Latest Post

Vijay Devarakonda Devera Santa Gifts to Children



‘‘దేవర సాంటా 2020’’- చిన్న పిల్లలకు క్రిస్టమస్ గిఫ్ట్ లు పంపిన హీరో విజయ్ దేవరకొండ


సెన్సేషనల్ సౌత్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రతి సంవత్సరం ‘‘దేవర

సాంటా’’ పేరుతో అందరికీ క్రిస్టమస్ గిఫ్ట్ లు పంపిస్తున్న సంగతి

తెలిసింది.. 2017 నుండి వరుసగా విజయ్ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నాడు. ఈ సంవత్సరం హైదరాబాద్ లోని 600 మంది చిన్న పిల్లలకు చాక్లెట్స్,తన రౌడీ వేర్ ద్వారా బట్టలు పంపిణీ చేశారు. ప్రతి ఏటా నేరుగా అభిమానుల దగ్గరికి వెళ్లి కలిసే విజయ్ ఇప్పుడు కరోనా కారణంగా తన టీమ్ చేత గిఫ్టులు పంపి వీడియో కాల్ ద్వారా పిల్లలతో మాట్లాడాడు.దానికి సంబంధించిన

వీడియో ను విజయ్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు.చిన్న పిల్లలతో

విజయ్ మాట్లాడిన విజువల్స్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.


600 మందితోనే ఆగకుండా ఇంకో 1000 మంది చిన్న పిల్లలకు తన ప్రేమను

పంచాలనుకుంటున్నాడు.దీనికోసం హ్యాష్ ట్యాగ్ దేవరసాంటా (#Deverasanta) అని

ట్విట్టర్ ,ఇన్ స్టా గ్రామ్ లలో పోస్ట్ చేసి అడ్రస్ పెడితే వాళ్ల ఇంటికి

గిఫ్ట్ లు పంపిస్తానని వీడియో ద్వారా విజయ్ తెలిపాడు.

Hero Nikhil launched Seethannapeta Gate Teaser

 


క్రేజీ  హీరో నిఖిల్ చేతుల మీదుగా ‘‘ సీతన్న పేట గేట్’’ టీజర్ విడుదల


 యు అండ్ ఐ   స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్

సినిమా పతాకంపై ఎ. పద్మనాభ రెడ్డి  నిర్మాణంలో రాజ్ కుమార్ దర్శకునిగా పరిచయం చేస్తూ  వాస్తవ సంఘటనలు ఆధారంగా విజయవాడ బ్యాక్ డ్రాప్ లో రూపోందిన  క్రైమ్ సస్పెన్స్ డ్రామా‘సీతన్న పేట గేట్.  మనిషి లోని నేర ప్రవృత్తిని ఇతి వృత్తంగా వాటి పర్యవసానాలను వళ్ళు గగుర్పొడిచే విధంగా తెరకెక్కిన ‘సీతన్నపేట గేట్’ . ఈ సినిమ టీజర్ ని హీరో నిఖిల్ లాంఛ్ చేసారు.  సమాజంలో జరిగే కొన్ని నేరాలు గురించి విన్నా, చదివినా నమ్మశక్యం కాకుండా ఉంటాయి.. అలాంటి కొన్ని సంఘటనలను తెరమీదకు తీసుకొచ్చిన చిత్రం ‘సీతన్న పేట గేట్.  ఈ మూవీ టీజర్ ని హీరో నిఖిల్ లాంఛ్ చేసి టీం ని అభినందించారు. కొన్ని సీన్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయని మెచ్చుకున్నారు.. ఈ సినిమా కథ, కథనాలను తెలుసుకొని సినిమా విజయం పట్ల నమ్మకం వ్యక్తం చేసారు. ఈ రియలిస్ట్ కథలో మెయిన్ లీడ్స్ గా యశ్వన్, వేణు, కిస్లీ చౌధరి, సురభి తివారి నటిస్తున్నారు. 


ఈ సందర్బంగా దర్శకుడు వై రాజ్ కుమార్ మట్లాడుతూ:



‘‘  సీతన్న పేట గేట్ చిత్రానికి సపోర్ట్ చేసిన నిఖిల్ గారికి పెద్ద థ్యాంక్స్.. టీజర్ ని లాంఛ్ చేయడానికి అడగగానే ముందుకు వచ్చారు. ఆయన సపోర్ట్ ని ఎప్పటికీ మర్చిపోలేను.. దర్శకుడిగా నాకు సపోర్ట్ చేసిన నిఖిల్ గారికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. నేను చూసిన, విన్న సంఘటనలనే కథగా మలచుకున్నాను. నా ప్రయాణం లో చాలా ఒడిదుడుకులున్నాయి.. కానీ టీజర్ చూసి నిఖిల్ గారు మెచ్చుకోవడంతో నా కష్టం మరిచిపోయాను.. సినిమా అవుట్ పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈజీ మనీ వెంట పరుగులు పెట్టే జీవితాలను  తెరమీదకు తెచ్చాను..

 నేర ప్రవృత్తిని పురికొల్పే ఆశలు మనిషిని ఎలాంటి దారిలోని తీసుకెళ్తాయి అనే సంఘటనలను చాలా రియలిస్టిక్ గా చేయడం జరిగింది. క్రైమ్ సస్పెన్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ తప్పకుండా  ప్రేక్షకుల ఆదరిస్తారనే నమ్మకం ఉంది. దర్శకుడిగా తొలి ప్రయత్నం అయినా నాకు టెక్నిషన్స్ అందించిన సహాకారం మరిచిపోలేను.విజయవాడ నేపథ్యంలో క్రైమ్ కథ అనగానే గుణదల, క్రిష్ణలంక మాత్రమే కాదు.. ఎవరికీ తెలియని నేర చరిత్ర కలిగిన ‘సీతన్నపేట గేట్’ ఉంది. ఈ కథకు బీజం ఆ ప్రాంతంలోని కథలే కారణం.   నేటి తరం ఆలోచనలు ఎంత వేగంగా  ఉంటున్నాయో అందరికీ తెలుసు.. ఆవేగం వెనక ప్రమాదాలను వాస్తవికంగా చూపించడం జరిగింది. ఈ కథలో ఉన్న ప్రేమకథ కూడా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ నుండి తీసుకున్నదే. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంది’’ అన్నారు. 


నటీ నటులు:

యశ్విన్, వేణు, కిస్లీ ఛౌదరి,  సురభి తివారి, సుధిక్ష, అనుష జైన్, రఘుమారెడ్డి తదితరులు నటిస్తున్నారు.


సాంకేతిక వర్గం:

మ్యూజిక్: ఎన్ ఎస్. ప్రసు, స్టంట్స్: వింగ్ చున్ అంజి, ఎడిటర్ : శివ శర్వాని, సినిమాటోగ్రఫి: చిడతల నవీన్, కొరియోగ్రఫీ: అనిష్, లిరిక్స్: మనికంఠ శంకు, డైలాగ్స్: రవి భయ్యవరపు, డిఐ: పురుషోత్తమ్. డిటియస్: పద్మారావు. పి.ఆర్ .ఓ : జియస్ కె మీడియా నిర్మాత : ఎ. పద్మ నాభ రెడ్డి 

దర్శకత్వం : వై రాజ్ కుమార్.

Mahesh Babu Launched Thank You Brother Motion Poster

 Mahesh Babu Launched Anasuya Bharadwaj, Ashwin Viraj’s Thank You Brother Motion Poster



Team Thank You Brother is fortunate to have the support of bigwigs of industry. While Prabhas and Rana Daggubati released title poster, Sai Dharam Tej unveiled cast reveal poster. Both the posters made good impression.


Today, superstar Mahesh Babu has launched Thank You Brother Motion Poster and wished the team good luck.


The motion poster sees Anasuya Bharadwaj who plays the lead role as a pregnant woman and Ashwin Viraj who will be seen as a millionaire playboy cross their paths in an extra ordinary situation in unusual post lockdown scenario.


First timer Ramesh Raparthi is directing Thank You Brother billed to be a drama film laced with thrilling moments.


Made on Just Ordinary Entertainments, Thank You Brother seems to be an extraordinary film, as the promotional content promises.


Magunta Sarath Chandra Reddy and Tharaknath Bommireddy are jointly producing the film.


Suresh Ragutu is the cinematographer while Background score for the film is provided by Guna Balasubramanian.


Thank You Brother is done with its shooting and currently post-production works are in progress. The film will hit the screens soon.


Cast: Anasuya Bharadwaj, Viraj Ashwin, Viva Harsha, Archana Ananth, Anish Kuruvilla, Mounika Reddy, Adarsh Balakrishna, Kadambari Kiran, Annapurna, Bobby Raghavendra, Sameer


Technical Crew:

Director: Ramesh Raparthi

Banner: Just Ordinary Entertainments

Producers: Magunta Sarath Chandra Reddy And Tharaknath Bommireddy

DOP: Suresh Ragutu

Art Director: Purushottam Prem

Music Director: Guna Balasubramanian

PRO: Vamsi Shekar


Arvind Swami New Look from Thalaivi

 On the death anniversary of MGR, team Thalaivi pay their tribute by sharing new look of Arvind Swami



Marking the death anniversary of the 'People's King' of Tamil Nadu Dr. M. G. Ramachandran, the team of Thalaivi revealed a new look of Arvind Swami as MGR from the film.


Earlier on the 103rd birth anniversary of MGR, the makers of Thalaivi released the first look of Arvind Swami as the legend MGR, tracing the youth and life of him as an actor.


Now, on the death anniversary, the new look essayed by Arvind Swami presents the late legendary actor and respected politician MGR at the peak of his political career.


Directed by A. L. Vijay, Thalaivi traces the life events of J Jayalalithaa played by Kangana Ranaut along with the humungous contribution of MGR in her journey to stardom and politics.


South Indian Star Arvind Swami is all set to make his comeback in Bollywood after his remarkable performances in Roja and Bombay. While the first look of the actor as MGR received a roaring response, the second look is further expected to create anticipation amongst the masses.


Talking about Arvind Swami's look as MGR, creative producer  Brinda Prasad shares, "MGR has been one of the most widely respected and loved figure amongst the people of Tamil Nadu. We as the makers had to be extremely cautions about the presentation of a personality who is so great in stature. We have made a conscious effort to not just ace the look but also emulate the characteristics of the legendary hero and Arvind Swami has been the apt choice for the role."


Producer Shaailesh R Singh shares, "It was overwhelming to witness the warm response to the earlier looks of the film, whether for Kangana Ranaut's portrayal as Jayalalithaa or our first look of MGR by Arvind Swami. With every accolade, our responsibility to deliver better and live up to the expectations has been increasing and when we decided to present the look of Arvind Swami as MGR in his later stage as a politician, we have been extremely diligent about the details. We hope the audience continues to shower their love on the film and accept our attempt of tribute to the legends of South Indian cinema as well as politics."


Produced by Vishnu Vardhan Induri and Shaailesh R Singh;  Co-produced by Hitesh Thakkar along with Thirumal Reddy, Thalaivi is a Vibri Motion Pictures and Karma Media and Entertainment Presentation.  The film is directed by Vijay.

V Theatrical Release on January 1st



 

aha NewAnnouncement Details

 aha, the 100% Telugu OTT platform, announces its content slate for 2021 with the unveiling of 52 premium originals



After a grand Diwali event with Allu Arjun in November, aha, the 100% Telugu OTT platform continues with its orange wave of entertainment by bringing forth a stellar Diwali 2020-2021 programming line-up featuring 52 originals. Helmed by the finest filmmakers from the Telugu industry, the content slate will range from blockbuster movies, original web shows, movies, talk shows, and docudramas covering multiple genres, targeting global Telugu-speaking audience across age groups and genders. The width of content seeks to bring one of the most innovative and diverse Telugu content libraries in the country. Through this, aha, currently with 7 mn app downloads, will serve its strong user base of over 20 million in the Telugu entertainment genre.  


 


Extending its objective of being the go-to destination for premium Telugu content; the platform brought in superstar Allu Arjun on board as its brand ambassador, along with esteemed directors Sukumar, Harish Shankar, Surender Reddy, Vamshi Paidipally, Nandini Reddy, Praveen Sattaru, Dr Sailesh, Pawan Kumar, Venu Udugula, Sudheer Varma, Sagar Chandra, Ranga Yali, Vidya Sagar, Uday Gurrala, Pranav Pingle Reddy and Pallavi Gangireddy amongst others, to team up with eminent actors from the industry. Furthermore, the platform also recently launched the massive talk show Sam Jam hosted by star actor Samantha Akkineni, The Viral Fever (TVF)'s original web series Permanent Roommates’ Telugu remake Commit Mental, Maa Vintha Gaadha Vinuma, Anaganaga O Athidhi as its festive offering, this Diwali, which opened to a huge response from audience and critics alike.


 


Coming soon are some of the most-awaited projects like 11th Hour which features actress Tamannaah Bhatia, who’s making her debut in the OTT space with the show, well-known producer Swapna Dutt’s Kambalapalli Kathalu, Baahubali producers Arka Media’s Anya’s Tutorial, Sooper Over, Maidanam, Maze, Beyond Textbook, Kudi Yedamaithe, In the Name of God, Thodelu, Rudraveena and Qubool Hai amongst others.


 


Sharing his thoughts, Ramu Rao Jupally, Promoter, aha, said, “In a short span of time, aha has grown to be recognized as a game changer in the Telugu entertainment industry. Today, the OTT industry is one of the fastest-growing markets which is expected to grow at a CAGR of 28.6 percent for the next four years as per the PwC report. With over 50 million Telugu content consumers across both Telugu states, we believe the market potential is huge. We are confident that the line-up featuring the biggest names in the industry will offer our audiences to enjoy through relatable and entertaining content.” 


 


Growing from strength to strength, aha has become one amongst the fastest-growing OTT platform in India. On the back of offerings that can be enjoyed by one and all, aha will ensure that its content over 12 terrific months will keep the viewers entertained.


 


About aha


Launched in 2020, aha is an Indian video-on-demand streaming service based out of Hyderabad offering premium digital content for Telugu speaking audiences across the world. One of the fastest growing OTT platforms in India, it is owned by Arha Media & Broadcasting Private Limited, a joint venture by Geetha Arts and My Home Group. Aha creates original Telugu content across various formats that include movies, web-series, and non-fiction shows. The annual subscription for aha is available for audiences at an affordable price of ₹365 which is ₹1 per day.


Red Theatrical Trailer Launch

 


ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం, ఎన్ని ఓ.టి.టి లు ఉన్నా థియేటర్లకే వెళ్ళి సినిమాలు చూస్తాం - రెడ్ థియేట్రికల్ ట్రైలర్ వేడుకలో రామ్ పోతినేని

తన 'ఇస్మార్ట్ శంకర్'తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, సంక్రాంతి పండక్కి 'రెడ్' చిత్రం తో థియేటర్లలోకి రానున్నారు.

రామ్ సరసన వేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన 'కౌన్ హే అచ్చా‌... కౌన్ హే లుచ్చా' పాట సహా అంతకుముందు విడుదలైన పాటలకు శ్రోతల నుండి అద్భుతమైన స్పందన లభించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించగా నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకం పై సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.

రెడ్ ట్రైలర్ విడుదల సమావేశం సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "చాక్లేట్ బాయ్ ఇమేజ్ నుండి ఇస్మార్ట్ శంకర్ లో విశ్వరూపం చూపించి మాస్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు రామ్. ఇప్పుడు రెడ్ తో దాన్ని రెండింతలు చేసుకోనున్నాడు. ఆశ్చర్యమేంటంటే చాలా సున్నితంగా, క్లాస్ గా కనిపించే డైరెక్టర్ కిషోర్ తిరుమల కూడా ఈ చిత్రం తో తాను మాస్ చిత్రాలు  రాయగలడని, తీయగలడు అని చూపించుకున్నాడు. ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ కథ, సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి అలాగే హీరో రామ్ పోతినేని డబుల్ రోల్ లో చాలా బాగా చేసాడు. ఖచ్చితంగా హిట్టు కొట్టబోతున్న చిత్రం ఇది. నిర్మాత రవికిశోర్ గారి నిర్ణయాలు, డైరెక్టర్ కిషోర్ తిరుమల కథ విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఈ చిత్రంలో కూడా కనిపిస్తాయి, మణిశర్మ సంగీతం గట్టి బలమవుతుంది, అలాగే మంచి టీమ్ ఉంది ఈ చిత్రానికి. ఇస్మార్ట్ శంకర్ తరువాత ఈ పండగకి వస్తున్న రెడ్, రామ్ కి దానికంటే పెద్ద హిట్ అవ్వబోతోంది. పరిశ్రమకి పండగకి పెద్ద హిట్ రామ్ ద్వారా రానున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

9  నెలల తరువాత మళ్ళీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా చిత్ర పరిశ్రమ సిద్దమయ్యింది. ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలనుండి మొదలుకుని సంక్రాంతికీ, ఆ తరువాత కూడా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్న చిత్రాలన్నిటికీ మంచి విజయం దక్కాలి అని, థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు అన్ని జాగ్రత్తల మధ్యే  చిత్రాన్ని చూసి ఆనందించాలని కోరుకుంటున్నాం." అని అన్నారు.

నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) మాట్లాడుతూ "రామ్ పోతినేని మన తెలుగు పరిశ్రమలో ఉన్నవాళ్లందరిలో చాలా ఎనర్జిటిక్ స్టార్ అని నా అభిప్రాయం. ట్రైలర్ చూసాక, పరిశ్రమ మళ్ళీ పుంజుకోడానికి ఇంత ఎనర్జీ అవసరం అనిపిస్తుంది. ప్రేక్షకులని ఇలాంటి పరిస్థితుల మధ్య థియేటర్లకు వచ్చేలా చేయాలంటే చాలా గట్టి కథ కావలి, ఇది ఖచ్చితంగా అలాంటి చిత్రమే. మిత్రులు రవికిశోర్ కి డైరెక్టర్ కిషోర్ తిరుమలకి, రామ్ కి అభినందనలు. రెడ్ చిత్రం సంక్రాంతికి విడుదలై చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను." అని అన్నారు.

దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ, "10 నెలల్లో కోల్పోయిన ఆనందాల్లో థియేటర్లు కూడా ఉంటాయి. ఈ 10  నెలల విరామానికి ఆనందం పదింతలయ్యి మీకు చేరాలని కోరుకుంటున్నాము. ఈ చిత్రానికి అవకాశమిచ్చినందుకు స్రవంతి రవి కిశోర్ గారికి, రామ్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో సహకరించినందుకు మా కెమెరామన్ సమీర్ రెడ్డి గారికి, ఏ.ఎస్. ప్రకాష్ గారికి, మణిశర్మ గారికి, ఎడిటర్ జునైద్ గారికి, హీరోయిన్లు అమృత, మాళవిక, నివేత మరియు ఇతర టీమ్ అందరికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రం అందరికి మంచి సక్సెస్ ని, గుర్తింపుని ఇవ్వాలని కోరుకుంటున్నాను." అన్నారు.

హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ, "మళ్ళీ థియేటర్లకు రావడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ ని ఇలా పెద్ద తెర మీద చూడ్డం చాలా బాగుంది. ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టే చిత్రంతో వస్తున్నామనిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ చూసిన నాకు రామ్ ఎనర్జీ అర్ధమయిపోయింది, ఈ చిత్రంలో అది ఇంకా డబుల్ అయ్యింది. కిషోర్ తిరుమల గారి నుండి ఇలాంటి మాస్ థ్రిల్లర్ రావడం అందరితో పాటు నాకు ఆశ్చర్యమేసింది, ఆయనలో ఒక ఒక కొత్త రకమైన కోణం ఇది. చిత్ర టీం తో పని చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చి థియేటర్లలో మా చిత్రాన్ని చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను." అన్నారు.

హీరోయిన్ మాళవిక శర్మ మాట్లాడుతూ, "మా రెడ్ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుంది. పూర్తి చిత్రం చూసాక మా అందరికి ఇంకా చాలా నచ్చింది, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాము. అందరూ తప్పకుండా చూడండి." అని అన్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ, "ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం, వంట చేసుకోగలిగినా హోటల్ కి వెళతాం, అలాగే ఎన్ని ఓ.టి.టి వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం, ఆ అనుభూతే పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇలా థియేటర్ లో మళ్ళీ ట్రైలర్ ని చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల విరామం, వాయిదాలు, కష్టాలు అన్నీ మర్చిపోతాం థియేటర్లలో చిత్రం చూస్తూ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అలాంటి అనుభూతి అందరికి ఇవ్వాలనే చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు స్రవంతి రవి కిషోర్ గారు. కిషోర్ తిరుమల, సమీర్ రెడ్డి గారి లాంటి ప్రతిభ ఉన్న టెక్నీషియన్స్ కి ఒక కొత్త జానర్ ఇస్తే ఎలా తీస్తారో అని నాకొచ్చిన సందేహాన్ని పూర్తిగా మార్చేసి వేరే లెవెల్ కంటెంట్ ని విజువల్స్ ని ఇచ్చారు. ఇందులో ఉన్న పోలీస్ రోల్ కి నివేదా పేరురాజ్ సరిగ్గా సరిపోతుంది అని అందరికి అనిపించినట్టే తాను చాలా బాగా చేసింది. మాళవిక శర్మ, అమృతా అయ్యర్ లు పాత్రకి తగ్గట్టుగా అద్భుతంగా నటించారు. అలాగే ప్రేక్షకులందరూ జాగ్రత్తగా ఉంటూనే థియేటర్లకు రావాలని కోరుతున్నాము ఎందుకంటే జాగ్రత్త - జాగ్రత్తే, ఎంటర్టైన్మెంట్ - ఎంటెర్టైన్మెంటే." అని అన్నారు.

న‌టీన‌టులు

రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నాజ‌ర్ తదితరులు 

సాంకేతిక నిపుణులు

సంస్థ‌: శ‌్రీ స్ర‌వంతి మూవీస్‌, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.

Happy Birthday Blockbuster Director Parasuram

 


గీతాగొవిదం ద‌ర్శ‌కుడు ప‌రుశురాం బుజ్జి పుట్టిన‌రోజు (డిసెంబ‌ర్ 25)


యువ‌త చిత్రం తో మంచి మార్క్ లు వేసుకున్న ద‌ర్శ‌కుడు ప‌రుశురాం బుజ్జి త‌న మార్క్ చిత్రాల్ని తీస్తూ త‌నేంటే ప్రూవ్ చేసుకున్నాడు. యువ‌త లాంటి యూత్‌ఫుల్ హిట్ చిత్రం త‌రువాత త‌ను మాస్‌మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా తెర‌కెక్కించిన సారోస్తారు.. ఆంజ‌నేయులు చిత్రాలు దేనిక‌దే ఢిఫ‌రెంట్ జోన‌ర్ లో చిత్రీక‌రించిన చిత్రాలుగా మంచి విజ‌యాల్ని సాధించా యి. అలాగే ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందించిన సోలో చిత్రం  ఘ‌నవిజ‌యాన్ని సాదించ‌ట‌మే కాకుండా హీరో నారా రోహిత్ కి చాలా మంచి పేరు తీసుకువ‌చ్చింది. అంతేకాదు ఫ్యామిలి ఆడియ‌న్స్ లో ఈ సినిమా కి వ‌చ్చిన క్రేజ్ టెలివిజ‌న్ లో రిపీట్ గా టెలికాస్ట్ అవ్వ‌ట‌మే నిద‌ర్శ‌నం. ప‌రుశురాం బుజ్జి ద‌ర్శ‌కుడిగా ఫ్యామిలి ఆడియ‌న్స్ చెంత‌కు చేర్చింది సోలొ అనే చెప్పాలి. ఆ త‌రువాత అల్లు శిరీష్ హీరోగా నిర్మించిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం మ‌రోక్క‌సారి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ మర్కు ని గ‌ట్టిగా నిల‌బెట్టింది. 

మెగా నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA 2 పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా "గీత గోవిందం చిత్రాన్ని టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ప‌రుశురాం బుజ్జి తెర‌కెక్కించారు. ఈ చిత్రం 100 కొట్లు వ‌సూలు చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రుశురాం స‌త్తా చూపించింది. ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ కి ఎమెష‌న్ యాడ్ చేసి క‌మ‌ర్షియ‌ల్ హంగుల తో ప‌రుశురాం హీరో విజ‌యదేవ‌ర‌కొండ ని సెల్యూలాయిడ్ పై చూపించిన విధానం కి ప్రేక్ష‌కులు భ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. ద‌ర్శ‌కుడుగా ప‌రుశురాం బుజ్జి ని అగ్ర‌స్థానం లో నిల‌బెట్టారు. ఇప్ప‌డు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు తో స‌ర్కారువారి పాట చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్శ‌కుడు ప‌రుశురాం బుజ్జి పుట్టిన‌రోజు(డిసెంబ‌ర్ 25) జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా చిత్ర ప‌రిశ్ర‌మ నుండి చాలా మంది ప్ర‌ముఖ‌లు త‌న‌కి విషెస్ చెప్పారు.

Shakalaka Shankar's 'Bomma Adirindi-Dimma Thirigindi' Release Date





 

Gst Teaser Launched by Posani

 


తోలుబొమ్మల సిత్రాలు" బ్యానర్ పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం G S T (God Saitham Technology). ఈ చిత్రం టీజర్ ని ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

 పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ..."తోలుబొమ్మల సిత్రాలు" బ్యానర్ పై నిర్మిస్తున్న GST (God Saitham Technology) చిత్రాన్ని నా శిష్యుడు జానకిరామ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు.టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.ప్రేక్షకులను కోరుతున్నాను.జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి అభినందనలు " అన్నారు.

 దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ... ముందుగా మా చిత్రం యొక్క టీజర్ ని లాంచ్ చేసిన మా గురువు గారైన పోసాని కృష్ణమురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

 ఇక అసలు విషయానికి వస్తే... సమాజంలో ఎంతో మందికి దేవుడి పైన,దెయ్యం పైన,సైన్స్ పైన ఎన్నో ప్రశ్నలు వున్నాయి. ఈ ప్రశ్నలు... ఇప్పుడే కాదు,మూఢనమ్మకాలను బలంగా నమ్మే ఆదికాలం నుండి ఎంతో టెక్నాలజీ పెరిగిన ఇప్పటి వరకు కూడా.. ఇంకా ప్రశ్నలు ఉద్బవిస్తూనే వున్నాయి. ఇలాంటి ప్రశ్నలే...రీసెంట్ గా "కరోనా" టైంలో కూడా వచ్చాయి.

 మనందరికి తెలిసిన విషయమే.."కరోనా" వచ్చింది. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయ్యింది. అన్ని మూత పడ్డాయి. అందులో భాగంగా... అన్ని మతాల దేవాలయాలు కూడా మూత పడ్డాయి.

అప్పుడూ..దేవాలయాలు మూత పడ్డాయి,మరీ దేవుడు ఎక్కడున్నాడు ?, దేవుళ్ల గురించి మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెబుతారు అని చాలా మంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. ఇలా దేవుళ్ళ గురించి ప్రశ్నిస్తున్న సందర్భంలో "కరోనా" అనే సైతాన్.. ఇక్కడ మనం కరోనా ని ఎక్సంఫుల్ గా సైతాన్ అనుకుందాం. కరోనా అనే సైతాన్ ఒక దేశం నుంచి మరొక దేశానికి, పట్నం నుంచి పల్లెటూళ్ల కి పాకి,ప్రపంచం మొత్తాన్ని అష్టదిగ్బంధం చేసి,ప్రపంచంలోని జనాలందరినీ భయ బ్రాంతులకి గురి చేసి,కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్నది కదా..! మరి అప్పుడు.. కరోనా అనే సైతాన్ గెలిచిందనుకోవాలా..?,దేవుళ్ళు ఓడి పోయారనుకోవాలా..?

  అంతెందుకు.. కరోనా వచ్చి, తగ్గిన వాళ్లలో కొందరు.. దేవుడి దయ వల్ల బతికి బయట పడ్డాము కాబట్టి "దేవుడు" వున్నాడని కొందరంటున్నారు.కరోనా వచ్చిన వాళ్ళు కొందరు హాస్పిటల్ లో చేరి డాక్టర్స్ సలహాలు పాటించి,కరోనా నుంచి కోలుకున్నవాళ్ళు..డాక్టర్లే దేవుళ్ళు అని మరికొందరంటున్నారు.ఇక కరోనా సోకి చనిపోయిన వాళ్లలలో..ఈ మాయదారి మహమ్మారి కరోనా "సైతాన్"లా పట్టి మా వాళ్ళను బలి తీసుకుందని మరికొందరంటున్నారు.

 ఇలా కరోనా ప్రపంచాన్నే గజగజ లాడించిన టైం లో కూడా సమాజంలో చాలా మంది దేవుడి గురించి, దెయ్యం గురించి, సైన్స్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ప్రశ్నించుకుంటున్నారు.మరి ఏది వాస్తవం అనుకోవాలి ?

 దేవుడ్ని సృష్టించింది మనిషి అని,కాదు..మనిషి ని సృష్టించింది దేవుడనీ..ఇలా ఎన్నో ప్రశ్నలు మనుషుల మధ్య వున్నవి కాబట్టే... ఆ ప్రశ్నల్లోంచి నేను ఒక కంటెంట్ తీసుకుని, దాన్ని ఒక బలమైన కథగా మలిచి.. అందరికీ నచ్చేలా లవ్,కామెడీ, హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ తో మంచి మెసేజ్ ఇస్తున్న మా కమర్షియల్ చిత్రాన్ని అన్ని వర్గాల వారు ఆదరిస్తారని భావిస్తున్నాను.

 మరొక్కసారి.. మా చిత్రం టీజర్ ని లాంచ్ చేసిన మా గురువు గారికి,మీ కందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని దర్శకుడు అన్నారు.

 ఈ చిత్రం లో హీరోలు : ఆనంద్ కృష్ణ,అశోక్, హీరోయిన్లు: స్వాతి మండల్, యాంకర్ ఇందు,పూజ సుహాసిని, కామెడీ పాత్రలో జూనియర్ సంపూ, ఇతర తారాగణం: వెంకట్,నందు,వాణి, స్వప్న, "వేదం"నాగయ్య, గోవింద్, నల్లి సుదర్శనరావు,"జానపదం"అశోక్, రాథోడ్ మాస్టర్, సూర్య, సంతోష్, రమణ.

ఎడిటింగ్ : సునీల్ మహారాణ

డి.ఓ.పి : డి.యాదగిరి

సంగీతం : యు.వి.నిరంజన్

నిర్మాత : కొమారి జానయ్య నాయుడు

కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం : కొమారి జానకిరామ్

పి.ఆర్.ఓ : మధు.వి ఆర్


Operation 533295 First Look Launched



 కొత్త రాష్ట్రంలో ఫస్ట్ సినిమా "ఆపరేషన్  

 మాజీ ఎమ్ పి హర్ష కుమార్ గారి అబ్బాయి జీ వి శ్రీరాజ్ సినిమాటోగ్రాఫర్  తెరకెక్కుతున్న సినిమా "ఆపరేషన్  533295". సమైక్యాంధ్ర రాష్ట్రం రెండు భాగాలుగా విడిపోయిన తరువాత సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి 24 శాఖలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోనే అభివృద్ధి చేసి తెరకెక్కిస్తున్న మొట్ట మొదటి సినిమా ఇది. రాజమండ్రి సమీపంలో గల మారేడుమల్లి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో పోలీస్ లకు మరియు నక్సల్స్ కు మధ్య జరిగే ఒక పోలీస్ ఆపరేషన్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించి ప్రతి ఆర్టిస్ట్ రాజమండ్రికి సంబందించిన వ్యక్తే అవ్వడం, వాళ్ళెవరికీ సినిమా ఇండస్ట్రీ తో సంబంధాలు కూడా లేని మాములు జనాలను నటీనటులుగా తీసుకోని చాలా నేచురల్ గా సినిమాను తెరకెక్కించినట్టు వివరించారు చిత్ర యూనిట్.  అయితే లేవలం గంట మాత్రమే నిడివిగల ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయనున్నట్టు వివరించారు శ్రీరాజ్.  


 ఈ సినిమాలో నటీనటుల అందరూ కొత్తవారే అయినప్పటికీ చాలా స్పెషల్  టీమ్తో సినిమా నిర్మాణం జరిగిందని వివరించారు.


సినిమాని గంట తీయడానికి ముఖ్య కారణం కూడా ఓటీటీ అల్గారిథం రికమండేషన్ లో భాగంగా ఒక సీనియర్ సైకాలజిస్ట్ ని ఈ సినిమా నిర్మాణంలో భాగంగా ఎంపిక చేసుకుని,   సినిమాని వీక్షించే టప్పుడు OTT లో కంట్రోలర్ ప్రేక్షకుడు చేతిలో ఉంటాది కనుక, డాన్సులు కి పాటలు కి ప్రాధాన్యత తక్కువ ఇచ్చే ఉన్న సాంగ్స్  కూడా సిచువేషన్ కి అనుసంధానంగా రూపొందించి. 60 నిమిషాల సినిమాలు ప్రేక్షకుడు కచ్చితంగా 55 నిమిషాలు సినిమా చూసినట్టు రూపొందించినట్లు ఆయన వివరించారు. ఎప్పుడైతే 90% రిటెన్షన్ రేటు ఉంటాదో ఆటోమేటిక్ గా ఓ టి టి అల్గారిథం రికమండేషన్ స్లో సినిమాని మొదటి స్థానంలో ఉంచుదాం అని ఆయన తెలిపారు.


 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సిచువేషన్ కి తగ్గట్టు హై టెన్షన్ మ్యూజిక్ తో పాటు హై క్వాలిటీ plug-ins వాడి సౌండ్ ఎఫెక్ట్స్ రూపొందించినట్లు తెలిపారు.


 ప్రస్తుతానికి సినిమా 95% పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుందని జనవరి మొదటి వారంలో ఈ సినిమా విడుదల కాబోతుంది అని తెలిపారు.


 ఈ ప్రెస్ మీట్ లో భాగంగా సినిమా ట్రైలర్ తో పాటు చౌరస్తా సింగర్ రామ్ మిరియాల పాడిన టువంటి మన్యపు కొండల్లో అనే పాట విడుదల చేశారు..

Biggboss Fame Syed Sohel Ryan Movie Launched

 


బిగ్ బాస్ ఫేం సోహైల్ హీరోగా ‘‘జార్జ్ రెడ్డి’’ నిర్మాత అప్పిరెడ్డి కొత్త చిత్రం

జార్జ్ రెడ్డి, ప్రజర్ కుక్కర్ లాంటి సినిమాలతో విమర్శకులనుంచి ప్రశంసలు అందుకుని తన మూడవ చిత్రాన్ని శరవేగంగా ముందుకు నడిపిస్తున్నారు ప్రొడ్యూసర్ అప్పి రెడ్డి.. బిగ్ బాస్ సీజన్ 4 తో అభిమానుల మనసులు కొల్లగొట్టిన సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోహెల్ , నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి కలయిక లో ఈ చిత్రం తెరకెక్క బోతుంది. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్ గురువారం హైదరాబాదులోని ఫిలింఛాంబర్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా 

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మా మైక్ మూవీ నుండి మేము జార్జిరెడ్డి, ప్రెసర్ కుక్కర్ వంటి మూవీస్ తీశాం అవి ఎంత పెద్ద హిట్ అయ్యి జనాదరణ పొందాయో మీకందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడవ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ తో కలసి బిగ్ బాస్ ఫేం సోహైల్ తో ఈ మూవీ చేయడం చాలాప్రౌడ్ గా ఉంది.

మైక్ మూవీ ఎప్పుడూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది.మేము కొత్త ప్రొడ్యూసర్స్ అయినా మా రెండు సినిమాలను ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి, పవన్ కళ్యాణ్,విజయ్ దేవరకొండ, నాగబాబు, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ,క్రిష్ మొదలగు చాలా మంది పెద్దలు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూడవ మూవీని సోహెల్ తో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సబ్జెక్ట్ వెరీ సెన్సేషన్ అవుతుంది.నాకు తెలిసి ఇండియాలో ఇటువంటి కాన్సెప్ట్ మూవీ రాలేదు. డైరెక్టర్ శ్రీనివాస్ గారు నాకు ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఈ స్టోరీ చెప్పినపుడు చాలా కమర్షియల్, ఫ్యామిలీ, లవర్స్, అందరికీ సర్ ప్రైజ్ గా ఉంటుందనిపించి. మా నెక్స్ట్ మూవీ ఈ స్క్రిప్ట్ మీద తియ్యాలని నిర్ణయించుకున్నాం.నాకు ఈ స్క్రిప్ట్ కోసం మా ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్ చేశారు.సోహైల్ తో మేము బిగ్ బాస్ కంటే ముందే కలసి మాట్లాడడం జరిగింది.బిగ్ బాస్ ద్వారా సోహైల్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు అయిపోయాడు. సోహైల్ ను బిలీవ్ చేస్తూ డైరెక్టర్ శ్రీనివాస్ మెసేజ్ కాన్సెప్ట్ ఉన్న మంచి స్క్రిప్ట్ తయారు చేశాడు..బిగ్ బాస్ తర్వాత సోహైల్ కు ఇది బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది. సోహెల్ తన రెమ్యూనరేషన్ నుండి 15% ఆర్ఫాన్స్ కు డొనేట్ చేస్తానని చెప్పడం అతని మంచితనానికి నిదర్శనం అని అన్నారు ..


 దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి మాట్లాడుతూ.. నిర్మాత అప్పి రెడ్డి గారు చెప్పినట్లు మా ముగ్గురి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమా గురించి క్యాస్టింగ్, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఈ సినిమాకు బ్యాక్ బోన్ అయిన అప్ప రెడ్డి గారు జార్జి రెడ్డి సినిమా తీస్తున్నప్పుడు మా ఫ్రెండు రవి ద్వారా అప్పి రెడ్డి గారిని కలిసి అర్ధగంట ఒక లైన్ చెప్పడం జరిగింది. తర్వాత వారి ఇంటికి వెళ్లి కథ చెప్పినప్పుడు ఆయనకు నా కాన్సెప్ట్ స్క్రిప్ట్ నచ్చి నా తరువాత మూవీ నీతోనే చేస్తానని చెప్పడం జరిగింది..ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇండియాలో ఇప్పటివరకు రాలేదు. కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ చేస్తున్నాము. నేను, సోహైల్ ఏడు సంవత్సరాల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, మేము చాలా కథలు డిస్కషన్ చేసుకున్నాం.అయితే ఈ సినిమా ద్వారా మా డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది.ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి ఈ ప్రాజెక్టు చేయడంతో నాకు మరింత బాధ్యత పెరిగింది..ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. బిగ్ బాస్ ద్వారా సోహైల్ ఎంత పేరు తెచ్చుకున్నాడో..ఈ సినిమా ద్వారా సోహెల్ అందరి మనసులు గెలుచుకున్నాడు అని కచ్చితంగా చెప్పగలను అని అన్నారు.

నటుడు బిగ్ బాస్ ఫేం సయ్యద్ సోహైల్ మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ కు వెళ్లకముందు కొన్ని సినిమాలు చేశాను కానీ అవేవీ నాకు సరైన గుర్తింపు నివ్వలేదు. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది ఫ్రెండ్స్ ను, పేరును సంపాదించుకున్నాను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ లో నేను చేసిన వాటిని ఇమిటేషన్ చేస్తూ వీడియోలు చేయడం చాలా సంతోషం అనిపించింది.ముఖ్యంగా చిరంజీవి గారు ఇంటి నుంచి నాకు బిర్యానీ రావడం నేను జీవితంలో మర్చిపోలేను.నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణమైన బిగ్ బాస్ కు జీవితాంతం ఋణ పడి ఉంటాను. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఎలాంటి మూవీ చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.నిజంగానే ఈ కథ వేరే ఉంటది .ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రజల మనసులు ముఖ్యంగా మహిళల మనసులు గెలుచుకొంటాను ., అప్పి రెడ్డి గారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేయడం ఇండస్ట్రీకి శుభపరిణామం. వారు డేర్ చేసి మమ్మల్ని నమ్మి ఈ మూవీ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అని అన్నారు.

VD’s big milestone on Instagram

 



Hero Vijay Deverakonda has recorded a big milestone on the popular photo sharing platform, Instagram having garnered over 10 million followers. This feat makes Vijay the first and only south Indian actor to be in the eight digit followers elite club.


Vijay is not the regular hero as he posts all uncanny stuff that connects well with his fans. From posting pictures of vacation to wishing his mother on her birthday to having a good conversation with his dad, Vijay’s Instagram handle a lot more about the hero’s life.


Each and every picture gets flooded with likes and comments and why not the followers.


On the professional side, Vijay has two films one each with directors Puri Jagannadh and Sukumar.

Supreme Hero Sai Tej's new film with Sri Venkateswara Cine Chitra LLP, Sukumar Writings launched

 Supreme Hero Sai Tej's new film with Sri Venkateswara Cine Chitra LLP, Sukumar Writings launched 



Sai Dharam Tej, who is known for a variety of movies and has a unique image for himself, is now doing a crazy movie in a crazy combination. Prominent production house Sri Venkateswara Cine Chitra LLP, which is known for big-ticket films, has teamed up with Sukumar Writings, which encourages creative and novel ideas, for the promising project. Well-known producer BVSN Prasad is bankrolling it. 


Karthik Dandu, who has previously worked in the direction team of the super-talented filmmaker Sukumar, is its director. Sukumar, who is known for his creative writing, is penning the screenplay. On Thursday, the project was launched with a pooja ceremony. Supreme Hero Sai Tej gave the clap for the muhurtham shot picturized on the portraits of Gods. Sukumar's daughter Sukruthi Veni, son Sukranth switched on the camera. BVSN Prasad handed over the script to Karthik Dandu. 


More details about the mystical thriller will be divulged soon. 


Banner: Sri Venkateswara Cine Chitra LLP, Sukumar Writings

PRO: Vamsi Kaka, Maduri Madhu

Screenplay: Sukumar

Story, Direction: Karthik Dandu

Swadharm Entertainment’s Production No 3 Titled As “MASOODA”

 



After making two critically acclaimed and commercial hit films Malli Raava and Agent Sai Srinivasa Athreya, Swadharm Entertainment comes up with their Production No 3 titled “MASOODA”.


Like the first two films from the banner, the third film too is a content-rich one.


Two talented directors Gowtam Tinnanuri and Swaroop RSJ were introduced with Malli Raava and Agent Sai Srinivasa Athreya respectively.


Now, another promising director Sai Kiran is making his debut with “MASOODA”.


Billed to be a horror drama, George Reddy fame Lallan Singh Thiruveer plays the Male Lead, while Gangotri’s cute little kid Kavya Kalyanram is debuting as the Female Lead. Actress Sangeetha is playing the most important role in the the Movie.


When a 17 year old girl starts acting mysteriously, her single mother seeks the help of their cowardly neighbour to save her is the crux of the story


The title “MASOODA” sounds interesting, wherein the poster too is an attention-grabbing one.


The film produced by Rahul Yadav Nakka has music by Prashant R Vihari, while cinematography is handled by Nagesh Banell.


Cast: Sangeetha, Thiruveer, Kavya Kalyanram


Technical Crew:

Story and Direction: Sai Kiran.

Producer: Rahul Yadav Nakka

Cinematography: Nagesh Banell

Music Director: Prashant R Vihari

Art Director: Kranthi Priyam

PRO: Vamsi Shekar

'Father-Chitti-Uma-Karthik Releasing in January 2021



Sri Ranjith Movies Productions No. 14 'Father-Chitti-Uma-Karthik' with Jagapathi Babu in lead and 'Karthik, Ammu Abhirami' as young pair

Shooting is wrapped up, post-production works begin

The film is scheduled for release in January 2021


Sri Ranjith Movies... When you hear the name of this banner, you will remember the successful films like 'Ala Modalindi', 'Anthaku Mundu... Aa Tarvata' and 'Kalyana Vaibhogame'. Likewise, when you hear the names of these films, the production house 'Sri Ranjith Movies', which is known for making content rich films, comes to mind....


Sri Ranjith Movies head KL Damodar Prasad says, “The reason behind success of Nani starrer ‘Ala Modalaindi’ directed by first timer Nandini Reddy, Sumanth Ashwin’s 'Anthaku Mundu... Aa Tarvata’ under the direction of Indraganti Mohana Krishna, Nandini Reddy and Naga Shaurya’s ‘Kalyana Vaibhogame’ is the unique and strong content and the potentiality of actors and technical team. Apart from that, we can never forget the support of print and electronic media in promoting the film and we thank them once again on this occasion.


After some gap, we are making back to back films. Already, four stories are fully readied. Few details of one among these films are unveiled today.”


* Sri Ranjith Movies Productions No. 14 'Father – Chitti-Uma-Karthik' with Jagapathi Babu in lead and 'Karthik, Ammu Abhirami' as young pair


Popular actor Jagapathi Babu plays the lead role, while Karthik and Tamil actress Ammu Abhirami (Tamil film ‘Asuran’ fame) play a young pair. Child actress Sahasritha is playing another key role.


The film is being directed by Vidyasagar Raju. “As we liked the novelty in the story narrated by Vidyasagar Raju. This is 14th film under our production banner,” said producer KL Damodar Prasad.


“'Father-Chitti-Uma-Karthik' is the title of the film. The title is chosen based on the story of the film. The promotional content of the film is released to introduce the lead characters,” said producer KL Damodar Prasad, adding, “The film’s shooting is done. Post-construction activities are currently underway. The film industry is just beginning to recover from the situation of theaters closure during Covid-19 lockdown. The film will definitely gratify the audience who love to watch movies along with family members in theatres. We are planning to release this movie in theaters in January 2021.”


Director Vidyasagar Raju says, “The film is made as a ‘romantic comedy entertainer’. The film’s title too describes the same. The story revolves around 'Father-Chitti-Uma-Karthik' and the emotions as well as entertainment will entertain the normal movie-goers to the fullest.


The film also stars Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.


Dialogues: Karunakar, Aditya

Cinematography: Shiva.G

Music Director: Bheems Ceciroleo

Songs: Karunakar, Aditya, Bheems

Editing: Kishore Maddali

Art Director: Murthy

Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju

Producer: KL Damodar Prasad

Anbu-Arivu Roped In For Ravi Teja Khiladi

 Fight Masters Anbu-Arivu Roped In For Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi



Mass Maharaj Ravi Teja and director Ramesh Varma’s action entertainer Khiladi is in initial stages of production.


Ravi Teja plays a dual role in the film produced by Satyanarayana Koneru. Bollywood production house Pen Studios bankrolls the project in association with A Studios.


The film under Havish Production comes with the tagline play smart.


Popular fight masters Ram-Lakshman duo is on board to choreograph stunts for the film which will be high on action.


The makers have roped in other fight-master duo Anbu-Arivu who worked for some high voltage action thrillers like KGF, Khaidi etc.


With a total of four fight masters working for the film, Khiladi is going to be an action extravaganza.


A massive jail set is erected in Hyderabad where important sequences are being shot. Ravi Teja is also taking part in the shoot. The jail episodes and particularly the action sequences under Anbu-Arivu will be biggest attraction.


In fact, jail episodes are very crucial part for the film.


Meenakshi Chaudhary is the leading lady opposite Ravi Teja and Dimple Hayathi will be seen as second heroine.


Ramesh Varma is taking extreme care and is making Khiladi with high standard technical values. He has got a perfect team of technicians such as the in-form composer Devi Sri Prasad rendering soundtracks while Sujit Vaasudev of Lucifer fame cranking the camera.

 

Srikanth Vissa and music director DSP's brother Sagar provide dialogues, while Srimani pens lyrics and Amar Reddy is the editor of the film.


Satyanarayana Koneru and Ramesh Varma’s is a super hit combination as they previously delivered a blockbuster Rakshasudu. The producer will be making Khiladi lavishly without compromising on budget.


Cast: Ravi Teja, Meenakshi Chaudhary, Dimple Hayathi


Technical Crew:


Story, Screenplay, Direction: Ramesh Varma

Producer: Satyanarayana Koneru

Banners: A Studios, Pen Studios

Production: A Havish Production

Presents: Dr Jayantilal Gada

Music Director: Devi Sri Prasad

Cinematography: Sujit Vaasudev

Fights: Ram-Lakshman, Anbu-Arivu

Dialogues: Srikanth Vissa, Sagar

Editing: Amar Reddy

Lyrics: Srimani

Stills: Sai Maganti

Make Up: I. Srinivasaraju

Executive Producer: Muralikrishna Kodali

Production Head: Poorna Kandru

Publicity: Ram Pedditi Sudheer

Co-Director: Pavan KRK

Art: Gandhi Nandikudkar

PRO: Vamsi Shekar

Orey Bujjiga In Theatres From December 31st

 Welcoming New Year 2021, 'Orey Bujjiga' In Theatres From December 31st



Young Hero Raj Tarun, Malavika Nair, Hebah Patel  starrer Complete Family Entertainer ‘Orey Bujjiga…’ Produced by KK Radhamohan in Sri Sathya Sai Arts banner Presented by Lakshmi Radhamohan in Konda Vijay Kumar’s Direction is releasing on January 1st in Theatres as New Year gift.


Producer KK Radhamohan said, ” Welcoming New Year 2021, we are releasing our Hilarious Entertainer 'Orey Bujjiga' in theatres as New year gift on December 31st Produced in our banner starring Raj Tarun, Malavika Nair, Hebah Patel Directed by Konda Vijaykumar. Our 'Bengal Tiger' which was released in December became Blockbuster. 'Bengal Tiger' and 'Pantham' got released on Thursday and scored Hits and This Thursday falls on December 31st. So, we have confirmed the release on 31st. We hope everyone will watch and enjoy 'Orey Bujjiga' in theatres in new year. 'Orey Bujjiga' is a 100% Family Entertainer that can be enjoyed by whole family in the new year. It will surely entertain the audience."


Young Hero Raj Tharun and Malavika Nair will be seen as a lead pair while Hebah Patel will be seen in a crucial role. Vani Viswanath, Naresh, Posani Krishna Murali, Anish Kuruvilla, Sapthagiri, Raja Raveendra, Ajay Ghosh, Annapurna, Siri, Jayalakshmi, Soniya Chowdary, Sathya, Madhunandan played other important roles.


Music: Anup Rubens, Dialogues: Nandyala Ravi, Cinematography: I Andrew, Editing: Praveen Pudi, Dance: Sekhar, Art: T. Rajkumar, Fights: Real Satish, Production-Executive: M Srinivasa Rao ( Gaddam Srinu), Co-Director: Venu Kurapati

Presented by Smt Lakshmi Radhamohan

Produced by KK Radhamohan

Story-Screenplay-Direction: Konda Vijaykumar


Mohanbabu Met Megastar Chiranjeevi on Acharya Sets




 

Supreme Hero SaiTej About Solo Brathuke So Better

 


ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంద‌రూ ఎంజాయ్ చేసే సినిమా ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ - సుప్రీమ్ హీరో సాయితేజ్


సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ . నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌ 25న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా సుప్రీమ్ హీరో సాయితేజ్ ఇంట‌ర్వ్యూ..

 సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. కొంత వ‌ర‌కు మ‌న ఫ్రీడ‌మ్ త‌న త‌ల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. కొంత మంది ప్రేమిస్తే ఫ్రీడమ్ వారి చేతిలో ఉంటుంది. పెళ్లైన త‌ర్వాత భార్య‌, పిల్ల‌ల చేతిలో ఉంటుంది. ఇలా ఒక‌రి చేతిలో మ‌న ఫ్రీడ‌మ్ ఉండిపోతుంది. దీనికి సంబంధించి సినిమాలో మ‌న ఫ్రీడ‌మ్ మ‌న చేతిలో ఉంటుంది అనే డైలాగ్ కూడా పెట్టాం. 

 సినిమాలో విరాట్ త‌న ఫిలాస‌ఫీని ఎంత వ‌ర‌కు న‌మ్ముతున్నాడు. దాని వ‌ల్ల త‌న‌కు వ‌చ్చే స‌మ‌స్య‌లు ఏంటి?  దాన్ని ఎలా అధిగ‌మించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఈ సినిమాలో చాలా స్లోగ‌న్స్ ఉన్నాయి. అందులో కొంత మంది తెలివైనోళ్లు .. చాలా మంది పెళ్లైనోళ్లు. ఇంత‌కు ముందు పెళ్లి వ‌ద్దు అనే అంశం మీద చాలా సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమా వాటికి భిన్న‌మైన సినిమా అని చెప్ప‌ను. కానీ మాన‌వ సంబంధాలు గురించి చెబుతుంది.  

 పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నేను స్ట్రాంగ్‌గా అనుకున్న‌ప్ప‌టికీ మ‌న కంటే మ‌న అమ్మ‌లు మ‌న‌కు పెళ్లి చేయాల‌నే స్ట్రాంగ్ ఇన్‌టెన్ష‌న్‌తో ఉంటారు. మ‌నం వ‌ద్దు అని ఎంత అనుకున్నాచివ‌ర‌కు వాళ్లే గెలుస్తారు. అయితే వీలైనంత కాలం మ‌నం బ్యాచ్‌ల‌ర్ లైఫ్‌ను పొడిగించ‌డం చేయ‌గ‌ల‌మంతే. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల్ల నాకు ఏడాదిన్న‌ర కాలం బ్యాచ్‌ల‌ర్ లైఫ్ ఎక్స్‌టెండ్ అయ్యింది. 

 త‌మ‌న్‌తో ఐదో సినిమా చేస్తున్నాను. పాట‌లు చాలా బాగా వ‌చ్చాయి. నో పెళ్లి, హే ఇది నేనేనా, అమృత సాంగ్‌, రీసెంట్‌గా రిలీజైన టైటిల్ ట్రాక్ ఇలా అన్నింటికీ ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో నో పెళ్లి సాంగ్‌ను నితిన్ బ్యాచ్ ల‌ర్ పార్టీకో, లేక సంగీత్‌లోనో గిఫ్ట్‌గా ఇద్దామ‌ని అనుకున్నాం. కాని అది నిఖిల్‌, రానాకు కూడా క‌లిసొచ్చింది. ప‌ర్స‌న‌ల్‌గా నాకు బాగా న‌చ్చిన సాంగ్ కూడా ఇదే..మా ఇంట్లో రోజూ సుప్ర‌భాతం త‌ర్వాత మా అమ్మ‌కు విన‌ప‌డేలా ఎక్కువ సౌండ్‌తో ఇదే ప్లే చేస్తూ ఉంటాను( న‌వ్వుతూ)

 సినిమా కంటెంట్‌పై చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. మంచి ఎంట‌ర్‌టైనర్‌. లాక్డౌన్‌లో మ‌నం చాలా వ‌ర‌కు  థ్రిల్ల‌ర్స్ చూసుంటాం. కాని ప్రాప‌ర్ ఎంట‌ర్ టైన‌ర్, ఫ్యామిలీ అంతా క‌లిసి లేదా ఫ్రెండ్స్ అంద‌రూ క‌లిసి హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. 

ఒక యాక్ట‌ర్ గా, తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో భాగంగా నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది.

గ‌తేడాది జూన్‌లో సుబ్బు ఈ క‌థ చెప్ప‌డం జ‌రిగింది. అప్ప‌టి నుండి త‌ను ఈ స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేస్తూ వ‌చ్చాడు. అప్పుడు నేను ప్ర‌తి రోజూ పండ‌గే షూటింగ్‌లో ఉన్నాను. అది అయిపోగానే వెంట‌నే షూటింగ్ స్టార్ట్ చేశాం.

 మే1 సినిమాని విడుద‌ల చేద్దాం అనుకున్నాం కాని లాక్‌డౌన్ వ‌ల్ల `ప్ర‌తి రోజూ పండుగే`  విడుద‌లైన డిసెంబ‌ర్ 25న సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమా కూడా విడుద‌ల‌వుతుంది. 

ప్ర‌స్తుతం ఈ క‌రోనా వ‌ల్ల కష్టాల్లో ఇండ‌స్ట్రీకి ఈ సినిమా బాగా ఆడితే కొంత రిలీఫ్ దొరుకుతుంది అని ముందుకు రావ‌డం జ‌రిగింది. 

 పెళ్లి విష‌యంలో ప్ర‌స్తుతం యూత్ ఆలోచ‌న‌లు, అలాగే వారి త‌ల్లితండ్రుల ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయి అనే రెండు అంశాల‌ను తీసుకుని ఎంట‌ర్టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని సుబ్బు చ‌క్క‌గా తెర‌కెక్కించాడు.  విరాట్ పాత్ర నా నిజ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఇదే అని కాదు `చిత్రల‌హ‌రి` నుండి చాలా వ‌ర‌కూ నాకు ప‌ర్స‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యే క‌థ‌లే వ‌స్తున్నాయి. 

త‌ను న‌మ్మిన ఫిలాసిపి కోసం ఫైట్ చేస్తున్న ఒక యువ‌కుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి?  వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా క‌ధ‌.

 ఈ క‌థ విన్న‌వెంట‌నే ఆర్ నారాయ‌ణ మూర్తిగారి ప‌ర్మీష‌న్ తీసుకోవాలి ఎందుకంటే ఆయ‌న ద‌గ్గ‌రికైతే మ‌న‌కు యాక్సెస‌బిలిటీ చాలా తొంద‌ర‌గా దొరుకుతుంది అనుకున్నాను. వెంట‌నే సుబ్బు తీసుకున్నాను అని చెప్పాడు. మూర్తి గారు కూడా చాలా స్పోర్టివ్‌గా తీసుకుని మ‌న ఇండ‌స్ట్రీ కొసం మ‌నం త‌ప్ప‌క నిల‌బ‌డాలి త‌ప్ప‌కుండా సినిమా చెయ్యండి అని చాలా స‌పోర్టివ్‌గా మాట్లాడాడు. ఆయ‌నను ఎప్పుడు క‌లిసిన సినిమా ఎలా వ‌స్తుంది బాగా చెయ్యండి అనే చెప్పారు. ఆయ‌న స‌పోర్ట్ వ‌ల్లే సినిమా ఇంత‌బాగా వ‌చ్చింది.

ఈ సినిమాలో నేను ఎంత‌వ‌ర‌కూ జెన్యూన్‌గా ఉన్నాను అని టెస్ట్ చేస్తూ ఉండే పాత్ర‌లో న‌భ చాలా బాగా న‌టించింది. త‌న క్యారెక్ట‌ర్ కూడా చాలా ఎంట‌ర్టైనింగ్‌గా ఉంటుంది. 

కుదిరితే ముగ్గురు మామ‌య్య‌ల‌కు ఒక స్పెష‌ల్ షో వేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం 

దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఇప్పటికే 60 శాతం మేజ‌ర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఏలూరు, కొల్లేరు సరస్సు చుట్టు పక్కల ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాల్సి ఉంది.  ఆ సినిమాలో సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక యువ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా కనిపిస్తా. అలాగే సుకుమార్ గారి శిష్యుడు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తున్నాను. 2021లో రెండు సినిమాలు విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను.