Latest Post

Ante Sundaraniki Trailer Update On May 30th

 Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Trailer Update On May 30th



Natural Star Nani and talented director Vivek Athreya’s much awaited rom-com Ante Sundaraniki produced by leading production house Mythri Movie is getting ready for release worldwide in three languages on June 10th. The movie will have simultaneous release in Tamil and Malayalam, along with the Telugu version.


Meanwhile, the makers announced Ante Sundarakini’s trailer update is coming on May 30th at 11:07 AM. Both Nani and Nazriya look cute together in the announcement poster.


Since the reception for the teaser was humongous with hilarious content, there is eagerness for theatrical trailer. Surely, the trailer is expected to set the bar further high on the movie that is already making huge noise.


Niketh Bommi handled cinematography, while Vivek Sagar rendered soundtracks.

Nandamuri Balakrishna NBK 107 Mass Poster Released As A Tribute For NTR On His 100th Birth Anniversary

 A Tribute For NTR On His 100th Birth Anniversary With A Mass Poster Of Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107



Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni who delivered biggest blockbusters of their careers with their last respective movies Akhanda and Krack are working together to deliver much bigger hit with their first film together. Tentatively titled #NBK107, the film to be produced by Tollywood’s leading production house Mythri Movie Makers stars Shruti Haasan playing the female lead.


Marking the legendary actor, filmmaker and politician Sri Nandamuri Taraka Rama Rao’s 100th birth anniversary, the makers gave a perfect tribute by releasing a brand-new mass poster where Balakrishna is seen in a ferocious avatar.


Wearing white and white, Balakrishna holds a specially designed bloody sword in his hand. Sporting light beard and moustache, Balakrishna looks young and dashing here. We can observe a huge crowd at a holy place in the background.


#NBK107 will be high on action and the mass poster too designates the same. It’s a dream come true for Gopichand Malineni to helm his all-time favoarite star Balakrishna and the director is presenting the star in a never seen before mass look and role. The film’s title will be announced soon.


While the first look poster amazed one and all, the new and mass poster promises high intense action in the movie. As of now, 40% of the shoot has been completed and the team is contented with the outcome so far. The film is being made on uncompromised manner.


Kannada star Duniya Vijay is venturing into Tollywood with this movie where he is playing the antagonist. Varalaxmi Sarathkumar will be seen in a significant role.


Naveen Yerneni and Y Ravi Shankar are producing the film on massive scale. The film in the crazy combination will be technically solid with some noted technicians handling different crafts.


Music Sensation S Thaman who worked for Krack and Akhanda is the music director for NBK107. Rishi Punjabi is taking care of cinematography. Acclaimed writer Sai Madhav Burra provides dialogues, while National Award-Winning Craftsman Navin Nooli is handling editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film that has fights by Ram-Lakshman duo.


Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, Chandrika Ravi (special number) and others.


Technical Crew:

Story, Screenplay & Direction: Gopichand Malineni

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Thaman S

DOP: Rishi Punjabi

Editor: Navin Nooli

Production Designer: AS Prakash

Dialogues: Sai Madhav Burra

Fights: Ram-Lakshman

CEO: Chiranjeevi (Cherry)

Co-Director: Kurra Ranga Rao

Executive Producer: Chandu Ravipati

Line Producer: Bala Subramanyam KVV

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar

Sonu Sood to impress as Chand Bardai from 'Prithviraj'

 Sonu Sood to impress as Chand Bardai from 'Prithviraj'




Actor-philanthropist Sonu Sood has been one of the most talked-about actors in India. Besides creating an image for himself with his outstanding acting skills, the actor has been winning the hearts of everyone with his relentless social work.


It is known that Sonu Sood will next be seen in a Bollywood film, titled Prithviraj. The ace actor is stepping into the shoes of Chand Bardai, the court poet of King Prithviraj Chauhan in Chandraprakash Dwivedi’s directorial.


The makers have shared a few stills of Sonu Sood from Prithviraj, and the actor looks very impressive in an unbelievable transformation. With his intense looks, the humanitarian seems to be delivering a career best performance in the movie. Meanwhile, the film also features Akshay Kumar, Manushi Chhillar, and Sanjay Dutt. The movie is set to hit the screens on June 3rd.


Besides this film, Sonu Sood is also working on his home production 'Fateh'.

Actor Kiran Abbavaram's next film goes on floors in Hyderabad

 Actor Kiran Abbavaram's next film goes on floors in Hyderabad   




The upcoming film titled 'Rules Ranjan' starring the happening actor Kiran Abbavaram went on floors on Friday following a pooja ceremony here in Hyderabad. 

In the presentation of AM Ratnam, the film is being produced under the banners 

Star Light Entertainments and Sai Surya Movies. Besides starring Kiran Abbavaram, the film also features comedian-actor Vennela Kishore, Himani, Vaishali, Jayavani, Mumtaz, Satya, Annu Kapoor, Siddharth Sen, Atul Parchure, Ashish Vidhyarthi, Ajay among other star casts. Ratnam Krishna has penned the story and is also heming the project. 

The pooja ceremony was held in Hyderabad city amidst much fanfare. Prominent filmmaker Krish gave the clap for the muhurat shot featuring the lead protagonist Kiran Abbavaram while producer A.M Ratnam switched on the camera besides handing over the script to the director on the occasion. The regular shooting of the film commenced on Friday.

Other characters in the film include Goparaju Ramana, Gemini Suresh, Tulasi, Abhimanyu Singh, Himani, Vaishali, Jayavani, Mumtaz and Manohar Singh.



Writer, director: Ratnam Krishna

Co-director: Srikanth

Co-producer: Rinku Kukreja

Line producer and co-director: K Ranganath

DoP: Duleep Kumar

Music: Amresh Ganesh

Art director: M Sudheer

Lyricist: Kasarla Shyam

Editor: Varaprasad

Publicity designer: Ananth

Genius filmmaker S. S. Rajamouli launches 'KumKumala

 Genius filmmaker S. S. Rajamouli launches 'KumKumala'- The Telugu version of viral song 'Kesariya' from Brahmāstra Part One: Shiva!



Power Couple Ranbir Kapoor and Alia Bhatt's teaser song 'Kesariya' (hindi version) from Ayan Mukerji's magnum opus Brahmāstra Part One: Shiva went viral receiving love from all corners!


Now, the makers have a special surprise for fans! A special Telugu version of 'Kesariya' song called Kumkumala was launched online by the legendary filmmaker S. S. Rajamouli (who is presenting the film in the 4 south markets).


The Telugu version is sung by the renowned Sid Sriram (who recently sang the blockbuster Srivalli) while lyrics is by veteran Chandrabose whose recent hits include Pushpa and RRR.


Brahmāstra Part One: Shiva releases on 9th September 2022.


The movie is presented by S. S. Rajamouli in Telugu, Tamil, Kannada and Malayalam 


Directed by Ayan Mukerji, Produced by Fox Star Studios, Dharma Productions, Prime Focus and Starlight Pictures the magnum opus will release theatrically on 09.09.2022 in 5 Indian languages – Hindi, Tamil, Telugu, Malayalam and Kannada with a stellar ensemble cast of Amitabh Bachchan, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy and Nagarjuna Akkineni.

F3 Blockbuster Success Celebrations

 ఎఫ్3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం



''ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,. యూనివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయడం ఆనందంగా వుంది'' అని పేర్కొంది ఎఫ్3 చిత్ర యూనిట్.


విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. 


 డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎఫ్3 శుక్రవారం (మే 27) ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సక్సెస్ సెలబ్రేషన్స్ భాగంగా మీడియా మీట్ లో మాట్లాడారు.


విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎఫ్ 3ని బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పాండమిక్ తర్వాత చాల సినిమాలు వచ్చాయి. యూత్, మాసే థియేటర్ కి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి మేము అంతా కలసి ఫ్యామిలీస్ ని థియేటర్ కి రప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఎఫ్ 3తో నెరవేరినందుకు ఆనందంగా వుంది. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్ కి వెళ్లి చూసిన ఎఫ్ 3నే. దేవి థియేటర్ లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్ టైనర్ తీసునందుకు సంతోషంగా వుంది. అనిల్ రావిపూడి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ఎఫ్ 3 యూనిట్ అంతా వండర్ ఫుల్ టీం వర్క్ చేసింది. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయాలి'' అని కోరుకున్నారు . 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. '' ఎఫ్ 3కి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 చూసిన ప్రేక్షకులు సూపర్ ఎక్స్ ట్రార్డినరీ, అదిరిపోయిందిగా..! అంటున్నారు.


ఇక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు, వెంకటేష్ గారికి థ్యాంక్స్. వెంకటేష్ గారితో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేషన్ ని ప్రేక్షకులు ఇంత గొప్పగా ఆదరించడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 ని బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' అన్నారు. 


నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3తో మరో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. వెంకటేష్ గారి సీతమ్మవాటిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,..  అమెరికా, లండన్, రాయలసీమ, కోస్తా, నిజాం ఇలా యునివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా వుంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు. 


దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఎఫ్ 3ని బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుండి 'ఎనీ సెంటర్ సింగల్ టాక్ బ్లాక్ బస్టర్' అనే మాటే వినిపిస్తుంది. ప్రేక్షలులు థియేటర్ లో పడిపడి నవ్వుతున్నారు. ఎఫ్ 2 కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 3 రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. దిల్ రాజు గారు, శిరీష్ గారితో ఇది నాకు ఐదో సినిమా. ఈ రోజు ఉదయం రాజుగారికి ఒక హ్యాపీ హాగ్ ఇచ్చాను. వెంకటేష్ గారి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్  ఇమేజ్ వుండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఈ విషయంలో  వెంకటేష్ గారి స్పెషల్ థ్యాంక్స్. ఒకొక్క ఎపిసోడ్ ని ప్రేక్షకులు సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 3ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిందుకు ఆనందంగా వుంది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు.  ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ప్యామిలీ అంతా కలసి వెళ్ళండి... హాయిగా నవ్వుకోండి'' అన్నారు.

Adivi Sesh's Pan India Film Major Ticket Prices, Lowest For Any Film Post Pandemic

 Adivi Sesh's Pan India Film Major Ticket Prices, Lowest For Any Film Post Pandemic



Adivi Sesh's Pan India Film Major directed by Sashi Kiran Tikka is all set for grand release worldwide on June 3rd. The makers announced the film to have affordable ticket prices in single screens and multiplexes. While per ticket price in single screens in Telangana is 150, it will be 147 in Andhra Pradesh, wherein the multiplexes will charge 195 and 177 respectively. These are the lowest ticket prices for any film post pandemic.


The makers have reduced ticket prices for everyone to watch. This will surely bring family audience to theatres and moreover, the movie will have repeats with the affordable ticket prices in Telugu states.


The makers also took the brave decision of screening early premieres across the country, much before it's theatrical release. The first screening was already held few days ago in Pune and it got unanimous positive talk. The audience indeed have standing ovation after watching the show.


The film is produced jointly by Sony Pictures Films India in association with Mahesh Babu's GMB Entertainment and A+S Movies


A perfect tribute to selfless, brave military personnel, Major Sandeep Unnikrishnan who sacrificed his life for the nation in the 26/11 Mumbai attacks, the film also features Sobhita Dhulipala, Prakash Raj, Revathi and Murli Sharma in prominent roles.


Vamsi Patchipulusu handled the cinematography of the movie which is one of the most-awaited movies in 2022.

Jwala Teaser Out Now

 విజయ్‌ఆంటోనీ, అరుణ్‌ విజయ్‌ పాన్‌ ఇండియా చిత్రం జ్వాల టీజర్‌ విడుదల



ఆర్‌ఆర్‌ఆర్, కె.జి.ఎఫ్, విక్రమ్‌ల వరసలో జ్వాల


‘‘పాత రోమ్‌ నగరం గుర్తుందా మిత్రుడా! ఇద్దరు గ్లాడియేటర్స్‌ తలపడతారు, ఓడినవాడు చస్తాడు గెలిచినవాడు మాత్రమే బ్రతుకుతాడు...బతికుంటే అలాంటి ఒక గెలుపుతో బతికుండాలి. చచ్చినాకూడా అలాంటి వాడి చేతిలో చచ్చాము అనే గర్వంతో చావాలి...’’. ఇటువంటి పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఉన్న  ‘జ్వాల’’ చిత్ర టీజర్‌ను  శుక్రవారం ప్రముఖ నటుడు ఆలిండియా యాక్టర్‌ రానా దగ్గుబాటి సోషల్‌ మీడియా ట్వీట్టర్‌ ద్వారా  విడుదల చేశారు. ఈ మధ్యే విడుదలైన  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’,‘కె.జి.ఎఫ్‌–2’, ‘విక్రమ్‌’ వంటి పాన్‌ఇండియా చిత్రాల సరసన చేరనుంది ‘జ్వాల’  సినిమాకూడా.  ‘జ్వాల’ చిత్ర  టీజర్‌కూడా ఇంచుమించు ఆ సినిమాల స్థాయిలోనే ఉంది. బేస్‌ వాయిస్‌తో తెరమీద కనిపించే సన్నివేశాలను గురించి విశ్లేషిస్తూ  బ్యాక్‌గ్రౌండ్‌లో  ఓ మనిషి కథలా చెప్తూ ఉంటారు. ‘సాహో’ ఫేమ్‌ అరుణ్‌ విజయ్, ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోని టీజర్‌లో పోటాపోటీగా నటించారు.  అక్షరహాసన్‌ కీలక పాత్రలో నటించారు.   ‘జ్వాల’ పాన్‌ఇండియా చిత్రాన్ని అమ్మ క్రియేషన్స్‌ టి.శివ సమర్పిస్తుండగా శర్వాంత్‌రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి మూవీస్‌ పతాకంపై యం.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్, కలకత్తాలతో పాటు అనేక దేశాల్లో షూటింగ్‌ జరుపుకుంది. అరుణ్‌విజయ్, విజయ్‌ ఆంటోనీ, అక్షరహాసన్‌ల కెరీర్‌లోనే తెరకెక్కిన భారీబడ్జెట్‌ చిత్రం  ‘జ్వాల’. ఈ చిత్రాన్ని  నవీన్‌ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌రాజ్, రైమాసేన్,నాజర్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా– కె.ఎ.బచ్చ, ఎడిటర్‌– వెట్రికృష్ణన్, సంగీతం– నటరాజన్‌ శంకరన్‌ పీ.ఆర్‌.వో– శివమల్లాల

Vikram First Song Mathuga Mathuga Lyrical Out

 Kamal Haasan, Lokesh Kanagaraj, Sreshth Movies, Raaj Kamal Films International’s Vikram First Song Mathuga Mathuga Lyrical Out



Universal hero Kamal Haasan and successful director Lokesh Kanagaraj’s most awaited action thriller Vikram has raised expectations with its intense and action-packed trailer. Now, the team has begun musical promotions by releasing lyrical video of first single.


The Song Mathuga Mathuga is a mass and groovy number scored by Anirudh Ravichander. The beat is quite thumping and will evoke an energetic atmosphere in theatres when you watch the song visually. Kamal Haasan shows his grace with his dance moves in the song, particularly masses will love the shirt over head step.


Other speciality is that, Kamal Haasan has also lent vocals for the song which will be a mass delight. Lyrics for this mass number are by Chandrabose.


Vijay Sethupathi plays the main villain, while Faahadh Faasil will be seen in a power-packed role in the movie where Suriya will appear in a guest role. Besides playing the lead role, Kamal Haasan is also producing this movie in association with R Mahendran under Raaj Kamal Films International banner.


Apart from star cast, the film also features Kalidas Jayaram, Narain, Arjun Das and Shivani Narayanan in supporting roles.


The technical crew of Vikram includes composer Anirudh Ravichander, cinematographer Girish Gangadharan and editor Philomin Raj.


Nithiin's Sreshth Movies will be releasing the film in Telugu states. Vikram is all set for grand release worldwide on June 3rd.


Cast: Kamal Haasan, Vijay Sethupathi, Fahadh Faasil, Kalidas Jayaram, Narain, Arjun Das, Shivani Narayanan and others


Technical Crew:

Director: Lokesh Kanagaraj

Producers: Kamal Haasan and R Mahendran

Banner: Raaj Kamal Films International

Release: Sreshth Movies

Music Director: Anirudh Ravichander

Cinematography: Girish Gangadharan

Editor: Philomin Raj

Fun Festival F3 US Premieres Today

 Fun Festival F3 US Premieres Today 



Victory Venkatesh and Mega Prince Varun Tej are back once again to entertain the audience with Fun Festival, F3. 


Anil Ravipudi who is known as a magician when it comes to mesmerizing the audience with comedy is back once again after F2. Senior Producer Dil Raju who is known for his clean family entertainers is bankrolling F3.


Renowned US Distributor Prime Media is bringing F3 to the Telugu audience in the United States. The movie will have a grand premiere in 350+ theaters across the country with a reasonable price range.


F3 is a complete fun entertainer which can be watched with the entire family. It's been a long time since a Telugu film has come promising a wholesome family watch. The trailer and other content released so far indicates it will be a triple dose of entertainment than F2.


Along with the cast of F2, we have comedy addition with Sunil, Ali, and Others. Joining the glamor quotient of Tamannah and Mehreen are Pooja Hegde (Special Song) and Sonal Chauhan.


Prime Media invites Telugu diaspora to come in big numbers along with families and watch the movie in your nearest theaters and make a perfect use of this long weekend.

Mega Prince Varun Tej F3 Interview

 ఎఫ్ 3 నవ్వుల పండగలా వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ 



''ఎఫ్ 3 నవ్వుల పండగలా వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు'' అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3 ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 వస్తున్న నేపధ్యంలో హీరో వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. వరుణ్ తేజ్ పంచుకున్న 'ఎఫ్ 3' విశేషాలివి. 


ఎఫ్ 2పెద్ద విజయం సాధించింది. ఎఫ్ 3 అంటే ఖచ్చితంగా భాద్యత పెరుగుతుంది కదా.. మీకు ఎలా అనిపించింది ? 

ఖచ్చితంగా బాధ్యత వుంటుంది. ఐతే ఆ  భాద్యతంతా దర్శకుడు అనిల్ రావిపూడిగారు తీసుకున్నారు. మాకు అనిల్ గారిపై నమ్మకం ఎక్కువ. ఎఫ్ 2 షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3చేయాలని నిర్ణయించుకున్నారు. ఎఫ్ 3 డబ్బు నేపధ్యంలో చేస్తానని అప్పటికప్పుడే రెండు మూడు సీన్లు చెప్పారు. హిలేరియస్ గా అనిపించాయి. వెంకటేష్ గారు, నేను ఎఫ్ 2 థియేటర్ లో చూశాం. ప్రేక్షకులు ఆనందాన్ని చూసి తప్పకుండా ఎఫ్ 3 చేయాలని నిర్ణయించుకున్నాం. ఎఫ్ 2కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ఎఫ్ 3లో వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు. ఎఫ్ 3 ఒక నవ్వుల పండగలా వుంటుంది.


 ఎఫ్ 3 లో నత్తి పాత్రలో చేయడం ఎలా అనిపించింది ? 

ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం .. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడమే కష్టం. ఫన్  డోస్ పెంచడానికి అనిల్ గారు నత్తి క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా వుంటుంది.. అతనికి కనబడదు... వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని స్టార్ చేశాం. అది హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యింది. 


నత్తి కోసం స్పెషల్ గా హోం వర్క్ చేశారా ?

అనిల్ రావిపూడి గారు నటించి చూపించేవారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. ఐతే షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డా. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన వుండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఈజీ అయ్యింది. ఐతే మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చేయాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ అనిపించింది. ఐతే అనిల్ రావిపూడి అద్భుతంగా డిజైన్ చేశారు. మ్యానరిజమ్స్ చాలా క్రేజీగా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.


ఎఫ్  3 లో ఫన్ ఎవరికి ఫస్ట్రేషన్ ఎవరికి ?

డబ్బులు త్వరగా సంపాదించేస్తే ఫన్ అనుకుంటారు .. దాని వలన వచ్చే ఫస్ట్రేషన్ ని హిలేరియస్ గా చూపిస్తారు. 


వెంకటేష్ గారితో మరోసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది ? ఆయన నుండి ఏం నేర్చుకున్నారు ? 

వెంకటేష్ గారితో కళ్యాణ్ బాబాయ్ చేశారు. నేను రెండో సారి కలసి పని చేయడం లక్కీగా ఫీలౌతున్నా. వెంకటేష్ గారు అంటే నాకు పర్శనల్ గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్ లా వుంటారు. చిరంజీవి గారితో ఆయనకి వుండే బాండింగ్, ఆయన అనుభవం ఇలా చాలా  విషయాలు మాట్లాడుకోవచ్చు. అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి..  మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను(నవ్వుతూ). వెంకటేష్ గారు చాలా లైట్ హార్టడ్. చాలా కూల్ గా వుంటారు. చాలా క్రమశిక్షణగా వుంటారు. ఆయన్ని చూసి సెట్స్ కి రెండు నిమిషాల్ ముందే వెళ్ళేవాడిని. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్యాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ వుంటారు. పాజిటివ్ గా వుంటారు. 


ఎఫ్ 3 లో కామెడీ కాకుండా మీకు మెహరీన్ కు రొమాంటిక్ లవ్ ట్రాక్ కూడా  ఉందా ? సాంగ్స్ లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు ?

మీరు పాట ని సరిగ్గా గమనిస్తే మెహరీన్ కు కొంచెం దూరంలోనే వుంటాను(నవ్వుతూ). ఈ సినిమాలో లవ్ వుంది. ఐతే అమ్మాయి- అబ్బాయి లవ్ కాదు. డబ్బు మీద వుండే లవ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బుని ప్రేమిస్తారు. తమన్నా, మెహారీన్, సునీల్, అలీ.. అన్నీ పాత్రలు డబ్బునే ఇష్టపడతాయి.  ఎఫ్ 2 నేను వెంకటేష్ గారు కోబ్రా గా కనిపించాం. ఇందులో జస్ట్ .. బ్రోస్ గా కనిపిస్తాం.


ఎఫ్ 3 షూటింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి ? 

ఎఫ్ 2షూటింగ్ లో కొంతమంది కొత్త. కానీ ఎఫ్ 3కి వచ్చేసరికి అంతా ఒక ఫ్యామిలీగా వుండేది. అన్నపూర్ణమ్మగారు, వై విజయ గారు మా కోసం అప్పుడప్పుడు భోజనం తెచ్చేవాళ్ళు. అందరం బోలెడు కబుర్లు చెప్పుకునే వాళ్ళం. షూటింగ్ ప్రతి రోజు పండగలా వుండేది. 


ఎఫ్ 3 బడ్జెట్ పెరిగింది. రెమ్యునిరేషన్ కూడా పెరిగింది. మీ వాటా ఎంత పెరిగింది ? 

సినిమా హిట్ కొడితే సాధారణం గానే రేమ్యునిరేషన్ పెరుగుతుంది కదా. ఇందులో చెప్పడానికి ఏముంది(నవ్వుతూ) 


ఎఫ్ 3లో మీరు చాలా కొత్తగా ఉంటారని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్తున్నారు ? ఏమిటా కొత్తదనం ? 

ఎఫ్ 3నాకు కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ఎఫ్ 2లో తెలంగాణ కుర్రాడిగా చేశా. ఎఫ్ 3కి వచ్చేసరికి స్పెషల్ గా పాత్రని డిజైన్ చేశారు. నటనకి ఆస్కారం వుండేపాత్ర. కంటెంట్ కూడా చాలా బలంగా వుంటుంది. 


ఎఫ్2 కథ కి కొనసాగింపుగా ఎఫ్ 3 వుంటుందా ? 

లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ లో ఎలాగైతే పాత్రలు తీసుకొని కొత్త కథలు చెప్పారో ఎఫ్ 3లో కూడా కేవలం పాత్రలు మాత్రమే తీసుకొని కొత్తకథని చెప్పాం. 


ఎఫ్ 3లో నలుగురు హీరోయిన్స్ తో పని చేశారు.. ఒకొక్కరి గురించి మీ అభిప్రాయం ఏమిటి ? 

మెహరీన్, తమన్నాతో ముందే పని చేశాం. ఇందులో మెహరీన్, తమన్నా కోసం డిఫరెంట్ పాత్రలు డిజైన్ చేశారు. అలాగే పూజా హెగ్డే తో రెండు సినిమాలు చేశా. పూజా ఇందులో స్పెషల్ పార్టీ సాంగ్ చేస్తుంది. సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. 


టికెట్ రేట్లు తగ్గించడం వలన అడ్వాంటేజ్ వుంటుందని భావిస్తున్నారా ? 

ఎఫ్ 3 ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మొత్తన్ని సినిమా తీసుకువెళ్ళాలంటే పెరిగిన ధరలు భారం కావచ్చు. అందుకే అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలసి ఎఫ్ 3ని థియేటర్ లో ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. 


యాక్షన్, రోమాన్స్, కామెడీ.. ఇలా చాలా జోనర్ సినిమాలు చేశారు కదా ,.. ఇందులో ఏది మీకు తృప్తిని ఇచ్చింది ?

అన్ని సినిమాలు, పాత్రలు తృప్తినిస్తాయి. ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2, .. ఇలా ఏ సినిమా చేసిన వంద శాతం ఎఫర్ట్ పెడతా. నాది అనుకునే పని చేస్తా. ప్రతి సినిమా నచ్చే చేస్తాం కదా. 


ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా అంటున్నారు. కథల సెలెక్షన్స్ ప్రోసస్ కూడా మారింది. ఇది చాలెజింగ్ గా అనిపిస్తుందా ?

ఇప్పుడు కథల ఎంపిక మారింది.  ఐతే ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీ లో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం కూడా చాలెజింగ్ గా మారింది. ఇది ఒక రకంగా మంచిదే. కొత్తకథలు బయటికి వస్తాయి.


ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రియాక్షన్స్ ఏమిటి ? 

ఫస్ట్ నాన్నకి ట్రైలర్ పంపించా. తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశా. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ పాత్రలో నన్ను చూసి షాక్ కూడ అయ్యారు. ''ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్'' అని సర్ ప్రైజ్ అయ్యారు. నిజానికి నేను ఇంట్లో చాలా  రిజర్వ్డ్ గా ఉంటా. నన్ను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారు. చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు. 


పర్శనల్ గా మీకు ఏ జోనర్ ఇష్టం ? 

అన్ని జోనర్స్ చేయాలని వుంటుంది. యాక్షన్ సినిమాలంటే చూడటం ఇష్టం.


దిల్ రాజు గారితో పని చేయడం ఎలా అనిపించింది ? 

దిల్ రాజు గారి సినిమా అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటింది. ఆయన ఫ్యామిలీ లో ఒకరిగా వుంటారు. సినిమా అంటే ఆయనకి ప్యాషన్. ఎన్ని సినిమాలు చేస్తున్నా ప్రతి సెట్ కి వెళ్తారు. సినిమాని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. చాలా ఫ్రెండ్లీ గా వుంటారు. ఎఫ్ 3 సెట్స్ లో ఎక్కువగా శిరీష్ గారు వుండేవారు. శిరీష్ గారు కూడా వండర్ ఫుల్ పర్శన్. ఎలాంటి సమస్య వచ్చిన క్షణాల్లో పరిష్కరిస్తారు. వారి బ్యానర్ లో చేయడం గొప్ప అనుభవం. 


సునీల్ గారి కాంబినేషన్ గురించి చెప్పండి ? 

కాలేజీలో వున్నపుడు సునీల్ గారికి ఫ్యాన్ ని. ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన హీరో అయిన తర్వాత  ఆయన టైమింగ్ ని సరిగ్గా వాడుకోలేదమో అనిపించింది. మళ్ళీ వింటేజ్ సునీల్ ని అనిల్ రావిపూడిగారు చూపించబోతున్నారు ఎఫ్ 3 లో.  సునీల్ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పిరియన్స్. ఆయన టైమింగ్ అద్భుతం. ఎఫ్ 3లో మా కాంబినేషన్ హిలేరియస్ గా వుంటుంది. 


ఎఫ్ 3 లో కిడ్స్ గురించి స్పెషల్ ట్రాక్ వుందని విన్నాం ? 

అవును. ఎఫ్ 3ని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ కిడ్స్ కి ఎలాంటి సమస్య వుందనే అంశంపై స్పెషల్ గా ఒక ట్రాక్ డిజైన్ చేశారు. ఇది అద్భుతంగా వుండబోతుంది. 


పూజా హెగ్డేతో చేసిన స్పెషల్ సాంగ్ గురించి చెప్పండి ? 

చాలా మంచి పాట అది. ఐతే నాకు డ్యాన్స్ చేయడం ఎప్పుడూ టెన్షనే. వెంకటేష్ గారికి కూడా అదే టెన్షన్. కానీ రాజసుందరం మాస్టర్ చక్కగా డిజైన్ చేశారు. సాంగ్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. 


ఇప్పటివరకూ మీరు చేసిన చిత్రాలలో నచ్చిన పాత్ర ? 

కంచె సినిమాలో చేసిన పాత్ర మోస్ట్ మెమరబుల్. తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ పాత్రలు కూడా ఇష్టం. 


ఎఫ్ 4  వుంటుందని దిల్ రాజు గారు, అనిల్ రావిపూడిగారు చెప్పారు. కథ మీరు విన్నారా ?

ఒక మూడు పాయింట్లు చెప్పారు. మూడూ హిలేరియస్ గా వున్నాయి. ప్రస్తుతం మా దృష్టి ఎఫ్ 3 పై వుంది. 


ప్రవీణ్ సత్తారు గారితో సినిమా ఎప్పుడు సినిమా ? 

ఆగస్ట్ మొదటి వారంలో షూటింగ్ మొదలౌతుంది. పూర్తి యాక్షన్ సినిమా. లండన్ లో 70రోజులు షూటింగ్ వుంటుంది. నాన్నగారు, బీవిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మిస్తున్నారు. 


డబ్బు గురించి ఫస్ట్రేషన్ అయిన సంధర్భాలు ఉన్నాయా ? 

చదువుకున్న రోజుల్లో వుండేది. సినిమాకి వెళ్తా అంటే నాన్న యాబై రుపాయులు ఇచ్చేవారు. అది దేనికీ సరిపోయేది కాదు. (నవ్వుతూ) లక్కీగా మంచి ఫ్రెండ్స్ వుండటం వల్ల సర్దుకునేవాళ్ళం. 


డబ్బు పై మీ ఆలోచన ?

కొంతమందిని చూస్తే డబ్బు ఇంత ఈజీగా వస్తుందా ? అనిపిస్తుంది. ఐతే అంత ఈజీగా వచ్చిన డబ్బు అంతే ఈజీగా పోతుంది. ఎఫ్ 3లో కూడా అదే చెప్పాం. డబ్బు పట్ల జాగ్రత్తగా వుండాలి. 


లబ్ డబ్ సాంగ్ లో చాలా గెటప్స్ లో కనిపించారు ?గెటప్స్ ని ఎంజాయ్ చేశారా ? 

సినిమాలో చాలా గెటప్స్ వేయించారు. పోలీసు, పూజారి, రిచ్ మ్యాన్, పూర్ మ్యాన్ ఇలా చాలా గెటప్స్ వేశాం. అన్నీ చాలా సరదాగ వచ్చాయి. 


మెగా ఫ్యామిలీతో మెగా మల్టీ స్టారర్ ఎప్పుడు ? 

మాకు చేయాలనే వుంటుంది. అయితే అది మా చేతిల్లో లేదు. సరైన స్క్రిప్ట్ కుదరాలి కదా. 


'మెగా ఫ్యామిలీ' ట్రైలర్  డైలాగ్ కి మెగాఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ? 

పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరి హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే బ్లాక్ ని డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.


సాయి ధరమ్ తేజ్ ఎలా వున్నారు ? 

చాలా బావున్నాడు. మేము ఇద్దరం కలసి జిమ్ కి వెళ్తున్నాం.  నెల క్రితమే షూటింగ్ కూడా మొదలుపెట్టాడు

ఆల్ ది బెస్ట్ 

థ్యాంక్ యూ

Thalapathy Vijay 66 huge Schedule Shooting Completed

 దళపతి విజయ్ -వంశీపైడిపల్లి - దిల్ రాజు- పీవీపీ ప్రతిష్టాత్మ చిత్రం భారీ షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి  



దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మ చిత్రం షూటింగ్ శరవేగంగా వేగంగా జరుగుతుంది. తాజాగా ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ షూటింగ్ ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.   


విజయ్ 66 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తుంది. చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు షూటింగ్ పాల్గొన్నారు. చాలా మంది నటీనటులు సెట్స్‌కి వచ్చి షూట్‌లో పాల్గొనడంతో ప్రతిరోజూ ఒక పండగలా షూటింగ్ జరిగింది. 


ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. 


సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. 


 విజయ్ కెరీర్లో భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు 


తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు 

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: వంశీ పైడిపల్లి

కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌  

నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి 

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా

సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత

సంగీతం: ఎస్ థమన్

డీవోపీ: కార్తీక్ పళని

ఎడిటింగ్:  కెఎల్ ప్రవీణ్

డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్

ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్

మేకప్: నాగరాజు

కాస్ట్యూమ్స్: దీపాలి నూర్

పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న

వీఎఫ్ఎక్స్: యుగంధర్

పీఆర్వో: వంశీ-శేఖర్.

Pakka Commercial's Andala Rakshasi To Be Out On June 1st

 Pakka Commercial's Andala Rakshasi To Be Out On June 1st



The makers of Gopichand and Raashi Khanna's Pakka Commercial have decided to ramp up the promotional campaign. The stage is set for the arrival of a new song from the film's audio album.


The new song from the film's audio album is titled Andala Rakshasi and it will be unveiled on June 1st.


Andala Rakshasi depicts the chemistry shared between the lead pair. It gives a peek into the love the protagonist, Gopichand has towards his love interest, played by Raashi.


A related poster was unveiled a short while ago and it publicizes the arrival date of the song.


Pakka Commercial is directed by Maruthi and it is produced by UV Creations and GA 2 Pictures. The film's release date will be officially announced very soon.

Ustaad Movie Launched Grandly

 యంగ్ హీరో శ్రీసింహ కోడూరి క‌థానాయ‌కుడిగా లాంఛనంగా ప్రారంభమైన ‘ఉస్తాద్’ సినిమా



మత్తు వ‌ద‌ల‌వ‌రా, తెల్ల‌వారితే గురువారం వంటి వైవిధ్యమైన చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా మెప్పించి త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీసింహా కోడూరి. ఈ యంగ్  హీరో కొత్త చిత్రం ‘ఉస్తాద్’ గురువారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఎ సాయి కొర్రపాటి ప్రొడ‌క్ష‌న్.. వారాహి చ‌ల‌న చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ప‌తాకాల‌పై ర‌జనీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఉస్తాద్ సినిమా ప్రారంభోత్స‌వ‌ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి, శ్రీవ‌ల్లి, నిర్మాత సాయి కొర్ర‌పాటి, కాల భైర‌వ‌తో పాటు దర్శ‌కులు వెంక‌టేష్ మ‌హ‌, శ్రీనివాస్ గ‌విరెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్ వంశీ ప‌చ్చిపులుసు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.


ముహూర్త‌పు స‌న్నివేశానికి ఎం.ఎం.కీర‌వాణి క్లాప్ కొట్ట‌గా ప్ర‌ముఖ ర‌చ‌యిత పురాణ పండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ ఏజ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.


సినిమాలో హీరోయిన్ స‌హా ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.


న‌టీన‌టులు :  


శ్రీ సింహ కోడూరి త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం :  ఫ‌ణి దీప్‌


బ్యాన‌ర్స్ :  వారాహి చ‌ల‌న చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్మెంట్స్


నిర్మాత‌లు : ర‌జనీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు


సినిమాటోగ్ర‌ఫీ :  ప‌వ‌న్ కుమార్ ప‌ప్పుల‌


మ్యూజిక్ : అకీవా. బి


ఎడిట‌ర్ :  కార్తీక్ క‌ట్స్


ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ :  ప్ర‌వ‌ల్య. డి


కాస్ట్యూమ్ డిజైనర్ :  అఖిల దాస‌రి


పాట‌లు :  అనంత్ శ్రీరామ్‌, రెహ‌మాన్‌, ల‌క్ష్మీ ప్రియాంక‌


వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్ :  సునీల్ రాజు చింత‌

Hero nareshagastya's Next is a Crime Comedy

 వీరభద్రం చౌదరి - నరేష్ అగస్త్య- అనూప్ రూబెన్స్ - జయదుర్గాదేవి మల్టీమీడియా & డెక్కన్ డ్రీమ్ వర్క్స్ కొత్త చిత్రం.. జులై నుండి షూటింగ్ ప్రారంభం



పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సేనాపతి చిత్రంతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా జయదుర్గాదేవి మల్టీమీడియా & డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అనిల్ రెడ్డి సమర్పణలో సరికొత్త చిత్రం తెరకెక్కబోతుంది.


క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు. జామి శ్రీనివాసరావు సహా నిర్మాత. జులై నుంచి షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.


దర్శకుడు వీరభద్రం చౌదరి- అనూప్ రూబెన్స్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో వచ్చిన పూలరంగడు బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో పాటు ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రావడం ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం కోసం వండర్ ఫుల్ క్రైమ్ కామెడీ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు వీరభద్రం చౌదరి.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'దర్శకులు వీరభద్రం చౌదరి గారితో మా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. వీరభద్రం చౌదరి గారు ఒక అద్భుతమైన కథ చెప్పారు. కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించాం. కథ చాలా వండర్ ఫుల్ గా వచ్చింది. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే వెల్లడిస్తాం' అన్నారు.  


హీరో: నరేష్ అగస్త్య

టెక్నికల్ టీమ్ :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:వీరభద్రం చౌదరి  

సంగీతం: అనూప్ రూబెన్స్

బ్యానర్స్ : జయదుర్గాదేవి మల్టీమీడియా& డెక్కన్ డ్రీమ్ వర్క్స్

నిర్మాతలు: నబీషేక్, తూము నర్సింహా పటేల్

సమర్పణ : ఎం. సీ. అనిల్‌రెడ్డి

సహ నిర్మాత: జామి శ్రీనివాసరావు

Kamal Haasan's Vikram Receives U/A Certificate, Grand Release Through Sreshth Movies In Telugu States In 400+ Theatres

 Kamal Haasan's Vikram Receives U/A Certificate, Grand Release Through Sreshth Movies In Telugu States In 400+ Theatres



Director Lokesh Kanagaraj astonished one and all with the theatrical trailer of Vikram starring his favorite star Kamal Haasan, alongside Vijay Sethupathi and Fahadh Faasil. Another star hero Suriya will appear in a powerful guest role in the movie scheduled for release on June 3rd. The film har completed its censor formalities and recieved U/A certificate.


Nithiin’s Sreshth Movies will be releasing the movie in Telugu states and they kick-started the promotions with the trailer. The film will be releasing in 400+ theatres across AP and TS.


Meanwhile, Nithiin’s father Sudhakar Reddy went to Chennai to meet Kamal Haasan. The producer cum distributor presented Kamal Haasan with Vikram’s Telugu poster.


The duo discussed about the movie and promotional strategy in Telugu. They are planning a grand event in Telugu with Kamal Haasan gracing the occasion, along with other team.


Anirudh Ravichander, Girish Gangadhar and Philomin Raj handled music, camera and editing departments respectively.


Cast: Kamal Haasan, Vijay Sethupathi, Fahadh Faasil, Suriya (cameo), Kalidas Jayaram, Narain, Arjun Das, Shivani Narayanan and others


Technical Crew:

Director: Lokesh Kanagaraj

Producers: Kamal Haasan and R Mahendran

Telugu Release: Sreshth Movies

Banner: Raaj Kamal Films International

Music Director: Anirudh Ravichander

Ramarao On Duty Release Postponed

 Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Release Postponed



Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty directed by debutant Sarath Mandava and produced grandly by Sudhakar Cherukuri under SLV Cinemas LLP and RT Teamworks gets postponed. The movie was scheduled for its theatrical release on June 17th. However, due to delay in post-production works, the movie is pushed to a later date. The makers will announce new release date soon.


Although production works were completed on time, the makers are taking extra care on post-production works. Once they announce new date, they will begin next set of promotions.


“To bring the BEST and the MASSIEST output on the Big Screens, the post production of #RamaraoOnDuty is being done with extra efforts and care. Hence the release of #RamaraoOnDuty stands postponed and would not be releasing on June 17th. A new release date will be announced soon,” tweeted the makers to make the announcement on the film’s postponement.


Divyansha Kaushik and Rajisha Vijayan played heroines in the movie which is based on real incidents. Venu Thottempudi in his comeback will be seen in a vital role in the movie.


Sam CS rendered soundtracks for the movie. Cinematography is by Sathyan Sooryan ISC, while Praveen KL is the editor.


Cast: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, Sr Naresh, Pavitra Lokesh, ‘Sarpatta’ John Vijay, Chaitanya Krishna, Tanikella Bharani, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more.


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas LLP, RT Teamworks

Music Director: Sam CS

DOP: Sathyan Sooryan ISC

Editor: Praveen KL

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Raj Kahani Teaser Launched

 హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన "రాజ్ కహానీ" టీజర్ & ఫస్ట్ లుక్ 



చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను,అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ  చిత్రీకరించిన చిత్రమే "రాజ్ కహానీ" భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి,  నటీనటులు గా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ "రాజ్ కహానీ" టీజర్ మరియు ఫస్ట్ లుక్ ను ఘనంగా విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా 


చిత్ర  నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు మాట్లాడుతూ.. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడై ప్రేమలోని వివిధ కోణాలను మంచి చెడులను అమ్మ ప్రేమను అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన చిత్రమే "రాజ్ కహానీ"ఈ చిత్రం హైదరాబాద్ తో పాటు బెంగుళూర్, కర్ణాటక ప్రాంతాలలోని పర్యాటక ప్రాంతాల లో తెరకెక్కించబడిన ఈ చిత్రం టీజర్ ,ఫస్ట్ లుక్ ను హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరవేగంగా జరుపుకుంటుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. 


చిత్ర దర్శకుడు రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ...పక్కా కమర్షియల్ చిత్రంగా ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఈ చిత్రానికి చక్కని సంగీతం సమకూరుస్తున్నాడు.పాటలన్ని బాగా వచ్చాయి.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం యూత్  ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అని అన్నారు. 


నటీనటులు: 

రాజ్ కార్తికెన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, కె ఎ పాల్ రాము, మధుమణి, శ్రీలక్ష్మి, డీఎంకే మురళి, పుష్ప' మల్లారెడ్డి, అర్జున్ రెడ్డి' సుందరం, మహేంద్రనాథ్, 


సాంకేతిక నిపుణులు:

చిత్రం: రాజ్ కహానీ 

బ్యానర్: భార్గవి క్రియేషన్స్ 

నిర్మాతలు: భాస్కర రాజు, ధార్మికన్ రాజు 

రచన & దర్శకత్వం: రాజ్ కార్తికేన్ 

సంగీతం: మహిత్ నారాయణ్ (చక్రి సోదరుడు) 

డి. ఓ.పి:యస్.యస్.వి. ప్రసాద్ 

ఎడిటర్: సెల్వ కుమార్ 

పి.ఆర్.ఓ : హర్ష

Director Venky Kudumula Launched Jaithra Teaser

 జైత్ర చిత్రం జైత్ర‌యాత్ర సాగాలి



జైత్ర చిత్రం టీజ‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా ప్ర‌ముఖుల ఆకాంక్ష‌


జైత్ర చిత్రం టీజ‌ర్ విడుద‌ల చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌



ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌, ఎస్‌.కె. ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `జైత్ర‌`. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి సురేష్ కొండేటి, అల్లం సుభాష్ నిర్మాత‌లు. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో గురువారంనాడు జ‌రిగింది. చ‌లో, భీష్మ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల టీజ‌ర్‌, జైత్ర పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు.


అనంత‌రం వెంకీ కుడుముల మాట్లాడుతూ, నేను ద‌ర్శ‌కులు యోగి, త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర ప‌నిచేశాను. ఈరోజు నా ద‌గ్గ‌ర ప‌నిచేసిన మ‌ల్లి ద‌ర్శ‌కుడిగా మారి ఆయ‌న జైత్ర సినిమా టీజ‌ర్‌కు గెస్ట్‌గా రావ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. మ‌ల్లి నా ద గ్గ‌ర ఛ‌లో సినిమా చేస్తుండ‌గానే నేను చెప్పిన స‌న్నివేశాల‌ను మొహ‌మాటంలేకుండా ఎంతో నిజాయితీగా చెప్పేవాడు. దాంతో ఆయ‌న బాగా క‌నెక్ట్ అయ్యాడు. మ‌ల్లి నువ్వు ఎంత నిజాయితీగా వున్నావో ఈ సినిమా కూడా అంతే నిజాయితీ తీసివుంటావు. ఈ సంద‌ర్భంగా పేరెంట్స్‌కు ఒక‌టి చెప్ప‌ద‌లిచాను. పిల్ల‌లు ఇంజ‌నీర్‌, డాక్ట‌ర్ అవుతానంటే న‌మ్ముతారు. అలాగే ఫిలింమేక‌ర్‌, యాక్ట‌ర్ అవుతానంటే కూడా న‌మ్మండి. ఇంజనీర్, డాక్ట‌ర్ కూడా నాలుగేళ్ళు క‌ష్ట‌ప‌డాలి. సినిమా మేక‌ర్ అవ్వాలంటే కూడా టైం ప‌డుతుంది. ఫిలిం మేకింగ్‌ అనేది బాధ్య‌త‌తో కూడిన జాబ్‌. ఈ చిత్ర నిర్మాత చాలా త‌ప‌న వున్న నిర్మాత‌. మంచి సినిమా తీశాడు. త‌ను క‌రాటే మాస్ట‌ర్ కాబ‌ట్టి అంద‌రూ ఒళ్ళు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ప‌ని చేసుంటార‌ని చ‌మ‌త్క‌రించారు. అలాగే స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ బాగా న‌టించారు. సంగీత ద‌ర్శ‌కుడు చేసిన‌ `జెడెద్దుల` ట్యూన్ నాకు బాగా న‌చ్చింది. ఈ చిత్ర టీమ్‌కు సురేష్‌కొండేటిగారు స‌పోర్ట్ చేయ‌డం ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఇక‌నుంచి జైత్ర యాత్ర సాగాల‌ని కోరుకుంటున్నాన‌ను అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు తోట మ‌ల్లికార్జున మాట్లాడుతూ, మా నాన్న‌గారు ఊరిలో గుర్తింపు ఇస్తే, సినిమారంగంలో కేరాఫ్ అడ్రెస్‌ను మా గురువుగారు వెంకీ కుడుముల‌గారు ఇచ్చారు. నేను క‌థ చెప్పాల‌నుకుంటున్న‌ప్పుడు న‌న్ను న‌మ్ముతారోలేదో అని అనుమానంగా వున్న‌ప్పుడు వెంకీగారే నాకు ధైర్యం ఇచ్చారు. ద‌ర్శ‌కుడు అవ్వ‌డం కంటే మంచి సినిమాకు అసిస్టెంట్ అవ్వ‌డం చాలా క‌ష్టం. ఛ‌లో సినిమాతో నా జ‌ర్నీ మొద‌లైంది. నేను ద‌ర్శ‌కుడిని అవుతానంటే ఎవ్వ‌రూ న‌మ్మ‌లేదు. కానీ న‌న్ను న‌మ్మి సుభాష్‌గారు అవ‌కాశం ఇచ్చారు. జైత్ర సినిమా గురించి చెప్పాలంటే, రాయ‌ల‌సీమ‌లో జెడెద్దులు, నాలుగు ఎక‌రాలున్న‌ర భాగ్య‌వంతుడి క‌థ‌. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఊరునుంచి వ‌చ్చిన మ‌ట్టి మ‌నిషి క‌థ‌. ఇది అంద‌రికీ న‌చ్చుతుంద‌నే అనుకుంటున్నాను అని చెప్పారు.

 

చిత్ర నిర్మాత, ఎస్‌.కె. ఫిలింస్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, పాండ‌మిక్ త‌ర్వాత సుభాష్‌గారితో, ఎస్‌.కె. ఫిలిమ్స్ క‌లిసి చేస్తున్న సినిమా ఇది. అంత‌కుముందు ప్రేమిస్తే, జ‌ర్నీ, పిజ్జా సినిమాలు మంచి కంటెంట్ వున్న‌వి చేశాను. అలాగే బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. ఇప్పుడు అలా చేసిన సినిమానే జైత్ర‌. జ‌ర్నీ త‌ర్వాత జైత్ర అనేపేరు సెంటిమెంట్‌గా పెట్టాను. ఇందులో రెండుపాట‌లు విన్నారు. ఇంకా నాలుగు పాట‌లున్నాయి. అవి మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటాయి. ఆదిత్య మ్యూజిక్స్ వారు మొద‌టినుంచి ఎంక‌రేజ్ చేస్తున్నారు. వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఇక మ‌ల్లికార్జున తోట‌గారు తూట‌లాంటివారు. ఆయ‌న క‌థ చెప్పిన విధానం చాలా ఇంట్రెస్ట్‌గా వుంది. ఫ‌స్ట్ కాపీ చూశాక బాగా న‌చ్చి మంచి సినిమాగా ఫీల‌య్యాను. మంచి డెడికేష‌న్ వున్న ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. ఆయ‌న మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఛ‌లో సినిమా త‌ర్వాత వెంకీ కుడుముల‌గారు భీష్మ చేశారు. బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. ఇప్ప‌డు మూడో బ్లాక్ట్ బ‌స్ట‌ర్ ఇవ్వ‌డానికి మా గురువుగారు మెగాస్టార్ చిరంజీవిగారితో సినిమా చేయ‌బోతున్నారు. అందుకే వెంకీని గెస్ట్‌గా పిలిచాం. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు బాగా న‌టించారు. తెలుగు ధ‌నుష్‌గా స‌న్నీ వున్నాడు. హీరోయిన్‌ను చూడ‌గానే అనుష్క క‌నిపించింది. ఆమెకు మంచి భ‌విష్య‌త్ వుండాల‌ని కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాకు రీరికార్డింగ్‌, సంగీతం ఫ‌ణి క‌ళ్యాణ్‌ అద్భుతంగా ఇచ్చారు. జైత్ర సినిమా రంగ‌స్థ‌లం, పుష్ప రేంజ్ సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. గ‌త సినిమాల‌కు ఆద‌రించిన‌ట్లుగా ఈసారి న‌న్ను ఆద‌రిస్తార‌ని అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అన్నారు.


మ‌రో నిర్మాత అల్లం సుభాష్ మాట్లాడుతూ, మేము క్రాస్‌రోడ్డ్‌లో వున్న‌ప్పుడు ఇండ‌స్ట్రీ వైపు ఎలా వెల్ళాలో తెలీని త‌రుణంలో మాకు దారిచూపి దిక్యూచిలా నిలిచిన సురేష్ కొండేటిగారి ప్రోత్సాహం మ‌ర్చిపోలేనిది. ఈ సినిమాకు ప‌నిచేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్‌కు ద‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. 2019లో మ‌ల్లి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి క‌థ చెప్పారు. ఆయ‌న తోట కాదు తూట‌లా అనిపించాడు. కొత్త కాన్సెప్ట్ అద్భుతంగా చెప్పాడు. రాయ‌ల‌సీమ యాస‌తో కూడి మ‌ట్టిమ‌నుషుల క‌థ‌. అంద‌రూ చూసి ఆద‌రించండి అని తెలిపారు.


సంగీత ద‌ర్శ‌ఖుడు ఫ‌ణి క‌ళ్యాణ్ మాట్లాడుతూ, నిర్మాత మంచి అభిరుచిగ‌ల నిర్మాత‌. రెండు సంవ‌త్స‌రాల అనుభ‌వం ఈ సినిమా ఇచ్చింది. ఈ సినిమాలో ఫ్యూజ‌న్ సాంగ్ చాలా పాపుల‌ర్ అయింది. ద‌ర్శ‌కుడు విలేజ్ బ్యాక్‌డ్రాప్ క‌థ చెప్ప‌గానే నేను చేయ‌గ‌ల‌నా అని అనుకున్నా. కానీ నాపై న‌మ్మ‌కంతో ఇచ్చాడ‌ని చెప్పాడు. మంచి ఔట్‌పుట్ ఇవ్వ‌గ‌లిగాను. కిట్ట మంచి సాహిత్యం ఇచ్చాడు. న‌టీన‌టులు బాగా న‌టించార‌ని తెలిపారు. 


 హీరోయిన్. రోహిణీ రేచ‌ల్ మాట్లాడుతూ, షార్ట్ పిలింస్ చేసిన నాకు ఇది తొలి సినిమా. ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా స‌పోర్ట్ చేశారు. సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్క‌టి బాణీలు ఇచ్చారు. కిట్టు సాహిత్యం బాగుంది. స‌న్నీ, నేను షార్ట్ ఫిలిం చేశాం. ఈ చిత్రానికి ప‌నిచేసిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌ని అన్నారు.


హీరో స‌న్నీ న‌వీన్ మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు తోట‌గారికి వెంకీగారే టీజ‌ర్ విడుద‌ల చేయాల‌నివుండేది. మీ క‌మిట్‌మెంట్‌కు థ్యాంక్స్‌. రెండుపాట‌లు, టీజ‌ర్ విడుద‌ల‌చేశాను. నేను ప్రేక్ష‌కుడిగా ఇవి చూసే వెళ‌తాను. మీకూ న‌చ్చితో ప‌దిమందికి చెప్పండి. సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేయండి. నాకు ఈ సినిమాపై పూర్తి న‌మ్మ‌క‌ముంది. సుభాష్‌గారు లేనిదే సినిమా లేదు. కోవిడ్ నుంచి సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆయ‌న జ‌ర్నీ ఎంతోమందికి ఆద‌ర్శంగా వుంది. ఇలాంటి సినిమాను  సురేష్‌కొండేటిగారు రిలీజ్ చేయ‌డం ప‌ట్ల ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. మా పేరెంట్స్ రాయ‌ల‌సీమ‌. నేను మాట్లాడ‌డం ఈజీ అయింది అని తెలిపారు.


ఎడిట‌ర్ విప్ల‌వ్ నైష‌దం మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు  క‌థ నెరేట్ చేసిన‌ప్పుడు బాగా ఆక‌ట్టుకుంది. మంచి క‌థ‌. స‌న్నీ తెలుగు ధ‌నుష్‌లా వున్నాడు. రాయ‌ల‌సీమ శ్లాంగ్ బాగా మాట్లాడాడు. అంద‌రికీ ఈ సినిమా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌క‌ముందని అన్నారు. 

ఆదిత్య మ్యూజిక్ నిరంజ‌న్, అక్సాఖాన్‌  త‌దిత‌రులు మాట్లాడుతూ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.


న‌టీన‌టులుః

స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్, వంశీ నెక్కంటి, ఎం.ఎస్‌.త‌దిత‌రులు

కెమెరాః మోహ‌న్ చారి, పాట‌లుః కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, సంగీతంః ఫ‌ణిక‌ళ్యాన్‌, ద‌ర్శ‌క‌త్వంః తోట మ‌ల్లిఖార్జున‌, నిర్మాత‌లు- సురేష్ కొండేటి, అల్లం సుభాష్‌.

Musalodiki Dasara Panduga Dedicated to Evv

 ముసలోడికి దసరా పండగ'  ఈవివికి అంకితం! 


రా


జీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో....... రమణ ఫిలిమ్స్  పతాకంపై రమణవాళ్లె నిర్మించిన ద్విబాషా చిత్రం 'ముసలోడికి దసరా పండుగ'.  నాజర్ ప్రదాన పాత్రలో నటించగా సీతమ్మ వాకిట్లో ఫేమ్ అంజలి, నువ్వునేను ఫేమ్ అనిత, కోవైసరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. డి. మనోహర్ దర్శకుడు. ఈ చిత్రం పోస్టర్,  ట్రైలర్ ను ఇటీవల నాజర్ విడుదల చేసారు. 


నాజర్ మాట్లాడుతు "ఇందులో నా క్యారక్టరైజేషన్ కొత్తగా  ఉంటుంది. ట్రైలర్ బావుంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.


నిర్మాత మాట్లాడుతూ "ప్రేక్షకుడు రెండు గంటలసేపు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. ఆడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. త్వరలో సినిమా రిలీజ్ గ్రాండ్ గా  ప్లాన్ చేస్తున్నాం.  ఈ చిత్రాన్ని స్వర్గస్తులు, నాకు తండ్రి  సమానులైన ప్రముఖ దర్శకులు EVV సత్యనారాయణ గారికి అంకితం ఇస్తున్న" అని అన్నారు. 

నటీనటులు: నాజర్(బాహుబలి ఫేమ్)

అంజలి(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్) 

అనిత (నువ్వునేను ఫేమ్)

కోవై సరళ, శరణ్య

సత్య తదితరులు. 


సాంకేతిక నిపుణులు: 

సాహిత్యం:హనుమాయన్  

బండారు, మాటలు: M.వెంకట్

సంగీతం:D.ఇమాన్

ఎడిటింగ్: B.మధు

కెమెరామేన్:V.లక్షీ పతి

నృత్యం: కళ్యాణ్, దినెష్

దర్శకత్వం:D.మనోహర్

బ్యానర్: "రమణ ఫిలింస్"

ప్రొడక్షన్:రమణవాళ్లె" 

పీఆర్ఓ: మధు వెల్లూరు.