Home » » Tadakha Movie Review -Telugucinemas.in

Tadakha Movie Review -Telugucinemas.in

చిత్రం: తడాఖా 
తారాగణం: నాగచైతన్య, సునీల్,  తమన్నా, ఆండ్రియా, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, వెన్నెల కిషోర్, నాగేంద్ర బాబు, రఘు బాబు, రమాప్రభ, జయప్రకాశ్ రెడ్డి  తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: బెల్లంకొండ గణేష్ 
దర్శకత్వం: కిశోర్  కుమార్ పర్దాసిని

నాగ చైతన్యకి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి .  ఈ సినిమా లో మంచి నటన కనబరిచాడు ఫైట్ లు డాన్సు లు  విషయం లో కూడా గత సినిమా ల తో పోలిస్తే బాగా చేసాడు అని చెప్పాలి
సునీల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ఈ పాత్రకు సునీలే  సరిపోయాడు అని చెప్పాలి .

తమన్నా, ఆండ్రియా ల నటన కూడా బాగుంది 
తమన్నా, నాగచైతన్య ఆండ్రియా సునీల్ ల జంట కూడా బాగుంది 

ఈ సినిమా లో ఫస్ట్ హాఫ్ హైలైట్ గ వుంటుంది సెకండ్  హాఫ్  కొంచం తగ్గింది ఓవర్ అల్ గ సినిమా బాగుంటుంది ఈ సినిమా కి మ్యూజిక్ మైనస్ అని చెప్పాలి కొంచం మంచి పాటలు ఇచ్చివుంటే సినిమా కి ఇంకా ప్లస్ అయ్యేది

కద స్క్రీన్ ప్లే బాగుంది కెమెరా ఎడిటింగ్ కూడా వంక పెట్టెల లేవు
వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రమా ప్రభ,  శ్రీనివాస్ రెడ్డి వారి పాత్రలు న్యాయం చేసారు  ఈ సినిమా కి క్లైమాక్స్ ఇంకొంచం బాగా చేయాల్సింది

ఈ సినిమా బాగుంది అని చెప్పవచు చిన్న చిన్న పొరపాటులు ప్రతి సినిమా లో సహజమే
 చివరి మాట : ఈ సినిమా 100%లవ్  ఏ మాయ చేసావే సినిమా ల వరసలోకి చేరిపోయింది 
ఇక రేటింగ్ విషయానికి వస్తే : 3/5

Share this article :