యక్తి, ఎంతో ఇష్టంగా ప్రేమించిన సత్య తండ్రి జగదీశ్ చంద్ర ప్రసాద్ ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకొని వాళ్ళ అమ్మ, నాన్నలతో గొడవపడి వాళ్ళ నాన్న మీద కోపంతో సత్యతో  నువ్వంటే ఇష్టం లేదు "ఐ హేట్  యు" అని చెప్పి వస్తాడు. దీంతో సత్య తల్లి ఇంద్ర (కిన్నెర) సొంత అన్న అయిన సాయాజి షిండే కొడుకు తో సత్యకు  పెళ్లి ఫిక్స్ చేస్తారు. దీంతో అమెరికానుండి సత్యను పెళ్లి చేసుకోవడానికి ఇండియా వస్తాడు.అయితే జగదీశ్  చంద్ర ప్రసాద్ కృష్ణ నాన్న భానుచందర్ ను ఎందుకు చంపాడు? భానుచందర్ ను చంపిన జగదీశ్ చంద్ర ప్రసాద్ ను కృష్ణ చంపాడా లేదా ? కృష్ణ ను ఎంతో ఇష్టంగా ప్రేమించిన సత్య పెద్దల సమక్షంలో కృష్ణ ను పెళ్లి చేసుకుందా? లేక తల్లి, తండ్రులు కుదిర్చిన తన బావను పెళ్లి చేసుకుందా ? అనే విషయాలు తెలుసుకోవాలంటే  కచ్చితంగా "నిన్నే చూస్తూ".. సినిమా చూడాల్సిందే..



 *నటీ నటుల పనితీరు* 

శ్రీకాంత్ గుర్రం ఇటు అమ్మను ప్రేమగా చూసుకొనే  కొడుకుగా అటు సత్య ను ప్రేమించే లవర్ గా, మరో వైపు తండ్రిని చంపిన వారిపై ప్రతీ కారం తీర్చుకోవాలనుకునే పలు షేడ్స్ వున్న పాత్రలలో చాలా చక్కగా నటిస్తూ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక వైపు నిర్మాతగా మరో వైపు హీరోయిన్ గా నటించిన బుజ్జి(హేమలతా రెడ్డి)  తన లుక్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లలో యూత్ ను ఆకట్టు కుంటుంది. స్క్రీన్ పై కృష్ణ, సత్య ల కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరి నటన  చూస్తుంటే ఎన్నో సినిమాలు  చేసిన  యాక్టర్స్ లా చాలా అద్భుతంగా  నటించారు . సత్య  తల్లి, తండ్రులు గా సుమన్ కిన్నెర లు , కృష్ణ కు తల్లి, తండ్రులుగా సుహాసిని, బానుచందర్ లు, సుమన్ బావమరిదిగా సాయాజి షిండే  ఇలా వీరందరి నటన చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. అలాగే ఇందులో వీరందరూ సెంటిమెంట్ పాత్రలను బాగా పండించారు. హీరో ఫ్రెండ్స్ గా  జబర్దస్త్ మహేష్ తదితరులు  నటించిన వారంతా తమ నటనతో ఆకట్టుకున్నారని అని చెప్పచ్చు.



 *సాంకేతిక నిపుణుల పనితీరు* 

కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో దర్శకుడు కె గోవర్ధనరావు అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ చిత్రానికి రమణ్ రాథోడ్ మ్యూజిక్ సూపర్భ్‌ అనే చెప్పాలి. నా కళ్ళు ఒక దేవతనే , లలనా మధుర కలనా, నిన్నా మొన్నా లేదే నా గుండె లోతుల్లోని  ఈ చిన్ని  తొందర, పుట్టింది నే వైజాగ్ నాకెవరూ తెలియదు అనే ఐటమ్ సాంగ్ , నిన్నే నిన్నే చూస్తూ నన్నే మరచానా నాకు, చిగురాకు  చిలకలతోట  వంటి ఆరు డిఫరెంట్ పాటలు కూడా ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ ఈదర ప్రసాద్, అందించిన విజువల్స్ బాగున్నాయి. లవ్ కు స్టార్స్ ఇవ్వకూడదు, ప్రేమను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నాగిరెడ్డి ఎడిటింగ్ పనితీరు బాగుంది. వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై పోతిరెడ్డి హేమలత రెడ్డి  ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన నిన్నే చూస్తూ"..సినిమా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా చాలా చక్కగా తెరకెక్కించారు. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అన్ని వ‌య‌స్సుల‌ వారిని కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.


సినిమా : నిన్నే చూస్తూ 


విడుదల : 27.10.22


రివ్యూ రేటింగ్ : 3.25/5


బ్యానర్ : వీరభద్ర క్రియేషన్స్


ప్రొడ్యూసర్: పోతిరెడ్డి హేమలత రెడ్డి,


దర్శకత్వం కె గోవర్ధనరావు.


నటీనటులు :శ్రీకాంత్ గుర్రం, బుజ్జి(హేమలతా రెడ్డి), సుహాసిని, సుమన్, సాయాజి షిండే, భానుచందర్, కిన్నెర, జబర్దస్తు మహేష్ తదితరులు.


సంగీతం: రమణ్ రాతోడ్,


ఎడిటర్ : నాగిరెడ్డి,


కెమేరా : ఈదర ప్రసాద్,


పి.ఆర్.ఓ : మధు వి ఆర్



Young Hero Santosh Shobhan Lining Up Crazy Projects

 Young Hero Santosh Shobhan Lining Up Crazy Projects



Picking the right kind of subjects is essential for talented young

heroes to win the patronage of the Telugu audience. There's no better

way to achieve it than by doing good and fresh scripts.


Talented young actor Santosh Shobhan is making the right moves with this regard.


His previous films, Manchi Rojulochaiae Ek Mini Katha gave him decent

limelight and recognition. They established him as a mainstream young

hero in Tollywood. He started off his career with Golconda High School

and is now regarded as a talented young lad.


Santhosh is currently busy with Like Share Subscribe which is

releasing on the 4th of next month, a new rom-com.


He is also on course to work with UV Creations for 2 projects. He is

also committed to do a film with the highly successful Swapna Cinemas.

Nandini Reddy is directing this film and it is titled Anni Manchi

Sakunamule.


His upcoming film Like Share Subscribe is set for release.The trailer

also looks very promising. He has a very promising line up ahead of

film, we must say. Apart from that, Santosh is also signing multiple

OTT projects. He was already seen in OTT content like The Grill, The

Baker and The Beauty, and others.


Rgv Vyuham Soon

 Press note 



నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.

బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.


అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల  విషం తో నిండి వుంటుంది .


రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన  ఆగ్రహానికి  ప్రతికాష్టే  “వ్యూహం”   చిత్రం.  


ఈ   చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” ,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు   పుష్కలంగా   వుంటాయి.


రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే  వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .


“వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .


ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక  ఏం చెప్పాలో ,ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు,కనక చెప్పట్లేదు.


ఇట్లు మీ భవదీయుడు….


రామ్ గోపాల్ వర్మ.

Anil Ravipudi Comedy Stock Exchange in Aha Original

 ఆహ తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని 'కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌' షో ద్వారా ఓటిటి లో లాంచ్‌ చేయబోతున్నారు 



''అరే.. స్టాక్స్ దుమ్ములేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిపోతుంది'' అని అంటున్నారు టాలీవుడ్‌ కింగ్‌ ఆఫ్‌ కామెడీ ఫిల్మ్స్ అనిల్‌ రావిపూడి. ఆహా తెలుగు ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అనిల్‌ రావిపూడి. హాస్య చతురత, సరదాగా నవ్వే గుణం, నలుగురి ముఖాల్లోనూ నవ్వులు పంచే గుణం కన్నా గొప్ప క్వాలిటీ ఇంకేం ఉంటుంది. ఎవరు ఎలాంటి మూడ్‌లో ఉన్నా సెట్‌ చేసేది కామెడీనే. ఈ నవంబర్‌ నుంచి అదే పనిలో ఉండబోతున్నారు అనిల్‌ రావిపూడి. కడుపుబ్బ నవ్వించే కామెడీ షో 'కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌' నవంబర్‌ నుంచి మొదలు కానుంది. ఎస్‌ఓఎల్‌ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది. 


'కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌'లో చాలా ప్రత్యేకమైంది. స్టేజీల మీద కామెడీ చేసి, ప్రేక్షకులకు తమవైన మాటలతో చక్కిలిగింతలు పెట్టి కడుపుబ్బ నవ్వించే వారికి పెద్ద పీట వేస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి విశేషమైన స్పందన వస్తోంది. వేణు, ముక్కు అవినాష్‌, సద్దాం, ఎక్స్ ప్రెస్‌ హరి, భాస్కర్‌, జ్ఞానేశ్వర్‌ వంటివాళ్లు చేసిన కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయం. ఇప్పటిదాకా ప్రేక్షకులకు చూపించని కోణాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ సెలబ్రిటీలు. సుడిగాలి సుధీర్‌ ఈ షోతోనే ఓటీటీలో అడుగుపెడుతున్నారు. 


ఈ షో గురించి, ఆహా ద్వారా ఓటిటి లో అడుగు పెడుతున్నoదుకు ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ''ప్రతిభావంతులైన నటులతో కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వించే ఈ షోలో పార్టిసిపేట్‌ చేయడానికి సంతోషిస్తున్నారు. నా ఓటీటీ డెబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను'' అని అన్నారు. 


అతి త్వరలోనే కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌ ఆహాలో ప్రసారం కానుంది.

Satyadev Made Successful Debut in Bollywood with Ram Sethu

 బాలీవుడ్‌ డెబ్యూ మూవీ ‘రామ్ సేతు’తో సక్సెస్ అందుకున్న వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్



విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు సత్యదేవ్. రీసెంట్‌గా విడుదలైన చిత్రం ‘రామ్ సేతు’తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు ఈ విలక్షణ నటుడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు.


‘రామ్ సేతు’ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అద్భుతమైన రామ్ సేతు కట్టడం నాశనం కాకుండా కాపాడే ఆర్కియాలజిస్ట్ పాత్రలో అక్షయ్ నటించి మెప్పించారు. అక్షయ్‌తో పాటు జాక్వలైన్ ఫెర్నాండెజ్, సుస్రత్ బరుచా  నటించిన ఈ మూవీలో సత్యదేవ్ కూడా కీలక పాత్రలో నటించారు.


నిజాయతీతో కూడా స్టోరీ లైన్, అక్షయ్ కుమార్ నటనతో పాటు సత్యదేవ్ నటనకు కూడా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు, సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు నటించని ఓ డిఫరెంట్ రోల్‌లో సత్యదేవ్ నటించి ఆకట్టుకున్నారు.


సినిమాను చూసిన అభిమానులు, ఆడియెన్స్ ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సత్యదేవ్ అద్భుతంగా నటించి తొలి చిత్రంతోనే అలరించారని అతని నటనను, పాత్రను అప్రిషియేట్ చేస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు. ఆ చిత్రం హిందీలోనూ విడుదలైంది. ఈ చిత్రంలో సత్యదేవ్ పూర్తి స్థాయి పాత్రలో నటించి మంచి మార్కులను కొట్టేశారు. రామ్ సేతు చిత్రం సత్యదేవ్ డెబ్యూ మూవీగా సక్సెస్ సాధించి ఆయన కలను నేరవేర్చింది.


Spark Team wrapped up the beautiful song filming in picturesque locales of Iceland

 Spark Team wrapped up the beautiful song filming in picturesque locales of Iceland



The most ambitious project ‘Spark’ making headlines from the moment it was announced. To take this excitement and anticipation to new level makers continuously announcing the updates in a grand way.


According to the most latest update, the Spark team finished filming a beautiful romantic song in Iceland's picturesque locations. BTS visuals appear to be from a fairytale. The brilliant quality is expected with the talented crew on board.


The team is confident that the melodious magical tune composed by Hridayam fame Hesham Abdul Wahab, as well as the visuals, would be a treat for the audience's ears and eyes.


The gorgeous beauties Mehreen Pirzada and Rukshar Dhillion are playing female leads in this high budget action thriller. New entrant Vikranth is being introduced as a hero with this psychological action thriller. Minnal Murali fame mollywood actor Guru Somansundaram is playing antagonist.


Deaf frog Productions producing this high budget psychological action thriller. The film’s creators are not at all compromising in terms of quality or content. This action thriller features a stellar supporting cast that includes Nazzar, Suhasini Maniratnam, Shayaji Shinde, Vennela Kishore, Satya, Srikanth, Kiran Ayyangar, Annapurnamma, and many other well-known actors.


'Spark' directed by debutant director Aravind Kumar Ravi Varma. Director Ravi Varma is also handling the cinematography.


Samantha's 'Yashoda' Trailer Launched

 Action-packed Trailer of Samantha's 'Yashoda' looks breathtakingly striking!!



Releasing today , Samantha's 'Yashoda' Trailer is sending adrenaline rush down the spine with its enthralling Visuals and BGM.

Launched by Vijay Deverakonda in Telugu, Suriya in Tamil, Rakshit Shetty in Kannada, DulQuer Salman in Malayalam and Varun Dhawan in Hindi.




Trailer features Samantha as the surrogate mother Yashoda, unfolding the secrets of a serious medical crime with courage and the last dialogue explains it all.




Apart from the action sequences of Sam, the little romance between Unni Mukundan and Sam shows there's a lovable track between them while Varalaxmi looks badass with negative shades on a lighter note.




Special mention to the Melody Brahma Mani Sharma who has levelled up the standards of his music to apex for this action-packed thriller.




On this occasion Producer Sivalenka Krishna Prasad says, "I thank Vijay Deverakonda, Suriya, Rakshit Shetty, DulQuer Salman and Varun Dhawan for launching the Trailer. It recieved phenomenal response in Telugu, Tamil, Hindi, Kannada and Malayalam. It went instantly viral and trending on YouTube already. Everyone's heaping praises on Samantha's performance, Manisharma's BGM and the concept. Although we revealed the core plot of the story, audience will be thrilled with the scenes and sequences in theatres. Leaving no stone unturned in the making and promotions under Sridevi Movies, we're releasing this seat edge thriller worldwide in 5 languages on Nov 11th"




Slating a Pan-Indian release in 5 languages on 11th November 2022, directors Hari, Harish and Producer Sivalenka Krishna Prasad are super confident about the final copy of the film.




Besides Samantha, popular actress Varalaxmi Sarathkumar, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Shatru, Madhurima, Kalpika Ganesh, Divya Sripada, Priyanka Sharma and others played crucial roles.




Music: Manisharma


Dialogues: Pulagam Chinnarayana, Dr. Challa Bhagyalaxmi


Lyrics: Ramajogiah Sastry


Creative Director: Hemambar Jasthi


Camera: M. Sukumar


Art: Ashok


Fights: Venkat, Yannick Ben


Editor: Marthand. K. Venkatesh


Line Producer: Vidya Sivalenka


Co-producer: Chinta Gopalakrishna Reddy


Executive Producer: Ravikumar GP, Raja Senthil


Direction: Hari and Harish


Producer: Sivalenka Krishna Prasad


Banner: Sridevi Movies


Anukoni Prayanam Pre Release Event Held Grandly

'అనుకోని ప్రయాణం' 45 ఏళ్ల నట జీవితంలో గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో ఒకటి: 'అనుకోని ప్రయాణం' ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్


 



నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అనుకోని ప్రయాణం'. బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో చాలా గ్రాండ్ గా జరిగింది.  


 


నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తవాళ్ళు వస్తేనే కొత్త కథలు వస్తాయని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని. ఆ విధంగానే ఇవ్వాళ  'అనుకోని ప్రయాణం'అనే కొత్త కథతో నిర్మాత డా.జగన్ మోహన్ డి వై , దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల వచ్చారు. 45 ఏళ్ల నట జీవితంలో నేను గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో అనుకోని ప్రయాణం ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన ఫన్ వుటుంది. ఆనలుగురు లాంటి సమాంతర చిత్రాలు ఇండియాలో వందరోజులు ఆడాయి. ఇలాంటి ఎన్నో పరిక్షలు నేను ఎదురుకున్నాను. నా నట జీవితంలో అన్ని రకాల పాత్రలు చేశాను. దీనికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నరసింహ రాజు గారితో పాటు అన్నీ పాత్రలు గుర్తుంటాయి.  'అనుకోని ప్రయాణం' లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అప్పుడప్పుడు ఒక అద్భుతంలా వచ్చే కథలివి. 28న సినిమా విడుదలౌతుంది. అద్భుతమైన, అమూల్యమైన అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. దయచేసి అందరూ ఫ్యామిలీ తో కలసి థియేటర్లో చూడండి'' అని కోరారు.


 


నిర్మాత డా.జగన్ మోహన్ డి వై మాట్లాడుతూ.. అంతా కొత్తవారితో సినిమా చేయాలంటే గట్స్ వుండాలి. అలాంటి గట్స్ వున్న నటులు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎక్కడా ఒక్క అవాంతరం లేకుండా సినిమా పూర్తి చేశాం. అయితే షూటింగ్ సమయంలో రాజేంద్రప్రసాద్ గారు కొంత ఎత్తు నుండి కిందకు పడ్డారు. అయితే దానిని లెక్క చేయకుండా షూటింగ్ ని కంటిన్యూ చేశారు. అనుకోని ప్రయాణం' మంచి ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా ఇది. నరసింహ రాజు గారికి కృతజ్ఞతలు. సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది'' అన్నారు


 


నరసింహ రాజు మాట్లాడుతూ.. చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారితో రెండేసి సినిమాలు చేశాను. వారిలో గొప్ప పట్టుదల కృషి వుంటుంది. ఒక లక్ష్యం గమ్యం తో పని చేసే గొప్ప నటులు వారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ఇష్టంతో చేసిన సినిమా ఇది. ఇందులో భాగం కావడం ఆనందంగా వుంది. అనుకోని ప్రయాణంలో చాలా మంచి నటీనటులు వున్నారు. సాంకేతిక నిపుణులు అంతా యంగ్ స్టర్స్. చాలా అద్భుతంగా చేశారు.  సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.'' అన్నారు.


 


ప్రేమ మాట్లాడుతూ : చాలా రోజుల తర్వాత పాత్ర నచ్చి ఈ సినిమా చేశాను. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.  రాజేంద్ర ప్రసాద్ గారితో పని చేయడం మంచి అనుభవం. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సినిమా లో చాలా మంచి ఫీల్ వుంటుంది. అక్టోబర్ 28న సినిమా విడుదలౌతుంది. మీ అందరూ చూసి అనందించాలి'అని కోరారు.


 


దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల మాట్లాడుతూ.. ఈ కథ వినగానే వెంటనే చేద్దామని చెప్పి మమ్మల్ని గొప్పగా ప్రోత్సహించిన రాజేంద్ర ప్రసాద్ గారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో చాలా ఫన్ వుంటుంది. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి వల్లనే సాధ్యమైయింది. ప్రేక్షకులు కామెడీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.  ఇలాంటి సినిమాలు రాజేంద్రప్రసాద్ గారే చేయాలి. రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు లాంటి లెజెండ్స్ తో పని చేయడం ఆనందంగా వుంది. ప్రేమ గారు కథ నచ్చి చేశారు. చాలా మంచి నటీనటులు, అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ వున్నసినిమా ఇది. ప్రేక్షకులని అలరిస్తుంది'' అన్నారు. 


 


శివ దినవహి మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. రాజేంద్రప్రసాద్ గారు మా అందరికీ ఒక జీవితం ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు గారి నటన చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అంతగొప్పగా చేశారు. అందరినీ అలరించే సినిమా ఇది'' అన్నారు.


 


గంటి మురళి మాట్లాడుతూ.. అనుకోని ప్రయాణం పాటలు అద్భుతంగా వున్నాయి. అందరినీ కదిలించాయి. సినిమా కూడా అద్భుతంగా వుంటుందనే నమ్మకం వుంది'' అన్నారు.


 


పైడా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. 'అనుకోని ప్రయాణం' రాజేంద్ర ప్రసాద్ గారి ఆనలుగురు సినిమాకి సమానంగా వుండాలి. మంచి విజయం సాధించాలి. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్' అని కోరారు. మల్లికార్జున్ నరగాని, రామ్ తుము, సురేష్ భీమగాని, జోగి బ్రదర్స్, మణికుమార్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.


Vaarasudu Shooting Taking place in Chennai

 దళపతి విజయ్- వంశీ పైడిపల్లి- దిల్ రాజు- 'వారసుడు' చెన్నైలో షూటింగ్.. ఆకట్టుకుంటున్న కొత్త స్టిల్స్


 



దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారసుడు'/ వారిసు చిత్రం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబధించిన పది స్టిల్స్ ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'వారసుడు' స్టిల్స్ వైరల్ గా మారాయి. వారసుడులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు. అలాగే  విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి.


 


2023 సంక్రాంతికి వారసుడు/వారిసుని  విడుదల చేస్తున్నట్లు  దీపావళి పండగ నాడు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.


 


 పూర్తిస్థాయి ఎంటర్‌ టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న  కథానాయిక. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.


 


భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.


 


సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.


 


తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు


సాంకేతిక విభాగం:


దర్శకత్వం: వంశీ పైడిపల్లి


కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌ 


నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి


బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా


సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత


సంగీతం: ఎస్ థమన్


డీవోపీ: కార్తీక్ పళని


ఎడిటింగ్:  కెఎల్ ప్రవీణ్


డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్


ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి


ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్


మేకప్: నాగరాజు


కాస్ట్యూమ్స్: దీపాలి నూర్


పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న


వీఎఫ్ఎక్స్: యుగంధర్


పీఆర్వో: వంశీ-శేఖర్


Nbk Veera Simha Reddy Breath-taking Fight Shoot Underway

 Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy’s Breath-taking Fight Shoot Underway



Natasimha Nandamuri Balakrishna’s mass action entertainer Veera Simha Reddy under the direction of Gopchand Malineni made enough noise with its title poster. Gopichand Malineni who’s a hardcore fan of Balakrishna is making the movie as a pucca commercial entertainer.


Currently, they are shooting a breath-taking fight sequence on Balakrishna and the villain’s batch. This action episode comes at a crucial juncture; thus, the director designed it in a spectacular manner. Fight master Venkat is overseeing the fight sequence. The works related to the movie are progressing at a brisk pace.


The film’s story is based on real incidents. Shruti Haasan is playing the leading lady in this project that is being made on large scale under Mythri Movie Makers. The movie also stars Duniya Vijay, and Varalaxmi Sarathkumar is the ensemble cast.


Music sensation S Thaman who is in superb form of late and delivered blockbuster albums to both Balakrishna and Gopichand Malineni for their last respective films helms the music of Veera Simha Reddy. Rishi Punjabi is taking care of cinematography.


Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while acclaimed writer Sai Madhav Burra has provided dialogues. National Award-Winning Craftsman Navin Nooli is handling editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film that has fights by Ram-Lakshman duo and Venkat.


Veera Simha Reddy is set for a grand release worldwide for Sankranthi, 2023.


Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, Chandrika Ravi (special number) and others.


Technical Crew:

Story, Screenplay & Direction: Gopichand Malineni

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Thaman S

DOP: Rishi Punjabi

Editor: Navin Nooli

Production Designer: AS Prakash

Dialogues: Sai Madhav Burra

Fights: Ram-Lakshman, Venkat

CEO: Chiranjeevi (Cherry)

Co-Director: Kurra Ranga Rao

Executive Producer: Chandu Ravipati

Line Producer: Bala Subramanyam KVV

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar

Nitro Star Sudheer Babu’s 18th Film With Director Gnanasagar Dwaraka

 Nitro Star Sudheer Babu’s 18th Film With Director Gnanasagar Dwaraka, Producer Sumanth G Naidu Under SSC Banner Announced



Nitro Star Sudheer Babu has been attempting films of different genres and he’s also undergoing physical transformations, as per the requirement of the characters he is playing. We can see the variance in his physique and body language from film to film.


Today, Sudheer Babu’s 18th film has been announced officially. He will be teaming up with director Gnanasagar Dwaraka who made an impressive debut with Sehari. Sumanth G Naidu will produce the movie under SSC (Sree Subrahmanyeshwara Cinemas) banner.


The announcement poster sees an Inland letter card from Arun Gowli of South Bombay to Subramanyam of Kuppam in the Chittoor district. And the message reads: “Critical: your arrival is needed.” A temple and a village atmosphere are visible in the poster that also sees a gun, bullets, an old rupee note, a landline phone, and a cigar. Mass Sambhavam on October 31st,” announced the makers hinting at an update coming on the day.


Sudheer Babu 18 is a periodic action drama with a divine element and the story is set in 1989 in Kuppam. It’s a proper nativity film that will present Sudheer Babu in a never-seen-before mass avatar. The actor will be undergoing a makeover for the movie.


The makers will announce other details of the movie soon.


Cast: Sudheer Babu


Technical Crew:

Writer, Director: Gnanasagar Dwaraka

Producer: Sumanth G Naidu

Banner: Sree Subrahmanyeshwara Cinemas

PRO: Vamsi-Shekar

Organic Mama Hybrid Alludu Teaser Launched

 ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే

నా నుంచి పెద్ద హిట్‌ ఎందుకు రాకుండా ఉంటుంది : ఎస్వీ కృష్ణారెడ్డి



యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని జంటగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల విచ్చేసి ట్రైలర్‌, టీజర్‌లను లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ... కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం ఎస్‌.వి. కృష్ణారెడ్డి అనే ఈ టైటిల్‌ కార్డు చూసి చాలా రోజులు అయ్యింది. అది చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తోంది. కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే ఒక రిలీఫ్‌. అన్ని వర్గాలకు కావాల్సిన అన్ని అంశాలనూ చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్‌ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలు కమర్షియల్‌ హంగులతో ఉంటూనే పిల్లలకు కూడా ఫేవరెట్‌గా ఉంటాయి.  ట్రైలర్‌ చూసిన తర్వాత కృష్ణారెడ్డిగారు కమ్‌బ్యాక్‌ అని గట్టిగా చెప్పవచ్చు. ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్‌ సభ్యులకు నా కృతజ్ఞతలు అన్నారు. 


నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ... చాలా బిజీ షెడ్యూల్‌లో ఉన్నా మేము అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శేఖర్‌ కమ్ముల గారికి నా కృతజ్ఞతలు. కృష్ణారెడ్డి గారు, నేను చిరకాల మిత్రులం. ఈ సినిమా డెఫనెట్‌గా సూపర్‌హిట్‌ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఫ్యామిలీస్‌ అందరూ థియేటర్స్‌కు రావడం మానేసి ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఎందుకంటే ఫ్యామిలీస్‌ను థియేటర్స్‌కు రప్పించే కంటెంట్‌ సినిమాల్లో తగ్గి పోవడమే. అటువంటి కంటెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ కృష్ణారెడ్డిగారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాతో మళ్లీ థియేటర్స్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కళకళలాడతాయి అని నాకు గట్టి నమ్మకం. ఇక రాజేంద్రప్రసాద్‌ నా హీరో, ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. మీనాగారు అయితే ఆమె భర్త చనిపోయి బాధలో ఉన్నప్పటికీ నిర్మాతల శ్రేయస్సు ముఖ్యం అని భావించి, ఆయన చనిపోయిన దాదాపు 15 రోజుల తర్వాత షూటింగ్‌కు హాజరయ్యారు. మరొక ఆర్టిస్ట్‌ అయితే ఇలా ఖచ్చితంగా సహకరించి ఉండేవారు కాదు. కల్పనా చిత్ర బ్యానర్‌ 1970ల్లో స్టార్ట్‌ అయ్యింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఇప్పటికీ నిలబడిరది. ఇది చాలా గర్వకారణమైన విషయం. ఈ సినిమా విషయంలో నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఏమీ లేదు. అంతా మా ఆవిడ కల్పనే చూసుకుంది. ఆమెకు, కృష్ణారెడ్డి గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆలీని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణారెడ్డి గారు ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చారు. చాలా కాలం తర్వాత మళ్లీ సోహెల్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తుండటం మేం సెంటిమెంట్‌గా భావిస్తున్నాం. చిరంజీవి గారు కెరీర్‌ ప్రారంభంలో ఎలా కష్టపడ్డారో అలాగే ఈ సినిమా కోసం సోహెల్‌ కూడా కష్టపడ్డాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా అందరికీ హిట్‌ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.  


ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఆర్గానిక్‌ మామ ` హైబ్రిడ్‌ అల్లుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది అంటే దానికి నేను కూడా ఒక కారణం తప్ప.. నేనే కారణం కాదు. నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్‌, ప్లానింగ్‌ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ నా కెరీర్‌లో ది బెస్ట్‌ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. కరోనా టైంలోనే ఈ కథను రెడీ చేసుకున్నాను. ఆ సమయంలో అచ్చిరెడ్డి ఫోన్‌ చేసి, రేయ్‌ నువ్వు ఖాళీగా ఉంటే అద్భుతంగా వచ్చిన ఈ కథను మళ్లీ మెరుగులు దిద్దుతూ పాడుచేస్తావేమో అనిపిస్తోంది. ఓపని చెయ్‌.. ఈ కథను అలాగే లాక్‌ చేసేసి దీనికి మాటలు రాయి అన్నాడు. దానికి నేను మాటలు రాయడం ఏంట్రా. అని నా పని కాదు కదా అన్నాను. దానికి వాడు డైరెక్షన్‌ నీ పనా? కథ రాయడం నీపనా?, స్క్రీన్‌ప్లే నీ పనా?, సంగీతం నీ పనా? అవన్నీ చేయలేదా.. ఏంటి?. ఈ మాటలు కూడా రాయగలవు. నేను చెపుతున్నా రాయి అన్నాడు. అచ్చిరెడ్డి ఇచ్చిన ధైర్యంతోనే దర్శకుడిని అయ్యా.. ఇప్పుడు ఈ సినిమాకు మాటలు కూడా రాశాను. మేం పేపర్‌ ఎడిటింగ్‌ చేసుకుంటాం. ఏదైనా సీన్‌ గానీ, డైలాగ్‌ గానీ చెబితే.. అది ఎన్ని నిముషాలు, ఎన్ని సెకన్లు వస్తుందో కూడా అచ్చిరెడ్డి పర్‌ఫెక్ట్‌గా చెప్పేయగలడు. అలా రెడీ అయిన ఈ స్క్రిప్ట్‌ను కల్పన గారికి వినిపించగానే ఆమె షాక్‌ అయ్యారు. ఇంత మంచి స్క్రిప్ట్‌ మనం స్క్రీన్‌ మీద పెట్టక పోతే ఎలా.. మనం ఈ సినిమా చేసేస్తున్నాం అంతే అని ఆ క్షణంలోనే ఫిక్స్‌ అయిపోయారు. ఆరోజు నుంచి 44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. ఆమె ఎలా ప్లాన్‌ చేశారో నాకు అయితే తెలియదు. ప్రతి రోజూ లొకేషన్‌లో నాకు కావాల్సినవి, కావాల్సిన టైంకు సమకూరాయి అంతే. ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా నేను బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలకు చిన్న వారిని, కొత్త వారిని ప్రపోజ్‌ చేసినా, ఆమె మాత్రం పేరున్న ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకోవాలని పట్టుబట్టి మరీ వారి డేట్స్‌ సంపాదించారు. రాజేంద్రప్రసాద్‌ గారు అయితే.. డబ్బింగ్‌ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్‌ ఈ కేరెక్టర్‌లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఆయన నటనలో ఒక అద్భుతం అంతే. ఇక మీనా గారి గురించి ఏం చెప్పాలి ఆమె సూపర్‌ నటి. ఈ సినిమా టైటిల్‌ కల్పనగారే పెట్టారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్‌ ఎందుకు రాకుండా ఉంటుంది. ఇంతమంచి ప్రొడ్యూసర్‌ను నేను చూడలేదు. బహుశా కల్యాణ్‌గారి భార్య కాబట్టే ఆయన నుంచి ప్రొడక్షన్‌ ఎలా చేయాలో ఆకళింపు చేసుకుని ఉంటారు. సోహెల్‌ను సంతోషం సురేష్‌ నాకు పరిచయం చేశారు. అతను కథ విని ఈ సినిమా చేస్తే నేను ఎక్కడికో వెళ్లిపోతాను సార్‌ అని ఆనందపడిపోయాడు. అతని కలవగానే.. యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది. ఇంత మంచి కంటెంట్‌ను తెరకెక్కించడంలో కెమెరామెన్‌ సి. రాంప్రసాద్‌ గారు అద్భుతంగా పనిచేశారు. ఆయన ఎక్కడా రాజీపడే వ్యక్తి కాదు. డబ్బింగ్‌లో సినిమా చూస్తుంటే రాంప్రసాద్‌ మేజిక్‌ చూసి మురిసిపోయాను. ఫైట్స్‌, ఎడిటింగ్‌ ఇలా ప్రతి ఆర్టిస్ట్‌, టెక్నీషియన్‌ ఒక తపనతో పనిచేశారు. దాని రిజల్ట్‌ త్వరలో తెరమీద చూడబోతున్నారు అన్నారు.

ఈ చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ... కృష్ణారెడ్డి గారితో సినిమా చేయాలని కల్పనగారు చాలాసార్లు అన్నారు. ఈ కథ వినగానే ఆమెకు బాగా నచ్చి, సి. కల్యాణ్‌ గారికి చెప్పారు. నీకు నచ్చితే ఓకే అని ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇక ఆమె మమ్మల్ని జెట్‌ స్పీడ్‌లో పరుగెత్తించారు. ఒక నిర్మాతగా ఆమె స్పీడ్‌ను, కమాండ్‌ను చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రస్తుత జనరేషన్‌కు ఇది పర్‌ఫెక్ట్‌ సినిమా. కృష్ణారెడ్డి గారి మార్క్‌ ఇది. కల్పన గారికి సినిమా మార్కెటింగ్‌లో కూడా చాలా అనుభవం ఉంది. పైగా వెనకాల సి. కల్యాణ్‌ గారు ఉన్నారు. సినిమా పరిశ్రమలోని అన్ని రంగాల్లో ఆయనకున్న అనుభవం ఎనలేనిది. మంచి టీం ఈ సినిమా కోసం పనిచేసింది. త్వరలోనే ఆడియోను సరిగమ మ్యూజిక్‌ ద్వారా విడుదల చేస్తాం అన్నారు.


హీరో సోహెల్‌ మాట్లాడుతూ... నేను చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాకు ఆయన దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావటానికి ముఖ్య కారకులైన సంతోషం సురేష్‌ గారికి నా కృతజ్ఞతలు. నాలోని టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్‌. బిగ్‌బాస్‌ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది. ఇప్పుడు కష్టపడినట్టే ఇక ముందు కూడా కష్టపడుతూనే ఉంటాను అన్నారు.


నటుడు ఆలీ మాట్లాడుతూ... ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్‌. పైగా మామ, అల్లుడు కాంబినేషన్‌ అనేది హిట్‌ ఫార్ములా. కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్‌ అయినట్టే భావించాలి. నిర్మాత కల్పనగారు యూనిట్‌ను తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. సోహెల్‌ తనకు ఈ సినిమా అవకాశం వచ్చింది అని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. కృష్ణారెడ్డి గారి హ్యాండ్‌ పడిరది అంటే ఇక సోహెల్‌ స్టార్‌ అయినట్టే. మా గురువుగారు కృష్ణారెడ్డి గారికి మళ్లీ ఈ సినిమా పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.


తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... ఎస్వీ కృష్ణారెడ్డి గారు అంటే క్రమశిక్షణకు మారుపేరు. సినిమా ఓపెనింగ్‌ రోజునే విడుదల తేదీని కూడా ప్రకటించే గట్స్‌ ఉన్న నిర్మాతల దర్శకుడు ఆయన. నిర్మాత కల్పన గారు అనేక డబ్బింగ్‌ సినిమాలను ఇటు తెలుగులోకి, అటు ఇతర భాషల్లోకి డబ్బింగ్‌ చేయడం ద్వారా అందరికీ చిరపరిచితురాలు. ఈ సినిమా కోసం ఆమె ఎంతగా కష్టపడ్డారో మాకు తెలుసు. ఇవాళ ప్రేక్షకుడికి కావాల్సింది కంటెంట్‌. అది ఉన్న ఏ సినిమాను అయినా ప్రేక్షకులు చిన్న సినిమా, పెద్ద సినిమా తేడా లేకుండా ఆదరించి కాసులు కురిపిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ కన్నడ సినిమా ‘కాంతారా’. అలా కంటెంట్‌ను నమ్ముకుని స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా సక్సెస్‌ అయి అందరికీ మంచి పేరు తెస్తుంది అన్నారు. 


దర్శకుడు, పంపిణీదారుడు ముత్యాల రాందాస్‌ మాట్లాడుతూ... కృష్ణారెడ్డిగారి సినిమా అనగానే ట్రేడ్‌లో చాలా ఎంక్వయిరీ జరుగుతోంది. ట్రెండ్‌కు తగ్గట్టుగానే టైటిల్‌ పెట్టడం కూడా కృష్ణారెడ్డి గారు ఎంత అప్‌డేట్‌గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. నిర్మాత కల్పన మేడమ్‌ ఈ సినిమా విషయంలో చాలా కేర్‌ తీసుకున్నారు. తప్పకుండా మంచి సక్సెస్‌ సాధిస్తుంది అన్నారు. 


నటి హేమ మాట్లాడుతూ... ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. కల్పన గారు ప్రతి పాత్ర విషయంలో చాలా కేర్‌ తీసుకున్నారు. అలాగే యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా ఫ్యామిలీ మెంబర్‌లాగా కేర్‌ తీసుకున్నారు. హీరో సోహెల్‌ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. మంచి పాత్రను నాకు ఇచ్చిన కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు. రాజేంద్రప్రసాద్‌ గారు ఈ సినిమాకు పిల్లర్‌ వంటి వారు. కృష్ణారెడ్డి గారి గత చిత్రాల్లానే ఇందులో కూడా మంచి కథ, పాటలు, వినోదం ఉంటాయి అన్నారు.


నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ.. కల్పన గారు ప్రొడక్షన్‌ అంటే ఇలా ఉండాలి అని చేసి చూపించారు. కల్పన గారికి ఈ సినిమా సూపర్‌సక్సెస్‌ ఇస్తుంది. రాజేంద్రప్రసాద్‌ గారు, కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఈ సినిమాకు ఎంత ఎస్సెట్టో నేను చెప్పాల్సిన పనిలేదు. వారి కాంబినేషన్‌ అలాంటిది. యూనిట్‌ అందరికీ నా ఆల్‌ది బెస్ట్‌ అన్నారు.  


సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌: శివ, పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: కోనేరు కల్పన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.