Latest Post

TFPC Press Note on Registration


 

'Vision Cinemaas' 'Kirathaka' Shoot Starts From August 13

 'Vision Cinemaas' Production 'Kirathaka' Is A Very Different Crime Thriller... Shoot Starts From August 13



Aadi SaiKumar & Payal Rajput starrer Kirathaka is being made as a big budgeted flick helmed by Director M. Veerabhadram. This Biggie will be made as a different crime thriller in 'Vision Cinemaas' banner as 'Production No:3'. Popular Industrialist Dr. Nagam Tirupathi Reddy is Producing this film. Regular shoot of the film will kick-start from August 13th. On this occasion..


Heroine Payal Rajput said, " I have listened many stories. But, this Thriller struck me and I instantly liked it. My role has a lot of scope for performance. I am excited to work with Aadi for the first time. Special thanks to Director Veerabhadram garu and Nagam Tirupathi Reddy Garu."


Producer Dr. Nagam Tirupathi Reddy said, " We are Producing 'Kirathaka' in our Vision Cinemas banner as Production No:3. We are making this film in the Hit combination of our Hero Aadi and Director Veerabhadram garu as a perfect crime thriller with an uncompromised approach in making. Payal Rajput immensely liked the story narrated by Director Veerabhadram Garu and immediately agreed to do this film. We firmly believe that we will score a big commercial success with this film. A grand opening will be held soon and regular shoot will commence from August 13."


Director M. Veerabhadram said, " Currently we are finalising the artists. Poorna will be doing a powerful police officer role in this film. Dasari Arunkumar and Dev Gill are playing crucial roles. Aadi will be seen in a never seen before role. Payal Rajput liked the story of 'Kirathaka' and she agreed to do this film in a single sitting. Her character will thrill the audience. Nagam Tirupathi Reddy Garu is making this film in an uncompromised manner under his 'Vision Cinemaas' banner."


Casting involves Aadi Sai Kumar & Payal Rajput as lead pair along with Poorna, Dasari Arunkumar, Dev Gill in other crucial roles.


Cinematographer: Raam Reddy

Music: Suresh Bobbili

Executive Producer: Thirmal Reddy Yalla

Producer: Dr. Nagam Tirupathi Reddy

Story, Screenplay, Direction: M. Veerabhadram

Temple Attack is slated to premiere on 9th July on ZEE5

 


ZEE5 SET TO PREMIERE ORIGINAL FILM ‘STATE OF SIEGE: TEMPLE ATTACK’ ON 9TH JULY

In honour of the victims, the fallen heroes, and the brave Indian spirit #SahasKiVijay


 


ZEE5, India’s largest homegrown OTT platform has presented Originals across languages and genres with meaningful and purposeful content. State of Siege: 26/11 was a tribute to our brave Indian soldiers who sacrificed their lives for the country during the dreadful 26/11 Mumbai attacks. After establishing a successful franchise, the platform will now premiere the second season (Original film) titled State of Siege: Temple Attack in Hindi, Tamil and Telugu simultaneously. After releasing a much talked about teaser and trailer, ZEE5 is set to premiere ‘State of Siege: Temple Attack’ on 9th July.


 State of Siege: Temple Attack stars Akshaye Khanna and sees him return in the uniform after many years. It also sees Vivek Dahiya back as an NSG commando after State of Siege: 26/11 along with Gautam Rode and additionally stars Sameer Soni, Parvin Dabas, and Manjari Phadnis. The dream team who created State of Siege: 26/11, Contiloe Pictures (Abhimanyu Singh) is producing the film, which is directed by Ken Ghosh who helmed the hugely popular and successful Abhay 2 as well. Lt. Col (retd.) Sundeep Sen (2nd in command at the NSG during the dreadful 26/11 Mumbai attacks) was a consultant on the State of Siege projects.


 Inspired by true events, State of Siege: Temple Attack pays tribute to our soldiers, salutes the brave Indian spirit and continues the legacy of the Siege series. The NSG has always showcased their will and determination to save the lives of innocent people and successfully capture/kill the terrorists. This film will take you through their journey and all the behind-the-scenes action of a dreadful temple attack. Full of thrill, action, drama, and suspense, this film is going to keep the audiences on the edge of their seats.


 Director Ken Ghosh said, "State of Siege: Temple Attack is not just a film, it is a tribute to the NSG commandos of India who are always ready to risk their lives to protect us. As a son of a naval officer, I have grown up in awe of our armed forces. In State of Siege: Temple Attack, we have tried our best to give a fitting tribute to our heroes and I cannot wait for the release of the film on ZEE5.”


Timmarusu Releasing Grandly On July 30

 



ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ పతాకాలపై  సత్యదేవ్ హీరోగా నటించిన 'తిమ్మరుసు'... జూలై 30న థియేటర్స్‌లో విడుదల


బ్లఫ్‌ మాస్టర్‌ , ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి చిత్రాలతో విల‌క్షణ క‌థానాయ‌కుడిగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటించిన చిత్రం 'తిమ్మరుసు'. 'అసైన్‌మెంట్‌ వాలి'  ట్యాగ్‌లైన్. ప్రియాంక జ‌వాల్కర్ హీరోయిన్‌. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై 'మను' వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన  నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తున్నారు. ఈ గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో.... 

హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ "'ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య' సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో 'తిమ్మరుసు' సినిమా కథ విన్నాను. నచ్చింది..నిర్మాతలు మహేశ్‌,సృజన్‌లతో మాట్లాడిన తర్వాత సినిమాను స్టార్ట్‌ అయ్యింది. అయితే డైరెక్టర్‌ శరణ్‌ కొప్పిశెట్టి చాలా సరదాగా అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. తనెలా డైరెక్ట్‌ చేస్తాడోనని చిన్న టెన్షన్‌ ఉండింది. అయితే కొన్ని రోజులు షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత, శరణ్‌ చాలా మంచి డైరెక్టర్‌ అని అర్థమైంది. తన డైరెక్షన్‌ పంథా ఏంటో తెలిసింది.  చాలా కూల్‌గా ఉంటాడు. అప్పూ ప్రభాకర్‌ బ్యూటీఫుల్‌ విజువల్స్‌ అందించారు. ప్రియాంక జవాల్కర్‌ వండర్‌ఫుల్‌ కోస్టార్‌. చరణ్‌ ఎక్సలెంట్‌ సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందించారు. జూలై 30న మా 'తిమ్మరుసు' చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. 

నిర్మాత మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ - "'తిమ్మరుసు' సినిమాను చాలా చాలెంజింగ్‌ పరిస్థితుల్లో షూట్ చేశాం. అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు. ముఖ్యంగా సత్యదేవ్‌గారు కథ వినగానే యాక్ట్‌ చేయడానికి ఓకే చెప్పారు. అయితే కొవిడ్‌ పరిస్థితుల్లో షూటింగ్‌ను తగు జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి చేసే క్రమంలో సత్యదేవ్‌గారు ఇతర ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. సత్యదేవ్‌ లాయర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. అప్పు విజువల్స్‌, శ్రీచరణ్‌ మ్యూజిక్‌ సినిమాకు ఎస్సెట్‌గా నిలిచాయి. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది. జూలై 30న థియేటర్స్‌లో విడుదలయ్యే ఈ సినిమా కచ్చితంగా బెస్ట్‌ మూవీగా అందరి ప్రశంసలు అందుకుంటుంది" అన్నారు. 

దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి మాట్లాడుతూ "శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. చక్కగా వ్యుహాలు చేయడమే కాదు.. మంచి నిజాయతీగల వ్యక్తి. అలాంటి ఇంటెలిజెంట్‌ అయిన లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌గారు చేస్తున్న డిఫరెంట్‌ అటెంప్ట్‌. పరిచయమైన కొద్దిరోజుల్లో మంచి స్నేహితుడయ్యాడు. సినిమా పరంగా మంచి సపోర్ట్‌ అందించడంతో అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశాం. కొవిడ్‌ నేపథ్యంలో చాలా కేర్‌ తీసుకుని చాలెంజింగ్‌ సిట్యువేషన్స్‌లో పూర్తి చేసిన ఈ సినిమాను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్స్‌లో విడుదల చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలు మహేశ్‌ కోనేరు, సృజన్‌గారు ఎంతో సపోర్ట్‌ చేశారు. కష్టపడి తీశాం. థియేటర్‌లో చూడాల్సిన సినిమా" అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీచరణ్‌ పాకాల, వైవా హర్ష, అంకిత్‌ తదితరులు పాల్గొన్నారు. 


నటీనటులు:

సత్యదేవ్‌,  ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు


సాంకేతిక వర్గం:

దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి

నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌

సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల 

సినిమాటోగ్రఫీ:  అప్పూ ప్రభాకర్‌

ఆర్ట్‌:  కిరణ్‌ కుమార్‌ మన్నె

యాక్షన్‌:  రియల్‌ సతీశ్‌

పి.ఆర్‌.ఒ:  వంశీకాక

Ram Pothineni To Commence Shooting For RAPO19 From 12th July

 



It is known that Ustaad Ram Pothineni will be collaborating with renowned filmmaker N Lingusamy for his next project, which is tentatively titled RAPO19. The project was officially announced earlier this year and it is set to hit the floors this month. 


Ram will be commencing shoot for RAPO19 from 12th July. The first schedule will be taking place in Hyderabad and a few crucial sequences will be shot in the same. Ram is excited about getting back to work after a lengthy break. 


Lingusamy has apparently prepared a solid comercial potboiler that caters to all sections of the audience. Ram immediately fell in love with the script after the final narration from Lingusamy. 


Sujith Vaassudev who previously worked on Drishyam and Lucifer is cranking the camera for RAPO19. Anbumani Arivumani, popularly known as Anbariv who composed the action sequences in blockbuster action thriller KGF are on-board for RAPO19. Sai Madhav Burra who impressed everyone with his powerful dialogues in recent hit film Krack is penning the dialogues for the Ram starrer now. Naveen Nooli who won the national award for Jersey will be editing RAPO19. The art work will be done by DY Satyanarayana. The film will boast of high-end technical values. 


RAPO19 is billed to be a Oora Mass entertainer and it will feature Ram Pothineni and happening young actress Krithi Shetty in the lead roles. The film is being bankrolled by Srinivasaa Chitturi under Srinivasaa Silver Screens Banner and it will be mounted on a lavish scale. Pavan Kumar is presenting the film. 


Devi Sri Prasad is composing the music for the bilingual which will be shot in Telugu and Tamil simultaneously.

Sithara Entertainments Movie Production No9 Launched Grandly



Renowned Director Trivikram honoured the Puja ceremony and clapped the Sithara Entertainments movie, Production No. 9, which goes to sets featuring Siddhu Jonnalagadda.


 Introducing Shourie Chandrashekhar T. RAMESH as the director

 The inauguration ceremony started at the production office at 9.09 Am

Sithara production, which is not only known for producing a series of movies but for its making of a diversified set of films, launched the starting of its new movie ( Production No. 9).

The star director Trivikram started the film with the clap at the Puja. The head of the 'Harika and Hassine creations, S.Radhakrishna (Chinababu)handed the script to the film director. With Siddhu Jonnalagadda playing as the lead actor in the film, Tamil actor Arjun Das will play a significant role. It is his first time in the Telugu industry. This film is introducing Shourie Chandrasekhar T.Ramesh as the director.

The movie is a love story set in a village background. The movie director has made it clear that the story will touch on various sensitive aspects of Love.

The movie, which began its Puja ceremony at the office today, will start its regular shooting in August. The other characters in the film will be announced soon.

Technician Details:

Cinematography: Vamsi Patchipulusu 

Music: Sweekar Agasthi

Dialogues: Ganesh Kumar Raavuri 

Production Designer: Vivek Annamalai 

PRO: L.VenuGopal

Presents: P.D.V Prasad

Producer: Suryadevara NagaVamsi

Bhagath Singh Nagar First Look Launched

 


తెలుగు & తమిళ్ భాషల్లో ఈనెల 12న విడుదల అవుతున్న "భగత్ సింగ్ నగర్" ఫస్ట్ లుక్

లండన్ పార్లమెంట్ హౌస్ లో మన తెలుగు ఖ్యాతిని చాటుతు మొట్ట మొదటి ఉగాది సంబరాలను నిర్వహించిన మన విజయనగర వాసి రమేష్ ఉడత్తు, హైదరాబాద్ నివాసి శ్రీమతి గౌరి వాలాజా గారు సంయుక్తంగా గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ స్థాపించి చలన చిత్ర రంగం లోకి అడుగుపెట్టారు. ఈ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 1.గా విదార్థ్ మరియు ధృవికలను పరిచయం చేస్తూ తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించడం జరిగింది, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జులై 12వ తేదిన ఓ ప్రముఖ వ్యక్తి చేతులపై విడుదల చేస్తున్న సందర్భంగా...


 *భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ...*  నిన్న విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ కు లభించిన స్పందనకు మీడియా మిత్రులకు మరియు సోషల్ మీడియా స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ చిత్రం భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక అందమైన ప్రేమకథ. భగత్ సింగ్ గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు..


 *నటీనటులు :*

 విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.  


 *సాంకేతిక నిపుణులు :* 

ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, 

స్టిల్స్ : మునిచంద్ర, 

నృత్యం : ప్రేమ్-గోపి, 

నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి,  

పి.ఆర్.వో :మధు వి ఆర్, తేజస్వి సజ్జా.

ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు, 

కథ-కథనం, దర్శకత్వం : వాలాజా క్రాంతి,

Producer SKN Interview

 


సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఏ ఫ్లాట్‌ఫామ్స్‌ రీ ప్లేస్‌ చేయలేవు – నిర్మాత ఎస్‌కేఎన్‌


‘ఈ రోజుల్లో..’ వంటి హిట్‌ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ‘‘టాక్సీవాలా’ వంటి హిట్‌ చిత్రాలతో మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ఎస్‌కేఎన్‌. ఆయన పుట్టినరోజు జూలై 07. ఈ సందర్భంగా తాను ప్రస్తుతంచేస్తున్న ప్రాజెక్ట్‌లు, భవిష్యత్‌ ప్రణాళికలు, తన కెరీర్‌ను గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఎస్‌కేఎన్‌ మీడియాతో పంచుకున్నారు..ఆ విశేషాలు....                                                                                                                                                                        – ‘టీవీ 9’లో జర్నలిస్టుగా ఫిల్మ్‌ ఇండస్ట్రీలో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత అల్లుఅర్జున్, రామ్‌చరణ్, రవితేజ వంటి స్టార్‌ హీరోలకు పీఆర్వోగా పని చేశాను. ఆ తర్వాత  మారుతి దర్శకుడిగా  పరిచయం అయిన తొలి చిత్రం ‘ ఈ రోజుల్లో...’తో నిర్మాతగా నా ప్రయాణం కూడా మొదలైంది. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాను. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన హిట్‌ మూవీ ‘టాక్సీవాలా’తో అగ్ర  హీరోలతో సినిమా చేసిన పూర్తిస్థాయి నిర్మాతగా ఓ విజయవంతమైన ముందడుగు వేశాను. సాయిధరమ్‌ తేజ్‌ హిట్‌ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నాను. ప్రస్తుతం హీరో గోపీచంద్, దర్శకులు మారుతి, హీరోయిన్‌ రాశీఖన్నా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘పక్కా కమర్షియల్‌’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే దర్శకుడు మారుతి అండ్‌ టీమ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఓ సినిమాను నేను, యూవీ క్రియేషన్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాం. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే  మారుతి గారు వెల్లడిస్తారు. రచయిత, దర్శక– నిర్మాత సాయి రాజేష్‌తో అసోసియేటై మూడు సినిమాలు చేయనున్నాను. అలాగే ‘కలర్‌ఫోటో’ దర్శకుడు సందీప్‌రాజ్‌తో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆషాడ మాసం వెళ్లిపోయిన తర్వాత తెలియజేస్తాం. ‘టాక్సీవాలా’ డైరెక్టర్‌ రాహుల్‌ సంకృత్యాన్, వీఐ ఆనంద్, ‘పలాస ఫేమ్‌ కరుణ్‌ కుమార్‌లతో సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా...ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ‘త్రీ రోజేస్‌’, జీ5, ఓ ఇంటర్‌నేషనల్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఓ వెబ్‌సిరీస్‌ గురించిన చర్చలు తుదిదశలో ఉన్నాయి. కొత్త ప్రతిభావంతులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో మారుతిగారు, నేను కలిసి మాస్‌ మూవీ మేకర్స్‌ అనే బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి, వెబ్‌ కంటెంట్‌ను వ్యూయర్స్‌ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.


– ప్రస్తుతం మూడు సినిమాలు, మూడు వెబ్‌సిరీస్‌లు సెట్స్‌పై ఉన్నాయి. ఇన్ని ప్రాజెక్ట్స్‌ను ఒకేసారి చేయాలని నేను ప్లాన్‌ చేయలేదు. ఏడాది మూడు ప్రాజెక్ట్స్‌ చేయాలని అనుకున్నాను. కానీ కరోనా కారణంగా ఇలా జరిగింది. ఒకేసారి ఆరు ప్రాజెక్ట్స్‌ ఉన్నట్లు ఉన్నాయి. సో...బిజీగా ఉంటున్నాను. ఇది అదృష్టమో! దురదృష్టమో! తెలియడం లేదు.


– ఒకరితో అసోసియేట్‌ అవ్వడం నాకు ఏం ప్రాబ్లమ్‌ కాదు. క్యాలికులేషన్స్‌ లో వన్‌ ప్లస్‌ వన్‌ అంటే టు...కానీ భాగస్వామ్యంలో వన్‌ ప్లస్‌ వన్‌ ఈక్వెల్‌ టు త్రీ అంటారు. అలాగే పెద్ద సినిమాలకు సహ నిర్మాతగా ఉండటం నాకు ఒకే. ఒక అవకాశాన్ని వందశాతం సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యమని నేను భావిస్తాను.


–నేను, మారుతి, బన్నీవాసుగారు, యూవీవంశీగారు..మేం నలుగురం సినిమాల్లోకి రాకముందే మంచి మిత్రులం. నేను ‘ఈ..రోజుల్లో’ సినిమాతో నిర్మాతనైయ్యాను. ‘100 పర్సెంట్‌ లవ్‌’తో వాసు, ‘మిర్చి’తో వంశీ నిర్మాతలుగా మారారు. అందరం హిట్‌ సినిమాలతోనే నిర్మాతలుగా ఇండస్ట్రీకి వచ్చాం. మా అందరికీ మంచి సింక్‌ ఉంటుంది. సో..మా భాగస్వామ్యాల విషయంలో క్రియేటివ్‌ డిఫరెన్స్‌ ఉండవు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మెజారిటీ ఓటింగ్‌ను బట్టి మాలో ఒకరికి నచ్చపోయిన ముందుకు వెళతాం.


–లెక్కల కంటే ముందు మేం స్నేహితులం. సో..పెద్ద ప్రాబ్లమ్స్‌ లేవు. పైగా నిర్మాత అల్లుఅరవింద్‌గారి సలహాలు, సూచనలతో ముందుకు వెళుతున్నాం. అరవింద్‌గారు మిమ్మల్ని ప్రొత్సహిస్తున్నారు.


– మారుతి దర్శకుడిగా పరిచయం అయిన తొలి సినిమాకు నేను నిర్మాతను. మారుతి తొమ్మిది సినిమాలు తీస్తే వాటిలో ఆరు సినిమాలకు నేను నిర్మాతగానో, సహ నిర్మాతగానో ఉన్నాను. నా ప్రతి భాగస్వామ్యంలోనూ ఆయన ఉంటారు.


– సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఏ ఓటీటీ, ఏ ఏటీటీ ఫ్లాట్‌ఫామ్‌ కూడా రీ ప్లేస్‌ చేయలేవు. కొన్ని సినిమాలను తెరపైనే చూడాలి. కానీ కరోనా వల్ల కొంతమంది నిర్మాతలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..సో..వారి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఈ సమయంలో వెల్లడంలో తప్పులేదెమో! కానీ థియేటర్స్‌ వ్యవస్థ లేకపోతే స్టార్‌డమ్‌ తగ్గిపోయింది. థియేటర్స్‌ వ్యవస్థ మనుగడ బాగుండాలి. అది థియేటర్స్‌కు మాత్రమే కాదు..ఇండస్ట్రీకి కూడా మేలు. కొంతమంది నిర్మాతలు ఈ పరిస్థితుల్లో ఓటీటీలకు వెళుతున్నారు. దాన్ని తప్పుపట్టలేం. కానీ ఒక వ్యక్తిగా, ప్రేక్షకుడిగా, నిర్మాతగా నేను థియేటర్స్‌ బిగ్‌స్రీన్‌పై సినిమా చూసేందుకే మొగ్గుచూపుతాను. ఒకసారి థియేటర్స్‌లో సినిమా ప్రదర్శితమే ఆ తర్వాత ఓటీటీకి వస్తేనే బెటర్‌ అని నా అభిప్రాయం.


– లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్స్‌ రీ ఓపెన్‌ చేస్తే తెలుగు ప్రేక్షకులు మునపటిలానే వచ్చారు.  స్టార్‌ హీరో సినిమాలు విడుదలైనప్పటికీని ఏ ఇండస్ట్రీలోనూ ఇలా జరగలేదు. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తున్న సమయంలో పవన్‌కల్యాణ్‌గారి వకీల్‌సాబ్‌ వస్తే ఎంతటి ఓపెనింగ్‌ వచ్చాయో మనందరికీ తెలుసు. అలాగే క్రాక్, జాతిరత్నాలు, ఫస్ట్‌వేవ్‌ తర్వాత విడుదలైన తొలి సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో తెలిసిందే. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరించారు.


 – సినిమా మన దైనందిన జీవితంలో ఓ భాగం. మనం ఆఫీకు వెళ్తున్నాం. హోటల్‌కు వెళ్తున్నాం. అలాగే సినిమాలకు వెళతాం. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పెరిగింది. ప్రేక్షకుల్లో కూడా కాస్త భయం తగ్గింది. సో... థర్డ్‌ వేవ్‌ లేకపోతే థియేటర్స్‌ రీ ఓపెన్‌ అయితే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారనే అనుకుంటున్నాం.


– మన నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్‌ ధరలు ఎంతలా పెరుగుతున్నాయో చూస్తునే ఉన్నాం. సినిమా ఆపరేటింగ్‌ కాస్ట్‌ కూడా చాలా పెరిగిపోయింది. అలాగే సినిమా టికెట్‌ ధరలు కూడా పెరుగుతున్నాయి. అయినా టికెట్‌ ధరలు పెరగడం వల్ల నిర్మాతలకు పెద్దగా లాభం ఉండదు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని రాయితీలను ఇస్తుంది. ఇండస్ట్రీని ఓ పరిశ్రమలా కాకుండా కళగా గుర్తించి ప్రభుత్వం ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాన్ని ప్రొత్సహించాలని కోరుకుంటున్నాం. కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ సెక్టార్‌ కూడా ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలి. ఇక సినిమాల విడుదల తేదీలు మన చేతుల్లో లేవు.

Ramachandrapuram Teaser Released



 నిర్మాత రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా రామచంద్రపురం టీజర్ విడుదల


నిహాన్ కార్తికేయన్ ఆర్ సమర్పణలో  త్రీ లిటిల్ మంకీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన తరగణంలో  ఆర్. నరేంద్రనాథ్ దర్శకత్వం లో నిహాన్ కార్తికేయన్ ఆర్ నిర్మిస్తున్న చిత్రం "రామచంద్రపురం". రామాయణం ఇతివృత్తం  ఆధారంగా ఒక పల్లెటూరు లో జరిగే యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రం ఆద్యంతం రామచంద్రపురం అనే పల్లెటూరులో చిత్రించారు. ఈ చిత్రం లోని మొదటి టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు  విడుదల చేశారు.


ఈ సందర్భంగా రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ "టీజర్ చాలా బాగుంది. వైవిధ్యభరితంగా ఉంది. అనిమేషన్ రూపం లో టీజర్ చాలా కొత్తగా ఉంది. టీజర్ చూడగానే సినిమా కూడా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి  విజయవంతం కావాలి" అని కోరుకున్నారు


దర్శకుడు ఆర్. నరేంద్రనాథ్ మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నిహాన్ కార్తికేయన్ ఆర్ కి నా ధన్యవాదాలు. ఖర్చుకు వెనుకాడకుండా మా "రామచంద్రపురం" చిత్రాన్ని నిర్మించారు. అద్భుతమైన క్వాలిటీ లో సినిమా రెడీ అవుతుంది. పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన  యాక్షన్ డ్రామా చిత్రం . మేము చిత్రం మొత్తం రామచంద్రపురం అనే ఊరిలో నిజమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. షూటింగ్ పూర్తయింది. రెండు పాటలు విడుదల చేసాము మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు టీజర్ విడుదల చేస్తున్నాం, అందరికి నచ్చుతుంది అని నమ్ముతున్నాం. మా సినిమా ని త్వరలోనే విడుదల చేస్తాము" అని తెలిపారు.


హీరో హీరోయిన్  మాట్లాడుతూ "రామచంద్రపురం పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఒక యాక్షన్ డ్రామా చిత్రం. సినిమాలో పనిచేస్తున్న నటి నటులు టెక్నికాన్స్ అందరు 25 వయసు వాళ్లే. సినిమా యూత్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. రెండు పాటలు విడుదల అయ్యాయి, చాలా బాగా వచ్చాయి, ఇప్పుడు టీజర్ విడుదల అయ్యింది. అందరికి నచ్చుతుంది" అని తెలిపారు.



సినిమా పేరు - రామచంద్రపురం


నటి నటులు : ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్న, తదితరులు


కెమెరా : ఉమా పరమేశ్వర్


ఎడిటింగ్ : అనిల్ మునిగలా


ఎస్ ఎఫ్ ఎక్స్ : వెంకట్


స్టీరియో మిక్సింగ్ : విష్ణు


సంగీతం : ప్రశాంత్ బి జె


కో డైరెక్టర్ : భరత్ కుమార్ డి  



ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయినాథ్ తూర్పు, అరవింద్ ఆర్


నిర్మాత : నిహాన్ కార్తికేయన్ ఆర్


దర్శకుడు  : ఆర్. నరేంద్రనాథ్

Nadhiyaas Entertainment Production No 1 Launched Grandly



 ఏపిఐఐసి ఛైర్మన్, శాస‌న‌స‌భ్యులు శ్రీమ‌తి రోజాగారు ముఖ్య అతిధిగా న‌దీయాస్ ఎంట‌ర్ టైన్మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం 1 పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం


న‌దీయాస్ ఎంట‌ర్ టైన్మెంట్ ప‌తాకం పై ఏ ఎమ్ ఫెరోజ్ నిర్మాత‌గా, శంభో శంక‌ర్ ఫేమ్ శ్రీధ‌ర్ ఎన్ డైరెక్ట్ చేస్తున్న ప్రొడ‌క్ష‌న్ నెం 1 పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన ఈ కార్యక్ర‌మానికి ఆంధ్ర‌ప‌ద్రేశ్ శాస‌న‌స‌భ్యురాలు, ఏపిఐఐసి ఛైర్మెన్, ప్ర‌ముఖ తార శ్రీమతి రోజ సెల్వమ‌ణి ముఖ్య అతిధిగా విచ్చేసి, చిత్ర యూనిట్ కి శుభాబినంద‌న‌లు తెలిపారు. ఓ క్రేజీ హీరో, హీరోయిన్ కాంబినేష‌న్ లో ఈ సినిమా అతి త్వ‌రలోనే సెట్స్ మీద‌కి వెళ్ల‌నుంది. ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గ‌తంలో ప్ర‌ముఖ క‌మీడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ తో ఫుల్ క‌మ‌ర్షీయ‌ల్ సినిమా శంభో శంక‌ర తో కమర్షియల్ హిట్ కొట్టి,  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల మెప్పు అందుకున్నారు . ఇప్పుడు చేస్తున్న క‌థ‌ను సైతం వినూత్నంగా ప్ర‌జెంట్ చేయనున్నారు, ఆయ‌న మా న‌దీయాస్ ఎంట‌ర్ టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ తొలి సినిమాతోనే మా బ్యాన‌ర్ కి స‌క్సెస్ అందిస్తార‌నే కాన్ఫీడెన్స్ ఉంది, ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మా ప్రొడ‌క్ష‌న్ నెం 1 సినిమా ఓపెనింగ్ కి విచ్చేసి మా అంద‌రికీ త‌న శుభాశ్సిసులు అందిచిన‌, ఏపిఐఐసి ఛైర్మ‌న్, శాస‌న‌స‌భ్యులు శ్రీమ‌తి రోజాసెల్వ‌మ‌ణిగారికి మా యూనిట్ త‌రుపున ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలుపుకుంటున్నాను అన్నారు నిర్మాత ఏ ఎమ్ ఫెరోజ్. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివరాలో త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.


సాంకేతిక వ‌ర్గం


బ్యాన‌ర్ - న‌దీయాస్ ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత - ఏ ఎమ్ ఫెరోజ్

ద‌ర్శ‌కుడు - శ్రీధ‌న్ ఎన్

మ్యూజిక్ - మ‌ణిశ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫి - శ్రీసాయి

ఎడిటిర్ - ఛోటా కే ప్ర‌సాద్

డైలాగ్స్ - హ‌ర్ష వ‌ర్ద‌న్

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Djs Song Released through Mango Music

 


అద్భుతమైన కాశ్మీర్ అందాలను చూపిస్తూ చిన్మయి పాడిన 'మేఘాలలో హరివిల్లులా' పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేసిన  ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం) చిత్రం టీం 


 *మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అన్న కథాంశంమే ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ  లేడీ ఓరియెంటెడ్ గా ప్రముఖ పాత్రలో నటిస్తుంది. నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి  నిర్మిస్తున్న చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్  పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న 5 భాషల్లో విడుదల చేయడాన్ని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే  ఈ సినిమాలో చిన్మయి పాడిన 'మేఘాలలో హరివిల్లులా' అనే అద్భుతమైన పాటను ఈ రోజు మ్యాంగో మ్యూజిక్  ద్వారా విడుదల* *చేస్తున్న సందర్భంగా* 


 *చిత్ర దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ…* కాశ్మీర్ లోని  అద్భుతమైన అందాలతో 5 రోజులు షూట్ చేసిన 'మేఘాలలో హరివిల్లులా' పాటను చిన్మయి పాడింది. ఈ పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాం. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. ఈ నెల 16 న 5 భాషలలో ఒకేసారి మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నట్టి కరుణ ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించింది.    బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు చేసిన మోసాల గురించి తెలుసుకుని ఆ నలుగురు అబ్బాయిలపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం నడుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.  నేను దర్శకత్వం వహించే ఈ  ‘DSJ‘(దెయ్యంతో సహ జీవనం) చిత్రానికి నిర్మాతగా నా కుమారుడు నట్టి క్రాంతి, కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.కరోనాటైంలో కూడా నటీనటులందరు భయపడకుండా మాకు సహరించడం వలన మేము ఈ సినిమా పూర్తి చేయగలిగాము. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుందనే నమ్మకం  ఉందని అన్నారు. 


 *చిత్ర నిర్మాతలు నట్టి క్రాంతి మాట్లాడుతూ…* లేడీ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో చాలా వచ్చాయి అవన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో నట్టి కరుణ అద్భుతమైన పాత్ర పోషించింది. మొదటి నుండి కూడా ఆ అమ్మాయి చాలా బాగా నటించింది.  చిత్రంలోని నటీనటులందరూ చాలబాగా నటించారు.ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నట్టి కరుణ నటన సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది. సెకెండ్ లీడ్ లో  సుపూర్ణ మాలకర్ నటించారు. అలాగే కోటి గారి అబ్బాయి రాజీవ్  కూడా ఇందులో నటించాడు. 

కరోనా టైం లో కూడా ఏంతో ధైర్యంగా కశ్మీర్ లోని అందమైన లోకేషన్స్ లలో చిత్రీకరణ జరుపుకుని షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాము. అందరూ బాగా సహకరించడం వలన సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాము. త్వరల్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకోనున్న 'DSJ‘ (దెయ్యంతో సహజీవనం) చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికి తప్పక నచ్చుతుందని అన్నారు..


 *నటీనటులు:* 

నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్,రాజీవ్ ,

హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు.


 *సాంకేతిక నిపుణులు:* 

బ్యానర్ : నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ 

సమర్పణ : అనురాగ్ కంచర్ల

డైరెక్టర్: నట్టి కుమార్

నిర్మాత: నట్టి క్రాంతి

కెమెరామెన్: కోటేశ్వర రావు

సంగీతం: రవిశంకర్

ఎడిటింగ్: గౌతంరాజు

ఆర్ట్: కెవి.రమణ

ఫైట్స్: కె.అంజిబాబు

లిరిక్ రైటర్ : రాంబాబు కోసాన

పి ఆర్.ఒ: మధు.విఆర్

6 Years Of SumanTV Incredible Journey





Suman TV has completed 6 years and has now entered into its 7th anniversary today, it has marked a journey of success and pride by creating a brand mark with trust worthy content being delivered to more than 2 million viewers everyday.  During this era of digitalization it is very difficult for any YouTube creator/ Channel to stay on the top for a longer period. But Suman TV has achieved this feat with relentless hard work and passion of Sri Suman, the founder and Managing director of PlayEven Info Private Limited. He is the man who has started digital content producing channel Suman TV with a great passion toward content production and always believed honesty, commitment and determination are the foundations for the success of any organization. Suman TV has received more than 60 appreciation rewards from YouTube and it has surpassed 3.5 crore subscribers and is still counting. Being a leader in the content production platform YouTube, Suman TV is always at the forefront in providing it's users with a variety of contents with changing trends.

 

Suman TV 7th anniversary is not just a celebration of marking completion of years after launch, but it is also a celebration of long lasting trust we have built among the subscribers and users right from the launch of Suman TV in 2015.  Suman TV family's strategic hard work and teamwork made this long journey a path of success and a ray of inspiration to several other YouTube creators. Despite of several hardships and struggles Suman has never stepped back or give up his journey towards the growth and as a result we can see that Suman TV journey which has started as a single YouTube channel with one employee is now on the swing of massive growth and achievements with more than 100 channels which were being handled by more than 200 employees.


Suman TV Management has also started four branches in Vizag, Vijayawada, Rajahmundry and Tirupati. Now Suman TV Managing director is planning to open district wise branches across all districts in the coming days. Suman TV has not only confined its activities to only growth and development but also undertake several social activities like distributing food to at least 100 people everyday. Suman TV management is always at the forefront in lending it's supporting hand to people in need during any of the natural disasters. Suman TV has also started various digital content producing channels On Youtube platform like Suman TV Bhakthi, Suman TV health, Suman TV Bhakthi,  Suman TV Bhakthi Tamil, Suman TV  Plus, Suman TV Tirupati Devotional,Suman TV customer genuine review, Devotional Life, Suman TV Foods, Maguva Talks,Suman TV Health, Suman TV Health Care, Suman TV Entertainment, Suman Tv original, Suman Tv Mom and many more.


Suman TV management takes this opportunity to thank everyone of the Suman TV family for making this possible even during the tough times during which the coronavirus has crippled the World economy. Suman TV CEO Smt. Padmaja garu's hard work and guidance to employees and her services in this whole success journey is priceless. Suman Tv Management takes this wonderful opportunity to thank each and everyone who were a part of our Suman TV's success over these passing years.

Jani Master New Film Announcement news

 

జానీ మాస్టర్ హీరోగా ఓషో తులసీరామ్ దర్శకత్వంలో 'దక్షిణ'

వెండితెరపై కథానాయకులతో పాటు తెర ముందున్న ప్రేక్షకులు సైతం సంతోషంగాస్టెప్పులు వేసేలా కొరియోగ్రఫీ చేయడం జానీ మాస్టర్ ప్రత్యేకత. మాస్ పాటలు, మెలోడీలు... జానీ కొరియోగ్రఫీ చేస్తే సమ్‌థింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. 'ఖైదీ నంబర్150'లో 'సుందరి...', 'రంగస్థలం'లో 'జిల్ జిల్ జిగేలు రాణి', 'అల వైకుంఠపురములో' చిత్రంలో 'బుట్టబొమ్మ...', 'ఇస్మార్ట్ శంకర్'లో టైటిల్ సాంగ్, 'రెడ్'లో 'డించక్... డించక్', 'భీష్మ'లో 'వాట్టే వాట్టే బ్యూటీ',  ధనుష్ చిత్రం 'మారి-2' లో  'రౌడీ బేబీ' పాటలకు ఆయనేకొరియోగ్రఫీ అందించారు. ఇటీవల 'రాధే'లో 'సిటీమార్...' పాటతో సల్మాన్ అభిమానులు, ఉత్తరాది ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు. ప్రస్తుతం తమిళ్ టాప్ స్టార్ విజయ్ 'బీస్ట్' చిత్రానికి నృత్య దర్శకత్వం చేస్తున్నారు. అలాగే పలు తెలుగు, తమిళ , కన్నడ స్టార్ హీరోలచిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పుడీ హ్యాండ్సమ్ కొరియోగ్రాఫర్ కథానాయకుడిగాపరిచయమవుతున్న సంగతి తెలిసిందే. హీరోగా తొలి సినిమా ప్రారంభించిన ఆయన, రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


'మంత్ర'తో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ జోష్ తీసుకొచ్చిన దర్శకుడు ఓషోతులసీరామ్. ఆ సినిమా విజయం తర్వాత ఛార్మితో మరో ప్రామిసింగ్ సినిమా 'మంగళ' తీశారు. హీరోగా తన రెండో సినిమాను ఓషో తులసీరామ్ దర్శకత్వంలో జానీ మాస్టర్చేస్తున్నారు.

జానీ మాస్టర్ కథానాయకుడిగా ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'దక్షిణ'. జులై 2 జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. త్వరలో ఈ సినిమాప్రారంభం కానుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు ఓషో తులసీరామ్ మాట్లాడుతూ "జానీ మాస్టర్ పుట్టినరోజుసందర్భంగా సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. నిర్మాణ సంస్థ వివరాలుత్వరలో వెల్లడిస్తాం. అలాగే, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలుప్రకటిస్తాం" అని అన్నారు. 

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Film’s Shoot Begins Today

 Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Film’s Shoot Begins Today



Mass Maharaja Ravi Teja’s 68th film directed by Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks goes on floors from today. The shoot has begun in Hyderabad where the team is canning important sequences on Ravi Teja and other prominent cast.


The announcement poster looks captivating as Ravi Teja can be seen sitting on a chair and the board shows it’s an executive magistrate office. The fire indicates intensity of Ravi Teja’s character.


The poster also sees an old letter of someone’s swearing in as a government official. On the desk, we can observe a typewriter, files etc. It also consists many other elements which obviously have strong connection with the film’s story.


Billed to be a unique thriller with story inspired from true incidents, Ravi Teja plays a never-seen-before role in the movie and going by the poster he sports entirely a different look.


Divyansha Koushik of Majili fame is the leading lady opposite Ravi Teja in the film that has popular names in cast and technical crew associated with it.


Music for the yet to be titled flick is by Sam CS, while Sathyan Sooryan ISC cranks the camera. Praveen KL is the editor.


Cast: Ravi Teja, Divyasha Kaushik, Nasser, Sr Naresh, Pavitra Lokesh, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas LLP, RT Teamworks

Music Director: Sam CS

DOP: Sathyan Sooryan ISC

Editor: Praveen KL

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Tremendous Response for Adbhutham First Look

 


నాచుల‌ర్ స్టార్ నాని చేతుల మీదుగా విడుద‌లైన తేజ‌స‌జ్జ‌, శివాని రాజ‌శేఖ‌ర్ జంట‌గా అద్భుతం చిత్రం ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య స్పంద‌న‌


యంగ్ హీరో తేజ‌స‌జ్జ‌, హ్యాపెనింగ్ బ్యూటీ శివాని రాజ‌శేఖ‌ర్ జంట‌గా మ‌హాతేజ క్రియేష‌న్స్, ఎస్ ఒరిజ‌న‌ల్స్ బ్యాన‌ర్లు పై చంద్ర‌శేఖ‌ర్ మొగుళ్ల నిర్మాత‌గా మ‌ల్లిక్ రామ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్రం అద్భుతం. ఆ, జాంబిరెడ్డి, క‌ల్కి వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాకు క‌థ అందించ‌డం విశేషం. జాంబిరెడ్డి సినిమాతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టకున్న యంగ్ హీరో తేజ‌స‌జ్జ ఈ సినిమాతో మ‌రో వైవిధ్య‌మైన రోల్ తో ప్రేక్ష‌కుల ముందుకి రాబోతున్నారు. యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖ‌ర్, స‌హ‌జ న‌టి జీవిత రాజశేఖ‌ర్ త‌న‌య శివాని రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. శివాని రాజశేఖ‌ర్ ఇప్ప‌టికే ప‌లు క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. జూలై 1న శివాని రాజశేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అద్భుతం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. నాచుర‌ల్ స్టార్ నాని ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని త‌న సోష‌ల్ మీడియా ఖాతాలు ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. అద్భుతం అనే టైటిల్ కి త‌గ్గ‌ట్లుగానే ఈ ఫ‌స్ట్ లుక్ ని వినూత్నంగా సిద్ధం చేశారు ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్, అప్ అండ్ డౌన్ ప‌ద్ధ‌తిలో ఈ ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో విశేషాద‌ర‌ణ అంద‌కుంటూ ట్రెండ్ అవుతుంది. ప్ర‌శాంత్ వ‌ర్మ స్టోరీ, మ‌ల్లిక్ రామ్ డైరెక్ష‌న్ స్కిల్స్, తేజ స‌జ్జ యాక్ష‌న్, శివాని రాజ‌శేఖ‌ర్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్యూటీ వెర‌సి అద్భుతం చిత్రం ప్రేక్ష‌కుల్ని అత్యద్భుతంగా ఆక‌ట్టుకోవ‌డం ఖాయం అని నిర్మాత చంద్ర‌శేఖ‌ర్ థిమా వ్య‌క్తం చేశారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు.


న‌టీన‌టుల - తేజ స‌జ్జ‌, శివాని రాజ‌శేఖ‌ర్, స‌త్య‌, మిర్చి కిర‌ణ్, తుల‌సి, శివాజీరాజా త‌దిత‌ర‌లు


సాంకేతిక వ‌ర్గం 


బ్యాన‌ర్లు - మ‌హాతేజ క్రియేష‌న్స్, ఎస్ ఒరిజిన‌ల్స్

నిర్మాత‌ - చంద్ర‌శేఖ‌ర్ మొగుళ్ల‌, 

స‌హ‌నిర్మాత - సృజ‌న్ యార్ల‌భోలు

ద‌ర్శ‌కుడు - మ‌ల్లిక్ రామ్

మ్యూజిక్ - రాద‌న్

డిఓపి - చింతా విద్యాసాగ‌ర్

ఎడిట‌ర్ - గ్యారీ బీహెచ్

స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - ల‌క్ష్మీ భూపాల‌

స్టోరీ - ప్రశాంత్ వ‌ర్మ‌

లిరిక్స్ - కృష్ణ కాంత్

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

ప‌బ్లిసిటీ డిజైనర్ - ధ‌ని ఏలే

కాస్ట్యూమ్స్ - లంకా సంతోషి

WWW Team Wishing Heroine Shivani Rajashekar With The Special Birthday Poster

 WWW Team Wishing Heroine Shivani Rajashekar With The Special Birthday Poster



After the successful film ‘118’ as the director, Well Known Cinematographer KV Guhan’s first Computer screen Telugu film is ‘WWW’. Adith Arun and Shivani Rajashekar are in the lead roles. Dr. Ravi. P Raju is producing this Production No 1 under Ramantra Creations banner. The first look poster, Teaser, and Lyrical song released by Aditya Music receives a tremendous response. On the occasion of the heroine, Shivani Rajashekar’s Birthday(July 1) makers of ‘WWW’ unveiled a special birthday wishes poster and also revealed her character as ‘Mithra’. The Special poster looking Pleasant and captivating to everyone. On this occasion

Producer Dr.Ravi. P. Raju Datla said: First of all Warm Birthday wishes to our heroine Shivani Rajashekar. Shivani’s character name in this film is ‘Mithra’. Despite being a very challenging Character she did complete justice to her role. Guhan’s stylish making, Adith, and Shivani’s fantastic performance are the major highlights of this film.


Co-Producer Vijay Dharan Datla Said: ‘WWW’ is the first Computer Screen Telugu film. The Teaser, Songs already released and receives a tremendous response. Post-production work is nearing completion. First copy with being ready soon. We are planning to release a Theme song soon and announce the release date as soon as the corona conditions are fixed.


Cast: Adith Arun, Shivani Rajashekar, Priyadarshi, Viva Harsha, etc


Crew

Banner: Ramantra Creations

Music: Simon K King

Editing: Tammiraju

Art: Nikhil Hasan

Dialogues: Mirchi Kiran

Lyrics: Ramajogaiah Sastri, Anantha Sriram, Roll Ryda

Choreographer: Prem Rakshit

Stunts: Real Satish

Costume Designer: Ponmani Guhan

Production Controller: K. Ravi Kumar,

Co-Producer: Vijay Dharan Datla

Producer : Dr. Ravi P Raju Datla

Story, Screenplay, Cinematography, Director: KV Guhan

Puneeth Rajkumar Dvitva Shoot Starts in September

 


కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తోన్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'ద్విత్వ'


కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1, కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2, సలార్‌ .. వంట పాన్‌ ఇండియా రేంజ్‌ భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ తాజాగా మరో భారీ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రకటించింది. కన్నడ స్టార్‌ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రానికి 'ద్విత్వ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ద్విత్వ అంటే ఓ వ్యక్తి రెండు రకాలుగా ప్రవర్తించటం. లూసియా, యూ టర్న్‌ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్‌ కుమార్‌ దరకత్వం వహించనున్నఈ చిత్రానికి విజయ్‌ కిరగందూర్‌ నిర్మాత. ఐదు భాషల్లో వర్క్‌ చేసిన ప్రీతా జయరామన్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఇది వరకు పవన్‌ కుమార్‌ చిత్రాలకు సంగీతం అందించిన పూర్ణ చంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కనున్న 'ద్విత్వ' సెప్టెంబర్‌ నుంచి చిత్రీకరణను జరుపుకోనుంది. హీరోయిన్‌ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ తెలియజేసింది. ఈ సందర్భంగా..


నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ "మరోసారి పునీత్‌ రాజ్‌కుమార్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఇది వరకు పునీత్‌తో చేసిన చిత్రానికి భిన్నమైన జోనర్‌లో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ చిత్రానికి 'ద్విత్వ' అనే టైటిల్‌ను ఖరారు చేశాం. లూసియా, యూ టర్న్‌ తరహాలో డైరెక్టర్‌ పవన్‌కుమార్‌ గొప్ప సైకలాజికల్‌ థ్రిల్లర్‌ను అందిస్తాడని భావిస్తున్నాం. ఇప్పటి వరకు పునీత్‌గారు చేసిన చిత్రాలకు డిఫరెంట్‌గా ఉండే క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేస్తున్నారు. సెప్టెంబర్‌ నుంచి సినిమా సెట్స్‌పైకి వెళుతుంది" అన్నారు.

 

పునీత్ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ " హోంబలే ఫిలింస్ నాకు మరో ఇల్లులాంటి సంస్థ. ఈ సంస్థలో మరో కొత్త జర్నీని స్టార్ట్‌ చేయడం సంతోషంగా ఉంది. నిర్మాత విజయ్‌కిరగందూర్‌ టీమ్‌తో కలిసి పనిచేయడం అంటే మన ఇంటిసభ్యులతో పనిచేసినట్లే. పవన్‌కుమార్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నన్ను నేను సరికొత్త అవతారంలో చూసుకోవాలని చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. సహకరిస్తోన్న అందరికీ థాంక్స్‌" అన్నారు. 


దర్శకుడు పవన్‌కుమార్‌ మాట్లాడుతూ "'ద్విత్వ' సినిమా స్క్రిప్ట్‌పై చాలా సంవత్సరాలుగా వర్క్‌ చేస్తున్నాను. ఓ పాత్ర తనలోని మరో క్యారెక్టర్‌ను ఎలా కనుగొన్నాడనే కథను చెప్పాలనుకున్నాను. అదే ఈ సినిమా. ముందు కథ రాసుకుని, టైటిల్‌ ఏం పెట్టాలని ఆలోచించాను. చివరకు 'ద్విత్వ' అని నిర్ణయించుకున్నాను. నేనేదైతే టైటిల్‌ గురించి భావించానో దాంతో పునీత్‌ రాజ్‌కుమార్‌, విజయ్‌ కిరగందూర్‌ ఏకీభవించారు. నేను మా పోస్టర్‌ డిజైనర్‌ ఆదర్శ్‌ను కలిసి నా కాన్సెప్ట్‌ ఏంటో వివరించాను. తను సినిమాతో నేనేం చెప్పాలనకున్నాను..జోనర్‌ ఏంటి? అనే దాన్ని అర్థం చేసుకున్నారు. ఇదొక సైకలాజికల్‌ డ్రామా థ్రిల్లర్‌. సెప్టెంబర్‌లో షూటింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అన్నారు.


Nani's Shyam Singha Roy Last Shooting Schedule Begins In Hyderabad

 Nani's Shyam Singha Roy Last Shooting Schedule Begins In Hyderabad



Natural Star Nani’s Shyam Singha Roy is one of the most anticipated films. First look poster of Nani as well as Sai Pallavi received good response. Director Rahul Sankrityan is making the film prestigiously to offer a whole new experience to Telugu audiences, as the story is very unique.


Art director Avinash Kolla has renovated the massive set depicting Kolkata in a 10-acre land in Hyderabad that was damaged due to heavy rains. Currently, the makers are canning important scenes of the film in the set. Nani is taking part in the ongoing last shooting schedule. In the poster released by the makers, Nani is seen in khaki outfit, wherein there are lots of people with tridents in their hands.


Nani will be seen in a never-seen-before role in the film produced lavishly by Venkat Boyanapalli. Three beautiful heroines Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian are playing female leads and several top-notch technicians working for the film.


Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam play important roles in the film.


The Production No 1 of Niharika Entertainment has original story by Satyadev Janga. Melody songs specialist Mickey J Meyer is on board to compose soundtracks, while Sanu John Varghese cranks the camera. Naveen Nooli is the editor.


Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam, Jishu Sen Gupta, Leela Samson, Manish Wadwa, Barun Chanda etc.


Technical Crew:

Director: Rahul Sankrityan

Producer: Venkat Boyanapalli

Banner: Niharika Entertainment

Original Story: Satyadev Janga

Music Director: Mickey J Meyer

Cinematography: Sanu John Varghese

Production Designer: Avinash Kolla

Executive Producer: S Venkata Rathnam (Venkat)

Editor: Naveen Nooli

Fights: Ravi Varma

PRO: Vamsi-Shekar

JagadanandaTaraka Movie Launched

 


ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు బాబి క్లాప్ తో `జ‌గ‌దానంద కార‌క` సినిమా  ప్రారంభం  


నూత‌న న‌టీన‌టుల‌ను తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ చ‌క్రాస్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న చిత్రం `జ‌గ‌దానంద కార‌క‌'. రామ్ భీమ‌న ద‌ర్శ‌కుడు. నిర్మాత  వెంక‌ట‌ర‌త్నం.  లైన్ ప్రొడ్యూసర్స్ గా  మాదాసు వెంగ‌ళ‌రావు, స‌తీష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వినీత్ చంద్ర‌ - అనిషిండే నాయ‌కానాయిక‌లుగా ప‌రిచ‌యం అవుతున్నారు.

గురువారం ఉదయం  ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌  ద‌ర్శ‌క‌సంఘం మాజీ అధ్య‌క్షుడు వీర‌శంక‌ర్ స్క్రిప్టు ప్ర‌తులు అందించగా.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబి క్లాప్  కొట్టారు. ఇతర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌ర‌గ‌నుంది. జూలై 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చిత్రీక‌ర‌ణ సాగ‌నుంది. క‌డియం-రాజ‌మండ్రి ప‌రిస‌రాల‌లో తెర‌కెక్క‌నుంది.


దర్శ‌కుడు బాబి మాట్లాడుతూ-``టైటిల్ చాలా పాజిటివ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు భీమ‌న‌ పెద్ద సక్సెస్ ఇవ్వాలి. ఈ సినిమా టైటిల్ లోగో నాకు బాగా నచ్చింది. నా సినిమా `జై ల‌వ‌కుశ` త‌ర‌హా పాజిటివిటీ క‌నిపించింది. అంత పెద్ద విజ‌యం అందుకోవాలి`` అని అన్నారు.


దర్శకులు  వీర‌శంక‌ర్ మాట్లాడుతూ- ``నా ప్రియ‌మిత్రుడు రామ్ భీమ‌న మూడో సినిమా ఇది. ఈ సినిమాకి మంచి టైటిల్ పెట్టారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు మంచి పేరు రావాలి. చ‌క్క‌ని విజ‌యం అందుకోవాలి`` అన్నారు.


ద‌ర్శ‌కుడు రామ్ భీమ‌న‌ మాట్లాడుతూ- దర్శకుడిగా ఇది నా మూడో సినిమా. మీ అంద‌రినీ మెప్పించే గొప్ప సినిమా అవుతుంద‌ని ఆశిస్తున్నా. అంద‌రి ఆశీస్సులు కావాలి`` అన్నారు.


'ఆక‌తాయి' సినిమా త‌ర్వాత అదే ద‌ర్శ‌కుడితో మ‌ళ్లీ సినిమా చేస్తున్నామ‌ని లైన్ ప్రొడ్యూసర్ స‌తీష్ కుమార్ అన్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మ‌వుతుంది.. అన్నారు.


Richi Gadi Pelli Title First Look Launched

 “రిచి  గాడి పెళ్లి ” చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను  విడుదల చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్



కె  ఏస్ ఫిల్మ్ వర్క్స్  పతాకంపై  నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ నటీనటులు గా కె  ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో  కె ఏస్ ఫిల్మ్ వర్క్స్  నిర్మిస్తున్న   “రిచి గాడి పెళ్లి ” చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విడుదల చేశారు.తను విడుదల చేసిన టైటిల్ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఈ సందర్భంగా 


 *“రిచి గాడి పెళ్లి ” పేరుతో  టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న దర్శకుడు కె.ఎస్.హేమరాజ్ మాట్లాడుతూ...*“జీవితం అంటే విభిన్న భావాల సమాహారం. వాటి వ్యక్తీకరణే మన జీవితపు దశాదిశా గమనాన్ని నిర్ణయిస్తుంది. ఈ చిత్రం మన దైనందిన జీవితాలలో భావవ్యక్తీకరణ యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. నటి ఐశ్వర్య రాజేష్ ఈ రోజు టైటిల్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెకు మా కృతజ్ఞతలు. మోలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరుగాంచిన సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉళఘనాథ్ మరియు ఎడిటర్ అండ్ టెక్ హెడ్ అరుణ్ ఇఎమ్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాము. ఈ చిత్రం యొక్క మరిన్ని వివరాలను ఒక మధురమైన లవ్ బల్లాడ్ యొక్క లిరికల్ వీడియోతో పాటు ఒక్కొక్కటిగా విడుదల చేస్తాం” అని అన్నారు. 


 *నటీనటులు* 

నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సత్య sk, కిషోర్ మర్రి శెట్టి, ప్రవీణ్ రెడ్డి, సతీష్ శెట్టి, బన్నీ వోక్స్, చందనరాజ్, కియారా నాయుడు, మాస్టర్ రాకేశ్ తమోఘ్నా


 *సాంకేతిక నిపుణులు* 

బ్యానర్..  కె  ఏస్  ఫిల్మ్ వర్క్స్                 

చిత్రం - రిచి  గాడి పెళ్లి 

నిర్మాత - కె  ఏస్  ఫిల్మ్ వర్క్స్ 

స్క్రీన్ ప్లే & డైరెక్షన్ కెఎస్ హేమరాజ్

సినిమాటోగ్రఫీ - విజయ్ ఉలగానాథ్

సంగీతం - సత్యన్

ఎడిటర్ - అరుణ్ EM

కథ - రాజేంద్ర వైట్ల & నాగరాజు మడూరి

సాహిత్యం - అనంత శ్రీరామ్ & శ్రీ మణి

సంభాషణలు - రాజేంద్ర వైట్ల

కళ - హరివర్మ

కొరియోగ్రాఫర్ - సతీష్ శెట్టి

డిజైన్స్ - రెడ్‌డాట్ పవన్

కాస్ట్యూమ్ డిజైనర్ - సంధ్య సబ్బవరపు

మేకప్ - అంజలి సంఘ్వీ

స్టిల్స్ - ఎంఎస్ ఆనంద్

కార్య నిర్వాహక నిర్మాతలు - రామ్ మహంద్ర & శ్రీ

సహ నిర్మాత- సూర్య మెహర్

డిజిటల్ - మనోజ్

పి.ఆర్.ఓ - మధు వి.ఆర్