Latest Post

Mp Santhosh Kumar Graced Covid Warriors Match



 

'Drushyam 2' Launched Grandly

 The Highly Anticipated Victory Venkatesh's 'Drushyam 2' Is Launched



Victory Venkatesh's 'Drushyam' which was released in 2014 became blockbuster. The highly anticipated sequel, 'Drushyam 2' was formally launched at Ramanaidu Studios.  Director Jeethu Joseph , who has helmed the Malayalam blockbusters, Drishyam and Drishyam 2 marks his Tollywood debut with this film. Meena is pairing with Venkatesh while Nadhiya, Naresh and Esther Anil will be playing in important roles. D. Suresh Babu, Antony Perumbavoor and Rajkumar Sethupathi are jointly Producing 'Drushyam 2' under Suresh Productions Pvt Ltd, Aashirvaad Cinemas, Rajkumar Theatres Pvt Ltd banners. Music is provided by Anup Rubens and Cinematography by Satheesh Kurup. The shoot commences from March in Hyderabad. 


Cast : Victory Venkatesh, Meena, Nadhiya, Naresh, Esther Anil and Others


Music : Anup Rubens

Cinematography : Satheesh Kurup

Production houses : Aashirvad Cinemas,Rajkumar Theatres Pvt Ltd, Suresh Productions     

Producers : D. Suresh Babu, Antony Perumbavoor , Rajkumar Sethupathi                          

Director : Jeethu Joseph

Vikramarudu Pre Release Event



పాన్ ఇండియా వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి"విక్రమార్కుడు" ప్రీ -రిలీజ్  ఈవెంట్ 


పాన్ ఇండియా వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ *విజయ్ సేతుపతి హీరోగా, సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు గా వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన పతాకాలపై *గోకుల్ (కా స్మోరా చిత్రం ఫేమ్) దర్శకత్వంలో* *నిర్మాతలు కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం* "విక్రమార్కుడు". దీనికి "ది రియల్ డాన్" అన్నది ట్యాగ్ లైన్.

ఈ చిత్రానికి సిద్దార్థ సంగీతాన్ని అందించారు.

కాగా ఈ చిత్రం ప్రీ- రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో కన్నుల పండుగలా జరిగింది.   ఈ సందర్భంగా ముఖ్య అతిధు లుగా విచ్చేసిన దర్శకుడు,కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్, ఆయన సతీమణి  రాధ రాజశేఖర్, దర్శకుడు సూర్య కిరణ్ లు చిత్ర పోస్టర్స్ ను విడుదల చేశారు. దర్శకుడు వీరశంకర్ టీజర్ ను ఆవిష్కరించగా, చిత్ర సమర్పకులు వాయల శ్రీనివాసరావు ట్రైలర్ ను విడుదల చేశారు. పాటలను నిర్మాతలు తుమ్మల పల్లి రామసత్యనారాయణ, శ్రీరంగం సతీష్ కుమార్ విడుదల చేశారు. 


 ముఖ్యఅతిధులు గా విచ్చేసిన   అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్ మాట్లాడుతూ, "ఈ చిత్ర దర్శకుడు గోకుల్ తో పాటు మేం ముగ్గురం ఒకే స్కూల్ లో చదువుకున్నాం. ముగ్గురం దర్శకులవుతామని అప్పట్లో అనుకోలేదు. గోకుల్ తమిళ్ లో ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చాడు. తమిళ్ విజయ్ సేతుపతి తో తీసి సూపర్ హిట్ సాధించిన "జుంగా" సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాను సెలెక్ట్ చేసుకొని విడుదల చేస్తున్న నిర్మాతలకు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి" అని అన్నారు.


 చిత్ర సమర్పకులు వాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ..' "ఫ్యామిలీ ప్రేక్షకులంతా చూడదగ్గ నవరసాలు ఉన్న మంచి ఎంటర్ టైన్మెంట్ చిత్రమిది. అన్ని ఏరియాలలో అద్భుతంగా బిజినెస్ అయిన ఈ సినిమాను ఎక్కువ థియేటర్ లలో విడుదల చేస్తున్నాం" అని అన్నారు.


 నిర్మాతలు కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావులు మాట్లాడుతూ, మొదటి నుంచి విజయ్ సేతుపతి కి మేం పెద్ద అభిమానులం. ఈ సినిమా చూసిన తరువాత మేం గోకుల్ కు ఫ్యాన్ అవ్వాలా విజయ్ సేతుపతికి ఫ్యాన్ అవ్వాలా అర్థం కాలేదు. ఎందుకంటే విజయ్ సేతుపతిని చాలా హై బడ్జెట్ లో,  హై రేంజ్ లో చాలా బాగా చూపించిన ఏ 1 డైరెక్టర్ గోకుల్ అన్న అందుకే మేం ఆయన ఫ్యాన్ కూడా అయ్యాం.  విక్రమార్కుడు చిత్రాన్ని ఈ నెల 5న భారీగా 500 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నాం" అని అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు గోకుల్ మాట్లాడుతూ "ఒకే స్కూల్లో చదివిన మేము డైరెక్టర్స్ గా ఒకే వేదికపై కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.

మంచి సినిమాను తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయాన్ని గతంలో నేను తీసిన "కాష్మోరా" నిరూపించింది. అందుకే తెలుగు ప్రేక్షకులంటే నాకెంతో ఇష్టం. ఇపుడు వస్తున్న ఈ "విక్రమార్కుడు" సినిమాను కూడా  అదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో దేవరకొండలో విజయ్ ప్రేమ కథ హీరో విజయ్ శంకర్, రచయితలు శ్రీ సాయి, కాకర్లమూడి కృష్ణ, వర్ధమాన దర్శకురాలు లవ్లీ, హీరోయిన్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.


ఈ చిత్రం *నటీనటులు: 

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్, శరణ్య, యోగిబాబు తదితరులు.


 సాంకేతిక బృందం:

బ్యానర్స్ :- ఆర్.కె.వి కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన

సమర్పకులు :- వాయల శ్రీనివాసరావు

నిర్మాత‌లు: - కాకర్ల మూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావు 

ద‌ర్శ‌కుడు: -గోకుల్

మ్యూజిక్‌ :-సిద్దార్థ విపిన్ 

సినిమాటోగ్ర‌ఫీ: - టెట్లీ

లిరిక్ రైటర్స్ ;- శశాంక్ వెన్నలకంటి

ఎడిటర్ : - దుర్గేష్

ఆర్ట్‌: -ఏ ఆర్ మోహన్

Rapid Cut Trailer Of “A” Further Raises Curiosity

 Rapid Cut Trailer Of “A” Further Raises Curiosity



Nithin Prasanna and Preethi Asrani starrer unique thriller “A” directed by Ugandhar Muni and produced by Geetha Minsala under the banner of Avanthika Productions is all set for a grand release through PVR Pictures on 5th of this month.


Although it is a small time film with budding actors and technicians, A has garnered lots of buzz, thanks to innovative promotions and intriguing teaser and trailer. Three days before the theatrical release, the team has come up with rapid cut trailer which further raises the curiosity.


Every block in the new trailer is gripping and promises that “A” is going to be a never-seen-before thriller. Nithin makes great impression in triple roles. Cinematography and background score are biggest asset.


Cinematographer: Praveen K Bangari (SRFTI)

Sound Design: Binil Amakkadu (SRFTI)

Sound Mixing: Sinoy Joseph (National Award Winner)

Editing: Anand Pawan & Manikandan.A ( FTII )

Music: Vijay Kurakula

Producer: Geetha Minsala

Director: Ugandhar Muni


Padmavathi pictures to Release Bharjari in Telugu

 


బ్లాక్ బస్టర్ "పొగరు" చిత్రం హీరో ధ్రువ సర్జా నటించిన కన్నడ  "భర్జరీ" చిత్రాన్నీ తెలుగు లో విడుదల చేస్తున్న పద్మావతి పిక్చర్స్(గుంటూరు)...

 

తెలుగులో మొదటి చిత్రం "పొగరు" తో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో ధ్రువ సర్జా కన్నడంలో ఆర్ యస్ ప్రొడక్షన్(బెంగుళూరు) పతాకంపై ధ్రువ సర్జా హీరోగా రచితారాం, హరి ప్రియ,సాయి కుమార్ నటీనటులుగా  చేతన్ దర్శకత్వంలో ఆర్.శ్రీనివాస్    నిర్మించిన కన్నడ  "భర్జరి" చిత్రాన్ని   తెలుగులో పద్మావతి పిక్చర్స్ (గుంటూరు) వి.శివ సుబ్బారావు గారు విడుదల చేస్తున్న సందర్భంగా


 నిర్మాత పద్మావతి పిక్చర్స్ (గుంటూరు) అదినేత వి.శివ సుబ్బారావు మాట్లాడుతూ... తెలుగులో మొదటి చిత్రం "పొగరు" తో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో ధ్రువ సర్జా కన్నడలో నటించిన  "భర్జరి" చిత్రం  తనకు ఎంతో పేరు తీసుకు వచ్చింది.తెలుగులో విడుదల చేయడానికి ఏంతో మంది పోటీ పడ్డా  మేము మంచి ఫ్యాన్సీ రేటుకు ఈ చిత్రాన్ని  తీసుకోవడం జరిగింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను త్వరలో విడుదల చేస్తాం. విన్నూతన రీతిలో ప్రమోషన్ చేస్తున్న ఈ చిత్ర్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.కన్నడలో ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో.. తెలుగులో కూడా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.


 నటీనటులు

ధ్రువ సర్జా, రచితారాం, హరి ప్రియ,సాయి కుమార్ తదితరులు


 సాంకేతిక నిపుణులు

బ్యానర్ :- పద్మావతి పిక్చర్స్ (గుంటూరు)

 నిర్మాత :- వి.శివ సుబ్బారావు

 దర్శకత్వం :- చేతన్

పి ఆర్.ఓ :- మధు వి.ఆర్

Choreographer Shekar Master Interview



 'సారంగ దరియా' పాటకు ఒక రోజులో 6 మిలియన్ వ్యూస్ రావడం సర్ ప్రైజింగ్ గా ఉంది - కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్


నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా "లవ్ స్టోరి". ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందంచారు. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న లవ్ స్టోరి చిత్రంలోని ఒక్కో పాట రిలీజ్ అవుతూ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో మూడో పాట సారంగ దరియా పాట సూపర్ హిట్ అయి, ఇరవై నాలుగు గంటల్లో 6 మిలియన్ వ్యూస్ దాటి తెచ్చుకుంది. ఈ హ్యాప్పీ ఇన్సిడెంట్ తో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ...



- ఈ మూవీలో రెండు మెయిన్ సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ చేశాను. రెయిన్ పాట, సారంగ దరియా రెండు ప్రధాన పాటలు. సాయి పల్లవిని పెట్టుకుని బాగా చేయకపోతే తప్పు అవుతుంది. ఆమెకు ఏ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినా బాగుంటుంది. వన్స్ ఒకసారి పాట ఎడిట్ చేసి చూస్తే ఈ అమ్మాయి కంటే ఇంకెవరు బాగా చేయలేరేమో అనిపిస్తుంది. ఆమె క్లాసికల్ డాన్సర్. ఆమె డీ 4 నుంచి వచ్చింది. నేను డీ నుంచే వచ్చాను. మేము కొరియాగ్రఫర్ కొన్ని మూమెంట్స్ అనుకుంటాం. అవి కరెక్ట్ అయిన హీరో , హీరోయిన్ చేస్తేనే బాగుంటుంది. ఇవి ఎవరు చేస్తారా అని అనుకుంటాం. సాయి పల్లవితో ఈ మూవ్ మెంట్ రాదు అని ఎప్పుడూ అనలేదు. మేము చెప్పిన మూవ్ మెంట్స్ ను ఇంకా బాగా చేసి చూపిస్తుంది. మాలాంటి డాన్స్ మాస్టర్ లకు సాయి పల్లవి లాంటి హీరోయిన్ దొరకడం అధృష్టం



శేఖర్ కమ్ముల గారు మాకు పాట గురించి చెప్పినప్పుడే చాలా క్లియర్ గా చెబుతారు. ఇది జానపదం కాబట్టి స్టెప్స్ ఎలా ఉండాలో చెప్పారు. సాయి పల్లవి ఉండటం వల్ల ఇంకా సాంగ్ హైప్ అయ్యింది. ఫిదాలో సాయి పల్లవితో వచ్చిండే చేసేప్పుడు ఏ అంచనాలు లేవు. కానీ ఈ లవ్ స్టోరి పాటకు వచ్చేప్పటికి చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కానీ మేము ఆ అంచనాలు ఒత్తిడి పెట్టుకోలేదు. వచ్చిండే ఎలా చేశామో అలాగే చేశాము. వచ్చిండే సాంగ్ ను సారంగ దరియా పాట బీట్ చేస్తుందో లేదో చెప్పలేను. చూడాలి


మూడు రోజులు రిహార్సల్స్ చేసింది. మూడు నైట్స్ లో పాట చేశాం. సాయి పల్లవి కాబట్టి త్రీ డేస్ లో పూర్తి అయ్యింది. డిఫరెండ్ కైండ్ ఆఫ్ సాంగ్స్ చేసినప్పుడు సంతృప్తి ఉంటుంది. ఖైదీ నెంబర్ 150, ఫిదా రెండూ ఒకే టైమ్ లో చేశాను. ఈ రెండు పాటలు ఒకే సంతృప్తిని ఇచ్చాయి. సారంగ దరియా, ఇంకో రెయిన్ పాట ఉంటుంది. రెండు పాటలు బాగా చేసింది. కథ డిస్ట్రబ్ కాకుండా డాన్సులు వచ్చే థీమ్ సాంగ్ లు ఉంటాయి. లిరిక్ తగినట్లు ఉండాలని శేఖర్ కమ్ముల గారు ముందుగానే చెప్పేస్తారు. బయట ఫోక్ సాంగ్స్ లో వేరే టైప్ ఆఫ్ డాన్సులు ఉంటాయి. కానీ ఇది సినిమా కాబట్టి ఫోక్, సినిమాటిక్ కలిపి చేస్తాను. బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి.



వ్యూస్ పెరుగుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుద్దా అంటే ప్రేక్షకుల అప్లాజ్ ఎవరికైనా ముఖ్యమే కదా. మూవ్ మెంట్స్ వైజ్ డైరెక్టర్స్ సజేషన్స్ ఏమీ ఉండవు. కానీ కాన్సెప్ట్ మాత్రం దర్శకులు కొంత వివరించి చెబుతుంటారు. దీనికి కమర్షియల్ గా ఉండకుండా ఉండాలి. చాలా నాచురల్ గా ఉండాలని ప్లాన్ చేశాం. లిరిక్స్ ఫాలో అవాలనేది శేఖర్ కమ్ముల గారి నియమం.



సందర్భానుసారం పాటలు చేయడం శేఖర్ కమ్ముల గారి స్టైల్. కథానుసారం పాటలు వెళ్తుంటాయి. ఇతర దర్శకులతో పనిచేస్తున్నప్పుడు ఈయనతో చేయడం కొత్త అనుభవం. లిరిక్ ఆధారంగానే డాన్సులు కంపోజ్ చేస్తుంటాం. ఈ పాటలో కుడి భుజం మీద కడవ అనే లిరిక్ ఉంటే కడవ పెట్టకుండా ఉన్నట్లు డాన్సులు చేయించాం. శేఖర్ కమ్ముల గారికి హీరోయిన్లను చాలా అందంగా పద్ధతిగా చూపించడం ఇష్టం. మేమూ అదే ఫాలో అవుతుంటాం. సారంగదరియా ఇంత పెద్ద హిట్ అవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. జుంబా డాన్స్ లు నాగచైతన్య మీద ఉంటాయి. ఆయన జుంబా ట్రైనర్. చిన్న చిన్న బిట్స్ ఉంటాయి . చైతూ ప్రాక్టీస్ చేసి చేశారు. క్లాస్ చెప్తునట్లు వస్తుంటాయి.



సేమ్ శేఖర్ మాస్టర్, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల గారు, ఆడ వాళ్ల మధ్య సాంగ్ కాబట్టి వచ్చిండే పిల్లా పాటతో కంపారిజన్స్ వస్తాయి. కానీ చాలా జాగ్రత్తగా సిమిలారిటీస్ లేకుండా చేశాం. యాక్టింగ్ చేయడం లేదు. టీవీ షోస్ లో ఉండేవాళ్లకు యాక్టింగ్ అవకాశాలు వస్తుంటాయి. నాకూ వచ్చాయి. కానీ నాకు పెద్దగా ఇష్టం లేదు. త్వరలో డైరెక్షన్ చేస్తానేమో చూడాలి. ఇప్పటికైతే ఆలోచన లేదు.



ఢీ, సినిమాలు, టీవీ షోస్ ..వీటి మధ్యలో కొన్ని డేట్స్ క్లాష్ అవుతుంటాయి. మా బాబు కూడా సినిమాలు బాల నటుడిగా చేస్తున్నారు. పుష్ప, ఆచార్యతో పాటు మరికొన్ని చిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాను.

Anand Deverakonda's Next Titled as "Pushpaka Vimanam"

 Anand Deverakonda's Next Titled as "Pushpaka Vimanam"



Actor Anand Deverakonda Made His Debut In Telugu Film Industry In "Dorasani". His Second Venture "Middle-Class Melodies" had received a decent collection at the box office. His upcoming project "Pushpaka Vimanam" is a concept-based movie directed by a debutant  Damodar; Jointly Presented By Vijay Deverakonda's production banner "King of the Hill Productions" and "Tanga Productions". The first look of the film has been released.


The director of this project stated that, he got inspired by a news article and built the story with real-life characters. Firstly, he narrated the story to Vijay Deverakonda's father Govardhan Rao Deverakonda who liked the script very much & said that he will be producing the movie.


During that time, Anand Deverakonda's "Dorasani" movie got released,and I felt he would be best for this script and that's how this film got kick started.


In this movie, you will see Anand Deverakonda will as a Government school teacher and primarily depicts the happenings in middle-class families and the dramatic situations taking place about marriage. Actor Sunil and Naresh will be seen pivotal roles and Sanvi Megha, Geeta Saayini are the female leads in this film. This film is a complete comedy entertainer. Currently the Post-production works are going on in a full swing. The release of the this venture is expected soon.


Cast: Anand Deverakonda 

Geeth Saini , Saanve Megghana

Sunil, Naresh, Harsha Vardhan , Giridhar, Kireeti, Badhram, viva Harsha, Abhijeeth, Ajay, Sudarshan, Saranya, Meena Vasu, shaking Seshu


Writer & Director: Damodara


Presenter : Vijay Deverakonda


Producers: Govardhan Rao Deverakonda, Vijay Dashi, Pradeep Errabilli


DOP: Hestin Jose Joseph

Music: Ram Miriyala, Sidharth Sadasivuni, Amit Dasani


BGM: R H Vikram


Editor: Raviteja Girijala 


Art director: Neil Sebastian


Costume designer: Bharath Gandhi


Choreographers: Raghu master, Aata Sandeep


Publicity designers: Anil bhanu


Digital media : Walls and Trends


PRO :GSK Media

Akash Puri’s Romantic Grand Release Worldwide On June 18th

Akash Puri’s Romantic Grand Release Worldwide On June 18th



Dashing director Puri Jagannadh has provided story, screenplay and dialogues for his son Akash Puri’s next outing Romantic being helmed by his protégé Anil Paduri. After delivering a blockbuster with ‘iSmart Shankar’, Puri Jagannadh and Charmme Kaur are producing ‘Romantic’ under Puri Jagannadh Touring Talkies and Puri Connects banners.


The film’s release date is announced in style. The worldwide theatrical release date of ‘Romantic’ is now locked for June 18th. The release date poster shows Akash locking lips with his romantic interest in the film Ketika Sharma on a moving vehicle.


Starring Ramya Krishna in an important role, Romantic is touted to be an intense romantic entertainer. Sunil Kashyap scores music for the film, while Naresh handles the cinematography.


First song of the film got tremendous response and all the posters created lots of buzz on social media platforms.


Cast: Akash Puri, Ketika Sharma, Ramyakrishna, Makarand Deshpande, Uttej and Sunaina


Crew:

Story, screenplay and dialogues: Puri Jagannadh

Director: Anil Paduri

Producers: Puri Jagannadh, Charmme Kaur

Presented by: Lavanya

Banners: Puri Jagannadh Touring Talkies and Puri Connects

Music: Sunil Kashyap

Cinematography: Naresh

Editor: Junaid Siddiqui

Art Director: Jonny Shaik

Lyrics: Bhaskarbhatla

Fights: Real Satish

PRO: Vamsi-Shekar

Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On June 3rd

 Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On June 3rd



National Award Winning Actress Keerthy Suresh has played title role in the woman-centric film Good luck Sakhi where Aadi Pinisetty will be seen as male lead and Jagapathi Babu in a crucial role.


The film boasts proudly of a female dominated crew lead by co-producer Shravya Varma.


Directed by Nagesh Kukunoor, Sakhi is a multi-lingual film being made simultaneously in Telugu, Tamil and Malayalam languages.


Popular producer Dil Raju is presenting the film while Sudheer Chandra Padiri is producing it on Worth A Shot Motion Arts banner.


The makers have announced to release the film on June 3rd. The poster sees Keerthy Suresh with a gun in her hand, while Aadhi and Jagapathi Babu are seen beside her.


Keerthy Suresh will be seen as a shooter in the sports rom-com.


Rock star Devi Sri Prasad has scored music while Chirantan Das has cranked the camera.


Teaser and other promotional content of the film got good response from all the corners.


Cast: Keerthy Suresh, Aadhi Pinishetty, Jagapathi Babu and others.


Technical Crew:

Director: Nagesh Kukunoor

Presented by: Dil Raju (Sri Venkateswara Creations)

Banner: Worth A Shot Motion Arts

Producer: Sudheer Chandra Padiri

Co-Producer: Shravya Varma

Music Director: Devi Sri Prasad

Cinematographer: Chirantan Das

PRO: Vamsi-Shekar

Director Dr. Praghabhal About 'Muddy'

 Audience Will Experience The Real Ambience Of Mud Race With 'Muddy' - Director Dr. Praghabhal



'Muddy' is India's first mud race movie made at the Pan India level. The film is a pan-Indian attempt and will have its theatrical release in five Indian languages: Telugu, Kannada, Hindi, Tamil, and Malayalam.  A never-seen-before, intriguing and magnanimous concept that will bring light on the mud-racing is directed by Dr. Pragabhal. He is making his debut with this never-before-explored concept film. 'Muddy' features Yuvan and Ridhaan Krishna in the lead roles. Prema Krishnadas produced the film in a prestigious manner on the PK7 Creations banner. The teaser of this adventurous mud racing film has garnered more than 10 million views and is currently trending on social media. On this occasion Director, Dr. Pragabhal interacted with media at Dasapalla Hotel, Hyderabad.



Worked very Hard In Those Three Stages


I have completed my Ph.D. in Management. Our entire team worked very hard for five years to present a unique film to the audience. Coming to an off-road mud race, it's very new to the Indian Film Industry. So, it was very challenging in all three stages... Pre-production, Production,, and post-production stages. In the pre-production stage, I have to find the apt artists, proper locations, and a lot of other things. After finding them I have given two years of training to them to do the real mud race with a proper trainer. Artists performed the stunts realistically without any dupe or junior stuntmen.



Shot Realistically


Real mud racers acted as a background players in this film. The real challenge in making this film is to introduce the mud race sport to the audience and make them getting used to it without losing it's thrill and punch. We shot the races and chases in mud very realistically. This will surely give the audience a new kind of thrill. It took almost an year for me to find the proper adventurous locations for 'Muddy'. We faced a lot of challenges while making this film. Our team stood with me at every step. Thanks to them. 


We Used Real Modified Vehicles

We used National level Real mud racing tracks and real modified vehicles for 'Muddy'. Usually we see single mud race tracks in India and abroad. I did my research and incorporated another two kind of mud tracks. So, you will see three mud race patters in this film.


KGF Fame Ravi Basrur's Music & Hollywood Fame KG Ratheesh's Cinematography

This film has a strong story which deals about rivalry and revenge between two teams, it also has family drama, love, comedy and adventure. Sound and Visuals plays huge role in these kind of films. So, I approached KGF fame Ravi Basrur for Music and RR. He loved this concept and composed terrific music for 'Muddy'. Hollywood Cinematographer KG Ratheesh shot brilliant visuals. The audience will experience the real ambience of mud racing with 'Muddy'. I came to know there have been some instances where some attempted this genre and got failed. I wanted to make my first film with a unique concept. That's why I chose this adventurous theme. This movie is made so that all age groups will understand and enjoy this film. 


Shoot In Forest Locations Is Very Challenging

Muddy' is majorly shot in hill stations at Kerala and Tamil Nadu. As per story, we need such kind of locations for this film. I was quite challenging to shoot in forest locales.


Very Happy And Thrilling To Know That Audience Have Accepted Our Efforts

I am glad that the teaser has crossed 10 million views. Especially, it feels more thrilling to know that the audience have accepted our genuine effort. The film is currently undergoing its post-production works. 'Muddy' will have a straight release in Telugu, Kannada, Tamil and Malayalam languages while it will be dubbed in Hindi and other languages. We are planning to release the film worldwide in April last week or May first week.   


Yuvan, Ridhaan Krishna, Anusha Suresh ,and Amit Sivadas Nair are the lead artists in the film, while Harish Peradi, I M Vijayan & Renji Panicker will be seen in pivotal roles.


“Aa Ammayi Gurinchi Meeku Cheppali” Regular shoot Beigns

 Sudheer Babu, Mohanakrishna Indraganti, Benchmark Studios Film Titled “Aa Ammayi Gurinchi Meeku Cheppali”



Hero Sudheer Babu and director Mohanakrishna Indraganti’s third film together gets an interesting title. Aa Ammayi Gurinchi Meeku Cheppali is the title finalized for this exciting project.


Mohanakrishna Indraganti takes special care in titling his films and he likes to have chaste Telugu titles. The title Aa Ammayi Gurinchi Meeku Cheppali is an attention-grabbing one.


The title itself indicates that, this is going to be a romantic entertainer with a wonderful love story. The most happening beauty Krithi Shetty plays Sudheer Babu’s love interest in the film.


Indraganti gives a lot of importance to heroines in his films and is known for presenting them beautifully on screen


It will be interesting to know what Sudheer Babu wants to tell us about his girl played by Krithi Shetty in the film.


Regular shoot of Aa Ammayi Gurinchi Meeku Cheppali begins from today in Hyderabad.


The film is produced jointly by B Mahendra Babu and Kiran Ballapalli while Gajulapalle Sudheer Babu presents it under Benchmark Studios.


Vivek Sagar composes the music, while cinematography is handled by P G Vinda. Sahi Suresh and Marthand K Venkatesh will look after art and editing departments respectively.


Avasarala Srinivas ,Vennela Kishore ,Rahul Ramakrishna,Srikanth Iyengar and Kalyani Natarajan are the other prominent cast in the film.


Cast: Sudheer Babu, Krithi Shetty, Avasarala Srinivas, Vennela Kishore ,Rahul Ramakrishna and others.


Technical Crew

Writer, Director: Mohanakrishna Indraganti

Producers: B Mahendra Babu, Kiran Ballapalli

Presenter: Gajulapalle Sudheer Babu

Banner: Benchmark Studios

Music Director: Vivek Sagar

DOP: P G Vinda

Art Director: Sahi Suresh

Editor: Marthand K Venkatesh

Lyrics:Rama Jogayya sastry, Kasarla Shyam

Co -Director : Kota Suresh kumar

PRO: Vamsi Shekar

A1 Express Pre Release Event Held Grandly

 


"A1 ఎక్స్ ప్రెస్" సందీప్ కిషన్ కి బ్లాక్ బస్టర్ అవ్వాలి- ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ !!


యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం "A1 ఎక్స్ ప్రెస్". ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ అప్ తమిల సంగీతాన్ని అందించారు.. కాగా ఈ చిత్రం ఫ్రీ- రిలీజ్ వేడుక ఫిబ్రవరి 28న హైదరాబాద్ జేఆర్సి కన్విక్షన్ సెంటర్ లో  అభిమానుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్యఅతిధిగా విచ్చేయగా ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్, అనిల్ సుంకర, యమ్ యల్ కుమార్ చౌదరి,  రచయితలు కోన వెంకట్, లక్ష్మీ భూపాల్, బెజవాడ ప్రసన్న,  ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె.నాయుడు, హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను, కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల, చిత్ర నిర్మాత టిజి.విశ్వప్రసాద్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కన్వీనర్ కృతి ప్రసాద్,  స్టోరీ బ్యాంక్ హెడ్ విజయ, ప్రముఖ దర్శకులు వియన్ ఆదిత్య, జి.నాగేశ్వరరెడ్డి,  త్రినాథరావు నక్కిన తదితరులు హాజరయ్యారు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాక్డౌన్ టైములో సోషల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించింది.. ఎంతోమంది ఈ కాంటెస్ట్ లో పాల్గొనగా అందులో ముగ్గుర్ని విజేతలుగా ఎంపిక చేసి.. వారికి లక్షరూపాయల ప్రైజ్ మని అందించారు.. ఇదే వేదికపై స్టార్ జిని యాప్ లాంచ్ చేశారు. అనంతరం...


ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాట్లాడుతూ... ' లాక్డౌన్ టైంలో ఒక దుబాయ్ ప్రొడ్యూసర్ తెలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. మేమంతా వెయిట్ చేస్తున్నాం.. అన్నారు. అంటే మన తెలుగు సినిమాకోసం వరల్డ్ మొత్తం ఎదురుచూస్తోంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సందీప్ కిషన్ చెన్నైలో పరిచయం అయ్యాడు. గౌతమ్ మీనన్ దెగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. తర్వాత హీరో అయి, రెస్టారెంట్స్ స్టార్ట్ చేసి, ఇప్పుడు సలూన్స్ కూడా మొదలుపెట్టాడు. ఒక మనిషి ఇన్ని బిజినెస్ లలో సక్సెస్ అవడం చాలా కష్టం. సందీప్ సక్సెస్ అయ్యాడు. లావణ్య ఈస్ట్ గోదావరిలో పుట్టింది. తనకి వెటకారం చాలా ఎక్కువ. ఎప్పుడు కాల్ చేసినా నవ్విస్తుంటుంది. A1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్ చూస్తుంటే పెద్ద సినిమా రేంజ్ లో కనిపిస్తుంది.  ప్రతి యాక్టర్ కి ఒక పెద్ద హిట్ సినిమా అనేది వస్తుంది.  సందీప్ కేరియర్ లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది. హిప్ అప్ తమిళ మ్యూజిక్ చాలా బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎప్పుడూ క్వాలిటీ మూవీస్ నిర్మిస్తారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అన్నారు.


హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. పీపుల్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ గారు ఈ సినిమా యాక్సెప్ట్ చేయడంతో నా జీవితం మారిపోయింది. ఎవరికీ అవకాశాలు రావు.. అవి మనమే సృష్టించుకోవాలి. ఆ టైంలో మనకు అండగా నిలబడ్డవారే మనకు దేవుళ్ళు.. గొప్పవాళ్ళు. ఈ చిత్రాన్ని 40 రోజుల్లో కంప్లీట్ చేశాం. అన్ని సినిమాలకి కష్టపడి చేస్తాం. ఈ సినిమాకి ఎలాంటి కష్టం లేకుండా చేశాంమంటే కారణం మా నిర్మాతల సపోర్ట్. ఈ చిత్రం ద్వారా 14 మంది టెక్కీషియన్స్ పరిచయం అవుతున్నారు.. త్వరలో వాళ్ళు టాప్ పొజిషన్స్ లో వుంటారు. డెన్ని షార్ట్ ఫిలిమ్స్ తో ఇంప్రెస్స్ చేసి బిగ్ స్పాన్ ఉన్న మూవీ చేశాడు. హిప్ అప్ తమిళ ఇచ్చిన ఐడీయాతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. అదిరిపోయింది.. ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది.. అన్నారు.


నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ' సందీప్ 25వ సినిమా మా బ్యానర్ లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. రొమాంటిక్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ఫిల్మ్.  సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది.. ఎక్స్ పెక్టేషన్స్ బాగా పెరిగాయి.. వాటికి రీచ్ అవుతుంది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్.. అన్నారు.


అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.. ఈ అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్, సందీప్ కి చాలా థాంక్స్.. అన్నారు.


మరో నిర్మాత దయా మాట్లాడుతూ.. ' నిను వీడని నీడను నేనే ఫిల్మ్ మంచి హిట్ అయింది.. దాని తరువాత మళ్ళీ సందీప్ కిషన్ తో ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేశాం. తెలుగులో వస్తున్న ఫస్ట్ హాకీ బేస్డ్ ఫిల్మ్ ఇది.. పెద్ద హిట్ అవుతుంది.. అన్నారు.


చిత్ర దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను మాట్లాడుతూ.. ' మాది వైజాగ్. షార్ట్ ఫిల్మ్ తీసిన నేను నేషనల్ అవార్డు కోసం హైదరాబాద్ వచ్చాను. ఆటైమ్ లో సందీప్ కిషన్ గారికి కథ చెప్పాను.. ఆయనకు నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్ మీడియా, అభిషేక్, దయా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి మంచి సినిమా తీయడానికి సహకరించారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు కోపరేట్ చేశారు. అన్నారు.


హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రఫ్ గా వుండే రౌడీ లాంటి క్యారెక్టర్ చేశాను. సందీప్ వెరీ నైస్ కో యాక్టర్. టీమ్ అందరూ సపోర్ట్ చేశారు. హిప్ అప్ తమిళ సూపర్బ్ మ్యూజిక్ చేశాడు. కెమెరా కమ్రాన్ ఎక్స్ లెంట్ ఫోటోగ్రఫీ చేశాడు. జీవన్ ఫస్ట్ మూవీ అయిన బ్యూటిఫుల్ గా తెరకెక్కించాడు. మా నిర్మాతలందరికీ స్పెషల్ థాంక్స్.. అన్నారు

Wild Dog Releasing on April 2nd

 



ఏప్రిల్ 2న రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో  రూపొందిన వైల్డ్ డాగ్ 


కింగ్ నాగార్జున దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, అనీష్ కురువిళ్ళ, కెసి శంకర్, షవ్వార్ అలీ,అవిజిత్ దత్ ముఖ్య పాత్రధారులుగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అహిషోర్ సొలోమన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం వైల్డ్ డాగ్. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున, నటులు  ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, కెమెరామెన్ షానియల్ డియో, చిత్ర దర్శకుడు అహిషోర్ సొలోమన్, నిర్మాత నిరంజన్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్స్ ఎన్ యం ఫాష, జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ లను, కొత్త టాలెంట్స్ ని, కొత్త డైరెక్టర్స్ ను ప్రోత్సహించడంలో నాగార్జున గారు ఎప్పుడు ముందుంటారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో డిఫరెంట్ అప్రోచ్ తో సాగే సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీయడానికికారణం  నాగార్జున ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు.. ఆయనకి  నా స్పెషల్ థాంక్స్. ఇదొక ఎన్ ఐ ఎ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ లో ఎలా సక్సెస్ అయ్యారు.. వారి లైఫ్ ఎలావుంటుంది అనే అంశాలు అన్నీఈ చిత్రంలో చూపించాం. ఇంత పెద్ద స్పాన్ వున్న సినిమాని బిగ్ స్కేల్ లో తీయడానికి తోడుగా నేనుంటాను అని నాగార్జున ముందుకు వచ్చారు. నన్ను హీరోలా కాకుండా టీమ్ అందరికీ ఇంపార్టెన్స్ ఉండాలి అని ఆయన ఇన్  స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాదాపు సిటీస్లో, కంట్రీస్ లో 300 లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. 200 కాస్ట్యూమ్స్ చేంజ్ చేశాం. సాల్మన్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ చెప్పాడు. ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని ఎక్స్ క్లూజివ్ గా ధియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు. 


దర్శకుడు అహిషోర్ సొలోమన్ మాట్లాడుతూ.. డిఫరెంట్ ఫిలిమ్స్ చేయాలి అనుకున్నప్పుడు నాగార్జున గారు, నిరంజన్ గారు బిగ్ సపోర్ట్ చేశారు.స్క్రిప్ట్ వినగానే నాగార్జున గారు చాల బాగుంది అన్నారు. యెన్ ఐ ఎ ఆపరేషన్ ఫిలిం. అందరికి నచ్చుతుంది మార్చ్ 10న ట్రైలర్ రిలీజ్ అవుతుంది..  అన్నారు.


కెమెరామెన్ షానియల్ డియో మాట్లాడుతూ.. సాల్మన్ స్క్రిప్ట్ చాలా బాగుంది.. నాగార్జున గారు మా అందరికి ఇన్స్పిరేషన్. ఆయన ఎనర్జీ లెవెల్స్ సూపర్బ్. నిరంజన్ గారు ఎక్స్ లెంట్ సపోర్ట్ చేశారు.. అన్నారు. 


హీరోయిన్ సయామీ కేర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో చేయడం చాలా ఎక్సయిట్ గా అనిపించింది. సల్మాన్ మంచి రోల్ ఇచ్చారు. నాగార్జున గారిని చూసి సెట్లో చాలా నేర్చుకున్నాను. ఆయనతో స్క్రీన్ చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిరంజన్ గారికినా థాంక్స్ అన్నారు. 


నటుడు ఆలీ రెజా మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో ఉండగా నాకు ఈ ప్రాజెక్టు గురించి నాగార్జున గారు చెప్పి ఈ చిత్రంలో నటించడానికిఆయన  రికమండ్ చేశారు. నిరంజన్ గారి బ్యానర్ లో ఆక్ట్ చేయడం చాలా హ్యాపీగా వుంది అన్నారు. 


కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ఈ టీం అందరితో యాక్ట్ చేయడం చాలా ఎనర్జీ, హంగర్ గా అనిపించింది. బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది నాకు. ఊపిరి సినిమా అప్పుడు సల్మాన్ పరిచయం. మనందరికీ సంబంధించిన కథ ఇది. హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్..  టెర్రరిస్ట్  నేపథ్యంలో సాగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన వారు ఎక్కడున్నారు. వారిని ఎలా పట్టుకున్నారు. అనేది రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమా తీయడం జరిగింది. ఒక చక్కని పుస్తకంలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా క్రింద పనిచేసే ఒక టీం ఆపరేషన్ ఎలా చేసింది.. వైల్డ్ డాగ్ దేనికైనా సిద్ధం.. వాళ్ళు దేనికైనా తెగిస్తారు. ఇందులో రియల్ గన్స్ వాడాం. ఆర్య, సయామీ ర ఏజెంట్స్ గా నటించారు. ఒక మంచి సినిమా వస్తే ఆదరిస్తామని సంక్రాంతి కి వచ్చిన క్రాక్, రీసెంట్ గా వచ్చిన ఉప్పెన  చిత్రాలను ప్రూవ్ చేశారు. ఇప్పుడు మా వైల్డ్ చిత్రాన్ని ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు.

Power Play Pre Release Event Held Grandly




 డెఫినెట్‌గా 'పవర్ ప్లే' సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంది - క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు


యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి  రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీని యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్ రిలీజ్ చేస్తుండ‌గా ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ట్రైడెంట్ హోట‌ల్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌ర్‌ప్లే బిగ్ టికెట్‌ని తెలంగాణ టూరిజం ఛైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా, ప్ర‌ముఖ నిర్మాత‌లు  కె.ఎస్.రామారావు, కె.కె. రాధా మోహ‌న్ సంయుక్తంగా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..


క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ  - ``చిత్ర నిర్మాత మహిధర్ నాకు చాలా కాలంగా పరిచయం. మా సినిమాల్ని ఓవర్సీస్లో రిలీజ్ చేస్తుంటారు. ఈ సినిమాని దేవేష్ సాయంతో  సియాటెల్ నుండే నిర్మించాడు. ముందుగా వారిద్ద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను. డెఫినెట్‌గా ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంది.  ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ అనంత్‌సాయి మా ఫ్యామిలీ మెంబ‌ర్‌. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌లో చాలా ముఖ్య‌మైన వ్య‌క్తి. అత‌ను ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతుంది అని చెప్పిన‌ప్పుడు జాగ్ర‌త్త‌గా చేయి అని చెప్పాను. అదే బడ్జెట్‌లోనే సినిమా కంప్లీట్ చేశాం అని రీసెంట్‌గా చెప్పాడు. చాలా ఆశ్చ‌ర్య‌మేసింది. దానికి కార‌ణం మ‌హిధ‌ర్‌, కొండా విజ‌య్ కుమార్‌గారు,  సినిమాటోగ్రాఫ‌ర్ ఆండ్రూ మిగ‌తా న‌టీన‌టులు అంద‌రు. కార్పోరేట్ సిస్ట‌మ్‌లో సినిమా ఎలా చేయాలో మొద‌టిసారి ఈ సినిమాతోనే నేర్చుకున్నాను.  ట్రైల‌ర్ చూశాక కొండా విజ‌య్‌కుమార్ ఆలోచ‌న‌లు మారిపోయాయి అనిపించింది. ఎందుకంటే రాజ్‌త‌రుణ్ తో ఫ‌స్ట్ టైమ్ ఇలాంటి ఒక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చేయ‌డం నిజంగా గొప్ప విష‌యం. ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను`` అన్నారు.


శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె రాధామోహ‌న్ మాట్లాడుతూ  -  ``ఈ టీమ్‌తో మా బేన‌ర్‌లో ఒరేయ్ బుజ్జిగా.. మూవీ చేశాను. ఈ సినిమా చూస్తుంటే నాకు హోమ్ ప్రొడ‌క్ష‌న్ అనిపిస్తోంది. ఈ మూవీ ఒక మంచి టీమ్ వ‌ర్క్‌. ప్రొడ్యూస‌ర్‌కి షార్టెస్ట్ టైమ్‌లో సినిమా తీయాలి అంటే డైరెక్ట‌ర్, డిఓపికి మంచి అండ‌ర్‌స్టాండింగ్ ఉండాలి. అందుకే ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చింది. ప్రోమోస్, ట్రైల‌ర్ చూస్తుంటే రాజ్ కొంత ర‌ఫ్ అయ్యాడ‌నిపిస్తోంది. ఈ సినిమా మ‌హిధ‌ర్‌, దేవేష్‌కి మంచి స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. వారు ఇలాంటి మ‌రిన్ని సినిమాలు తీయాలి. నేను పూర్ణ‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు 


తాండూరు ఎమ్ఎల్ఏ పైలేట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ  -  ``ముందుగా నా స్నేహితులు మ‌హిధ‌ర్‌, దేవేష్‌కి ఆల్ ది బెస్ట్‌. ట్రైల‌ర్ చాలా బాగుంది. త‌ప్ప‌కుండా బంప‌ర్‌హిట్ కాబోతుంద‌ని తెలుస్తోంది. 5మార్చి త‌ర్వాత మీరు హ్యాపీగా ఉండాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.


ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి మాట్లాడుతూ  - ``విజ‌య్ గారు, రాజ్ క‌లిసి  ఒరేయ్ బుజ్జిగా.. లాంటి మంచి ఎంట‌ర్‌టైన‌ర్  త‌ర్వాత వెంట‌నే ఒక డిఫ‌రెంట్ జోన‌ర్‌లో మ‌రో మూవీ చేశారు. ట్రైల‌ర్ చాలా బాగుంది. విజ‌య్‌, రాజ్ చేంజోవ‌ర్ ‌కూడా చాలా బాగుంది.  ప్రొడ్యూస‌ర్స్‌కి మంచి లాంచింగ్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నాయి.


మ‌ధునంద‌న్ మాట్లాడుతూ  - `` విజ‌య్‌గారు, రాజ్‌గారి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ జోన‌ర్‌ని బ్రేక్ చేసి ఇలాంటి ఒక డిఫ‌రెంట్ చిత్రాన్ని నిర్మించిన మ‌హిధ‌ర్ గారికి, దేవేష్ గారికి థాంక్స్‌. ఈ లాక్ డౌన్‌లో జ‌రిగిని బెస్ట్ థింగ్ ఈ సినిమా`` అన్నారు.


ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్‌సాయి మాట్లాడుతూ  - `` నిర్మాత‌లు నా క్లోజ్ ఫ్రెండ్స్‌. ఈ మూవీ నేను ఎడిట్ రూమ్‌లో డైరెక్ట‌ర్‌గారితో క‌లిసి చూశాను. చాలా బాగా వ‌చ్చింది. ఆండ్రూ వండ‌ర్‌ఫుల్ కెమెరామెన్‌. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. 


ద‌ర్శ‌కుడు సంతోష్ మాట్లాడుతూ - `` రాజ్ అన్ని సినిమాలు చేసిన చాలా కామ్‌గా ఉంటాడు. ఆలాగే విజ‌య్ చాలా కూల్ డైరెక్ట‌ర్. వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ప‌వ‌ర్‌ప్లే బిగ్ స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.


ర‌చ‌యిత నంధ్యాల ర‌వి మాట్లాడుతూ - `` ఈ సారి కామెడీ కాకుండా డిఫ‌రెంట్ జోన‌ర్‌లో సినిమా చేద్దాం అని రాజ్ త‌రుణ్ చెప్ప‌గానే నేను,విజ‌య్ గారు క‌లిసి ఈ క‌థ రెడీ చేయ‌డం జ‌రిగింది. ఈ సినిమాకి అన్ని చాలా బాగా కుదిరాయి. అంద‌రం క‌లిసి ఒక మంచి సినిమా చేశాం. ఇది ఆర్టిస్టులు సినిమా. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.


హీరోయిన్ హేమ‌ల్ మాట్లాడుతూ  -  ``రాజ్‌, విజ‌య్ గారి సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ మూవీలో భాగం అవ‌డం చాలా హ్యాపీగా ఉంది. న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శక నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌.  ఈ సినిమా మేకింగ్‌ ఒక జాయ్ రైడ్ అని చెప్పొచ్చు`` అన్నారు.


హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ - `` ఒక వండ‌ర్‌ఫుల్ టీమ్. ఇలాంటి ఒక క్యారెక్ట‌ర్ ని నేను ఇంత‌వ‌ర‌కూ చేయ‌లేదు. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన విజ‌య్‌గారికి, నిర్మాత‌ల‌కి థ్యాంక్యూ వెరీ మ‌చ్‌. దేవేష్‌గారు నా బెస్ట్ ఫ్రెండ్‌. రాజ్  చాలా మంచి యాక్ట‌ర్‌. విజ‌య్‌గారి లాంటి స్వీట్ డైరెక్ట‌ర్‌ని నేను ఇంత వ‌ర‌కూ చూడ‌లేదు. ఒక డైరెక్ట‌ర్ ఇంత కామ్‌గా వ‌ర్క్ చేయ‌డం నేనింత‌వ‌ర‌కూ చూడ‌లేదు`` అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ ఐ. ఆండ్రూ మాట్లాడుతూ - ` నాలుగు ల‌వ్‌స్టోరీస్ త‌ర్వాత ఒక డిఫ‌రెంట్ మూవీ చేశాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.


ప్రిన్స్ మాట్లాడుతూ - `` చాలా మంచి బిజినెస్ జ‌రిగింద‌ని విన్నాను. ఒక వండ‌ర్‌ఫుల్ మూవీలో న‌న్ను పార్ట్ చేసింనందుకు థ్యాంక్యూ. దేవేష్ అంద‌రినీ చాలా బాగా చూసుకున్నాడు. మ‌హిధ‌ర్ ఇక్క‌డ లేకున్నా అన్ని చూసుకున్నాడు. విజ‌య్‌గారు యాక్ట‌ర్స్ డైరెక్ట‌ర్. ప్ర‌తి ఒక్క‌రి నుండి బెస్ట్ ఔట్‌పుట్ రాబ‌ట్టుకుంటారు. ఈ టీమ్‌తో మ‌ళ్లీ క‌లిసి వ‌ర్క్ చేయాలి అనుకుంటున్నాను`` అన్నారు.


చిత్ర నిర్మాత దేవేష్ మాట్లాడుతూ - `` ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ మూవీ చూసి విజ‌య్‌గారు నాకు ఫోన్ చేసి సినిమా చాలా బాగా వ‌చ్చింది అని చెప్పారు. ఇది ఇంత‌టితో అయిపోలేదు స‌క్సెస్‌మీట్‌లో మళ్లీ క‌లుద్దాం`` అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పాల‌మ‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ - ``లాక్‌డౌన్ ఎండ్ అయిన రెండు రోజుల్లో విజ‌య్ గారిని క‌లిసి స‌ర్ సినిమా చేద్దామా అని అడ‌గ‌గానే వెంట‌నే డెఫినెట్ గా చేద్దాం అని షూటింగ్ స్టార్ట్ చేశారు. రాజ్ తరుణ్ గారు ఫుల్ స‌పోర్ట్ చేశారు. మార్చి 5న మిమ్మ‌ల్ని క‌చ్చితంగా ఎంట‌ర్‌టైన్ చేస్తాం`` అన్నారు.


తెలంగాణ టూరిజం ఛైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా మాట్లాడుతూ - `` రాజ్‌త‌రుణ్ న‌టించిన ఉయ్యాల జంపాల సినిమా చూసి అత‌నికి మంచి భ‌విష్య‌త్ ఉంటుంది అనుకున్నాను. పూర్ణ‌గారు మంచి న‌టి. మార్చి 5న విడుద‌ల‌వుతున్న ప‌వ‌ర్‌ప్లే సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా 100రోజులు ఆడాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు. 


చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ - ``మ‌హిధ‌ర్‌గారు, దేవేష్‌గారు అనంత్‌గారి ద్వారా ఈ సినిమా చేద్దాం అని అప్రోచ్ అయిన‌ప్పుడు వ‌న‌మాలి క్రియేష‌న్స్ ఫ‌స్ట్ స్టెప్ వారు కంటిన్యూగా సినిమాలు చేయాలి అని మా టీమ్ అంద‌రం ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశాం. నిర్మాత‌లు కొత్త వారైనా పూర్తి స‌హాకారం అందించారు.  రాజ్ ఇప్పటివ‌ర‌కూ కామెడీ, ల‌వ్‌స్టోరీ సినిమాలే చేశాడు. ఈ లాక్‌డౌన్‌లో అంద‌రూ వ‌ర‌ల్డ్ సినిమాలు చూశారు. కాబ‌ట్టి కొత్త‌గా సినిమా చేసి మ‌మ్మ‌ల్ని మేము కొత్త‌గా ఆవిష్క‌రించుకోవాలి అని ఈ సినిమా చేయ‌డం జ‌రిగింది. రాజ్, నేను ఇంత‌వ‌ర‌కూ చేయ‌ని ఒక కొత్త జోన‌ర్‌. నేను నంధ్యాల ర‌వి, రాజ్ క‌లిసి ఈ సినిమా అనుకున్న‌ప్పుడు ఆడియ‌న్స్ ఈ సినిమాకి ఎందుకు రావాలి అని అనుకున్నాం. ఇది ఒక మ్యూజికల్‌ సినిమా. కెమెరా ప‌రంగా మేకింగ్ స్టైలిష్‌గా ఉండే సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కూ కామెడీ చేసిన న‌టుల్ని కొత్త‌గా ఆవిష్క‌రించే సినిమా. అలాగే ప్లాన్ చేశాం. ఫ‌స్ట్ టైమ్ రాజ్‌లో ఇంకో యాంగిల్ చూస్తారు. హేమ‌ల్ చాలా బాగా న‌టించింది. ఈ సినిమాలో ఒక ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో పూర్ణ న‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ మీరు చూడ‌ని పూర్ణ‌గారిని చూస్తారు. ప్రిన్స్ ఈ సినిమాలో ఒక స్పెష‌ల్ రోల్ చేశారు. ఆండ్రూ గారు త‌న సినిమాల‌కి విభిన్నంగా ఈ సినిమా చేశారు. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి క‌థ‌ను మాత్ర‌మే ఫాలో అవుతారు. సురేష్ బొబ్బిలిగారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. రియ‌ల్ స‌తీష్ నేచుర‌ల్‌గా ఫైట్స్ కంపోజ్ చేయ‌డం జ‌రిగింది. సినిమా చూశాను కాబట్టి  కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. సినిమా సూప‌ర్‌డూపర్ హిట్‌. మార్చి 5న థియేట‌ర్ల‌లో క‌లుద్దాం`` అన్నారు.


యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ  -  ` `హేమ‌ల్  వ‌న్ ఆఫ్ ద బెస్ట్ కోస్టార్‌. పూర్ణ‌గారు ఆ  పాత్ర చేయ‌డం వ‌ల‌న సినిమా వేరే లెవ‌ల్‌కి వెళ్లింది. ఈ సినిమాలో భాగం అయిన ప్ర‌తి ఒక్కరినీ ధ‌న్య‌వాదాలు. విజ‌య్‌గారు, నంద్యాల ర‌విగారు, మ‌ధునంద‌న్ క‌లిసి అద్భుత‌‌మైన‌  స్క్రిప్ట్ రెడీ చేశారు. సురేష్ బొబ్బిలి మంచి సంగీతంలో పాటు అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చారు. దేవేష్ గారు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ అవ‌కాశం ఇచ్చిన విజ‌య్‌గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌.  ఆయ‌న కేవ‌లం ద‌ర్శ‌కుడే కాదు నా ఫ్యామిలీ మెంబ‌ర్‌. 

ప‌వ‌ర్‌ప్లే సినిమా మార్చి 5న విడుద‌ల కాబోతుంది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది. ద‌య‌చేసి థియేట‌ర్‌లోనే సినిమా చూడండి`` అన్నారు.


రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి,

సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ,

సంగీతం: సురేష్ బొబ్బిలి‌,

ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి,

ఆర్ట్‌: శివ‌,

ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌,

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బి.వి సుబ్బారావు,

కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పాల‌ప‌ర్తి అనంత్ సాయి,

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,

నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,

స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా.

Sunil, VN Aditya’s Maryada Krishnayya First Look Poster Revealed

 Sunil, VN Aditya’s Maryada Krishnayya First Look Poster Revealed



Hero Sunil joins hands with sensible director VN Aditya for an interesting hilarious fun drama titled Maryada Krishnayya. TG Viswa Prasad, Kishore Garikipati and Archana Agarwal are producing the film under ATV Originals, People Media Factory and Abhishek Agarwal Arts banners.


On the occasion of Sunil’s birthday, the team has released first look poster of the film. Sunil gives a terrible expression as things go awry for him. The title sounds interesting and the first look poster is impressive.


Vivek Kuchibhotla is the co-producer of the film. Music is by Sai Kartheek, while Damu Narravula cranks the camera. Lakshmi Bhupal pens dialogues for the film.


Heroine and other prominent cast of the film will be unveiled soon.


Cast: Sunil


Technical Crew:

Direction: VN Aditya

Producers: TG Viswa Prasad, Kishore Garikipati and Archana Agarwal

Banners: ATV Originals, People Media Factory  and Abhishek Agarwal Arts

Co-Producer: Vivek Kuchibhotla

Music Director: Sai Kartheek

Cinematography: Damu Narravula

Dialogues: Lakshmi Bhupal

Editor: Venkat Reddy

Art Director: Yadagiri

Lyrics: Ramajogaiah Sastry and Ganesh

PRO: Vamsi-Sekhar

GTA (Guns Trance Action) Movie Launched

 





Shriram, Rahul Ramakrishna, Balu Adusumilli 'Y' motion poster released

 Shriram, Rahul Ramakrishna, Balu Adusumilli 'Y' motion poster released



The first look and motion poster of "Y" was unveiled by the movie unit today and it is an interesting one.


The male leads Sriram and Rahul Ramkrishna is seen in the poster and it looks really dynamic.


This is the first major update from the makers and they have hit the bullseye with it. 


The first look and motion poster gets the promotional campaign to a good start. 


The film is being directed by Balu Adusumilli and produced by Yerukonda Raghuram, Srinivas Vegi, Murali mattur, More details are awaited.


Devineni Movie Pressmeet




 "దేవినేని" ఒక మహాభారత కథతో పోల్చి తీయడం జరిగింది.వంగ వీటి,దేవినేనిల కుటుంబాలను తక్కువ చేసి చూపించలేదు.. దర్శకుడు నర్రా శివ నాగు  


మహాభారతం లోనికౌరవులు, పాండవులను గుర్తుతెచ్చుకుంటూ ఈ ఇద్దరు మహా నాయకుల కథ రాసుకున్నాను.నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం) అనేది ట్యాగ్ లైన్.ఈ చిత్రం ప్రమోషల్ సాంగ్ ను శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వచ్చిన ప్రముఖ నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ గారి చేతులమీదుగా ఈ చిత్ర ప్రమోషల్ సాంగ్ ను విడుదల చేశారు.అనంతరం


 ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్

 సి.కళ్యాణ్ మాట్లాడుతూ ...ఇలాంటి ఎస్టాబ్లిష్ అయిన పాత్రలను చేయడం చాలా కష్టం.రంగా గారు ఎలా ఉండేవారో దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. అలాంటి రంగా క్యారెక్టర్ ను  సురేష్ కొండేటి చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో మంచి కంటెంటు ఉంది. కానీ ప్రాజెక్టులో కష్టాలు కనిపించట్లేదు, ఎప్పుడూ కూడా తెర వెనక కష్టాలున్నా ప్రాజెక్ట్ లో క్వాలిటీ మెయింటెన్ చేసిన

సినిమాలన్నీ హిట్టయ్యాయి అలాంటి కోవలో ఈ సినిమా వచ్చి విజయం సాధించాలి.దర్శకుడు. మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకుని తీసిన ఈ సినిమా తెలుగు ప్రజలందరికీ తప్పక నచ్చుతుంది

టైలర్ లు చాలా బాగున్నాయి.ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చి,నిర్మాతకు డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.



 చిత్ర దర్శకుడు నర్రా శివ నాగు మాట్లాడుతూ…  నిర్మాతలు నన్ను నమ్మి మొత్తం బాధ్యతలను అప్పజెప్పారు.గత ప్రెస్ మీట్ లో నేను చెప్పిన విషయాలు కొంత మందికి బాధ కలిగించాయి. శివ నాగు కులాలు, మతాల మీద చేసిన ఈ సినిమా విడుదల అయితే బెజవాడ లో అల్లర్లు జరుగుతాయని బెజవాడ, గుంటూరు , గోదావరి, ఏలూరు నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఈ సినిమాను విడుదల కాకుండా చేయాలని ప్రజలకు చెప్పడం జరిగింది. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను.నేను తీసిన ఈ సినిమా బయోపిక్ కాదు. దేవినేని, వంగవీటి గార్ల మీద అభిమానంతోనే ఈ సినిమా చేయడం జరిగింది. మహాభారతంలో పాండవులు, కౌరవులు మధ్య చిన్న గొడవ జరిగి విడిపోవడం వల్లే మహాభారతం పుట్టి కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ కౌరవులు, పాండవులను గుర్తుతెచ్చుకుంటూ ఈ ఇద్దరు మహా నాయకుల కథ రాసుకున్నాను.ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా  ఇద్దరి ఫ్యామిలీ లలో ఎవరిని తక్కువ చేయకుండా

ఇద్దరినీ సమానంగా చూపిస్తూ వంగవీటి అభిమానులను గాని, దేవినేని అభిమానులను గాని ఎవరినీ డ్యామేజ్ చేసే విధంగా సినిమా లో ఎక్కడ చూపించలేదు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా కేసులు వేశారు ఈ చిత్ర నిర్మాతలు పెద్ద నిర్మాతలు కాదు, చిన్న నిర్మాతలైనా ఏంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించారు.మంచి కంటెంట్ తో వస్తున సినిమాపై పగ పెట్టుకోకుండా మీరందరూ పాజిటివ్ గా ఆలోచించి ఈ గొడవను దయచేసి ఆపి మా సినిమాను ఆదరించాలని మరొకసారి మనవి చేసుకుంటున్నానని అన్నారు.


 చిత్ర నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు రియల్ క్యారెక్టర్స్ ను చూసినట్లు ఉంటుంది.కుటుంబం సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం వంగవీటి రంగా  అభిమానులను, దేవినేని అభిమానులను ఎక్కడ నిరుత్సాహపరచదు. వారందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని అసిస్తున్నానని అన్నారు.


 వంగవీటి రంగా పాత్రలో నటించిన  సురేష్ కొండేటి మాట్లాడుతూ ...దర్శకుడు శివ గారు  వంగవీటి రంగా పాత్ర లో నటించమంటే ఆలాంటి మహానుభావుడి పాత్రలో  నటించడానికి భయమేసి వద్దని చెప్పాను.మీరైతే కరెక్టు గా షూట్ అవుతారని  కథ వినిపించాడు.నా శ్రేయోభిలాషుల  ప్రోత్సాహాంతో ఈ సినిమా చేశాను.దేవినేని లో నా ఫస్ట్ లుక్  చూసి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ  ఫోన్ ద్వారా నన్ను అభినందించడం జరిగింది.ఒక ఆడియన్ గా, డిస్ట్రిబ్యూటర్ గా ,జర్నలిస్టుగా, ప్రొడ్యూసర్ గా నాలో ఉన్న అన్ని కోణాలతో సినిమా చూశాను సినిమా చాలా బాగుంది .దేవినేని , వంగవీటిల మధ్య ఎలాంటి స్నేహం ఉందనే పాయింట్ తీసుకొని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు.


 ప్రముఖ జర్నలిస్ట్ నాగేంద్ర బాబు మాట్లాడుతూ.. ఒక జీవితం మురించి మాట్లాడే టైటిల్ ఇది .ఇలాంటి టైటిల్స్ చాలా అరుదుగా వస్తాయి. తరతరాలను ప్రబావితం చేసే ఈ పాత్రలు ఎన్నో సాంఘీక,రాజకీయ పాత్రలకు మూలాదారమయ్యాయి అలాంటి పాత్రలను పట్టుకొని చాలా రీస్కీ ఎలిమెంట్ తో వంగ వీటి,దేవినేని ల మధ్య స్నేహం, బాంధవ్యాన్ని సినిమాటిక్ గా శివనాగు  తెరకెక్కించడం జరిగింది.ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ

మనముందుకు వస్తున్న ఈ దేవినేని చిత్ర్రాన్ని మన సహకారంతో ప్రేక్షకులకు చేరవేసి చిత్రం విజయవంతం అయ్యేలా చేయాలని  కోరుకుంటున్నాను.



 నటీనటులు

నందమూరి తారకరత్న , సురేష్ కొండేటి, ధ్రువతార,

బెనర్జీ తుమ్మల ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు కోటి,తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ,బాక్స్ ఆఫీస్ చందు రమేష్,లక్ష్మీ నివాస్, లక్ష్మీ నరసింహ తదితరులు


సాంకేతిక నిపుణులు

ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్

నిర్మాతలు :-జిఎస్ఆర్, రాము రాథోడ్

డైరెక్టర్ :-నర్రా శివనాగు

లిరిక్ రైటర్ :- మల్లిక్,

పి ఆర్ ఓ.:- మధు వి.ఆర్  

Jathi Rathnalu is an Hilarious Entertainer -Nag Ashwin



 హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందిన "జాతిరత్నాలు" ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది: నిర్మాత నాగ్ అశ్విన్


'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' వంటి హిట్ చిత్రంలో నటించి 'చిచ్చోరే'తో బాలీవుడ్లో అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జాతిరత్నాలు'‌. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్ గా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్ పతాకంపై అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమలు పూర్తిచేసుకొని మార్చి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ పోలిశెట్టి, నటుడు ప్రియదర్శి, హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా, నిర్మాత నాగ్ అశ్విన్, దర్శకుడు అనుదీప్ పాల్గొన్నారు..


హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, చిచ్చోరే తర్వాత నేను నటించిన మూడవ చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తున్నప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశాను. వైజయంతి, స్వప్న సినిమాస్ బ్యానర్లో ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంక చాలా సపోర్ట్ చేసి ఈ సినిమా నిర్మించారు. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. ప్రతీ ఒక్కర్నీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా.. థియేటర్స్ లోనే ఈ చిత్రం విడుదలవ్వాలి, ఆడియెన్స్ కి ఒక కొత్త ఎక్స్ పీరియెన్స్ ఇవ్వాలి.. అని నిర్మాతలు ఈ చిత్రాన్ని థియేటర్స్ లలో మార్చి 11న రిలీజ్ చేస్తున్నారు. "చిట్టి" సాంగ్ పెద్ద హిట్ అయి వైరల్ అవుతోంది. టీజర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. ప్రతీ డైలాగ్ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం" అన్నారు.


నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. "అనుదీప్ షార్ట్ ఫిల్మ్ చూశాను. అది చాలా యూనిక్ కామెడీతో నాకు బాగా నచ్చింది. 'మహానటి' టైంలో అనుదీప్ కలిశాడు. పూర్తి కామెడీ తరహా స్క్రిప్ట్ చెప్పాడు. వినేటప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశాను. కంప్లీట్ ఇది అనుదీప్ చిత్రం. నా ఇన్వాల్వ్ మెంట్ ఏమీ లేదు.. వెంటనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ప్రియాంక, స్వప్న సపోర్ట్ తో చాలా జాగ్రత్తగా చేశాం.  నాకు జంధ్యాల, ఈవివి, యస్వీ కృష్ణారెడ్డి గారి చిత్రాలు అంటే బాగా ఇష్టం. వాళ్ళ సినిమాలు ఇప్పటికీ యూట్యూబ్ లో చూసినా పెదవిపై ఒక చిరునవ్వు వస్తుంది. అలాంటి ఫన్ ఫిల్మ్ ఈ 'జాతిరత్నాలు'. ఎంత కష్టపడి కామెడీ చేసినా ఒక్కోసారి అంతగా పండదు.. ఇంకోసారి నేచురల్ గా చేసినా బాగా పండుతుంది. ఇది రెండో జోనర్ కి చెందుతుంది. ఒక స్పెషల్ ప్రొడక్ట్ 'జాతిరత్నాలు'ను ప్రేక్షకులకు అందిస్తున్నాం. సెటైరికల్ సినిమా. ప్రతి క్యారెక్టర్లో యూనిక్ నెస్ ఉంటుంది. ఇట్స్ ఏ ఔట్ అండ్ కామెడీ బేస్డ్ ఫిల్మ్.. అందరికీ బాగా నచ్చుతుందని హోప్ తో ఉన్నాం" అన్నారు.


దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. "టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఒక పూర్తి వినోదభరిత చిత్రం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. స్వప్న సినిమాస్ బ్యానర్లో సినిమా చేయడం గ్రేట్ ఆనర్ గా ఫీలవుతున్నాను. నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంక ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. వారికి నా స్పెషల్ థాంక్స్" అన్నారు.


నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. "స్క్రిప్ట్ విన్నప్పుడే నాన్ స్టాప్ గా నవ్వుతూనే వున్నాను. ప్రేక్షకులు కూడా రెండుగంటల పాటు సినిమా చూసి నవ్వుతూనే వుంటారు. కామెడీని చాలా డిఫరెంట్ గా చూపించారు డైరెక్టర్ అనుదీప్. సినిమా చాలా బాగా వచ్చింది. అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. "చిట్టి" పాటకు 13 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి విశ్వరూపం చూస్తారు. మార్చి 11న సినిమా విడుదలవుతుంది..  ప్రేక్షకులందరు థియేటర్స్ లో నవ్వుతూ గోల చేస్తారు. రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం" అన్నారు.


హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా మాట్లాడుతూ.. "ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అయినా అలా అనిపించలేదు. టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. నాగ్ అశ్విన్, ప్రియాంక బాగా ఎంకరేజ్ చేశారు. సెట్లో ఫుల్ జోష్ తో షూటింగ్ చేశాం. పెద్ద బ్యానర్లో నా మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు.

Ajay Devgn to begin shoot of Gangubai Kathiawadi from tomorrow

 It's Confirmed: Ajay Devgn to begin shoot of Gangubai Kathiawadi from tomorrow!



The recent teaser launch of Gangubai Kathiawadi has created massive buzz and much anticipation for the film. Sanjay Leela Bhansali has yet again given Indian Cinema a powerful big screen character of Gangubai, portrayed by Alia Bhatt, whose performance in the teaser has left everyone spellbound. 


After much speculation, it is confirmed that Ajay Devgn will be seen playing a significant role in this stem-winding story.


Marking Ajay Devgn and Alia's first film together, Gangubai Kathiawadi also celebrates the reunion of the superstar and Sanjay Leela Bhansali after 22 years. Their earlier outing was the iconic Hum Dil De Chuke Sanam.


Ajay Devgn will join the Gangubai Kathiawadi team tomorrow, 27th February at the grand set which has been created in Mumbai.


Produced by Sanjay Leela Bhansali and Dr. Jayantilal Gada (Pen Studios), Gangubai Kathiawadi is all set to hit the cinema halls on 30th July this year.