Latest Post

Aadi SaiKumar Black Ready for Release

 ఆది సాయి కుమార్ నటించిన బ్లాక్ చిత్రం త్వరలోనే విడుదల 



మహంకాళి మూవీస్ పతాకం పై అది సాయి కుమార్ హీరో గా జి బి కృష్ణ దర్శకత్వం లో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం "బ్లాక్". దీపావళి పండగ సందర్భంగా  తెలుగు ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం యొక్క రెండవ పోస్టర్ ను విడుదల చేసారు. ఇటీవలి విడుదలైన టీజర్ తో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. టీజర్ లో కనిపించిన యాక్షన్ షాట్స్ తో సరికొత్త క్యారెక్టర్ తో ఆకట్టుకునే సంభాషణలతో ఈ చిత్రం పై అంచనాలను మరింత పెంచింది. హీరో అది కెరీర్ లో బ్లాక్ చిత్రం ఒక మైలు రాయిగా నిలుస్తుంది. మంచి సాంకేతిక విలువలతో నిర్మించబడిన చిత్రం త్వరలోనే విడుదల కు సిద్ధం అవుతుంది. 


ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కుశాల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో  నటిస్తున్నారు. 


ఈ చిత్రానికి


 సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల 

సంగీతం : సురేష్ బొబ్బిలి 

ఎడిటింగ్ : అమర్ రెడ్డి 

ఫైట్స్ : రామకృష్ణ 

ఆర్ట్ : కె వి రమణ 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్ 

నిర్మాత : మహంకాళి దివాకర్ 

రచన - దర్శకత్వం : జి బి  కృష్ణ

FANTASTIC NEWS from RAM GOPAL VARMA for FILM INDUSTRY

 FANTASTIC NEWS from RAM GOPAL VARMA for FILM INDUSTRY 



Dubai based company TRICKY MEDIA’s initiative to sell Ram Gopal Varma’s DANGEROUS as an NFT has been a GREAT SUCCESS and it can be seen on the BLOCKCHAIN that DANGER TOKEN is SOLD OUT ..Here is a screen shot of the opensea NFT market place of the number of owners of the film DANGEROUS 


The 100,000 tokens left are for the DANGEROUS team as one can understand if they go into see the details in rgvdangertoken.com 

Rest of all the 500,000 TOKENS are SOLD OUT


The complete sell out of DANGEROUS ,a feature film on the BLOCKCHAIN as an NFT is the 1st ever in the WORLD ..This will pave way for REVOLUTIONARY methods in the entertainment industry..FILM BUSINESS WILL NEVER BE THE SAME ..check on the BLOCKCHAIN to see the SELL OUT

Varun Tej six Pack Pics Going Viral

 సిక్స్ ప్యాక్ బాడీ.. సిక్స్ ఫీట్ కటౌట్ తో అదరగొడుతున్న వరుణ్ తేజ్..



ఈ రోజుల్లో సినిమా కోసం హీరోలు ఎంత కష్టపడడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇదే చేస్తున్నారు. ఈయన లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సినిమా కోసం ట్రాన్స్ ఫామ్ అయిన తీరు అభినందనీయం. ప్రస్తుతం కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గని సినిమాతో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. ఈయన మేకోవర్ చూసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా వారేవా అంటుంది. తాజాగా విడుదలైన వరుణ్ ఫోటోలు చూస్తుంటే ఆయన పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తోంది. సిక్స్ ప్యాక్ బాడీతో ఫిట్ గా కనిపిస్తున్నారు వరుణ్ తేజ్. గ్రీకు శిల్పం లాంటి బాడీ అంటారు కదా.. అలా మారిపోయారు వరుణ్ తేజ్. అచ్చంగా హాలీవుడ్ హీరో మాదిరి ఉన్న ఈయనను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు గని సినిమాను అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి బాబి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది.

Palasa fame Rakshith's new film NARAKASURA First look released

 దీపావళి పండుగ సందర్భంగా రక్షిత్ అట్లూరి "నరకాసుర" చిత్ర ఫస్ట్ లుక్ విడుదల



రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నరకాసుర. ఈ చిత్ర

నిర్మాణంలో భాగమవుతూ దర్శకత్వం వహించారు సెబి జూనియర్. ఐడియల్ ఫిల్మ్

మేకర్, సుముఖ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎ శ్రీనివాస్, ఎ రాఘవేందర్,

కరుమూరు రఘు, సెబి జూనియర్ నిర్మిస్తున్నారు. అపర్ణ జనార్థన్ నాయిక.

సంగీర్తన విపిన్ మరో నాయికగా నటిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా

నరకాసుర మూవీ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఢమరుకాన్ని పట్టుకున్న హీరో

రక్షిత్ అట్లూరి తీక్షణంగా చూస్తున్న ఈ ఫస్ట్ లుక్ ఇంటెన్స్ గా ఉంది.


*ఈ సందర్భంగా దర్శకుడు సెబి జూనియర్ మాట్లాడుతూ*...ఆంధ్ర, తమిళనాడు

సరిహద్దుల్లోని ఓ కాఫీ, పెప్పర్ తోట నేపథ్యంగా నరకాసుర కథ సాగుతుంది. ఈ

తోటలో పనిచేసే రైతు, ట్రక్ డ్రైవర్ అదృశ్యం అవుతారు. వారిని వెతికే

క్రమంలో కథ అనేక ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఆ ట్విస్ట్స్ ఏంటి అనేది

నరకాసుర సినిమాలో చూడాలి. చింతపల్లి, కోరాపుట్, జబల్ పూర్ వంటి

లొకేషన్లలో షూటింగ్ చేశాం. చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. వచ్చే

ఏడాది ఫిబ్రవరిలో సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.



శత్రు, నాజర్, చరణ్ రాజ్, శ్రీమాన్, ఎస్ ఎస్ కాంచి, గాయత్రి ర‌విశంకర్,

తేజ్ చరణ్ రాజ్, కార్తీక్, ఫిష్ వెంకట్, మస్త్ అలీ, భాను తేజ, లక్ష్మణ్,

రాము, దేవాంగణ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ -

నాని చమిడిశెట్టి, సంగీతం - ఎఐఎస్ నౌఫల్ రాజా, ఎడిటర్ - సిహెచ్

వంశీకృష్ణ, మేకప్ అండ్ ప్రోస్తటిక్స్ - రషీద్ అహ్మద్, కొరియోగ్రఫీ -

పోలకి విజయ్,  యాక్షన్ - రాబిన్ సుబ్బు, పీఆర్వో - జీఎస్కే మీడియా,

నిర్మాతలు - ఎ శ్రీనివాస్, ఎ రాఘవేందర్, కరుమూరు రఘు, సెబి జూనియర్ ,

రచన, దర్శకత్వం - సెబి జూనియర్.

Actress Hansika's next '105 Minutes' to be a Trendsetting film on Indian Screen

 Actress Hansika's next '105 Minutes' to be a Trendsetting film on Indian Screen.



Actress Hansika's next film '105 Minutes' to be a first of its kind on single character & single shot film with an intriguing screenplay.

 

However, a small glimpse of this innovative flick is launched by Popular Cinematographer K. K. Senthil Kumar ISC today & he praised the team for their interesting attempt.


Raju Dussa is directing it in Bommak Shiva's production under Rudransh Celluloid Banner & Sam C. S is scoring music.


As of now, movie team has wrapped up the shoot and pacing up the post production works.


Technicians:

Producer - Bommak Shiva

Director - Raju Dussa

DOP - Kishore Boyidapu

Music - Sam. C. S

Art - Brahma Kadali

Executive Producer - Rupakiran Ganji

Stills - Gunakar

Makeup - Dekka Balu

Production Executive - Suresh Babu

PRO - GSK Media

Publicity Designer - Sudheer

Mistake Movie Grahacharam Ganta Lyrical Song Released

 "మిస్టేక్" మూవీ నుంచి 'గ్రహచారం గంటా' లిరికల్ సాంగ్ రిలీజ్



అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్యా, కరిష్మా కుమార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి మరియు జ్ఞాన ప్రియ నటీ నటులు గా నటిస్తున్న సినిమా "మిస్టేక్". ఏఎస్పి మీడియా పతాకంపై అభినవ్ సర్ధార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా "మిస్టేక్" సినిమా నుంచి 'గ్రహచారం గంటా' మారెరా లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మణి జెన్న మ్యూజిక్ కంపోజిషన్ లో మంగ్లీ, రోల్ రైడా ఈ పాటను పాడారు. 


*అరి యరియా దేవ గ్రహచారం గంటా మారెరా, సరి సరియా మావ గాచారం గత్తర లేపెనురా...అరి యరియా దేవ తొందరలో  సిందులు ఎయ్యకురా..సరి సరియా మావ  సిలకల్లె సిక్కుల పడతవురా*..అంటూ సాగుతుందీ పాట. మాస్ బీట్, ర్యాప్ కలిసిన కొత్త స్టైల్ లో రూపొందిన గ్రహచారం ఘంటా మారెరా పాట వినగానే  ఆకట్టుకుంటోంది. ఈ పాటను శ్రీ సిరాగ్ తో కలిసి రోల్ రైడా రాశారు. ఇటీవల విడుదల చేసిన "మిస్టేక్" మూవీ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న "మిస్టేక్" మూవీ త్వరలో థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.


సమీర్, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - మణి జెన్న, సినిమాటోగ్రఫీ - హరి జాస్తి, మాటలు - శ్రీహరి మండ, ఆర్ట్ - రవికుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నిధి, నిర్మాత - అభినవ్ సర్ధార్, రచన దర్శకత్వం  - సన్నీ కోమలపాటి

'Gangster Gangaraju' Shooting Completed

 'Gangster Gangaraju' Shooting Completed



Young and energetic hero Laksh Chadalvada who won critical accolades for his performance in 'Valayam', is all set to entertain as 'Gangster Gangaraju' which is billed to be an out and out entertainer laced with all the commercial ingredients. Directed by young and dynamic director Eeshaan Suryaah, the film is being produced prestigiously by well-known producer Padmavati Chadalavada under the banner of 'Sri Tirumala Tirupati Venkateswara Films' and presented by 'Chadalawada Brothers'.


Being made with a different storyline, already released first look poster and songs of the movie received good response from the audience. Interestingly, the recently released full title video song of 'Gangster Gangaraju' is also trending on YouTube. And with the recent schedule, the entire shooting of the movie was wrapped up. Post-production work are also currently happening in full swing. The filmmakers are planning for grand release of the movie soon, after completing all the works. The film’s unit is hopeful of the movie to entertain class, mass, families and all other sections.


Cast: Laksh Chadalavada, Vedika Dutt, Vennela Kishore, Charan Deep, Srikanth Iyenger, Goparaju Ramana, Nihar Kapoor, Rajeshwari Nair, Satyakrishan, Raviteja Nannimala, Sammeta Gandhi, Rajendra, Anu Manasa, Lavanya Reddy, Annapoorna, Etc.


Technical Crew:

Director - Eeshaan Suryaah

Producer - Chadalavada Padmavathi

Banner - Sri Tirumala Tirupati Venkateswara Films 

Presenter - Chadalawada Brothers

Music - Sai Karthik

DOP - Kanna PC

Editor - Anugoju Renuka Babu

Choreographers - Bhanu, Anish

Fights - Dragon Prakash

Pro - Sai Satish, Parvataneni Rambabu

Superhit film 'Republic' to stream on ZEE5

 Superhit film 'Republic' to stream on ZEE5



*ZEE5 to stream the Sai Dharam Tej-Deva Katta film from November 26*


Hyderabad, 3 November, 2021: ZEE5 is the one platform that brings out a variety of entertainment formats: web series, direct-to-digital releases, original movies, digital releases. It has been dishing out content for the entertainment of worldwide viewership in various languages: from Hindi to Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali to Gujarati. ZEE5 is just a click away on a mobile, tablet, desktop, laptop -- be it in a lockdown or otherwise. When ZEE5 is around, there is no dearth of entertainment. From last year's 'Amrutha Ramam', '47 Days' and 'Meka Suri' to this year's 'Battala Ramaswamy Biopic, 'NET' and the most recent 'Alanti Sitralu', ZEE5 has given us a number of direct-to-digital releases.


Very soon, the streaming platform is bringing out 'Republic', which stars Sai Dharam Tej as the hero and is directed by Deva Katta. Produced by J Bhagavan and J Pulla Rao in collaboration with Zee Studios the drama has dialogues by the director himself. Aishwarya Rajesh is its heroine. Jagapathi Babu and Ramya Krishna have played crucial characters and their performance, besides the hero's, received critical acclaim and audiences' applause.


What is democracy? What is the role of government officials in a democracy? How are political leaders behaving in the current political environment? How are they exploiting the system? These are the questions that 'Republic' explores.


Sai Tej's performance as a District Collector, Ramya Krishna's grace as a politician, Jagapathi Babu as a government servant, and the hero's father have all delivered excellent performances. Deva Katta's dialogues are a crucial highlight. The climax scenes have presented the thinking of the common man in our society in a revealing fashion. ZEE5 is all set to stream such an important film from November 26.


Sai Tej's previous film, 'Solo Brathuke So Better', was also released on ZEE5. Tej's fans are happy that his two consecutive movies have been released on ZEE5. The actor hopes that his association with the streaming platform continues.


ZEE5 has been streaming new movies to keep its patrons engaged and entertained. Sree Vishnu's 'Raja Raja Chora' was streamed for Dasara. As a Diwali gift, 'Sridevi Soda Center' is coming out on November 4. 'Republic' is arriving on November 26. 

Pawan Kalyan Lala Bheemla video promo of Bheemla Nayak Out Now

 


Pawan Kalyan is swag-personified in the Lala Bheemla video promo of Bheemla Nayak, wishes Deepavali a day earlier 



Bheemla Nayak, starring Pawan Kalyan (in the title role) and Rana Daggubati (as Daniel Shekar) in the lead roles, produced by Sithara Entertainments, is one of the most awaited films of the season. Directed by Saagar K Chandra, the film has caught the imagination of audiences with its character promos introducing its lead characters Bheemla Nayak, Daniel Shekar in addition to the two singles (including the title track and Antha Ishtam), which have also registered record-breaking views across Youtube and social networking sites. 


The video promo of Lala Bheemla from the film, featuring Pawan Kalyan, was launched today. Lala Bheemla video promo has Pawan Kalyan at his massy best, as he rises like a phoenix. He wishes a character Happy Deepavali in advance, sporting a brick-red coloured formal shirt and a striped lungi, while he has a tilak on his forehead, with a four-wheeler vanishing into thin air. One can't help but look at him with awe, while he utters, "Naagaraaju gaaru, Hearty congratulations andi..Meeku deepavali panduga Mundu gaane vachhesindi..," with a swag unique to him. Pawan Kalyan looks more energetic, spirited and charms audiences like never before in this glimpse timed right for the festive season. 


The full version of the Lala Bheemla number will be launched on November 7. Nithya Menen and Samyuktha Menon play the leading ladies alongside Pawan Kalyan and Rana Daggubati respectively. The ensemble cast also includes actors like Rao Ramesh, Murali Sharma, Samuthirakani, Raghu Babu, Narra Srinu, Kadambari Kiran, Chitti, Pammi Sai. Trivikram has penned the dialogues and screenplay for Bheemla Nayak with S Thaman scoring the music. Producer Suryadevara Naga Vamsi added, "We're shaping this film with great ambition and quite confident about the output."


Dialogues, Screenplay: Trivikram 

Cinematographer: Ravi K. Chandran (ISC) 

Music: Thaman.S

Editor: Navin Nooli

Art: A.S.Prakash

VFX Supervisor: Yugandhar.T

P.R.O: Lakshmi Venugopal

Presenter: P.D.V. Prasad

Producer: Suryadevara Naga Vamsi 

Director: Saagar K. Chandra

Tremendous Response For Chalo Premiddam Motion Poster

`ఛ‌లో ప్రేమిద్దాం` మోష‌న్ పోస్ట‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్!!

       


   

          హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌,  నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ ఇటీవ‌ల సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని చేతుల మీదుగా జ‌రిగింది.   విజువ‌ల్ ట్రీట్ తో పాటు సినిమా ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌బోతుందంటూ మేక‌ర్స్ మోష‌న్ పోస్ట‌ర్ తో చెప్ప‌క‌నే  చెప్పారు.  ఈ  మోష‌న్ పోస్ట‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి, సినిమా ఇండ‌స్ట్రీ నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది.

  ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ...``ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది. సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. త్వ‌ర‌లో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను గ్రాండ్ గా అతి త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్  చేస్తున్నాం`` అన్నారు.

 డైర‌క్ట‌ర్ సురేష్ శేఖ‌ర్  రేప‌ల్లే మాట్లాడుతూ...``మా చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్, ఫ‌స్ట్ లుక్ కి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.  మోష‌న్ పోస్ట‌ర్ కాన్సెప్ట్,  విజువ‌ల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందంటున్నారు. సినిమా కూడా ఏమాత్రం ఆడియ‌న్స్ అంచ‌నాల‌కు త‌గ్గ‌కుండా ఉంటుంది. త్వ‌ర‌లో మా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ లాంచ్ చేయ‌నున్నాం`` అన్నారు.

 శ‌శాంక్, సిజ్జు,  అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌,  హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ;  పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌, ఎడిటింగ్ః ఉపేంద్ర జ‌క్క‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు;  పీఆర్వోః ర‌మేష్ చందు, న‌గేష్ పెట్లు,  ఫైట్స్ః న‌భా-సుబ్బు, కొరియోగ్ర‌ఫీః వెంక‌ట్ దీప్‌;  సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి;  నిర్మాతః  ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె. 

Bhagath Singh Nagar To be Censored Soon

 పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్న "భగత్ సింగ్ నగర్" చిత్రం 




 గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం "భగత్ సింగ్ నగర్" . తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను  ప్రకాష్ రాజ్ గారు  విడుదల చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి హైప్ రావడం జరిగింది..అలాగే భగత్ సింగ్ నగర్ నుంచి విడుదల అయిన మొదటి  'చరిత చూపని' లిరికల్ సాంగ్ కు 1మిలియన్ + వ్యూస్ సాదించిన సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నాము..అతి త్వరలో మిగిలిన పాటలతో పాటు ఈ సినిమాను ఈ నెలలొనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భంగా. 


 చిత్ర నిర్మాతలు రమేష్ వుడుత్తు, వాలాజా గౌరి లు మాట్లాడుతూ.. దేశం కోసం,స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరుడు  భగత్ సింగ్.  ఎక్కడో పుట్టి  పెరిగిన బ్రిటీష్ వారు మన దేశంలో అడుగుపెట్టి వారి సామ్రాజ్యాన్ని ఇండియాలో స్థాపించాలన్న వారి కలను చెదరగొట్టి వారిని, వారి సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి చిరు ప్రాయం లోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్. ఇలాంటి ధీరుడి భావజాలాన్ని కమర్షియల్ హంగులతో సినిమాగా తీసినందుకు మా కెంతో గర్వంగా ఉంది..పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్న ఈ చిత్రం  ఈ నెలలోనే విడుదల చేస్తాం  అన్నారు.



 చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ .. బెనర్జీ గారి హెల్ప్ తో లెజండరీ ప్రకాష్ రాజ్ గారు మా చిత్రం టీజర్ ను  విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.అప్పటి నుండి ప్రేక్షకులనుండి మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది..  "భగత్ సింగ్" గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. నాకు భగతసింగ్ అంటే ఎంతో ఇష్టం.ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే భగతసింగ్ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునే వాన్ని. ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో... సాటి మనిషికి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలనుకునే గొప్ప వ్యక్తి. అలాంటి మంచి ఆలోచనతో ఈ సినిమా తీస్తున్నాము. భగత్ సింగ్ నగర్ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పటి నుండి ప్రకాష్ రాజ్ గారు  టీజర్ ను విడుదల చేసిన తరువాత మా టీజర్,ట్రైలర్స్ కు పాటలకు  ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. 'చరిత చూపని' లిరికల్ సాంగ్ కు 1మిలియన్ + వ్యూస్ సాదించిన సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నాము.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్నాము. మంచి కంటెంట్ తో వస్తున్న మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. మంచి కథను సెలెక్ట్ చేసుకొని మన అలోచలను మన చుట్టూ వున్న కథల్ని మన భగతసింగ్ గారి భావజాలాన్ని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో  వస్తున్న మా ప్రయత్నాన్ని మీరంతా సపోర్ట్ చేస్తే సమాజం మెరుగుపడే చిత్రాలు తీయడానికి మా లాంటి కొత్త దర్శకులకు అవకాశం వస్తుంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు


*నటీనటులు* : 

విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.  


*సాంకేతిక నిపుణులు :* 

ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, 

ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, 

స్టిల్స్ : మునిచంద్ర, 

నృత్యం : ప్రేమ్-గోపి, 

నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి, 

ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,

కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.

పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.

This Diwali join in the celebration with aha at ‘Icon Star presents aha 2.0

This Diwali join in the celebration with aha at ‘Icon Star presents aha 2.0’



~ The event slated for November 2 will grace presence of the Iconic Star Allu Arjun~

National, 02nd November 2021:  With Diwali around the corner, aha, the 100% Telugu OTT platform, is back with an exciting announcement and a series of new offerings for its viewers across the globe. Taking the festivities a notch higher, the app will announce a 2.0 upgrade with a plethora of new features at the forthcoming event titled ‘Icon star presents aha 2.0’ on November 2nd in Hyderabad. The occasion, signifying the completion of 20 successful months of entertaining Telugu audiences with specially curated content. It is expected that a popular international reality show shall also be announced in the event. It is expected that Allu Arjun shall also grace the event.

Along with a dose of non-stop entertainment, the event will also serve as a platform for aha to reiterate its promise of delivering ‘100% Telugu entertainment’ with the esteemed promoters Allu Aravind, Dil Raju and Ram Rao Jupally announcing the exciting line-up of hit films like Most Eligible Bachelor, Lakshya, Manchi Rojulu Vachayi, DJ Tillu, Romantic, Anubhavinchu Raja, Pushpaka Vimanam, Ghani, and also, some exciting line up of fiction and non-fiction aha Originals like Unstoppable, Senapathi, Bhama Kalapam, 3 Roses etc.,

To the subscribers and those who enjoy Telugu content, aha 2.0 will provide additional features such as premium user interface and world class features in audio & picture quality, and content discovery as per audience preference etc.,

aha, is home to some of the biggest Telugu releases in 2021, including Krack, 11th Hour, Zombie Reddy, Chaavu Kaburu Challaga, Naandhi, In the Name of God, Needa, Kala, aha Bhojanambu, One, Super Deluxe, Chathur Mukham, Kudi Yedamaithe, Tharagathi Gadhi Daati, The Baker and the Beauty, Maha Ganesha, Parinayam, Orey Baammardhi, Cold Case and Ichata Vahanamulu Nilupa Radu.

  

About aha

Launched in 2020, aha is an Indian video-on-demand streaming service based out of Hyderabad offering premium digital content for Telugu speaking audiences across the world. It is owned by Arha Media & Broadcasting Private Limited, a joint venture by Geetha Arts and My Home Group. Aha creates original Telugu content across various formats that include movies, web-series, and non-fiction shows. The annual subscription for aha is available for audiences at an affordable price of Rs 399.

Hero Santosh Shobhan Interview About Manchi Rojulu Vachayi

మంచి రోజులొచ్చాయి ‌- హీరో సంతోష్ శోభన్ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ.



మారుతి డైరెక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'మంచి రోజులు వచ్చాయి'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్ లోకి వస్తుంది. రేపు కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ.


రెండు విడతలుగా కథ...


సరిగ్గా 'ఏక్ మినీ కథ' రిలీజ్ కి వారం ముందు మా ప్రొడ్యూసర్స్ మారుతి గారు కథ చెప్తారు వెళ్లి వినమన్నారు. మారుతి గారితో సినిమా అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. సో వెళ్లి కలవగానే ఫస్ట్ హాఫ్ చెప్పారు చాలా బాగుంది హిలేరియస్ గా ఉందని చెప్పేసి వచ్చాను. రిలీజ్ తర్వాత సెకండాఫ్ చెప్పారు. ఇంకా ఎగ్జైట్ అయ్యాను. ఏక్ మినీ కథ రిలీజ్ అవ్వగానే ఈ సినిమా స్టార్ట్ అయింది. అలా ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది.

మారుతి గారి హీరోలా


సినిమాలో నేను కంప్లీట్ గా మారుతి గారి హీరోలానే కనిపిస్తాను. ఆయన హీరోలు చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ మంచి టైమింగ్ తో కామెడీ పండిస్తారు. నేనూ అదే చేశాను. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన రాసింది రాసినట్టు డెలివరీ చేస్తే చాలు సూపర్ గా వర్కౌట్ అయిపోద్ది. సినిమాలో నా క్యారెక్టర్ కి మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే మారుతి గారి లాంటి ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయడం నా అదృష్టం.


యూవీ...హోం బేనర్


యూవీ క్రియేషన్స్ అంటే నా హోమ్ బేనర్. ఎప్పుడూ ఫ్రీ గా ఉన్నా యూవీ ఆఫీస్ కొచ్చి కుర్చుంటాను. ఇక్కడ నాకు చాలా ఫ్రీడం ఉంటుంది. వంశీ అన్న వికీ అన్న అందరూ నన్ను ఓ బ్రదర్ లా ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళతో నా బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ నాతో సినిమాలు చేస్తున్నందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.


కెమిస్ట్రీ వర్కౌట్ అయింది


సినిమాలో మెహ్రీన్ , నాకు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. తనతో వర్క్ చేయడం హ్యాపీ గా ఉంది. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.


బాగా నవ్వుకుంటారు


సినిమాలో హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది. ప్రతీ సీన్ కి బాగా నవ్వుకుంటారు. మారుతి గారి నుండి ఎక్స్ పెక్ట్ చేసే కామెడీ ఈ సినిమాలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. సినిమా ఫినిష్ అయ్యాక కూడా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారు. దానికి మాత్రం నాదీ గ్యారెంటీ.


అన్నీ కుదిరాయి.


కొన్ని సినిమాలకు అన్నీ కుదురుతాయన్నట్టు. ఈ సినిమాకు అన్నీ బాగా కుదిరాయి. మారుతి గారు , యూవీ క్రియేషన్స్ , అనూప్ రుబెన్స్ మ్యూజిక్ అన్ని బాగా కుదిరాయి. అందుకే సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.


మేకింగ్ లో ఎంజాయ్ మెంట్ వేరు


సినిమాలో ఎంత ఫన్ ఉందో మేకింగ్ లో కూడా అంతే ఫన్ ఉంది. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. మేకింగ్ వీడియో చూస్తే మీకేర్థమవుతుంది.



ఇంకా చూడలేదు


నేను ఇంకా పూర్తిగా సినిమా చూడలేదు. రేపు ప్రీమియర్స్ లో అందరితో పాటు ఎక్స్ పీరియన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. కచ్చితంగా రేపు అందరూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.


అందుకే ఎమోషనల్ అయ్యాను


ప్రీ రిలీవ్ ఈవెంట్ లో చాలా మాట్లాడాలని స్పీచ్ ప్రిపేర్ అయ్యాను. కానీ ఉన్నపళంగా ఏదో మాట్లాడేసాను. ఎదురుగా గోపీచంద్ గారు , మారుతీ గారు, మా వంశీ అన్న విక్కీ అన్న ఇలా అందరూ ఉండే సరికి చాలా ఎమోషనల్ అయ్యాను. పదేళ్ళ నుండి పడిన స్ట్రగుల్స్ అన్నీ ఆ స్టేజి మీద గుర్తుచేసుకొని ఎమోషనల్ గా మాట్లాడను.


థియేటర్స్ ఇంపాక్ట్ వేరు


'ఏక్ మినీ కథ' సినిమా థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాను. కానీ అది పరిస్థితుల వల్ల OTT లో రిలీజైంది. కానీ అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ థియేటర్స్ ఇంపాక్ట్ వేరు. నేను యాక్టర్ అవ్వాలనుకున్నది అక్కడి నుండే కాబట్టి థియేటర్ రిలీజ్ అంటే ఎక్కువ ఎగ్జైట్ అవుతుంటాను. ఈ సినిమా ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి ఫీలింగ్ వెరీ హ్యాపీ.

Tremendous Response for Dharmapuri Movie First Lyrical Song

 హరీష్ శంకర్ చేతుల మీదుగా విడుదలైన 'ధర్మపురి' సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ నల్లరేణి కళ్ళదానాకు అనూహ్య స్పందన.



తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధర్మపురి. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు విశ్వజగత్. అక్కడ ఉండే రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టుకునే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ ధర్మపురి. అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా విడుదలైంది. నల్లరేణి కళ్ళదానా అంటూ సాగే ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించారు. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.


నటీనటులు :

గగన్ విహారి, అపర్ణ దేవి, నాగ మహేష్, జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు..


టెక్నికల్ టీమ్:

రచన, దర్శకత్వం: విశ్వజగత్

సమర్పణ: శేఖర్ మాస్టర్

బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా

నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్

సంగీతం: ఓషో వెంకట్

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Ganesh Kumar Ravuri Interview About Varudu Kaavalenu

I take the comparisons with Trivikram as a compliment: Ganesh Kumar Ravuri



Journalist-turned-film writer Ganesh Kumar Ravuri, who penned the dialogues for Varudu Kaavalenu, starring Naga Shaurya and Ritu Varma, has hogged the limelight ever since the film hit theatres on October 29. His ability to convey the emotion in a sequence in a conversational style with a pinch of humour has caught the attention of one and all, including critics and audiences alike. 


With the film, directed by Lakshmi Sowjanya, drawing crowds to theatres and having a successful run at the box office, the writer looked back at the film's making and reminisced the happy memories that brought out the best of his abilities in a media interaction.


On how he bagged the opportunity to do Varudu Kaavalenu.


Sithara Entertainments was working on the subject for over two years. Producer S Radha Krishna (China Babu) garu impressed with my writings, felt that I could do justice to the story and asked me to come up with a dialogue version and that he would take a call after the same. As I went on to write one scene after the other, he and the team went through my versions and were convinced that I was a good fit for the project. Earlier, I was part of the writing team for films like Lovely, Police Police, Sarada (shelved) and Solo Brathuke So Better. However, this is the first project that I took up as a full-fledged dialogue writer.


On the making of the film, what appealed to him about the story:


In the story, I liked the fact that the girl falls in love with the guy twice and felt that the film had depth, which offered enough scope for me as a dialogue writer. I first narrated my lines to the director and China Babu garu ; they suggested me minor corrections. This is a film where the characters have set boundaries. Each of them has a secret, but keep it to themselves and talk something else. For some scenes like the one involving Anand (garu), the interval conflict, the climax and Murali Sharma's confrontation with Nadhiya, I revisited my version once again a day before the shoot to enhance the impact. 


On the transition from a journalist to a film writer:


Be it media or in films, I always treated myself as a writer first and had enough confidence in myself to take the story forward through my dialogues. I didn't approach the script like a journalist and my sole intention was to entertain audiences. At the same time, I didn't want the critics to write off the film. This isn't any pathbreaking story here and the film is driven by the entertainment quotient; I wrote it with the hope that all kinds of audiences would identify with the treatment. 


Challenges with the writing:


I was slightly apprehensive about the story and creating entertaining characters like that of Himaja, Vennela Kishore, Pammi Sai, Praveen, Sathya and Saptagiri without deviating from the core plot was a true challenge. This film would have been easier to write if the makers had taken a regular commercial approach but they truly believed in the story and wanted to deal with it sensitively.


On the popular comedy track with Sapthagiri about lags:


Filmmakers like Trivikram garu and Sreenu Vaitla garu have the habit of introducing new characters across many situations and we got one such opportunity with the characters of Pammi Sai and Sapthagiri. As storytellers, our idea was to delay the inevitable (i.e. the conversation between Naga Shaurya and Ritu Varma) and still keep the audiences glued to the screens. We felt we had to bring in a strong, energetic comedy track to hold onto their attention.


Sapthagiri's part was initially not there in the story. We only had Pammi Sai's character. Vennela Kishore was to take part in the schedule but couldn't do it owing to his other work commitments. We needed an entertaining chunk in the story. In contrast to Pammi Sai's lazy character, we came up with an impatient, restless character that'll suit Sapthagiri's body language just two days before the schedule. I am happy that people now want to see more of Sapthagiri's character in the film; it's a sign that we did our job well.


I take it as a compliment that people couldn't differentiate between Trivikram's dialogues and my scenes in the film. A lot of people try to emulate, imitate Trivikram's style of writing and I certainly wouldn't have got the appreciation for Varudu Kaavalenu if I didn't have my individuality. Trivikram's strength as a writer is to convey complex emotions in simple, crisp one-liners and that's the only aspect I tried to incorporate in my writing as well. I wanted to be honest with the characters first and tried to structure the dialogues like regular conversations. He didn't compliment me directly but I'm thrilled that he praised me on the stage at the pre-release event. 


On the difficulties of coming up with an entertaining screenplay and writing dialogues:


I don't see screenplay and dialogue as two different aspects. They're a package of sorts. As a writer, my job is to tie up all the ends in the story well and keep viewers invested in the film for a couple of hours. I purposely weaved in the track between Nadhiya (garu) and Naga Shaurya so that they have a stronger reason to come together in the climax. This is ultimately teamwork. 


For instance, I wished there was more fun in the flashback episode but the team thought that it would break the emotional flow in the movie. The scene where Murali Sharma asks if we give birth to children only to get them married was inspired by what China Babu (garu) had told me in the past. Not many had discussed this from a girl's perspective. It's important to look at the larger picture and view the film as a collective effort. 


About director Lakshmi Sowjanya appreciating his contribution to the film:


It's extremely gracious of the director to give me due credit for the success. I was more than a dialogue writer for the film, working every day on the set, reworking the scenes, making minor improvisation till the final copy was readied. It's her first film as well and it's satisfying when she trusts you fully. She saw me as a core team member. Creative differences are common in a team but such healthy discussions, arguments are quite important for a film to turn out well. We all stayed true to the vision of China Babu (garu). I don't think we've had such a dignified love story in recent times where the lead actors barely even touch each other. 


Compliments for the film and the road ahead:


I invested all my energies into the film and was nervous about how would people respond to my dialogues or writing before the release. I am relieved now. Several people applauded me for my work. China Babu's (garu) compliment is something I treasure the most. He was the first audience for the film. He is someone who barely laughs and he was smiling all the way while reading my script. He told me that if you can make me laugh, the film is in safe hands. The responses from the media fraternity have humbled me as well. I have a few ideas in mind which I may develop into full scripts soon. I want to be a writer as of now. I have plans to direct but will only do it when I'm confident.

Enemy Pre Release Event Held Grandly

‘ఎనిమి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌...



యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ కాంబినేష‌న్‌లో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ ఎనిమి. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో...


దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఎనిమి ఒక కమర్షియల్ సినిమా. మంచి కథ కూడా ఉంది. మీ అందరికి నచ్చుతుంది. నా వైఫ్ తెలుగు. విశాల్, ఆర్యకు ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ చాలా బాగా రీసివింగ్ లభించింది.  ఇప్పుడు దేశం మొత్తం అన్ని కంటెంట్స్ చూస్తుంది. కోవిడ్ కారణంగా ఆలస్యం అయింది. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా కోవిడ్ సమయంలో షూటింగ్ ఇబ్బందిగా మారింది. నిర్మాత వినోద్ వల్లే ఇది సాధ్యమైంది. కోవిడ్ వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి. కానీ మాకు ఏది కావాలో అది ఇచ్చారు. మమతా మోహన్‌ దాస్ ఈ కథ చెప్పినప్పుడు ఆమె వెంటనే ఒకే చెప్పింది. చాలా బాగా నటించింది. మృణాళిని సింగపూర్‌లో మెడిసన్ చదువుతున్న స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తుంది. టిక్ టాక్ వీడియోలు చూసే.. ఆమె యాక్ట్ చేస్తుందని అనుకున్నాం. అదే మాకు ఆడిషన్‌లాగా ఉపయోగపడింది. సినిమా చాలా బాగొచ్చింది. ఆర్ డి రాజశేకర్ విజువ‌ల్స్ గొప్పగా చూపించారు. ఇద్దరు హీరోలు కలిసి నటించడం బాలీవుడ్‌లో జరుగుతుండేది. ఇప్పుడు సౌత్‌లో కూడా కామన్ అయింది. ఆర్‌ఆర్‌ఆర్‌లో రాజమౌళి పెద్ద స్టార్స్‌ను పెట్టి తీస్తున్నారు. ఆర్య, విశాల్ కలిసి నటించేందుకు ముందుకు రావడం చాలా గ్రేట్. ఆఫ్ స్క్రీన్‌లో వారిద్దరు మంచి ఫ్రెండ్స్.. కానీ యాక్షన్‌కు వచ్చేసరికి ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా దీపావళికి ప్రతి ఒక్కరు థియేటర్‌లో చూడండి’ అని అన్నారు..



నిర్మాత వినోద్ మాట్లాడుతూ.. ‘ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్. కోవిడ్ కారణంగా దుబాయ్‌లో షూట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఈ సినిమాకు కొందరు ఎనిమిలు ఉన్నారు. మొదటిది కరోనా.. రెండోది ఈ సినిమాతో మొదట అసోసియేట్ అయినవారు. దుబాయ్‌లో లైన్ ప్రొడ్యూసర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తర్వాత దుబాయ్ షెడ్యూల్‌కు లైన్ ప్రోడ్యూసర్‌గా ఉన్న మిని శర్మ చాలా హెల్ప్ చేశారు’ అని అన్నారు.


మమతా మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ‘చాలా సంవత్సరాల తర్వాత తెలుగు వేదికపైకి వస్తున్నా.. ఇన్నేళ్లు అయింది కదా తెలుగు మర్చిపోయాను. దయచేసి క్షమించండి. పునీత్‌కు నా నివాళులు. సినిమాల్లోకి రాకముందు నుంచే పునీత్‌తో అనుబంధం ఉంది. చాలా మంచి వ్యక్తి పునీత్. ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్‌కు థాంక్స్. నా క్యారెక్టర్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌లాగా కనిపిస్తోంది. రాజమౌళి యమదొంగతో ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎనిమి తెలుగులో విడుదల అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విశాల్‌తో చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాను. ఆర్యతో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. క్యారెక్టర్ నేను చేస్తే ఒక మార్క్ ఉంటుందని అనుకున్నాను.. అందుకే ఈ సినిమా అంగీకరించాను. ఆర్‌డి సార్ చాలా ఎంకరేజ్ చేశారు. చాలా మంది మంచి వ్యక్తులు కలిసి సినిమా పూర్తిచేశారు. మృణాళినితో కాంబినేషన్‌ సీన్లు లేకపోయినప్పటికీ.. అమ్మాయి చాలా బాగా చేసింది’ అని అన్నారు.


మృణాళిని మాట్లాడుతూ.. ‘ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ తర్వాత రెండేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నాపై నమ్మకం ఉంచినందకు ఆనంద్ శంకర్‌కు, నిర్మాత వినోద్‌కు థాంక్స్. విశాల్‌తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంది. ఆర్యతో జోడిగా ఎందుకు నటించలేదని నా ఫ్రెండ్స్ అడిగారు’ అని అన్నారు.


ఆర్య మాట్లాడుతూ..‘ఈ సినిమా నాకు ఇచ్చినందుకు విశాల్‌కు థాంక్స్. విశాల్‌కు నాకు ఒక బ్రదర్. కథ విన్న తర్వాత ఈ పాత్రకు నేను సరిపోతాను సెలక్ట్ చేశాడు. మంచి స్టోరి లైన్, ఎమోషన్స్ ఉన్నాయి. స్నేహితులు ఇద్దరు ఎనిమిలుగా మారితే ఎలా ఉంటుంది..?. ఫిజికల్ పవర్ మాత్రమే కాకుండా మైండ్ గేమ్ కూడా ఉంటుంది. ప్రకాశ్‌రాజ్, మమతా మోహన్ దాస్, మృణాళిని అందరూ చాలా బాగా చేశారు. ఆర్‌డీ సార్ చాలా బాగా చూపించారు. హాలీవుడ్ లెవల్‌లో చూపించారు. బడ్జెట్‌కు ఏ మాత్రం వెనకాడకుండా వినోద్.. ఈ చిత్రాన్ని నిర్మించారు. నా మూవీ కేరీర్‌లో, నా జీవితంలో.. ప్రతి దానిలో చాలా కీలక రోల్ పోషించారు. వాడు వీడు తర్వాత మరోసారి కలిసి నటించాం. విశాల్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో కలిసి నటించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


విశాల్ మాట్లాడుతూ.. ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో మేము ఒక రూల్‌గా పెట్టుకున్నాం. ఫంక్షన్స్‌లో బోకే లాంటివి ఇవ్వడం పెట్టుకోం. అందుకు అయ్యే ఖర్చును ఆడబిడ్డల చదువుకు ఉపయోగిస్తాం. రెండేళ్ల తర్వాత ఒక ఫంక్షన్ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. అన్ని సమస్యలు దాటి షూటింగ్‌లు జరుగుతున్నాయి. వినోద్‌కు థాంక్స్ చెబుతున్నాను. అతడు లేకుంటే ఎనిమి సినిమా లేదు. కరోనా టైమ్‌లో విదేశాలకు వెళ్లి షూట్ ‌చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇదే. ఈ సినిమా ఓటీటీకి మంచి ప్రాఫిట్‌తో ఆఫర్ వచ్చింది. కానీ ఆయన సినిమాను థియేటర్ విడుదల చేయలని అనుకున్నాడు. చాలా థాంక్స్ వినోద్. ఆనంద్ శంకర్‌తో ఫస్ట్ టైమ్ ట్రావెల్ అవుతున్నాను. కథ చెప్పినప్పుడు.. ఆర్య చేస్తే బాగుంటుందని, ఆ క్యారెక్టర్ ఇంకొంచెం పెంచితే బాగుటుందని అన్నాను. మమతా మోహన్‌దాస్ నేను 2007లో ఒక తమిళ సినిమా చేశాం. ఆమె నాకు మంచి ఫ్రెండ్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చూసినప్పుడు కూడా ఆమె అలానే ఉంది. టిక్‌టాక్ బ్యాన్ చేయవల్సిన పరిస్థితి తీసుకొచ్చిన మృణాళిని ఇక్కడ ఉన్నారు (న‌వ్వుతూ). ఆర్య‌ను ఇప్పుడు వదిలేస్తే ఏలూరు, గుడివాడ..వరకు కూడా సైకిల్‌పై వెళ్తాడు. సైకిల్ మీద 150 కి.మీ వెళ్తాడు. నేను కొన్నిసార్లు నిద్రపోయేది రాత్రి 2 గంటలకు. ఆర్య అప్పుడే రెడీ అవుతాడు. ఆర్య నేను జిమ్‌లో కలిశాం. అప్పుడే నేను ఆర్యతో హీరో అవుతావని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. నాకోసం ఎప్పుడూ ప్రార్థిస్తుంటాడు. ఆర్యను ఎప్పుడు వదిలిపెట్ట‌ను. నా ఆస్తి ఆర్య. లైఫ్‌ను ఎలా తీసుకెళ్లాలో చెప్పాడు. వాడు వీడు సినిమా ఆర్యనే ఇప్పించాడు. ఆ సినిమా చాలా ఇన్వాల్వ్ అయి చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలో నాది మృణాళిని కెమిస్ట్రీ కన్నా..నాది ఆర్యదే బాగా వచ్చింది. ఆర్‌డీ రాజశేఖర్‌తో ఇది నేను చేసే మూడో సినిమా. చాలా మంది ఆందంగా కనిపించావు అని చెప్పారు. అంతా బాగా చూపించారు ఆర్‌డీ రాజశేఖర్. థమన్ సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. థియేటర్‌లో సినిమా చూడండి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థాంక్స్. పునీత్ మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. పునీత్ కేవలం మంచి నటులే కాదు.. గొప్ప మనిషి. ఒక మనిషి ఇన్ని సహాయ కార్యక్రమాలు చేయగలరా? అని అనిపించింది. ఓ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆయన చేశారు. 1800 మంది పిల్లలను చదివిస్తున్నారు. ఆయన స్నేహితుడిగా నేను ఆయనకు చేయగలిగింది ఇదే. ఆ 1800 మంది పిల్లల బాధ్యతను నేను తీసుకుంటాను. వచ్చే ఏడాది వారిని నేను నడిపిస్తాను. వారికి అండగా ఉంటాన‌ని హామీ ఇస్తున్నాను’ అని అన్నారు.

Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On November 26th

 Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On November 26th



National Award-Winning Actress Keerthy Suresh has played a shooter in the woman-centric sports rom-com film Good luck Sakhi, where Aadhi Pinisetty will be seen as male lead and Jagapathi Babu in a crucial role as her coach. The film boasts proudly of a female dominated crew lead by co-producer Shravya Varma.


The makers on Keerthy Suresh’s birthday announced to release the movie in November. Today, they have come up with exact release date. Good Luck Sakhi will be releasing on November 26th. The poster sees Keerthy Suresh aiming her target, while it also sees two important men in her life played by Aadhi and Jagapathi Babu. Keerthy Suresh appears as a village belle.


Directed by Nagesh Kukunoor, Good Luck Sakhi is a multi-lingual film made simultaneously in Telugu, Tamil and Malayalam languages.


Popular producer Dil Raju is presenting the film while Sudheer Chandra Padiri is producing it on Worth A Shot Motion Arts banner.


Rock star Devi Sri Prasad has scored, music while Chirantan Das has cranked the camera.


Teaser and other promotional content of the film got good response from all the corners.


Cast: Keerthy Suresh, Aadhi Pinishetty, Jagapathi Babu and others.


Technical Crew:

Director: Nagesh Kukunoor

Presented by: Dil Raju (Sri Venkateswara Creations)

Banner: Worth A Shot Motion Arts

Producer: Sudheer Chandra Padiri

Co-Producer: Shravya Varma

Music Director: Devi Sri Prasad

Cinematographer: Chirantan Das

PRO: Vamsi-Shekar

Kuchipudi Art Pictures Amarajeevi Potti Sriramulu

 కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్ అమ‌ర‌జీవి పొట్టిశ్రీ‌రాములు



తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే సంకల్పంతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తివంతమైన జీవితాన్ని ఈ తరానికి పరిచయం చేయాలనే ఆశయంతో కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాతగా, జాతీయ దృక్పధం, అభ్యుదయ భావజాలం కలిగిన ప్రతిభావంతులైన యువ దర్శకులు కణ్మణి గారి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం అమరజీవి పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములుగారి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో, సమకాలీన భారత చరిత్ర నేపధ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం శ్రీరాములు గారు సంచరించిన తెలుగు, తమిళ ప్రాంతాల్లోనూ, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ  షూటింగ్ జరుపుకోనుంది. డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు రచించిన "తెలుగే మన ఆత్మబలం ! తెలుగే మన ఆయుధం ! తెలుగే మన ఊపిరి ! తెలుగే మన ఉద్యమం! అనే పల్లవితో తెలుగుజాతి సాంస్కృతిక వైభవాన్ని కీర్తించే ప్రబోధాత్మక గీతాన్ని సాలూరి వాసు రావు గారి సంగీత దర్శకత్వంలో ఈ రోజు రికార్డింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో అమ‌ర‌జీవి పొట్టిశ్రీ‌రాములు గారి మ‌నువ‌రాళ్లు  శ్రీ‌మ‌తి రేవ‌తి, శ్రీ‌మ‌తి అనురాధ‌, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఏవీఎమ్ రావు, సార‌థి స్టూడియోస్ డైరెక్ట‌ర్ కేవీ రావు, పి. సాంబ‌శివ‌రావు, రేలంగి న‌ర‌సింహారావు, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, దామోద‌ర ప్ర‌సాద్‌, తుమ్మ‌ల‌ప‌ల్లి రాం స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌, ల‌క్ష్మ‌ణ‌రాయి గోపాల కృష్ణ‌, కృష్ణ మోహ‌న్ త‌దిత‌రులు పాల్గొని అమ‌ర‌జీవి పొట్టి శ్రీ రాములు చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మానికి శంక‌రాభ‌ర‌ణం రాజ్య‌ల‌క్ష్మి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు.


ద‌ర్శ‌కుడు క‌ణ్మ‌ణి మాట్లాడుతూ - ``న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత కూచిపూడి రాజేంద్ర‌ప్ర‌సాద్ గారికి కృత‌జ్ఞ‌త‌లు. ఏ సినిమాకైనా టెక్నిషియ‌న్స్ అవ‌స‌రం చాలా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాల‌కు మ‌రింత ఎక్కువ అవ‌స‌రం. ఇదొక పీరియ‌డ్ ఫిలిం. హిస్ట‌రీ ఉంది. ఎలాంటి త‌ప్పిదాలు లేకుండా తెర‌కెక్కించాలి. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు పొట్టి శ్రీ‌రాములు గారి గొప్ప‌ద‌నం గురించి చెప్పే అవ‌కాశం ల‌భించ‌డం నా అదృష్టం``అన్నారు.


నిర్మాత కూచిపూడి రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ  -  ``క‌ణ్మ‌ణి గారితో మ‌ద్రాసు నుండి మంచి అనుభందం ఉంది. ఆయ‌న మొద‌టి తెలుగు సినిమా `నా ఊపిరి` క‌థ న‌చ్చి నేను కూడా నిర్మాణంలో భాగం కావ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అతిథుల‌కు పేరు పేరునా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాం`` అన్నారు.


బ్యాన‌ర్: కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్


చిత్రం: అమరజీవి పొట్టి శ్రీరాములు


స్క్రీన్ ప్లే , దర్శకత్వం: కణ్మణి

సంగీతం: వాసు రావు సాలూరి

మాటలు , పాటలు: డా. వెనిగళ్ళ రాంబాబు

ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మల్లికార్జున్ నారగాని

ఆర్ట్ డైరెక్టర్: డి.వై. సత్యనారాయణ

నిర్మాత: కూచిపూడి రాజేంద్రప్రసాద్


Mani Shankar Motion Poster Is Out

 Mani Shankar Motion Poster Is Out



Actor Siva Kantamaneni, Sanjjanaa Galrani, Priya Hegde, and Chanakya are all set to feature in the upcoming film 'Manishankar'. The film is written and directed by G. Venkat Krishnan(GVK). The film will be produced by K.S.Shankar Rao, Acharya  Srinivas Rao, M.Phani Bhushan  under Light House Cine Creations. The makers of the movie have unleashed the first look motion poster from 'Manishankar'. The motion poster of the film went viral in no time. it also getting a positive response from all quarters. on this occation..


Siva Kantamaneni said " I'm so happy that motion poster is getting good responce from all quarters. I'm so glad working with Sanjanaa and Priya Hegde. Making of director GVK is very new. Mani Shankar is a new concept film, hope, you all love it.


Director GVK said "ManiShankar is an action thriller film. Currently, the film is in the post-production stage. He further added that the film output really came out well. I believed that the audience are going to surely love it. I'm pretty confident that Mani Shankar would become a hit.


CASTING :- Siva Kantamaneni, Sanjjanaa Galrani, Priya Hedge, Chanikya, Manikya

Reddy, Subbaraj Sharma, Arohi Naidu, Nelluru Subbu


Technicians:

Story, Screenplay, Dialogues, Direction: G. Venkat Kishan(GVK)

Producers: K.S Shankar Rao, Acharya Srinivas Rao, M. Phani Bhushan.

Banners: Light House Creations

Cinematography: G. Prabhakar Reddy

Music: M.L Raju

Editor: Satya Giduturi

ART: SHERA

Fights: WINGCHUN ANJI

Production Controler: MK Babu

PRO: Siddu, Shyam

Manchi Rojulu Vachayi Special Show in Bhimavaram on Prabhas Fans Request

 ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు భీమవరంలో 'మంచి రోజులు వచ్చాయి' సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్..



యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. దీపావళి సందర్భంగా నవంబరు 4న మంచి రోజులు వచ్చాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రిలీజ్ ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు.  తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ పై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాల్లో పేయిడ్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ పై భీమవరంలో కూడా షో వేస్తున్నారు. 

ఈ స్పెషల్ ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ అయిపోయాయి. మిగిలిన చోట్ల కూడా పేయిడ్ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. వీటితో పాటు హైదరాబాద్, కడపలో కూడా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ లో స్క్రీన్స్ పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. రెస్పాన్స్ చాలా బాగా ఉండటంతో సినిమాకు మరింత కలిసి రానుంది. సందేశం, వినోదం కలిపి ఇవ్వడంలో దర్శకుడు మారుతి ఆరితేరిపోయారు. దానికి తోడు మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు బుకింగ్స్ కు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. దాంతో భారీ అంచనాల మధ్య దీపావళికి మంచి రోజులు వచ్చాయి విడుదలవుతుంది. 


నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్, అజయ్ ఘోష్ తదితరులు..


టెక్నికల్ టీం: 

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి

నిర్మాత: వి సెల్యూలాయిడ్ SKN 

బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

సంగీతం: అనూప్ రూబెన్స్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్