Latest Post

Hero Srikanth Launched Na Venta Padutunna Chinnadevadamma Lyircal Song

 హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైన “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” చిత్రంలోని 'ఏకాంత సమయం' లిరికల్ వీడియో 




హుషారు,షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో న‌టించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు తేజ్ కూర‌పాటి సోలో గా హీరోగా వస్తున్న చిత్రం “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.ఈ చిత్రంలో అఖిల ఆక‌ర్ష‌ణ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన  పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇందులోంచి ఓ పాటను విడుదల చేసారు మేకర్స్. డా భవ్య దీప్తి రెడ్డి రచించిన 'ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియో ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ  సందర్బంగా 



ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ. హీరో శ్రీకాంత్ తో మేము ట్రావెల్ అవ్వాలనుకున్నాం. అయితే తను ఎంతో బిజీ ఉన్నా మా చిత్రంలోని  ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేసినందుకు వారికి మా ధన్యవాదములు.  దర్శకుడు వెంకట్ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. డా భవ్య దీప్తి రెడ్డి ఈ సినిమాకు చక్కటి ఐదు పాటలు రాయడం జరిగింది. సంగీత దర్శకుడు సందీప్ అందించిన మ్యూజిక్  ప్రేక్షకులకు ఇట్టే ఆకట్టుకుంటాయి.ఈ సినిమాలో నటించిన నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఈ చిత్రాన్ని ఓన్ చేసుకొని వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది అన్నారు.


 


చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ..హీరో శ్రీకాంత్ గారు ఎంతో బిజీ ఉన్నా మా చిత్రంలోని  ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేశారు. వారికి చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు .ఒక రియాలిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము..ఈ సినిమాకు పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గార్ల తో  పాటు నటించిన వారు మరియు టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.



చిత్ర దర్శకుడు  వెంకట్ వందెల మాట్లాడుతూ...ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థ గా ఈ చిత్రంగా తెర‌కెక్కించే ఈ చిత్రంలోని 'ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియోను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ కు ధన్యవాదములు. ఇలాంటి మంచి చిత్రం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు.ఈ చిత్రంలో యూత్ కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వుంటాయి.  ప్రేమక‌థ తో పాటు చక్కటి వినొదాన్ని మిక్స్ చేసి తెర‌క్కించిన ఈ సినిమా  సెప్టెంబర్ 2  ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది అన్నారు.



యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి మాట్లాడుతూ..ఈ చిత్రంలోని ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్  చేసిన హీరో శ్రీకాంత్ కు ధన్యవాదములు.

సినిమా చూశాను చాలా బాగుంది. ఎంతో ప్యాషన్ తో  నిర్మించిన చిత్ర నిర్మాతలకు ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు



న‌టీన‌టులు:


తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌లురు న‌టించ‌గా


టెక్నికల్ టీం:


ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. ముల్లేటి నాగేశ్వ‌రావు

నిర్మాత‌లు.. ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు

క‌థ‌-స్క్రీన్‌ప్లే- మాటలు ద‌ర్శ‌క‌త్వం.. వెంక‌ట్ వందెల‌

సినిమాటోగ్ర‌ఫి.. పి.వంశి ప్ర‌కాష్‌

సంగీతం.. సందీప్ కుమార్‌

స్క్రీన్‌ప్లే- పాట‌లు.. డాక్ట‌ర్ భ‌వ్య ధీప్తి రెడ్డి

ఎడిట‌ర్‌.. నంద‌మూరి హరి

స్టంట్స్‌.. రామ కృష్ణ‌

కొరియోగ్ర‌ఫి.. గ‌ణేష్‌ మాస్టర్, నండిపు రమేష్

పి .ఆర్. ఓ :  మధు వి. ఆర్

Hero Nikhil Siddharth in to 100crs Club

నిఖిల్ సిద్దార్థ్.. 1116 రూపాయల నుండి 100 కోట్ల వరకు




సినిమా కొందరికి వ్యాపారం,ఇంకొందరికి వ్యాపకం, మరి కొందరికి సినిమాయే జీవితం.ఎన్నో కలలతో ఇండస్ట్రీకి వచ్చి వాటిని సాకారం చేసుకోలేక వెనుతిరిగినవారు ఎంతోమంది. ఏదిఏమైనా ఇక్కడే అనుకున్నది సాధించాలి అని బలంగా నమ్మి కష్టపడేవారు అతి తక్కువ మంది. ఆ అతి తక్కువమందిలో హీరో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. 


కేవలం వెయ్యి నూట పదహార్లతో మొదలైన నిఖిల్ ప్రయాణం ఈరోజు వంద కోట్లకు చేరింది. 

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి కేవలం 1116/- రూపాయల పారితోషికం తీసుకుని, సుఖంగా బ్రతకడానికి తనకంటూ అవకాశం ఉండి కూడా, కేవలం వేయి ఈ వేయి రూపాయలతోనే బ్రతుకుతూ, అసిస్టెంట్ డైరెక్టర్ కష్టాలు పడుతూ, హ్యాపీ డేస్ సినిమాతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజేష్ పాత్రతో తెలుగు ప్రేక్షకులలో ఒక గుర్తింపును సాధించాడు. 


వచ్చిన గుర్తింపుతో మూస ధోరణి సినిమాలు చేసుకుంటూ వెళ్లకుండా, వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ తనకు తానుగా ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ గా గుర్తింపును పొందుకున్నాడు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా లాంటి యూనిక్ కాన్సెప్ట్ సినిమాలు చేసి తనకు తానుగా నిలద్రొక్కుకున్నాడు.  సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ ప్రక్కన పెడితే నిఖిల్ సిద్దార్థ్ అంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తాడు అని అభిప్రాయాన్ని సంపాదించుకున్నాడు. 


అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ కొట్టిన నిఖిల్, తాజాగా కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు.కార్తికేయ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిన సందర్బంగా జరిగిన ఈవెంట్ లో కూడా అభిమానుల మధ్యకు వెళ్లి కూడా నిఖిల్ ముచ్చటించటం జరిగింది. 

కేవలం తెలుగు ప్రేక్షకుల దగ్గరే గుర్తింపు ఉన్ననిఖిల్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ప్రేక్షకులు వద్ద  కూడా  మంచి గుర్తింపును పొందాడు. దీనికి కార్తికేయ సినిమాకు వస్తున్న కలెక్షన్సే నిదర్శనం అని చెప్పొచ్చు. తెలుగు  పాన్ ఇండియా స్టార్స్ లో ఐదవ హీరోగా తన స్థానాన్ని సాధించాడు నిఖిల్. 


కేవలం వేయి రూపాయలతో మొదలైన తన ప్రయాణం 100 కోట్లు సాగే  దిశగా తన సత్తాను చాటాడు. ఈ విజయం ఒక రాత్రిలో వచ్చినది కాదు,

దీని వెనుక ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది, శ్రమ ఉంది. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది అనడానికి నిఖిల్ ప్రయాణం నిదర్శనం. చాలామందికి ఇది ఆశ్చర్యకరమైన విజయం, కానీ నిఖిల్ కి ఇది సాధించాలకున్న విజయం.ఏదేమైనా తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉండటం మనం గర్వించాల్సిన విషయం. 

Karthikeya 2 100crs Collection Event Held Grandly

 వందకోట్ల వసూళ్ల సంబరంలో కార్తికేయ-2 చిత్ర బృందం



ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా  వచ్చిన  కార్తికేయ‌ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ముందుగా పరిమిత థియేటర్స్ లో మాత్రమే రిలీజైన కార్తికేయ చిత్రం కేవలం మౌత్ టాక్ తో అనేక థియేటర్స్ ను సొంతం చేసుకుంది. ప్రతిచోటా హౌస్ ఫుల్స్ తో రన్ అవుతూ మంచి లాభాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సందర్బంగా ఈ చిత్ర యూనిట్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. 


నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతు.. 

అందరికి చాలా థాంక్స్ అండి. మాకు ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడికి, నిఖిల్ కి, అనుపమకు, అలానే డిస్ట్బ్యూటర్స్ అందరికి చాలా పెద్ద థాంక్స్.  


సహా నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతు.. 

ఈ సినిమాను హిట్ చేసిన అందరికి చాలా పెద్ద థాంక్స్. హీరో హీరోయిన్ కూడా ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్ లా కష్టపడ్డారు. 

సినిమాలో ఎంత సస్పెన్స్ ఉందొ మాకు అలానే సస్పెన్స్ థ్రిల్లర్ చూపించారు. చాలా హ్యాపీగా ఉంది.  


నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతు.. 

ఆడియన్స్ అందరికి చాలా థాంక్స్ అండి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి ఇది మొదటి వంద కోట్ల మూవీ మూవీ. మీడియాకు, హీరో నిఖిల్ కి, దర్శకుడు చందు మొండేటికి పతి ఒక్కరికి థాంక్స్. 


అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతు...  

ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు తరువాత ఈ సినిమా నాకు  మైల్ స్టోన్. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే మీరు ఇచ్చిన ప్రేమ మాత్రం నాకు చాలా విలువైంది. మా టీం కి కంగ్రాట్స్ చెబుతున్నాను. థాంక్యూ అల్. 


దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతు... 

సాంకేతిక నిపుణులకు, నిర్మాతలు , ఆర్టిస్టు లు గురించి చాలా 

సార్లు మాట్లాడాను. ఇలాంటి కథ సినిమా తీయడానికి నాకు విజ్ఞానాన్ని , వికాసాన్ని నేర్పించిన  నా తల్లి తండ్రులకి, కొడుకుల చూసుకున్న మా అన్నయ్యకు ధన్యవాదలు. ఈరోజు నిఖిల్ గురించి బాలీవుడ్ లో కూడా మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని, అందరికి కృతజ్ఞతలు తెలిపారు. 


హీరో నిఖిల్ మాట్లాడుతు... 

 రాజమౌళి గారు, సుకుమార్ గారు మన సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. వాళ్ళు వేసిన రూట్స్ వలనే ఈ కార్తికేయ సినిమాను ఇలా తీసుకెళ్లగలిగాము, ఈ రోజు 1200 స్క్రీన్ లలో కార్తికేయ ఆడుతుంది అంటే అది తెలుగు సినిమా గొప్పతనం. మీరు ఈ సినిమాను చూసి హిట్ చేసారు అందుకే మీకు థాంక్స్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అందరికి థాంక్యూ సో మచ్. నన్ను  ఒక ఫ్రెండ్ లా ఒక ఫ్యామిలీ మెంబెర్ లా ఫీల్ ఈ సినిమాను జనాల్లోకి మీరు తీసుకెళ్లారు. మా నిర్మాతలకి , మా దర్శకుడు చందు కి థాంక్యూ సో మచ్.

Sonu Sood provides scholarship for higher studies

 Sonu Sood provides scholarship for higher studies



 Sonu Sood launches ‘Prof Saroj Sood Scholarship’ in honour of his mother


Humanitarian Sonu Sood is at it again. The actor’s philanthropic activities first come to light during the COVID-19 when he helped migrant workers find their way back home as well as give away his endorsements to the treatment of the poor or underprivileged. However, he didn't stop there. Sonu Sood, over the past couple of years has built systems and channels to help get resources both basic and educational to those who have a hard time. 


The philanthropic actor set in place his own charity to streamline the process. The charity, called the ‘Sood Charity Foundation’ has multiple schemes like Pravasi Rojgar and Ilaaj India that look into the various aspects in which the under-privileged need help. One such sector is Education. Earlier this year, Sonu Sood built a school for the students who lost their guardians or were displaced during covid in a small town near Shirdi. 


The philanthropist has now expanded his help by providing scholarships to students with weak finances for higher studies and the motto is Pan India Free Education. It has lovingly been named Prof. Saroj Sood Scholarship in honour of the actor's mother. The actor has often stated that his mother is his biggest inspiration , so it makes this gesture even more lovely. Besides being a generous and caring philanthropist, the actor has recently launched an App for travellers and has his calendar full with multiple movies.


Hero Srikanth Reddy Interview About First Day First Show

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` హిలేరియస్ ఎంటర్ టైనర్ : హీరో శ్రీకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ



ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`.  'జాతిరత్నాలు'తో బ్లాక్‌ బస్టర్‌ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో కథానాయకుడు శ్రీకాంత్ రెడ్డి విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.


 


మీ నేపధ్యం గురించి చెప్పండి,..అలాగే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?


మాది హైదరాబాద్. అల్వాల్ లో వుంటాను. బిటెక్ పూర్తి చేశాను. బిటెక్ థర్డ్ ఇయర్ నుండే సినిమాల పై ఆసక్తి పెరిగింది. కొన్ని లఘు చిత్రాలు చేశాను. కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. ఈ క్రమంలో పిట్టగోడ ఆడిషన్ లో మెయిన్ లీడ్ గా ఎంపికయ్యాను. అక్కడే అనుదీప్ పరిచయం. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో కూడా మంచి పాత్రల కోసం ఆడిషన్స్ ఇస్తూనే వున్నాను. కథ హీరో అని నమ్ముతాను. మంచి కథలో చిన్న పాత్ర చేసినా తృప్తి వుంటుంది. అలాంటిది చిరంజీవి గారు , కమల్ హసన్ గారు లాంటి గొప్పగొప్ప హీరోలతో గొప్ప క్లాసిక్ చిత్రాలు తీసిన పూర్ణోదయ బ్యానర్ లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.  వంశీ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. అంతకుముందే అనుదీప్ ఈ కథ గురించి ఒకసారి నాకు చెప్పారు. చాలా అద్భుతమైన కథ. ఆడిషన్స్ ఇచ్చాను. దర్శక నిర్మాతలకు నచ్చింది. తర్వాత ఫోటోషూట్ చేశారు. అందులో సెలెక్ట్ అయిన తర్వాతే ఫైనల్ చేశారు. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. నాలో ప్రతిభని గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది.


 


'ఫస్ట్ డే ఫస్ట్ షో' కథ నేపధ్యం గురించి చెప్పండి ?


ఈ కథ చాలా రిఫ్రెషింగ్ గా వుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సాధించడానికి శీను అనే కుర్రాడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది కథాంశం. కథలో అద్భుతమైన సోల్ తీసుకొచ్చారు అనుదీప్. జాతిరత్నాల్లో ప్రతి సీన్ హ్యూమర్స్ గా వుంటుంది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కూడా ప్రతి సీన్ హిలేరియస్ గా వుంటుంది. నారయణఖేడ్, శంకర్ పల్లి, చేవెళ్ళ ప్రాంతాల్లో ఖుషి సినిమానాటి వాతావరణం రిక్రియేట్ చేసేలా వింటేజ్ లుక్ లో షూట్ చేశాం. అనుదీప్ నారయణఖేడ్ ప్రాంతంలో పెరిగారు. ఆయన రాసే కథలు ఆ ప్రాంతం చుట్టూ జరిగేవే, అక్కడ ఆయన చూసిన వాతావరణంకు తగ్గట్టు లోకేషన్స్ ని ఎంచుకున్నాం.


 


హాస్య ప్రధానమైన పాత్ర చేయడం ఎలా అనిపించింది ?


కథలో నాకు నచ్చిన అంశం హాస్యం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్. నా పాత్ర చాలా హిలేరియస్ గా వుంటుంది. ఇందులో నా పాత్ర చేయడానికి వంశీ, అనుదీప్, శ్రీజ గారు చాలా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు 20 రోజులు వర్క్ షాప్ చేశాం. ఈ పాత్రని  చాలా ఎంజాయ్ చేశా.


 


ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించారు.. రియల్ లైఫ్ లో ఎవరి ఫ్యాన్ ?


పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే సూర్య గారు అంటే కూడా ఇష్టం.


 


'ఫస్ట్ డే ఫస్ట్ షో' చూసిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నయా ?


పోకిరి, అత్తారింటికి దారేది, సూర్య గారి సినిమాలు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చుసిన అనుభవాలు వున్నాయి. టికెట్లు దొరక్కపొతే గోడలు దూకి పోలీసులతో దెబ్బలు తిన్న సందర్భాలు కూడా వున్నాయి. ఐతే నా కంటే నా ఫ్రండ్స్ ఎక్కువ దెబ్బలు తిన్నారు. (నవ్వుతూ)


 


'ఫస్ట్ డే ఫస్ట్ షో' కి ఇద్దరు దర్శకులు కదా.,,. ఇద్దరి దర్శకులతో పని చేయడం ఎలా అనిపించింది ?


ఈ కథ సోల్ ని అనుదీప్ ఎంతలా అర్ధం చేసుకున్నారో వంశీ కూడా అంతే సమానంగా అర్ధం చేసుకున్నారు. అనుదీప్ శివకార్తికేయన్ గారి సినిమాతో బిజీ గా వుండటం వలన టెక్నికల్ గా స్ట్రాంగ్ గా వుండే లక్ష్మీనారాయణను మరో దర్శకుడిగా ఎంపిక చేశారు. వంశీ, లక్ష్మీ ఇద్దరూ గొప్ప సమన్వయంతో పని చేశారు. ఎవరి చేతిలో మైక్ వుంటే వాళ్ళే యాక్షన్ కట్ చెప్పేవారు. లక్ష్మీ నాకు టెక్నికల్ గా సపోర్ట్ చేస్తే.. వంశీ యాక్టింగ్ పరంగా హెల్ప్ చేశారు.


 


తనికెళ్ళ భరణి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?


అంత పెద్ద నటుడి తో కలసి పని చేయడం నా అదృష్టం. ఆయన్ని కలసిన మొదటి రోజే చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చారు. ఇందులో ఆయనికి కొడుకుగా కనిపిస్తా. మొదటిరోజు కలిసినప్పుడు ''హాయ్ డాడీ' అని పిలిచా.  ''చాలా యాక్టివ్ గా వున్నాడు .. పన్జేస్తాడు''అని నవ్వేశారు. ఒక తండ్రిలా చాలా మెళకువలు నేర్పారు. ఆయన అనుభవంతో కొంత యాడ్ చేశారు.


 


హీరోయిన్ గురించి చెప్పండి ?


ఈ సినిమాలో నవ్వుతూనే వుంటాం. కానీ హీరో హీరోయిన్ సీన్స్ వచ్చినపుడు మాత్రం కాస్త ఆగుతాం. చాలా మంచి లవ్ ట్రాక్. ఒక పది నిమిషాల తర్వాత హీరో హీరోయిన్ ని మన పక్కింటి వాళ్ళలానే ట్రీట్ చేస్తారు ప్రేక్షకులు. హీరోయిన్ పాత్రలో అమాయకత్వం వుంటుంది. అలాంటి అమ్మాయి టికెట్స్ అడిగితే నేనూ ట్రై చేస్తానని ప్రేక్షకులు ఫీలౌతారు.


 


వెన్నెల కిషోర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?


వెన్నెల కిషోర్ గారిది ఇందులో చిన్న పాత్రే అయినా కీలకమైన పాత్ర. మొదట్లో చేస్తారో లేదో అనే అనుమానం వుండేది. ఐతే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయన చేయడానికి అంగీకరించారు. ఆయన సెట్ కి వచ్చిన ప్రతి రోజు నవ్వుతూనే వున్నాం. పవన్ కళ్యాణ్ గురించి ఒక సీన్ వుంటుంది. ఆ సీన్ ని తన అనుభవాన్ని యాడ్ చేసే అద్భుతంగా చేశారు. అది మీరు థియేటర్లోనే చూడాలి.


 


ప్రమోషన్స్ హిలేరియస్ గా చేస్తున్నారు కదా ?


అవును.. అనుదీప్ నాకు తొమ్మిదేళ్ళుగా తెలుసు. ఆయన మాట్లాడుతూనే ఎవరూ హార్ట్ కాకుండా పంచ్ వేయగలడు. అయితే ఆ పంచ్ కి ఆయన ఏ మాత్రం నవ్వకపోవడం మరో ప్రత్యేకత. ప్రమోషన్స్ ని హిలేరియస్ గా డిజైన్ చేసే ఆలోచన అనుదీప్ దే. ఏం చేసిన హ్యూమరస్ గా వుండాలని భావిస్తాడు.


 


ఇండస్ట్రీలో అనుదీప్ మీ గాడ్ ఫాదర్ అనుకోవచ్చా ?


గాడ్ ఫాదర్ అనడం కంటే మంచి స్నేహితుడు, బ్రదర్ అని భావిస్తా. సినిమానే కాకుండా వ్యక్తిగతంగా అనుదీప్ అంటే చాలా ఇష్టం. సినిమా లేకపోయినా కూడా ఏ పరిస్థితిలోనూ ఆయన్ని వదులుకోను. ఆయన కథలు నాతో పంచుకుంటారు. మీరు గమనిస్తే జాతిరత్నాలు సినిమాలో హీరో పేరు శ్రీకాంత్. పిట్టగోడ సినిమా జరుగుతున్నప్పుడే ఆ కథ చెప్పారు. సూపర్ హిట్ అని అప్పుడే చెప్పా.


 


'ఫస్ట్ డే ఫస్ట్ షో' మ్యూజిక్ గురించి ?


రధన్ గారు నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలతో పాటు నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా చేశారు.


 


మీరు ఎలాంటి కథలు చేయాలని అనుకుంటున్నారు ?


నాకు అన్ని కథలు చేయాలనీ వుంటుంది. ఐతే కామెడీ, లవ్ స్టోరీస్ ఇష్టం.


 


నిర్మాతలు నుండి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ?


సినిమా చూసిన తర్వాత శ్రీజ, శ్రీరామ్ గారు అద్భుతంగా చేశావని చెప్పారు. పూర్ణోదయ బ్యానర్ లో నేనూ ఒక భాగం అవ్వడం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.


 


సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్ది ఒత్తిడి వుంటుందా ?


కొంచెం టెన్షన్ అయితే వుంది. అయితే మేము అనుకున్న కంటెంట్ ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. ప్రేక్షకులు 'ఫస్ట్ డే ఫస్ట్ షో'ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.


 


ఆల్ ది బెస్ట్


థాంక్స్

Vikram Cobra Trailer Unveiled

 Vikram, Ajay Gnanamuthu, Seven Screen Studios Cobra Trailer Unveiled



Chiyaan Vikram’s highly anticipated action thriller film Cobra directed by R Ajay Gnanamuthu is up for release on August 31st. This is third movie for the director who is known for making unconventional movies in an engaging manner. SS Lalit Kumar has produced the movie under Seven Screen Studios banner, while the Telugu release will be through NV Prasad’s NVR Cinema. Just a few days before the release of the movie, the makers unveiled theatrical trailer of the movie.


Vikram plays the titular character of Cobra, a genius who breathes numbers every single second of his life and who can find a solution mathematically to every problem. The trailer also makes a reference to the title. Just like Cobra who keeps shedding its skin, can hide and attack its enemies, Vikram’s character also dons multiple avatars, spanning across countries, and commits crimes using mathematics.


Former Indian Cricketer Irfan Pathan who is debuting into films appeared as a cop who is on a hunt for the elusive Cobra. Srinidhi Shetty essayed Vikram’s love interest, wherein Roshan Mathew appeared in a negative shaded role. Miya George, KS Ravikumar and Mrinalini Ravi are the other prominent cast.


Vibrant visuals and high-octane action sequences are the other big assets, other than Vikram’s splendid show. AR Rahman has helmed the music department, while Harish Kannan has cranked the camera.


The movie will have simultaneous release in Telugu, Tamil and Hindi languages.


Cast: Vikram, Srinidhi Shetty, Irfan Pathan, Miya George, Roshan Mathew, KS Ravikumar, Mrinalini Ravi and others.


Technical Crew:


Writer, Director: R Ajay Gnanamuthu

Producer: SS Lalit Kumar

Banner: Seven Screen Studios

Release Through: NVR Cinema (NV Prasad)

Music: AR Rahman

DOP: Harish Kannan

Editing: Bhuvan Srinivasan

PRO: Vamsi-Shekar

'Oke Oka Jeevitham' Maaripoye Song Feat By Karthi is out now

 Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures 'Oke Oka Jeevitham' Maaripoye Song Feat By Karthi is out now



Young and versatile star Sharwanand will next be seen in his milestone 30th film Oke Oka Jeevitham directed by debutant Shree Karthick under the popular production house Dream Warrior Pictures. Produced by SR Prakash Babu and SR Prabhu, the film stars Ritu Varma playing Sharwa’s ladylove and Amala Akkineni as his mother.


Promotions are already in full swing for the movie and the team is coming up with updates at regular interval times. The recently released glimpse and then Okate Kadhaa song too received superb response. Today, they have released Maaripoye song feat by star hero Karthi. The promotional song sees Karthi performing along with kids.


Karthi who appeared in the song has also sung it. In fact, he confirms the same in the song that talks about time and future. Jakes Bejoy scored this unusual song for which lyrics are provided by Krishna Chaitanya. Alongside Karthi, Travis King lent vocals for the song.


Billed to be a sci-fi family entertainer, mother-son bonding is going to be the major attraction of the movie. Sujith Sarang is the cinematographer, while Sreejith Sarang has handled the editing and Satheesh Kumar has headed the art department. Tharun Bhascker has penned dialogues for the film that was shot as a Telugu and Tamil bi-lingual.


The film will have simultaneous release in Tamil as 'Kanam', along with the Telugu version, on September 9th.


Cast: Sharwanand, Ritu Varma, Amala Akkineni, Vennela Kishore, Priyadarshi, Nassar and others.


Technical Crew:


Written & Direction: Shree Karthick

Producers: SR Prakash Babu, SR Prabhu

Production Company: Dream Warrior Pictures

Dialogues: Tharun Bhascker

DOP: Sujith Sarang

Music Director: Jakes Bejoy

Editor: Sreejith Sarang

Art Director: N.Satheesh Kumar

Stunts: Sudesh Kumar

Stylist: Pallavi Singh

Lyrics: Sirivennela Sitaramasastri, Krishnakanth

PRO: Vamsi-Shekar

The Vijay Deverakonda Liger Grosses 33.12 Cr Worldwide On First Day

 The Vijay Deverakonda, Puri Jagannadh’s Liger Grosses 33.12 Cr Worldwide On First Day



The Vijay Deverakonda and Puri Jagannadh’s highly anticipated movie Liger which was released worldwide yesterday with sky high expectations impressed one and all for its content, presentation of characters, commercial elements and drama. The positive talk has reflected in the film’s box office collections.


Liger has grossed Rs 33.12 Cr on its opening day worldwide in all the languages. The movie received encouraging reports in other languages as well, thus it got earth-shattering opening all over. It’s a huge attainment that the movie released on a week day to gross a massive 33.12 Cr on first day.


It’s pretty common for movies with huge buzz witnessing houseful boards for morning and matinee shows. Nonetheless, Liger saw huge occupancies for first and second shows as well.


As per trade analysts, the bookings are good for today as well. The four days long weekend and then Ganesh Chaturthi holiday (Wednesday) is going to help the movie to mint massive collections in its first week. Since there’s no big competition for Liger this week, there will be no stopping for the movie.


Liger has amassed over half million dollars in overseas and this is a big start in the region. 1 Million in first weekend is a cake walk for the mass action entertainer.

Dasara Releasing In Cinemas On 30th March, 2023

 Nani, Keerthy Suresh, Srikanth Odela, Sudhakar Cherukuri, SLVC’s Dasara Releasing In Cinemas On 30th March, 2023



Dasara marks the first Pan India project for Natural Star Nani. Srikanth Odela is debuting as director with this rustic mass action entertainer being produced on large scale by Sudhakar Cherukuri under the banner of Sri Lakshmi Venkateswara Cinemas.


Coming out of his comfort zone, Nani is playing a rustic character in the movie. He underwent a mass and rugged makeover to play this character. His Telangana dialect in the film’s announcement video stunned one and all. It will be a feast to see him uttering mass dialogues through-out the movie. Spark Of Dasara glimpse also received overwhelming response.


The makers came up with a big update. Dasara will be releasing worldwide in cinemas on 30th March, 2023. First of all, it’s Sri Rama Navami release. Then, the movie will have 4 days long weekend. Furthermore, it will capitalize on summer holidays. It’s a perfect time for the film’s release in all the languages.


Nani looks massy in the announcement poster and there’s dust all over his body and dress. The messy hair and the liquor bottle on his hand, add ruggedness. In the background, we can see the portrait of yesteryear popular Silk Smitha biting her nails.


The film’s shooting resumed from yesterday in Hyderabad. The entire lead cast is taking part in the shoot. National Award-Winning actress Keerthy Suresh is playing the leading lady opposite Nani.


The film’s story is set in a village situated in Singareni Coal Mines in Godavarikhani (Telangana) in Peddapalli district. It’s a first of its kind story and Nani will be seen in a never seen before character.


Samuthirakani, Sai Kumar and Zarina Wahab are the important cast of the film that will have music by Santhosh Narayanan with Sathyan Sooryan ISC handling cinematography.


Navin Nooli is the editor and Avinash Kolla is the production designer of the film, while Vijay Chaganti is the Executive Producer.


The film Dasara will be released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.


Cast: Nani, Keerthy Suresh, Samuthirakani, Sai Kumar, Zarina Wahab and others.


Technical Crew:

Directed By Srikanth Odela

Produced By Sudhakar Cherukuri

Production Banner: Sri Lakshmi Venkateswara Cinemas

Director Of Photography: Sathyan Sooryan ISC

Music: Santhosh Narayanan 

Editor: Navin Nooli

Production Designer: Avinash Kolla

Executive Producer: Vijay Chaganti

Fights: Anbariv

PRO: Vamsi-Shekar

Kiran stuns with a blistering look

 Kiran stuns with a blistering look



It is a dream of any young and upcoming hero to work under big production houses. Because, it will help them in upping their market and take them to a larger crowd. Infact, working under a big production banner takes them to the next league and opens many doors. 

Meanwhile, for the star kids, it would be a general thing to bag offers from renowned productions because of Nepotism. 

But, Interestingly, in Tollywood there is a young hero without any background, bagging big projects one after the other. Above all he has six projects in the pipeline which is catching everyone's attention towards him.

Can you guess who it is ? He is none other than crazy Tollywood hero Kiran Abhavaram. Known for his Rayalaseema slang, good looks and energetic acting in films like 'SR Kalyana Mandapam', 'Sebastian' and 'Sammathame', this youngster's career has been on the rise right from his debut.

Continuing the same, he is busy with back to back projects and big production houses like Mythry Movie Makers, Geetha Arts, UV Creations and more are in queue for his upcoming flicks.

Noted thing is that, he is one of the very few actors in Tollywood who made a name for himself despite having no family background. Top of all, many industry biggie's are supporting him just because of his stupendous acting skills. This determined actor started his career with a simple film but things took a sudden turn.

Now top production houses are betting big by spending extravagantly on Kiran Abbavaram films. Guess what, for one of his untitled films, directed by Ramesh Kaduri, one crore worth set was erected in Ramoji Film City just for a mass duet on the lead pair- Kiran Abbavaram and Athulya Ravi.

Also his impeccable looks over time, is scoring a lot of applause. While he made everyone fall for his acting facilities in his past films, he was equally amazing with his look spotted recently. The actor has shared a blistering poster in which he is seen sporting an ultra stylish avatar with a handsome look. He is seen wearing a biscuit coat with a grey inner-shirt sitting on a swanky car with an intense look with goggles. Needless to say, Kiran has upped the style quotient in this surprise poster that will leave his fans in awe.

This says what he is going through. However, when industries are being blamed for Nepotism, it is great that a young hero with his hard work and talent is proving himself and gaining a lot of opportunities. Hope he stands as an inspiration to many like Sr.NTR, Chiru and Nani.

Geetha Audio Launched Grandly

 గ్రాండ్ గా 'గీతా'విష్కరణ

సెప్టెంబర్ 9 భారీ విడుదల



      గ్రాండ్ మూవీస్" పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం "గీత". దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. "మ్యూట్ విట్నెస్" అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకుని, బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న "గీత" చిత్రం సెప్టంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లోని దసపల్లాలో అత్యంత ఘనంగా జరిగింది.

     క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు. సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యం వహించిన "గీత" చిత్రంలోని గీతాలకు సాగర్ సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ ఆడియో సంస్థ "టిప్స్" ఈ చిత్రం ఆడియో హక్కులు దక్కించుకుంది.

      "గీత" చిత్రం ఆడియో వేడుకలో మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి పి.శివారెడ్డి తనయుడు పి.గిరిధర్ రెడ్డి, ప్రముఖ నిర్మాతలు మల్లిడి సత్యనారాయణరెడ్డి, తుమ్మలపల్లి రామత్యనారాయణ, సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, యువ దర్శకుడు డైమండ్ రత్నబాబు, హీరో సునీల్, హీరోయిన్ హెబ్బా పటేల్, ఈ చిత్రంలో నటించిన ప్రియ, సంధ్యా జనక్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, కెమెరామెన్ క్రాంటికుమార్, డిస్ట్రిబ్యూటర్స్ పొలిశెట్టి, డివిడి విజయ్ తదితరుల పాల్గొని "గీత" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. యు మీడియా కళ్యాణ్ సుంకర సారథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా, సందడిగా సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యాంకర్ గీతా భగత్ తనదైన శైలిలో రక్తి కట్టించారు. ఆల్ రౌండర్ రవి చేసిన మిమిక్రీ ఆహుతులను అమితంగా అలరించింది. 

      దర్శకుడు విశ్వ మాట్లాడుతూ... "ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే "గీత" విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజయ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు"  అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... "గీత" చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం." అన్నారు.

     హీరో సునీల్, హీరోయిన్ హెబ్బా పటేల్ "గీత" వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడుగా విశ్వ, నిర్మాతగా రాచయ్యలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. "గీత" చిత్రంలో పని చేసే అవకాశం లభించడం పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు.

     రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, డాన్స్: అనీష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్.కె, కూర్పు: ఉపేంద్ర, కో-డైరెక్టర్: వి.వి.రమణ, నిర్మాత: ఆర్.రాచయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వ!!

Viision Movie Makers’ Alaa Ninnu Cheri Launched Grandly Today With Pooja Ceremony

 Viision Movie Makers’ Alaa Ninnu Cheri Launched Grandly Today With Pooja Ceremony



Kommalapati Sai Sudhakar is producing a new film titled Alaa Ninnu Cheri under the banner of Viision Movie Makers with Kommalapati Sridhar presenting it to introduce Maresh Shivan as director. Maresh Shivan has also penned story, screenplay and dialogues of the movie. Husharu fame promising young hero Dinesh Tej will be playing the lead role in the film where Hebah Patel and Payal Radhakrishna will be seen as the heroines. The film has been launched grandly today with pooja ceremony at Sri Venkateswara Swamy Temple.


For the muhurtham shot on the hero and heroines, Mandadi Kishore Reddy switched on the camera, while GV Anjaneyulu (Ex-MLA) sounded the clapboard. TV5 Murthy, Hanumantha Rao and Krishna Rao have also graced the occasion as guests. Regular shoot of the movie billed to be a romantic love story will begin from September 5th.


Popular cinematographer PG Vinda will be working for the movie that will have music by Subhash Anandan. Vithal is the art director for the movie for which lyrics are penned by Chandrabose. Karnati Rambabu is the ex-producer. Shivakumar Ramachandravarapu and ‘Rangasthalam’ Mahesh are the other prominent cast.


Cast: Dinesh Tej, Hebah Patel, Payal Radhakrishna, Shivakumar Ramachandravarapu, ‘Rangasthalam’ Mahesh and others.


Technical Crew:

Story, Screenplay, Dialogues, Direction: Maresh Shivan

Producer: Kommalapati Sai Sudhakar

Banner: Viision Movie Makers

Presenter: Kommalapati Sridhar

Ex-Producer: Karnati Rambabu

DOP: PG Vinda

Music: Subhash Anandan

Art: Vithal

Lyrics: Chandrabose

Costume Designer: Madasar Mohammed

PRO: Sai Satish, Parvataneni Rambabu

Kotha Kothaga Theatrical Trailer Launched

 అజయ్‌, వీర్తి వఘాని, మురళీధర్ రెడ్డి ముక్కర, హనుమాన్ వాసంశెట్టి, ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ `కొత్త కొత్తగా' థియేట్రికల్ ట్రైలర్ విడుదల



ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శక‌త్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `కొత్త కొత్తగా'. ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్రధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి జి గోవిందరాజు సమర్పిస్తున్నాను. ఈ చిత్రం సెప్టెంబర్ 9న  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. రెండు నిమిషాల 30 సెకన్లు నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్, డిఫరెంట్ లవ్ స్టొరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ ట్రైలర్ టైటిల్ కి తగ్గట్టే  కొత్త కొత్తగా వుంది.


సరదా ఫ్యామిలీ, కాలేజ్ ఎంటర్ టైమెంట్ తో మొదలై చివర్లో సీరియస్ డ్రామాగా మలుపు తీసుకోవడం కథపై మరింత ఆసక్తిని పెంచింది. అజయ్‌, వీర్తి వఘాని తమ నటనతో ఆకట్టుకున్నారు. కాశీ విశ్వనాధ్, తులసి, కల్యాణి నటరాజన్ పాత్రలు కీలకంగా వున్నాయి.


సాంకేతికంగా ట్రైలర్ వున్నంతంగా వుంది. ట్రైలర్ కు శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఆకాశం నా కోసం పాట నేపధ్యంలో అద్భుతంగా వుంది.

వెంకట్ కెమెరా, పనితనం డీసెంట్ గా వుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలని పెంచింది.


ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.


న‌టీన‌టులు- అజయ్ , వీర్తి వఘాని, ఆనంద్ (సీనియర్ హీరో), కాశీ విశ్వనాధ్ ,తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు.


సాంకేతిక విభాగం :

దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి

నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర

బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్

స‌మ‌ర్పకులు: బి జి గోవింద రాజు

సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర

ఎడిటర్: ప్రవీణ్ పూడి

కెమెరా- వెంకట్

ఫైట్ మాస్టర్: పృధ్వీ శేఖర్

ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని

పీఆర్వో: వంశీ-శేఖర్

Superstar Mahesh Babu Launched Theatrical Trailer Of The Ghost

 Superstar Mahesh Babu Launched Theatrical Trailer Of King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost



The doubts over Tamahagane were cleared recently with a small glimpse that is meant to divulge the prominence of the deadly and precious weapon. However, the film The Ghost starring King Nagarjuna is not completely an action entertainer, though it is high on action. To declare the same, the film’s theatrical trailer has been unleashed. Superstar Mahesh Babu did the honours of releasing the trailer and he wished the team all the luck.


If you are wondering about the storyline of the movie, the trailer besides introducing the main characters, also takes us insight into what is it all about. Gives a promise to his father, Interpol officer Vikram (Nagarjuna) takes the responsibility to escort his sister and niece who have a threat from gangsters.


The storyline sounds quite interesting, so is the narrative. The family drama and emotional connect make the movie appeal to all section of audience. Director Praveen Sattaru who penned a distinctive subject made sure the movie has all the elements to lure different age groups and his stylish taking with some thrilling sequences offers a rollercoaster ride.


Nagarjuna kills it with his ferocious act and delivers a power-packed performance as Agent Vikram. Mostly wears trendy attire, Nag looks equally modish in suits and uniform as well. Sonal Chauhan who appeared as Nagarjuna’s subordinate offered glamor feast. While Gul Panag played Nagarjuna’s sister, Anikha Surendran appeared as his niece. The trailer also shows The Ghost using his main weapon Tamahagane.


The trailer looks every bit gripping, action-packed and like never before and it sees some impactful dialogues as Nagarjuna is on a serious mission. It indeed hikes all the prospects on the movie that is already making enough noise.


Mukesh G’s cinematography and Bharath-Saurab’s re-recording as well as the sharp editing are the other plus points, other than lavish production design.


With blessings of Narayan Das Narang, Suniel Narang, along with Puskur Ram Mohan Rao, and Sharrath Marar is producing The Ghost on massive scale under Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners.


Mark K Robin is the music director, while songs are provided by Bharath and Saurab duo. Brahma Kadali is the art director for the film for which stunts are choreographed by Dinesh Subbarayan and Kaecha.


The highly anticipated movie will arrive in cinemas on October 5th, for Dasara.


Cast: Nagarjuna, Sonal Chauhan, Gul Panag, Anikha Surendran and others.


Technical Crew:

Director: Praveen Sattaru

Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Banners: Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment

Cinematography: Mukesh G.

Music: Mark K Robin (Songs by Bharath and Saurab)

Action: Dinesh Subbarayan, Kaecha


Pooja Entertainment To Collaborate With Telugu Director Ramesh Varma For Their Pan India Next Who

 Pooja Entertainment To Collaborate With Telugu Director Ramesh Varma

For Their Pan India Next



Ramesh Varma known for Telugu blockbusters like The Great Veera, Rakshaadu , Khiladi

,Abbayith is all set to foray into Bollywood and has joined hands with India's leading production

house Pooja Entertainment . The film is currently titled "WHO" and will be helmed by Director

Ramesh Varma under the Pooja banner.

The music composer-singer Devi Sri Prasad ( DSP) known for this year's massive dance

blockbuster song Oo Antava Oo Oo Antava and background from Pushpa: The Rise has also

been roped in.

Pooja Entertainment aims to make and release 'WHO' in 5 different languages Hindi, Telugu,

Tamil, Kannada and Malayalam and venture into the Pan India genre.

Pooja Entertainment has given Bollywood some major hits like Coolie No 1 Jawaani Jaaneman

and Bell Bottom in the past.

Pooja Entertainment has an eclectic slate of films for the coming year. Spanning genres, the

production house has films like the recently released bellbottom coolie no 1 and jawaani

janeman , and have many others in the pipeline as well .Have signed some of the most

renowned talent and technicians in the industry for its projects. The banner was the first

production house in the country to start shooting during the pandemic and exhibit its film

'Bellbottom' in theaters during the pandemic

John Abraham First Look Launched From Pathaan

జాన్ అబ్ర‌హం స‌రికొత్త అవ‌తార్‌లో ఆక‌ట్టుకుంటారు : ‘ప‌ఠాన్’ చిత్రంలో జాన్ అబ్ర‌హం ఫ‌స్ట్ లుక్‌పై సిద్ధార్థ్ ఆనంద్‌



ఇండియాలో భారీ చిత్రాల‌ను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘పఠాన్’. బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా విడుద‌లకు ఇంకా 5 నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో సినిమాలో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తోన్న జాన్ అబ్ర‌హం పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుద‌లైన ప్ర‌తీ అప్‌డేట్ ఫ్యాన్స్, ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన షారూక్ ఖాన్ లుక్‌.. దీపికా ప‌దుకొనె గ్లింప్స్  ఇంట‌ర్నెట్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు జాన్ అబ్ర‌హం పాత్రకు సంబంధించిన లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌తి విష‌యాన్ని రివీల్ చేస్తున్న‌ప్పుడు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. జాన్ అబ్ర‌హం లుక్ రిలీజ్ సంద‌ర్భంగా ....


ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ ‘‘మా ‘పఠాన్’ సినిమా అనౌన్స్ నుంచి రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న వ‌రకు బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తి విష‌యం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌ను గొప్ప అనుభూతికి లోను చేసింది. పఠాన్ సినిమాలో బ‌జ్ క్రియేట్ చేసేంత గొప్ప కంటెంట్ ఉండ‌టం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీని కార‌ణంగా ఈ సినిమా గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకోవ‌ట‌మే కాదు.. ఆసక్తిగానూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ అబ్ర‌హం ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నారు. సాధార‌ణంగా విల‌న్‌కు ఇచ్చే ఎలివేష‌న్ గొప్ప‌గా ఉండాలి. అలాగ‌ని హీరో అంత గొప్ప‌గా ఉండాల‌ని నా ఉద్దేశం కాదు. కానీ.. విల‌న్ పాత్ర‌ను గొప్ప‌గా ఆవిష్క‌రించిన‌ప్పుడు హీరో, విల‌న్ మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్తంగా ఉంటుంది. ప‌ఠాన్ సినిమాలో షారూక్ ఖాన్‌, జాన్ అబ్ర‌హం మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర‌మైన పోరు ఉంటుంది. అందుక‌నే జాన్ అబ్ర‌హంను సూప‌ర్ స్లిక్ లుక్‌లో మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.


K Suresh Babu Vakalath Nama Movie Shooting Started

 ఫైరింగ్ స్టార్ కె.సురేష్ బాబు హీరో గా  కె.యస్. రామారావు  క్లాప్ తో అంగరంగ వైభవంగా "వకాలత్ నామా" సినిమా షూటింగ్ ప్రారంభం.



 కృష్ణ్ క్రియేషన్స్ బ్యానర్ పై కుళ్ళపరెడ్డి హేమచంద్రారెడ్డి మరియు కుళ్ళపరెడ్డి దామోదర్ రెడ్డి నిర్మాతలుగా బోడపాటి మురళి దర్శకత్వంలో కె సురేష్ బాబు హీరోగా "వకాలత్ నామా" సినిమా ఖైరతాబాద్ లోని మహంకాళి టెంపుల్ లో  ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ శ్వేత రెడ్డి గారు పూజ కార్యక్రమం నిర్వహించగా మెగా ప్రొడ్యూసర్ కె ఎస్ రామారావు గారు క్లాప్ కొట్టగా, మేక మేనక శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా మొదటి షాట్ ని ,డైరెక్టర్ వి సాగర్ గారు డైరెక్షన్ చేయటం జరిగింది .ఈ సినిమా ఓపెనింగ్ కి విచ్చేసిన ప్రముఖ డైరెక్టర్స్  ఏ ఎస్ రవికుమార్ చౌదరి, వి సముద్ర, సూర్య కిరణ్ ,తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి ,తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ మోహనవడ్లపట్ల గారు ,మోహన్ గౌడ్ ,రవీందర్ రెడ్డి ,ఎమ్ వి రావు ,కృష్ణారెడ్డి , భవాని, వింజమూరి మధు ,ఎలమంచిలి రవి చంద్, బానూరు నాగరాజు ,ఆర్ ఎస్ శ్రీనివాస్ ,మరియు జాన్ బాబు, కట్టా రాంబాబు, రామకృష్ణా రెడ్డి  ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

Hero Surya Director Siva Uv Creations Studio Green Movie Launched

 వర్సటైల్ స్టార్ సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్‌లో యూవి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ప్రారంభం..



విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వర్సటైల్ స్టార్ సూర్య.. మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన శివ కాంబినేషన్‌లో నూతన చిత్రం ప్రారంభమైంది. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటి నుంచి కమర్షియల్ తో పాటు వినూత్నమైన కథలను ఎన్నుకుంటూ.. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, బాగమతి లాంటి ఎన్నో విజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది యూవీ క్రియేషన్స్. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా యూవీ క్రియేషన్స్ సత్తా చూపించింది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు శివ కాంబినేషన్‌లో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ నెం 25గా యువి క్రియేషన్స్‌తో సంయుక్తంగా ఒక భారీ ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. చిత్ర యూనిట్‌తో పాటు అతిరథ మహారధుల సమక్షంలో ఓపెనింగ్ జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.


నటీనటులు:


సూర్య తదితరులు


టెక్నికల్ టీమ్:


దర్శకుడు: శివ

బ్యానర్స్: స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్

నిర్మాతలు: వంశీ, ప్రమోద్  జ్ఞానవేల్ రాజా, విక్రమ్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

Die Hard Fan Trailer Launched Grandly

సుకుమార్ చేతులమీదుగా విడుదలైన ‘డై హార్డ్ ఫ్యాన్’ ట్రైలర్ సెప్టెంబర్ 2 న గ్రాండ్ రిలీజ్



సినిమాలో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటిది ఓ అభిమాని త‌ను అభిమానించే హీరోయిన్‌ని క‌ల‌వాల‌నుకుంటాడు.అనుకోకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ M  దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం "డై హార్డ్ ఫ్యాన్".  ఈ చిత్రంలో  హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. తాజాగా ఇందులో పరుగే పరుగు పాటను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేశారు. ఈ పాటచాలా అద్బుతంగా ఉందని ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా దర్శకులు సుకుమార్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో


దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. అభిరామ్ M  దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి నిర్మించిన  సస్పెన్స్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ బాగుంది. ఈ సినిమాకు నా ఫ్రెండ్ మధు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి కొన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలని  మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


చిత్ర దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ.. చాలా మంది ఈ టైటిల్ క్రెజీగా ఉందని పెట్టారా అని అడుగుతున్నారు. అయితే టైటిల్ తగ్గట్టే సినిమా ఉంటుంది. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని పాత్ర‌లు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి.మధు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.బేబమ్మ పాత్రలో షకలక శంకర్ పాత్ర ఆద్యంతం న‌వ్విస్తుంది.కృష్ణ కాంత్ గా రాజీవ్ కనకాల ,మరియు నోయల్, హీరో, హీరోయిన్ లు  చాలా సపోర్ట్ చేశారు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా  నిర్మిచారు.ఈ సినిమా క‌థ లో మ‌లుపులు ప్రేక్ష‌కుడ్ని థ్రిల్ చేస్తాయి. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు


చిత్ర నిర్మాత చంద్రప్రియ సుబుధి మాట్లాడుతూ..మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన సుకుమార్ కి ధన్యవాదాలు. ఈ కథకు హీరో, హీరోయిన్స్ అంటూ ఉండరు. కథే హీరో. కంటెంట్ ఉంటేనే ఏ చిత్రాన్ని అయినా ప్రేక్షకులు అదరిస్తారని నమ్ముతాను. అందుకే నేను కంటెంట్ ను నమ్మి ఈ సినిమా నిర్మించాను.ద‌ర్శ‌కుడు అభిరామ్ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఈ చిత్రాన్ని చిత్రీక‌రించాడు. ఈ సినిమాకు టీం అంతా ఎంతో కష్టపడ్డారు.సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ  ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి మాట్లాడుతూ.. టీం అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.


నటుడు షకలక శంకర్  మాట్లాడుతూ.."డై హార్డ్ ఫ్యాన్" కు బలం ఓన్లీ కథ. ఇలాంటి మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని  తీశారు దర్శక, నిర్మాతలు. సాహో లో ప్రభాస్ నోటి వెంట  వచ్చిన డైలాగ్ ను ఈ సినిమాకు టైటిల్ గా పెట్టడం జరిగింది.ఈ కథకు  ఈ టైటిల్ 100%యాప్ట్. టైటిల్ తగ్గట్టే  సినిమా ఉంటుంది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు..


నటుడు  నోయల్ మాట్లాడుతూ.. సుకుమార్ గారు నన్ను గుర్తించడం వలెనే ఈ రోజు ఆర్టిస్ట్ గా మీ ముందు ఉన్నాను.దర్శకుడు అభిరామ్ తో నేను చేసిన రెండవ సినిమాఇది.చాలా మంది నటులు వున్నా ప్రొడ్యూస్ చేసే వారు తక్కువ అలాంటిది అభిరామ్, శివ, ప్రియాంక లను నమ్మి తీసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది.నిర్మాతలకు పెద్ద హిట్ అవ్వాలి.వారికి నా ధన్యవాదములు.


చిత్ర హీరో శివ ఆలపాటి మాట్లాడుతూ..నా మొదటి సినిమాకే సీనియర్ ఆర్టిస్టులతో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు


చిత్ర హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ..సవారీ చిత్రం తరువాత మంచి స్కోప్ ఉన్న  పాత్రలో నటిస్తున్నాను.టీం అంతా ఎంతో  హార్డ్ వర్క్ చేశాము. మంచి కంటెంట్ తో  సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుతున్నాను అన్నారు


సినిమాటోగ్రఫర్  జగదీష్ బొమ్మిశెట్టి మాట్లాడుతూ.. నిర్మాతలకిది మొదటి సినిమా అయినా చాలా బాగా తీ శారు. ఇందులో నటించుయినా వారంతా చాలా బాగా నటించారు.సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు


జర్నలిస్ట్ ఏలూరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను బాగుంది. అభిరామ్ గారు ఎంచుకున్న కథే  కాకుండా చిత్రాన్ని చాలా బాగా తీశారు. సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏ  జరుగుతుంది అనే క్యూరియాసిటీ గా ట్విస్ట్ & టర్న్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసికెళ్ళింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే  సందర్బంగా  సెప్టెంబర్ 2 న విడుదల అవుతున్న "డై హార్డ్ ఫ్యాన్"  చిత్రాన్ని  పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు


నటుడు కేశవ్ దీపక్  మాట్లాడుతూ.. శివ, శఖలక శంకర్ పై వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఫుల్ కామెడీ మూవీ గా వస్తున్న ఈ సినిమను అందరూ ఆదరించాలి అన్నారు



నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్  తదితరులు


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: అభిరామ్ M

బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్

నిర్మాత: చంద్రప్రియ సుబుధి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి

మాటలు: సయ్యద్ తేజుద్దీన్

సంగీతం: మధు పొన్నాస్

సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి

ఎడిట్ VFX - తిరు B

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకటేష్ తిరుమల శెట్టి

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Liger Grand US Premieres Today

 Liger Grand US Premieres Today



Happening Hero Vijay Deverakonda and Maverick Director Puri Jagannadh's Liger is releasing tomorrow across the globe. The US Premieres of the film are going to happen in a few hours. Liger Trailer has impressed big time offering a perfect treat to the fans and the masses.


Ananya Panday's glamour and Puri mark songs are going to be a visual treat. The mother track involving Ramya Krishna will stir the emotions. The World Famous Mike Tyson is playing a crucial role in the film the first time for any film in Indian Cinema


The dialogues and elevation scenes will be in Puri Jagannadh's style. The stammering style of dialogue delivery of Vijay Deverakonda will be a unique experience to the audience and fans.


Sarigama Cinemas, the distributor of Mega blockbusters like RRR and KGF 2 is distributing the film in the United States. They are bringing the film to US audience in your nearby locations at reasonable pricing.


The distributors welcome the Telugu audience to watch the film in theaters this weekend with their families to enjoy the film that has all ingredients to bring the families as well as the masses. They are also confident that the industry will sign off August with another blockbuster in Liger.